Тёмный

91.How to Make NEEM OIL at home. Neem oil organic pesticide. Neem oil for skin and hair care. 

Prasad Garden Zone
Подписаться 55 тыс.
Просмотров 75 тыс.
50% 1

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 85   
@mallaiaht6665
@mallaiaht6665 2 года назад
ధన్యవాదములు సార్ చాలా మంచి విషయాలు తెలిపారు. 🇮🇳జైహింద్.
@pravallikanavya2954
@pravallikanavya2954 Год назад
చాలా చాలా మంచి ఆలోచన సార్. నిజం గా అన్ని రకాలుగా కూడా చాలా ఉపయోగకరం సార్ ఎక్స్ల్లెంట్ idea 👏👏👏👏👏👏👏
@lakshmikarnati3465
@lakshmikarnati3465 2 года назад
నిజంగా చాలా చాలా బెస్ట్ neem oil sir Neni చేసి వాడాను బాగా పని చేసింది thank u sir
@swarnalata120
@swarnalata120 3 года назад
Chala chala bagaa cheppparu ...general ga direct ga gas painaa pettestaru....meeru chesae process chala correct Thank U for teaching us
@nemalipadma4461
@nemalipadma4461 2 года назад
Thanks brother chalaa manchi margam dhorekind for neam oil thq soooo much 🙏🇮🇳⛩️😱
@narenmanu3538
@narenmanu3538 4 месяца назад
Useful information thanku sir
@paladugubharathi4539
@paladugubharathi4539 Год назад
Chala baga explain chesharu .Thank you . Meeru cheppinatle process antha cheshanu. But mixy pattina paste oil kalipi direct ga boil cheshanu. Vadavachhandi.
@PrasadGardenZone
@PrasadGardenZone Год назад
వాడవచ్చు
@satraj2815
@satraj2815 2 года назад
Very nice video. Well explained.
@muthukumars.d731
@muthukumars.d731 9 месяцев назад
Fantastic! THANK YOU,
@chandramallanirmala8663
@chandramallanirmala8663 8 месяцев назад
మీ వీడియోస్ చాలా బావుంటున్నాయి సార్
@papaiahkonatham8039
@papaiahkonatham8039 Год назад
Chala information icharandi thanks Andi kakarikayalu pindelu padi ventsne yellow colour Loki maripothunnayandi maku suggestion ivvagalaru
@PrasadGardenZone
@PrasadGardenZone Год назад
1. పోషణ లోపం 2. పండు ఈగ కుట్టడం వల్ల. పండు ఈగకు melon frut fly ట్రాప్ లు దొరుకుతాయి అవి పెట్టండి. Bactrocera cucurbitae..... Amazon లో కూడా దొరుకుతాయి. ట్రాప్ కుదరక పొతే కాయ కు ఈగ కుట్టకుండా ఏదైనా కవర్ తోడిగేయ్యండి.
@bhukyaraju6396
@bhukyaraju6396 2 года назад
Sir good information
@hanumanthuanandrao6104
@hanumanthuanandrao6104 2 года назад
Very nice
@trivenigudimetla2977
@trivenigudimetla2977 3 года назад
Nice video 👍
@rayapallirangavalli5331
@rayapallirangavalli5331 3 года назад
Useful video sir.
