Тёмный

Aadivaram Angadi Full Song | Icon Rk | Maliya | Singer Srinidi | Dilip | Kalyan Keys | Icon Tunes 

ICON TUNES
Подписаться 2,6 тыс.
Просмотров 165 тыс.
50% 1

Presenting the vibrant and energetic folk song ‘Aadhivaaram Angadi’ sung by Srinidhi and Boddu Dilip with music composed by Kalyan Keys. Directed by Icon RK, this captivating song brings alive the beats of local traditions with a modern twist. Featuring Icon RK Maliya, the visuals promise a delightful treat for music lovers. Enjoy the catchy tunes and share your thoughts in the comments below!
Credits :
Lyrics, Concepts & Direction : ICON RK
Cast : ICON RK MALIYA
Singers: Srinidhi & Boddu Dilip
Music Director: Kalyan Keys
Dop & Editing : Rajesh Patel
Co-Director : Shiva Yerra
Costume designer : Rhoea
Manager : Mahesh Devuppula
Coordination : Sai Kiran
Producer : Jyoti Raj

Special thanks to :
Prasad Manukota
Rooma
Mahadev
Instagram link :
www.instagram....
#AadivaaramAngadisong #IconRK #BodduDilip #Srinidhi #KalyanKeys #FolkMusic #TeluguFolkSongs #IconTunes #MelodyHits #FolkBeats #NewSong2024 #TeluguSongs #FolkMusic #TeluguHits #Telanganafolk #NewfolkSongs
Copyright Claim:
This video and its content, including music, lyrics, and visuals, are the intellectual property of Icon Tunes. Unauthorized use, distribution, or reproduction of this content without express permission is strictly prohibited. All rights reserved © 2024 by Icon Tunes.

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@shobharanithoutireddy9773
@shobharanithoutireddy9773 2 дня назад
నీ గుండె గూటిని గుడి చేసుకుంటానని పాడే పాట ద్వారా భార్యాభర్తల మధ్య వుండే బంధం మరియు ఆ ఆత్మీయతలను వారి హావభావాల ద్వారా చాలా చక్కగా చిత్రీకరించారు. పాడిన తీరు కూడా బాగుంది రాజకుమార్ కు సైన్స్ పాఠాలు బోధించిన టీచర్ ను నేను. అప్పుడే చాలా చురుకుగా ఉత్సాహంగా వుండేవాడు. ఈ రోజు ICON coaching centre తో పాటు ICONట్యూన్స్ launching చేసే స్థాయికి ఎదగడం నిజంగా అభినందనీయం. నా student గా గర్వపడుతున్నాను. ఇంకా ఇలాగే ఎంతో ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను From California
@ICONTUNES99
@ICONTUNES99 2 дня назад
❤ధన్యవాదాలు మేడమ్❤
@KrishnaveniKoilada
@KrishnaveniKoilada 6 дней назад
అద్భుతమైన విరహ గీతం సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి చుట్టూ పచ్చని చెట్లు, పొలాలు, ఆ కట్టు బట్టు ఈ పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి, some thing ఇంకా ఏదో. మనసు శాంతి కలిగించే స్వచ్ఛమైన తెలుగు పాట. ఈ పాట రచయితగా డైరెక్టర్ గా యాక్టర్ గా చెసిన వారు మా గురువు గారు అయినా రాజకుమార్ sir చాలా సంతోషకరమైన విషయం.sir నేను మీ ఆన్లైన్ స్టూడెంట్ ని మీ క్లాసులు విని నేను చాలా వరకు సబ్జెక్టు నేర్చుకున్నాను sir. మీరు extraordinary teacher మీరు ఎప్పుడు ఇచ్చేది quantity కాదు sir quality. Heartiest congratulation sir 💐 💐💐💐💐 is a small word, but we are too excited to see you this happy.be blessed, forever!🎉🎉🎉🎉🎉
