నేను ఒక్కటిమట్టుకు కాన్ఫెస్ చేయగలను సారు, మీరూ చెప్పే ప్రతీ క్యారెక్టర్స్ స్టిక్ కి నా చుట్టూ అద్దాలు పెట్టి నన్ను నాకు చూపించినట్టు ఉంది. మీ ఆఫ్ఫార్డడ్స్ మరియు ఎనాలసిస్ కి జోహార్లు🎉
చాలా చాలా మంచి విషయాలు ఇప్పుడున్న జనరేషన్ కు మీలాంటి వాళ్లు మోటివేషన్ విషయాలు ఎంతో అవసరం కామెంట్లు చేస్తున్నారని మీ వీడియోలో ఆపేయడం చేయవద్దు ఎందరికో ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి అందులో నేను ఒకరిని❤
👉 500 రూపాయలతో SIP స్టార్ట్ చేయండి (Free Demat Account ) : tinyurl.com/yvm7m2ve 👉 Mutual Funds పై మీకు ఎంత loan వస్తుందో 15 సెకండ్స్ లో తెలుసుకోండి : voltmoney.in/check-loan-eligibility-against-mutual-funds?ref=H9FCXX 👉 Health Insurance తీసుకోండి, Get up to 25% Discount : tinyurl.com/ujw6326y 👉 Term Insurance తీసుకోండి, Get up to 10% Discount : tinyurl.com/yberpmda
Gst kosam apply chesa online E-commerce business cheyyali anukuntunna. .... Ippudu nenu blinkit company lo work chesthunna. Thvaralo start chesthanu.... Naa growth ki mi videos chala help chesayi ❤
For website creation don't go for colourmoon techies , they are dangerous, already they have given iron hand for my business website beware of that company
గుడ్ మార్నింగ్ సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీ ఛానల్ లో ఏ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు అది చెప్పలేరు డైరెక్ట్ సెల్లింగ్ చేసే ఎలా ఉంటుంది దీని ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ ఉందా లేదా దయచేసి ఇన్కమ్ వస్తుందా ఎంతవరకు సాధ్యం డైరెక్ట్ సెల్లింగ్ లో మీ ఆలోచన దయచేసి చెప్పగలరు
నేను బిజినెస్ చేస్తాను మొదట్లో నేను ఒక్కడినే చేశాను సక్సెస్, తర్వాత వర్కర్స్ నీ పెట్టాను ఆ తర్వాత నన్ను నా వర్కర్స్ డబ్బులు లాస్ చేశారు.ఇప్పుడే నేను రన్ చేస్తున్నాను
hyderabad lo business start cheyyali anukuntunna oka successful idea cheppandi sir. Competition enthunna ok kaani successful kaavali strategical thinking naalo chala undhi kaani mi lanti expert ni adigi thelusukunte nenu success ayye chances untayi........ Thank you for your valuable information sir ❤
ఆ skills ఎలా నేర్చుకోవాలీ sir అది చెప్పండి plz... ఏదైనా website ఉందా... బిజినెస్ లో starting నుండి సెల్లింగ్ వరకు పూర్తిగా ఎలా తెలుసుకోవాలి ఎలా నేర్చుకోవాలీ