@Kimtaehyung-we2fg
@Kimtaehyung-we2fg 2 года назад
Thank you sr
@shaikruksana3848
@shaikruksana3848 3 года назад
Super 👌🏻👌🏻
@isaacskelly5782
@isaacskelly5782 3 года назад
Thank you sir 👍
@leelakumari8930
@leelakumari8930 3 года назад
Chala manchi vishayam cheppinandhuku TQ very much sir
@suseelamoka2035
@suseelamoka2035 2 года назад
థాంక్యూ జీ 🙏
@syedmujahidhussain119
@syedmujahidhussain119 3 года назад
Hi andi very nice information video andi thank you andi
@pitchaiahmallampati6875
@pitchaiahmallampati6875 3 года назад
థాంక్స్ andi
@bharatiknath73
@bharatiknath73 2 года назад
Suddenly my capsicum sampling which sprouted healthy shed down all its leaves in two days gap. What is the reason andi and can you suggest any remedy
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
ఓవర్ వాటరింగ్..ఫంగల్ ఇన్ఫెక్షన్స్..capcicum, మిర్చి మొక్కలు కొంచెం ఎదిగిన దగ్గరనుండి ప్రతివారం వేపనూనె, స్ప్రే చేయాలి. 15 రోజులకు ఒకసారి పుల్ల మజ్జిగా ఇంగువ పసుపు ద్రావణం స్ప్రే చేయాలి
@mb6092
@mb6092 3 года назад
Prasad garu namaste andi nenu new soil mix lo chikkudu seeds vesanu plant’s healthy ga unnai nenu chala unnai a Ani oka mokka peekite Danilo budipelu vachhai nematodes ani vatini peeked a nenu martini marchalenu yendukante nenu jeevana yeruvulu neempowder anni kalipi as soil lo first time mokka pettandi ippudu yemi cheyyali please cheppandi
@thyagarajucornelius6047
@thyagarajucornelius6047 3 года назад
so many thanks and I.
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
చిక్కుడు బీన్స్ వీటి వేర్లలో నైట్రోజన్ storage బుడిపేలు ఉంటాయి.. అవి నెమటోడేస్ కావు..వాటి లో rhyzobia అనే నైట్రోజన్ ఫిక్సింగ్ బాక్టీరియా ఉంటుంది..అది మంచి బాక్టీరియా.
@mb6092
@mb6092 3 года назад
@@PrasadGardenZone ayyo anni pikes a andi ayina chala chala thanks andi Prasad garu me anta quick ga reply ivvarandi
@vvssatyadev2394
@vvssatyadev2394 Год назад
మనకి ఒక లీటర్ కొబ్బరి నూనె కి వేప నూనె సుమారుగా ఎంత రావచ్చా అండి
@PrasadGardenZone
@PrasadGardenZone Год назад
ముప్పావు లీటర్ వస్టుందండి
@srk6641
@srk6641 3 года назад
అన్నా 3 months back నేను నీ ఛానెల్ నీ subscribe chesukunna, గంట సింబల్ కూడా press chesanu mee notification evi kuda ravatam ledu.
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
థాంక్యూ బ్రో
@annapurnapalparthy8834
@annapurnapalparthy8834 3 года назад
Thank you so much
@bharatiknath73
@bharatiknath73 2 года назад
Prasad garu , pls can you suggest a nice organic pesticides for powdery mildew, and leaf curl
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
Powdery mildew పచ్చిపాలు 100 ml.. ఒక లీటర్ నీటిలో కలిపి ఆకులన్నీ తడిసేలా చల్లండి. 3 రోజులకు ఒకసారి ..అలా 3, 4 సార్లు చేయండి..చాలు. Leaf curl రాకుండా..పుల్లటి మజ్జిగను బాగా పలుచగా చేసి ఒకలిటెర్ కు ఒక స్పూన్ పసుపు, అర స్పూన్ ఇంగువ కలిపి స్ప్రే చేస్తే లీఫ్ క్యూర్ల్ రాదు. 5 డేస్ gap తో నీం ఆయిల్ స్ప్రే చేయాలి..కొద్దిగా ఉన్న పోతుంది..ఎక్కువైతే మందులేదు.మొక్క తీసి కాల్చేయడమే..అది వైరస్ ఇన్ఫెక్షన్ వేరే మొక్కకు పాకవచ్చు..అందుకే ఒకే జాతికి చెందిన మొక్కలు దగ్గర దగ్గరగా పెట్టకూడదు.
@munikanthaeedala37
@munikanthaeedala37 6 месяцев назад
Manchigaa vivarinchaaru
@bharatiknath73
@bharatiknath73 2 года назад
Can I add 1tablespoon of compressed neem oil ( bought in the market) in 5 litres water and spray
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
5 ml per liter water also add liquid soap 5 drops per liter water...Mix well and spray
@Itx_.rathish
@Itx_.rathish Год назад
Ok 1 లీటరు water lo entha ml poyali sir
@PrasadGardenZone
@PrasadGardenZone Год назад
10 ml
@Itx_.rathish
@Itx_.rathish Год назад
@@PrasadGardenZone meru cheppina neem oil lo baking soda ante thene sode ne kadha ,
@bharatiknath73
@bharatiknath73 2 года назад
Some people say onion peel and banana peel fertilizers are dangerous to plants as foilar spray. The trees literally die. But some people say they are very good. I am confused. Pls advise
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
It depends..you may do patch test for single leaf..observe for two days..if no problem you can spray on entire plant..This procedure is common for all foliar sprays .you may check for each type of plant individually..
