దేవుడ్ని తెలుసుకోవాలి అనే అజ్ఞానం లో ఉన్నాము కానీ , తనని తాను తెలుసుకోవటమే జ్ఞానం.. అదే పరమాత్మ ను కూడా తెలుసుకోవటం అనే కొద్ది పాటి జ్ఞానం కలిగింది సార్ మీ ప్రవచనం మొత్తం విన్నాక .
అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అన్నయ్యగారు మీరు చెప్పిన ఒక మనిషిలోని శక్తి భావన వివరణ చాలా బాగా అర్థమైంది అండి. అన్నయ్యగారు ప్రాపంచిక విషయాల కంటే ముందు నన్ను నేను తెలుసుకుని నాలో ఉన్న శక్తి తెలుసుకునే ప్రయత్నం చేయాలని అర్థమైందండి .మీరు చెప్పిన ఈ విషయాలను తెలుసుకుని, ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకోవచ్చని అర్థమవుతుంది అన్నయ్యగారు .మీకు నా ధన్యవాదములు అన్నయ్యగారు.