@ICONTUNES99
@ICONTUNES99 6 дней назад
Thank You ra❤❤❤❤
@swamyswamym
@swamyswamym 6 дней назад
వందల కోట్లు పెట్టిన తీసిన సినిమా పాటల్లో ఇంతటి మాధుర్యం లేదు సూపర్
@ICONTUNES99
@ICONTUNES99 6 дней назад
మీ కామెంట్ అద్భుతం❤❤❤❤
@AdhiRamu-kc5ts
@AdhiRamu-kc5ts 2 дня назад
3:21
@raghavendrav4629
@raghavendrav4629 15 дней назад
ఏడు రోజులుగా కనపడకుండా పోయిన భర్త కోసం దిగులుపడుతూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భార్యకు, sudden గా భర్తను చూసి అలకబూనిన భార్యగా మాలియ, అలిగిన భార్యను బుజ్జగిస్తూ ఏడు రోజుల పాటు కనపడకుండా పోయిన భర్త, తన ఏడు రోజుల అజ్ఞాతవాసం తన భార్య కోసమే అనే నేపథ్యం.. వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు.. అన్నీ చాలా అద్భుతంగా చేశారు.. అద్భుతమైన నటనతో రాజ్ కుమార్ సార్, మాలియాలు ఎప్పటికీ గుర్తుండిపోతారు.. ❤️❤️❤️
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank You Sir Share and subscribe
@GVenkat-m2p
@GVenkat-m2p 15 дней назад
Anna miku chala baga chepinav anna💯
@bojjayuvaraju4088
@bojjayuvaraju4088 3 дня назад
ముక్కు పుడక పెట్టె దగ్గర అమ్మాయి ఇచ్చినా హావభావాలు అద్భుతం...👌👌👌
@ICONTUNES99
@ICONTUNES99 3 дня назад
❤️ Kada Exactly ❤️ please share to more people❤️
@-Subinspectorofpolice-sw6
@-Subinspectorofpolice-sw6 14 дней назад
సార్ మట్టిలో మాణిక్యం అంటే విన్నదే తప్ప చూసింది లేదు సార్.. అలాంటిది ఇ పాట రూపకం గా మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది సార్ పాట విన్నంత సేపు అమ్మ వొడిలో వున్నంత హాయిగా అంతే ప్రేమగా అంతే స్వచ్చంగా వుంది ...చాల మంది యువతికి మీరూ ఆదర్శం సర్ ....మీరూ ఈ రంగంలో వున్నత స్థాయీకి చెరుకుంటారు అని అచిస్తు ప్రేమతో మీ... విద్యార్ధి🙏🏻🔥
@nareshkottisa3136
@nareshkottisa3136 11 дней назад
తన భర్త కనిపించడం లేదు అని ఏడు రోజులు వనవాసం లా ఉందని భావిస్తూ చెప్తుంది, మరి నా భార్య నన్ను (CRPF) తలుచుకుంటూ ఆరు నెలలు పాట వేచి చూస్తోంది తనకి ఎంత నరకంలో ఉంటుందో అని ఈ పాటను చూశాక తెలుసుకున్న, నిజంగా ఈ పాట చూశాక నా జీవితంలో నేను ఎం కోల్పోయాను తెలుసుకున్న, Thank you So Much our TEAM ❤
@ICONTUNES99
@ICONTUNES99 11 дней назад
Thank You Brother Be strong ❤️Share this
@mamathaskylab8505
@mamathaskylab8505 9 дней назад
Nice song sir
@rajeshmodem9111
@rajeshmodem9111 13 дней назад
తేలికైన పదాలు బరువైన భావాలు సరళమైన స్వరాలు వారమంతా వరాలు భారమైన బాధ్యతలు మధురమైన బంధాలు కలగలిపిన కమ్మని ఈ గేయం ప్రతి గుండెకు చేసింది గాయం. ఆ గాయానికి ఆ నటి చిరునవ్వులే చికిత్స.
@RanjithKola
@RanjithKola 11 дней назад
Bagundhi Bava
@rajeshmodem9111
@rajeshmodem9111 8 дней назад
Ha
@chandramohangante3346
@chandramohangante3346 5 дней назад
ఈ పాట ఎంత బాగుందో..... నీ కామెంట్ అంత బాగుంది.