@_Yochitha
@_Yochitha 3 года назад
Desert rose plant blooming ravatledhuu flowers ravali antey em cheyali
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
నీరు ఎక్కువగా ఇవ్వవద్దు.. compost మొక్కకు నెలకు ఒకసారి ఇవ్వండి.ఎండ ఎక్కువ కావాలి. ముదిరిన ఆకులు తీసేస్తూ ఉండండి..
@rayapallirangavalli5331
@rayapallirangavalli5331 3 года назад
సర్, బీర పాదులు రెండు అడుగులు పెరిగి ఆకులు ముడుచుకొని పెరగడం లేదు. తీగలు రావడం లేదు. మజ్జిగ ఇంగువ ద్రావణం మరియు వేప నూనె స్ర్పే చేసాను. ఫలితం లేదు. ఆకులు కూడా పసుపు రంగులో కి మారుతున్నాయి. నాకు మంచి సలహా చెప్పగలరు.
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
ఇవి చెక్ చేసుకోండి 1..నీరు తక్కువగాని లేదా మరీ ఎక్కువైందా..నీరు డ్రైన్ హోల్ సరిగా ఉందా..మూసుకుపోయిందా. 2..మట్టి లూస్ గా ఉందా..జిగురు మట్టి ఎక్కువగా ఉందా. ఇసుక కలపండి. 3. ఎండ సరిగ్గా తగులు తుందా లేదా..కనీసం4,5 గంటలు ఎండ తగలాలి మొక్కకు. 4..మొక్కకు పోషకాల లోపం ఉందా..కంపోస్ట్ సరిపడా వేశారా.. 5.మట్టి యొక్క pH చెక్ చేయండి..అది 6 నుండి 7 మధ్య ఉండాలి..లేకపోతే మీరు మొక్కకు వేసిన పోషకాలను మొక్క గ్రహించలేదు.
@m.k.bhaskeran6255
@m.k.bhaskeran6255 2 года назад
Why can't use milk boiler for prepare Neem leaves to boil
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
You can ..But afterwards, will there be any problem if milk boiled in that boiler.??
@mb6092
@mb6092 3 года назад
Prasad garu namaste maku Meka meeda aratimokka undi Danilo gela vachhindi kani kayalu peragatam ledu Danilo unna puvvu teyyamantara puvvu var aku kayalu vachhinayi nela meeda mokka
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
వెర్మి కంపోస్ట్ కలపండి మట్టిలో నూ.. మేడ మీద ఉన్న కుండీ లోనూ..బలం సరిపోవడం లేదేమో.
@mb6092
@mb6092 3 года назад
@@PrasadGardenZone meda meeda kadandi Nepali puvvu cut cheyyoccha
@mb6092
@mb6092 3 года назад
Nela meeda
@bharatiknath73
@bharatiknath73 2 года назад
Prasad garu pls tell me what should be the appropriate ratio of water and nion peel liquid fertilizer, and banana peel liquid fertilizer for foilar spray
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
1:3
@isaacskelly5782
@isaacskelly5782 3 года назад
కానుగ చెట్టు ఆకులతో తయారు చేయవచ్చా.సార్..కొంచెం తెలపండి
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
వేప ఆకులు తో బాటు కలప వచ్చు..వేప ఆకులు main.. అండీ.కానుగ, సీతాఫలం, గన్నేరు కూడా కలపవచ్చు.
