నేను ఈ పద్దతిలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఇంటి లో ఉన్న బోర్ నుండి నీటిని తీయ డానికి ఉప యోగించడం చూసాను .చాలా మంచి పద్దతి.రైతుల కొరకు మంచి పద్దతి .మంచి విడయోచేసి చూపారు.👍
Idi bore lo water takkuva vundi direct drip and sprinkler ku kakunda oka gunta tisukoni plastic cover vesi sump laga chesukoni vadenduku super bore lo water takkuva vunnapudu aagi aagi vaste submersible llo ite tondaraga padayye avakasam vundi ade ee vidhanam lo ite alanti samasya vundadu kavuna takkuva water vunna variki idi chala upayogam
హలో సార్ మేము 20 ఇయర్స్ బ్యాక్ bore వేసి కంప్రెసర్ వేసి వాడాము అంతా అయింది వాడేసి ప్రజెంట్ ఖాళీగా బోర్ క్లోజ్ చేసి పెట్టి ఉన్నాం 450 అడుగులు వేసాము వాటర్ రాలేక సబ్మెర్సిబుల్ కు వాటర్ అందలేక Air compressorఆల్రెడీ 20 ఇయర్స్ బ్యాక్ నుంచి chittoor district ap lo వాడుతున్నాం ఆల్రెడీ ప్రజెంట్ క్లోజ్ ప్రజెంట్ అందరూ సబ్మెర్సిబుల్ వాడుతున్నారు
ఇది పాత విధానం మా తాతల కాలం నుండి ఇదే వాడే వాళ్ళం..ఇప్పుడు అందరూ అత్యాశకు పోయి 15hp వరకు submersible pump వాడేస్తున్నారు.. మాది చిత్తూరు..కరువు ప్రాంతం కాబట్టి నీరు తక్కువ ఉండేది, అప్పుడు వాడే వాళ్ళం.ఇపుడు అందరూ submersible pump లు వాడుతున్నారు...
బెల్టు లేకుండా direct coupled compressor ఉంటే ఏమీ ,బెల్టు సేఫ్టీ తో కొంత వరకూ ఓకే కదా .పైగా కంప్రెసర్ రేటింగ్ ఎంత ఉండాలి ఇంచుమించు Lg లో నే ఎక్కువ మోడల్స్ ఉండవచ్చు కదా.
రామకృష్ణ గారు మా ప్రాంతంలో మూడు అంగుళాల వాటర్ డెలివరీ అవుతుంది అప్పుడు ఈ ఎయిర్ కంప్రెసర్ మోటార్ పెట్టుకోవచ్చా మూడు అంగుళాలు వాటర్ డెలివరీ దీంట్లో అవకాశం ఉందా 400 లెవెల్ లో వాటర్ పైప్ పెడుతున్నాము కానీ మాకు 40 అడుగుల నుంచి 60 అడుగుల్లోనే వాటర్ ఉన్నది కానీ ఎండాకాలం ఇబ్బంది అవుతుంది అని 400 అడుగులు వేస్తున్నాము 400 అడుగుల్లో మూడు అంగుళాల డెలివరీ అవకాశం ఉన్నదా తెలుపగలరు
It is better if they tell the company address who supplied the footvalves . The company mechanics can tell the working of this so called compressor motor n why this motors better option to submersible motors, i think
గాలి వత్తిడి ద్వారా పద్ధతి ద్వారా నీటిని తోడు తున్నపుడు జాగ్రత్తలు , ఈ నీటిలో ఆక్సిజెన్ శాతము అధికముగా ఉంతుంది ,ఈ జలము జంతువులకి , మనుషులకి త్రాగడానికి పనికి రాదు , పంటలకు వాడుకొనవచ్చును