@shankarvadluri7987
@shankarvadluri7987 3 дня назад
మధ్యతరగతి భార్య భర్తల ప్రేమ ఇలాగే ఉంటుంది ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన పాటలు మీనుండి రావాలి
@ICONTUNES99
@ICONTUNES99 3 дня назад
Thank you so much, please share to more people❤
@manchalasantosh542
@manchalasantosh542 7 дней назад
తెలంగాణ గల్ఫ్ సోదరులను ఎంతో ఆకట్టుకున్నది అన్న మన తెలంగాణ💚,సింగర్ శ్రీనిధి 🎤🥰& బొడ్డు దిలిప్ అన్న 🎤😎& తెలంగాణ డప్పు చప్పుడు కళ్యాణ్ అన్న🥁💝.
@ICONTUNES99
@ICONTUNES99 7 дней назад
Thank You Anna Share to more people ❤️❤️❤️❤️
@Rafiya-u4v
@Rafiya-u4v 14 дней назад
చాలా బాగుంది వింటుంటే ఇంకవినాలన్పిస్తుంది ,యాక్షన్ లిరిక్స్ లోకేషన్ చాలా బాగున్నాయి
@choutiseconomy
@choutiseconomy 15 дней назад
🩵🩵వెన్నెలతోనే సావాసం ఓ లచ్చా గుమ్మడీ…ఏడు రోజులా వనవాసం …👌👌👌 నీ గుండె గూటిని గుడి చేసుకుంటా ఓ లచ్చా గుమ్మడీ….ఏడేడు జన్మాలు నీతోనే ఉంటా ఓ లచ్చా గుమ్మాడీ….🩵🩵 అద్భుతమైన “ Lyrics “ .., అందమైన చిత్రీకరణ … ఆకర్షణీయమైన యాక్టింగ్ … అందరూ చూడాల్సిన ..” జానపద సాహిత్య కళాఖండం “
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank You Like & Share & Subscribe
@Jalajareddy-jp7vk
@Jalajareddy-jp7vk 15 дней назад
Rk sir తోనే సావాసo o లచ్చా గుమ్మడి. Rk సారూ తరగతులంటేయ్ మాకెంతో మక్కువ ఇష్టం o లచ్చా గుమ్మడి......
@srilathak7362
@srilathak7362 10 дней назад
Rk super economy sir
@rajbommishetti
@rajbommishetti 10 дней назад
Chouti sir meerikkadikela vachharu 😅
@shankarjanthuka
@shankarjanthuka 2 дня назад
అరివారం గళ్ళ అలిమొగల అనుబంధం ప్రాణంపెట్టి పాడిన పాట ఒకవైపు పాత్ర చాలా అద్భుతంగా ఉంది కల్మషంలేని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నృత్యం.
@kavvampellidevendar8556
@kavvampellidevendar8556 11 дней назад
చాలా అద్భుతంగా ఉంది పాట పాటకు తగ్గ నటన సింపుల్ సూపర్ ❤❤❤
@asampallisaikiran
@asampallisaikiran 14 дней назад
"అది వారం అంగడి పాట సంతోషకరమైన మరియు మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పాటను వినాలి. Congrutalations Sir🎉🎉🥳🥳
@SuryaLivestock
@SuryaLivestock 5 дней назад
చాల చక్కగా ఉంది ఈ పాట..!! ఎటువంటి చేత్త పదాలని వాడకుండా మీ ప్రాణం పెట్టి రాసినట్టు ఉన్నారు విన్న కొద్ది ఇంకా వినాలని ఉంది.. పల్లె పాటకి ప్రాణం పోశారు ...!! మీ టీం యొక్క కష్టానికి🙏🙏
@ICONTUNES99
@ICONTUNES99 5 дней назад
thank you so much, please share to more people❤️❤️❤️
@ICONGANESHSIROFFICIAL88
@ICONGANESHSIROFFICIAL88 15 дней назад
సూపర్ రా మామ. వెంకటేశ్వర సుప్రభాతం లా ప్రతి ఇంట్లో ఈ పాట వినిపిస్తుంది. అతి త్వరలో 200 మిలియన్లకు చేరుకుంటుంది video. All the best ra mamma❤❤❤❤
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Love you mama
@ravinderraot6036
@ravinderraot6036 13 дней назад
డియర్ రాజ్, ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం ., పాట , మ్యూజిక్, గాత్రం, నటన, చిత్రీకరణ, లొకేషన్ , ఎడిటింగ్, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, దృశ్య కావ్యం లా ఉంది , నటన లా లేదు, జీవించారు, అమ్మాయి , నువ్వు పోటీ పడి చేసారు, మంచి జోడీ .. ఆల్ ద బెస్ట్ ...