@durgakumari979
@durgakumari979 3 года назад
నిమ్మ చెట్టు విత్తనముతో పెరిగింది కుండీలో నేల మీద లాగా బాగా పెరుగుతోంది . ఒకటిన్నర సంవత్సరము . దాటింది . పూత ఎప్పుడువస్తుంది? ఏమి ఫర్టిలైజర్ ఇవ్వాలి చెప్పగలరా
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
ఇంకా టైం పడుతుంది..3 ఇయర్స్ వరకూ పట్టవచ్చు..మీరు బోన్ meal మొక్క చుట్టూ మట్టి తీసి అందులో వేయండి.2,3 స్పూన్స్..మట్టి కప్పి వేయండి..త్వరగా పూత వస్తాది..అలాగే ఎంబెట్టిన అరటి పండు తొక్కల పొడి కూడా వేస్తూ ఉందండి.2 నెలలకు ఒకసారి. నెక్స్ట్..ఎండ బాగా తగలాలి..ఎంత తగిలితే అంత మంచిది నిమ్మ మొక్కకు..నీరు సరిపడినడానికంటే ఎక్కువ ఇవ్వవద్దు.. నిమ్మ ఎప్పుడు వేసినా grafted plant పిందెతో ఉన్నది తీసుకుంటే మంచిది.
@rajanikoneru435
@rajanikoneru435 3 года назад
Grafted plant ante enti
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
అంటు కట్టిన మొక్క..grafted ప్లాంట్ అని అడిగితే ఇస్తారు.
@noushadshaik9249
@noushadshaik9249 3 года назад
Excellent video 👌👌👌👌
@manojagra1981
@manojagra1981 3 года назад
Namaste sir 🙏🙏🙏 Happy independence day Happy gardening 🌿🌿🌿
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
Thank you..Happy independence day.
@panugantinageswararao3976
@panugantinageswararao3976 3 года назад
Shall we extract neem oil from vepa beradu Prasad garu
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
ఆకుల నుండి గాని గింజల నుండి గాని తీసినది powerful గా పనిచేస్తుంది అండీ..
@mahalaxmilaxmi2723
@mahalaxmilaxmi2723 2 года назад
Sir Miresina nunikuda raledhu mari
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
మీ డౌట్ నాకు అర్ధం కావడం లేదు..clear గా చెప్పండి.
@tadi.dhanalakshmitadi.dhan227
@tadi.dhanalakshmitadi.dhan227 3 года назад
💚💚💚💚💚❤❤☝☝☝
@RajaBabu-sz1cl
@RajaBabu-sz1cl 3 года назад
Meeru neemu oil grunich baga chuputhunar
@sowjanyaadvocate396
@sowjanyaadvocate396 3 года назад
Prasad garu meru seeds evvara Andi
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
నా దగ్గర సీడ్స్ ఉండవండి. నేనే ఎప్పటికప్పుడు కొనుక్కుని వేసుకుంటాను..లేదా నారు కొనుక్కుని వేసుకుంటాను.అయితే నా దగ్గర ఏమన్నా స్పెషల్ విత్తనాలు, బయట ఎక్కువగా దొరకనివి ఉంటే తప్పక పంచుతాను.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 3 года назад
బజార్లో దొరికే ఆయిల్‌ వేపగింజలనుండి తీయడం చాలా తక్కువ,వేపబెరడు నానబెట్టి తీస్తున్నారు
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
అయితే దానిమీద వేప ఆకులతో చేసినదే బాగా పనిచేస్తుంది..నేను వాడి చూసాను.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 3 года назад
@@PrasadGardenZone నేను బజార్లో దొరికే నీమ్‌ ఆయిల్‌ వద్దనే చెబుతున్నాను
@shiva-mudhiraj8374
@shiva-mudhiraj8374 2 года назад
Mirapa pantalo vadavacha
@PrasadGardenZone
@PrasadGardenZone 2 года назад
Vadavachhu
@durgakumari979
@durgakumari979 3 года назад
ఏమిటి వీడియోలు చెయ్యటం మరిచారా?
@PrasadGardenZone
@PrasadGardenZone 3 года назад
😊,లేదండి ఖాళీ లేక..sunday పెడతాను.థాంక్యూ..
@VijayaLakshmi-fi7ez
@VijayaLakshmi-fi7ez 2 года назад
Very nice
Далее
Мой телеграмм: v1ann
00:14
Просмотров 51 тыс.
How To Make Compost | IN 10 DAYS
13:49
Просмотров 1,8 млн
72.Homemade NEEM pesticide.
8:49
Просмотров 16 тыс.