@srmusicvibes954
@srmusicvibes954 3 дня назад
నిజంగా చాలా అద్భుతమైన పాట, సాహిత్యం, సంగీతం, అభినయం అన్ని ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. నేను ఒక డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ ని నాకు చాలా చాలా నచ్చింది ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే పాట.❤❤❤😍😍😍💯💯💯👏👏👏
@ICONTUNES99
@ICONTUNES99 3 дня назад
Thank you brother ❤మీ కామెంట్ మాకు మంచి ఎనర్జీ❤
@banilkumar9548
@banilkumar9548 13 дней назад
పాట చాలా బాగుంది బ్రదర్ ఎంతో కష్టపడి తీశారు....! మీ కష్ట ఫలం ఈ పాట. Congratulations 🎉🎉 100కు 100% ఈ పాట నిదానంగా పబ్లిక్ లోకి వెళ్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు.❤ ఈ పాట నిన్ను బ్రతికిస్తుంది గుర్తుపెట్టుకో❤️❤️
@shankarjanthuka
@shankarjanthuka 2 дня назад
అరివారం గళ్ళ అలిమొగల అనుబంధం ప్రాణంపెట్టి పాడిన పాట ఒకవైపు పాత్ర చాలా అద్భుతంగా ఉంది కల్మషంలేని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నృత్యం.
@ICONTUNES99
@ICONTUNES99 2 дня назад
❤️Thank you so much, please share to this song more people❤️
@balrajkalwal743
@balrajkalwal743 14 дней назад
First మీకు Congrajulation ❤. పాట చాలా అద్భుతంగా ఉంది, మీ నటన మరియు మీ పక్కల నటించిన మేడం, సూపర్ సార్.. ఈ ప్రకృతిలో ఉన్న భార్యాభర్తల మధ్య దాంపత్యాన్ని,సన్నిహిత ని, సహజ సిద్ధంగా ఉంది. తెలంగాణలో ఉన్న సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులు కళ్లకు కట్టినట్టు తీయడం జరిగింది. మీకు మీ బృందానికి ప్రత్యేకమైన అభినందనలు
@congesschanal5236
@congesschanal5236 4 дня назад
ప్రతి భర్త భార్యకు ఏదైతే కావాలో అది అందరికి చేస్తారు కానీ మీరు ఆ పాట రూపంలో రాయడం ఎంతో అద్భుతంగా మంచిగా ప్రేమ భార్య భర్తల ప్రేమ చక్కగా చూపించారు
@ICONTUNES99
@ICONTUNES99 4 дня назад
Thank you so much please share to more people
@tshivaprasad
@tshivaprasad 14 дней назад
ఏడు అంగళ్లు.. ఏడు కానుకలు.. ఏడు జన్మలకు బాస.. బాగుంది తమ్ముడు..రాజ్ కుమార్...Super Brother.. Keep it up.!!
@banilkumar9548
@banilkumar9548 4 дня назад
ఈ పాట పబ్లిక్ దగ్గరకి స్లో గా వెళ్తుంది….! ❤❤ మనస్సుకి హత్తుకుపోయేపాట ఇది.100 మిలియన్ పాట ఇది డోంట్ వర్రీ ప్రొడ్యూసర్గారు🎉🎉🎉 అల్ ది బెస్ట్.
@ICONTUNES99
@ICONTUNES99 4 дня назад
Thank you brother with your support ❤
@ChoutiPrabhakar
@ChoutiPrabhakar 15 дней назад
ఆలుమగల మధ్య అనుబంధాన్ని , ఆత్మీయతను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన అద్భుత పాట ఇది . పొద్దుగాల ఈ పాట విన్న తర్వాత ..,ఆ రోజంతా మైండ్లో ఇదే పాట …. జానపద పాటను మరో స్థాయికి తీసుకెళ్లిన icon tunes 🎉 కు అభినందనలు ….. ఓ 500Km ల దూర ప్రయాణాన్ని ఈ పాట వింటూ …..ప్రశాంతంగా వెళ్ళొచ్చు ❤❤❤
@Vishnulokesh231
@Vishnulokesh231 7 дней назад
Miru multi-talented sir .. mi gurinchi cheppataniki matalu ravatledu... great sir ...super dedication... Wonderful song...
@ICONTUNES99
@ICONTUNES99 7 дней назад
Thank You So much Vishnu Share to more people ❤❤
@laxminarayanaagidi3913
@laxminarayanaagidi3913 14 дней назад
చాలా బాగుంది హృదయన్ని హత్తుకునేలా ఉంది ఈ పాట❤🎉 సాహిత్యం మరియు సంగీతం అద్భుతంగా వినసొంపుగా ఉన్నవి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సాంగ్🥰😘
@AnilAakula
@AnilAakula 13 дней назад
పాట అద్భుతం, అభినయం అత్యద్బుతం..ఈ పాట అతి త్వరలో ప్రజాధారణ పొందాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను🎉🎉
@d.ashokkumar1288
@d.ashokkumar1288 4 дня назад
ఏం చెప్పమంటారు ఎలా చెప్పమంటారు న తల్లి తెలంగాణ గూర్చి ఎంతని చెప్పను. నా తల్లి తెలంగాణ కోటి రతనాల వీణ ❤ u telangana culture. 🥰🥰🥰
@ICONTUNES99
@ICONTUNES99 4 дня назад
❤️ Thank You So Much ❤️ Share to more People❤️
@radhakishanbandari5646
@radhakishanbandari5646 5 дней назад
మంచి. అనుబూతి ఇలాంటి పల్లె సాంగ్ ఎప్పుడు విన్లే అన్ని డీజే సాంగ్స్ చూసి చూసి బోర్ కానీ మంచి పాట. అందమైన అమ్మాయి. పల్లె పదాలు గ్రేట్ ఒక పల్లెటూరి సీరియల్ లో ఒదిగి పోతుంది.
@ICONTUNES99
@ICONTUNES99 5 дней назад
Thank you so much, please share to more people this song❤❤❤❤
@jadhavrameshparthik2000
@jadhavrameshparthik2000 12 дней назад
Em pata ra babu mind lo nunchi potaledu...superrrrr undi
@ICONTUNES99
@ICONTUNES99 12 дней назад
Share to friends
@tjhansirani7538
@tjhansirani7538 14 дней назад
Rk sir acting n expressions.....suuuuuuper,nijanga patalo jeevinchi natinchadu
@rajbommishetti
@rajbommishetti 10 дней назад
Dear ICON TUNES team చక్కని సాహిత్యం , simple పదాలతో చాలా బాగా రాసారు and పాడారు ... చిత్రీకరణ కూడా బాగుంది... Basically nen folk songs viananu bcz of meaningless lyrics but ఈ పాట బాగుంది, ఇలాగే అర్థవంతంగా, అందరిని ఆకట్టుకునేలా మాత్రమే కాకుండా మీ పాట గురించి అందరూ ఆలోచించేలా , అందర్నీ ఆలోచింపజేసేలా రాయండి.
@kishankumargoud718
@kishankumargoud718 14 дней назад
బాలివుడ్ కి మరో మహేష్ బాబు వచ్చాడు! నా తమ్ముడు నిజంగా అద్భుత హావభావాలు పలికించాడు! నువ్వెప్పుడూ ఇలాగే ముందుకు పోవాలి! అందం, అభినయం, అణుకువ నా తమ్ముడి అభరణాలు! గాడ్ బ్లెస్ యూ తమ్ముడు! గుడ్ లక్!!! ❤❤❤❤
@divyajonnalagadda9529
@divyajonnalagadda9529 14 дней назад
Chala bagundi song
@SIDDUSTUDYCIRCLE
@SIDDUSTUDYCIRCLE 15 дней назад
రాజ్ కుమార్ అన్న మీ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది ఈ పాట ఖచ్చితంగా పల్లె పల్లెను చుట్టుకొస్తది మీ ఇద్దరు కూడా అద్భుతమైన నటనతో పాటకు జీవం పోశారు All the best for your upcoming Projects Anna 👍
@bittuvlogs7307
@bittuvlogs7307 15 дней назад
Hey సిద్దు sir how r u sir
@rajenderbekkam8754
@rajenderbekkam8754 15 дней назад
ఈ పాట ఒక అందమైన అద్భుతమైన పాట చాల చాల బాగుంది....మా కళ్యాణ్ అన్నా సంగీతం ఈ పాటకు ప్రాణం పోసింది.లవ్లీ లిరిక్స్ నటన అద్భుతం చాల నేచురల్ గా సక్కగా చేశారు. A Kalyan Keys musical ❤️❤❤❤
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank You Like & Share & Subscribe
@kadarinagaraju3183
@kadarinagaraju3183 10 дней назад
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాటను విన్న అనుభూతి కలిగింది
@ICONTUNES99
@ICONTUNES99 10 дней назад
Thank You Share to Your Friends
@Actor_Vamshi_Goud
@Actor_Vamshi_Goud 11 дней назад
🥰❤️mamuluga ledhu song 👏👏🔥
@ICONTUNES99
@ICONTUNES99 11 дней назад
Tq vamshi please share to more people
@DSNandini
@DSNandini 14 дней назад
Rk sir super song.mee performance super ga vundi. Meeru multi talented sir. I share this song to my friends& family members.
@tjhansirani7538
@tjhansirani7538 14 дней назад
Aaha palletoori vaatavaranamlo song superb ga undi...ammai expressions also superb
@lokeshkuppili
@lokeshkuppili 13 дней назад
Congratulations RK SIR .... lyrics chala baga nachay... visuals kooda chala bagunnay ❤...love from srikakulam 😊
@radhakishanbandari5646
@radhakishanbandari5646 4 дня назад
Director గారికి మీరు చేసిన డైరెక్షన్ లో సుక్కురారం అంగడి, శెనివారం అంగడి అనె ఈ రెండు లైన్స్ లో అమ్మాయి ని చాలా అద్భుతంగా షూట్ శేషారు. ఆ కళ్లు, తల తింపుడు అద్భుతం
@ICONTUNES99
@ICONTUNES99 4 дня назад
Thank You ❤️please share to more people❤️
@rajithadamera9008
@rajithadamera9008 14 дней назад
Super song sir ammai chala baga expressions echindhi 👌👌 meeru multi talented sir
@jajalaravi
@jajalaravi День назад
Lirics written super... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@ICONTUNES99
@ICONTUNES99 День назад
❤️❤️❤️Thank you so much, please share to more people❤️❤️❤️
@AnilKumar-ty8kt
@AnilKumar-ty8kt 14 дней назад
Shiva super direction congratulations bro God bless
@jadhavpranu287
@jadhavpranu287 15 дней назад
Superrrr....song
@RamuJangiti-t3k
@RamuJangiti-t3k 11 дней назад
💐💐💐అద్భుతమైన రచన అన్న ఎక్సలెంట్ సాంగ్ ☘️సరిపోదా శనివారం సినిమా లాగా సరిపోయాయి అన్ని వారాలు అన్న అన్ని వారాల తో 🌹సంప్రదాయమైన కట్టు బొట్టును కలిసుండాలి భార్యాభర్తలు అనే ప్రేమానురాగాలను అద్భుతంగా చూపించారు అన్నయ్య యాక్టింగ్ లో సూపర్ సాంగ్ సూపర్ సూపర్ సాంగ్ అన్న👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏻🫂
@devarajburra3125
@devarajburra3125 14 дней назад
Chala bagundi sir song.. mi acting realistic ga undi... Performance la kakunda jeevincharu mi real life incident la.. and actress kuda expression baga ichindi.. finally aadivaaram angadi biggest hit kaabotundi.. daniki miku advance congratulations 🎉🎉..
@KhammampatiNaveen-r4q
@KhammampatiNaveen-r4q 11 дней назад
Em song bhaiyaa em anna lyrics.......❤❤❤
@ICONTUNES99
@ICONTUNES99 11 дней назад
❤ Thank you share to your friends Like, Subscribe ❤
@shanigaramnaveen8917
@shanigaramnaveen8917 12 дней назад
Such a beautiful melody & classic song sir
@mekalalaxman7344
@mekalalaxman7344 15 дней назад
వెల్ డమ్ రాజ్ డార్లింగ్.. లిరిక్స్ , మ్యూజిక్, యాక్టింగ్, కెమెరా డిపార్ట్మెంట్ అన్నీ సూపర్. ఇది నీ తొలి సాంగ్ లాగా అన్పించట్లేదు. Congratulations and all the best
@venkatguntipally
@venkatguntipally 14 дней назад
తమ్ముడిది మరో షేడ్ ఇది. ఏ పని చేసిన త్రికరణ శుద్ధితో చేస్తాడు. లిరిక్స్, కెమెరా, ఎడిట్ వర్క్ అద్భుతం. ఫ్యూచర్ మరో అడుగుకు సంకేతం. ఆల్ ద బెస్ట్ రాజ్.... తోపు.....తోపున్నర...m❤
@ICONTUNES99
@ICONTUNES99 14 дней назад
Love you ❤ anna
@Venkey328
@Venkey328 15 дней назад
పదాలతో పేచీ పడుతూ...అక్షరాల పూదోటలో జాలువారిన ఈ జాన పదం... పచ్చని పైరు లా... పల్లెటూరి అందాలతో...పెనవేసుకున్నా అలుమొగల ...ఆత్మీయ అనుబంధాల...రమణియతను... పున్నమి నాటి వెన్నెల లా... హృదయ ధ్వనులు పులకరించే... మీ చేత ఈ పాట... మదిని మైమారిపించే ఈ పూట.... ఈ లాంటి విజయాలను మరెన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....💐💐
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
మీ కామెంట్ కు ❤️
@Venkey328
@Venkey328 15 дней назад
Tq sir🙏
@Jalajareddy-jp7vk
@Jalajareddy-jp7vk 13 дней назад
Thammudu 👌words
@Venkey328
@Venkey328 13 дней назад
@@Jalajareddy-jp7vk Tq akka🙏🙏
@chikkondrabhagya68
@chikkondrabhagya68 13 дней назад
Hi sir..e song release ina 40mins ke chusa sir..ippatiki dadapu oka 50times vinna sir song. 😄 Ekkada chinna remark kuda lekunda chala neet ga vundi sir acting..multi tallented sir meeru andamaina alaka..face expressions.. 🎉🎉 super .congratulations sir. Ma papa chala intersted ga chusindi sir video.. thvaralo mi grand success nak kallamundu kanipisthundi sir..all the best for your future success sir 🥳🥳
@renukanetha
@renukanetha 15 дней назад
What a beautiful song, lyrics and picturization.. simply woww ❤❤ even my 10 years old daughter was waiting for the full song.. Today when I started playing this song she excitedly asked me "amma full song release iendha" I think no more words are needed to explain how this song reached all age groups.. Wishing the team all the success 🎉🎉
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you Like, Share & Subscribe
@modisumitra929
@modisumitra929 14 дней назад
All rounder sir asalu 💥💥 Too goodddd✨
@gayatrimedisetti3507
@gayatrimedisetti3507 13 дней назад
Wow super song and super composition every thing will be clean and neat ❤❤❤❤
@vasagirisreedevi2446
@vasagirisreedevi2446 13 дней назад
Congratulations nd all the best sir 🎉🎉🎉 మీరు ఇలాంటి మంచి పాటలు ఇంకా చాలా చెయ్యాలి 🎉🎉🖋️🎵👌👌సాంగ్ sir
@reshmasulthana717
@reshmasulthana717 14 дней назад
Songggg chala bagundi vintune undalanipistundi chala neat ga compose chesaru
@chintuvenkat4420
@chintuvenkat4420 14 дней назад
Bagundhi sir song... Manchi tune dhaniki thaggattu beautiful lyrics....
@sarithap1968
@sarithap1968 14 дней назад
Song excellent ga undi...Both actors are performed very well
@siddu8703
@siddu8703 14 дней назад
Folk flavor fantastic 💐💐💐
@kranthikumar-uk7fp
@kranthikumar-uk7fp 12 дней назад
అద్భుతమైన పాటను అందించిన మీకు & మీ బృందం సభ్యులకు హృదయపూర్వక అభినందనలు ❤️
@ICONTUNES99
@ICONTUNES99 12 дней назад
Tq Kranthi Garu Please Share to more people
@sameer398
@sameer398 7 дней назад
అచ్చమైన పల్లె పాట..ఆదివారం అంగడి ... ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది...సాంగ్ మేకింగ్ బాగుంది..Rk తిరుగు లేదు నీకు keep it up...🎉
@ICONTUNES99
@ICONTUNES99 7 дней назад
Thank you so much, Mama share to more people❤❤❤❤❤
@swarnalatha7850
@swarnalatha7850 14 дней назад
I listened many times...😇 Fascinated by this song... congratulations RK sir💐💐🎉🎉....
@venkateshmudam4462
@venkateshmudam4462 10 дней назад
Pata vinnantha sepu ekkadunnano marchipothunna aina malla malla vintunnaa thanks entha manchi song echinanduku🎉🎉
@ICONTUNES99
@ICONTUNES99 10 дней назад
Thank you share to more people
@chintureddy7429
@chintureddy7429 15 дней назад
Block Blaster.... Adhiripoyindhi anthe...
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you Like, Share & Subscribe
@NusrathfarhanaParigadupu
@NusrathfarhanaParigadupu 15 дней назад
Superb sir👌... Ur multi-talented.. unbelievable sir milo intaw hidden talent undi assalu uhinchaledu sir.. mi parents chaala lucky sir.. mi lanti multi-talented ni kannanduku.
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you ra
@sunithamuthyala9925
@sunithamuthyala9925 14 дней назад
Rk sir super 🎉undhi Pata ilanti video lu minunchi marinni ravalani manaspurthy ga koruthunna...sir🎉🎉🎉🎉🎉
@SumanChithanpally
@SumanChithanpally 39 минут назад
దుబాయ్ లో ఉంటున్న నాకు ఎన్నో బాధ్యతలను గుర్తుచేస్తూనే ఎక్కడో తెలియని సంతోషం కలిపించింది 💐🤝
@congesschanal5236
@congesschanal5236 6 дней назад
పాట హీరోయిన్ కి నేను ఛాన్స్ ఇస్తాను వేరే సాంగ్ కి ప్లీజ్ కాంటాక్ట్
@BalarajuSidda
@BalarajuSidda 4 дня назад
ఈ సాంగ్ ఎప్పడికి 50 సార్ల విన్న ఇంకా వినాలని ఉంది ఇంకా వింటున్నే ఉండాలని ఉంది 🎉🎉
@ICONTUNES99
@ICONTUNES99 4 дня назад
Thank You So Much❤ Share to more people
@krishnashwetha5435
@krishnashwetha5435 11 дней назад
Very nice sir song..ur acting also.ela inka manchi manchi songs chyali ani korukuntunam sir.mi students ga garvapadutunam.all the best sir🎉
@praveenchintuofficial924
@praveenchintuofficial924 4 дня назад
Song bagundhi nenu అయితే 50 times vinna song ❤
@ICONTUNES99
@ICONTUNES99 4 дня назад
❤️ Thank You Brother ❤️
@VijayaNenavath-cq8gb
@VijayaNenavath-cq8gb 13 дней назад
Extraordinary lyrics and acting ,mee expression chala bagundi sir
@shankarvadluri7987
@shankarvadluri7987 День назад
Mind lo nundi povatledhu maama ee song yem feel tho paadaaro kaani veellaa acting tho reality loki theesukuni vellaaru thanks icon tunes❤❤❤❤❤ Kalyan maama nee music extra ordinary 🎉
@ICONTUNES99
@ICONTUNES99 День назад
❤️Thank you, thank you, Brother, please share to more people❤️
@maheshpittala5560
@maheshpittala5560 5 дней назад
సాంగ్ పడుకుంటా తన భార్యను రెడీ చేసాడు సూపర్ సాంగ్ ❤️
@ICONTUNES99
@ICONTUNES99 5 дней назад
Thank You So much Share to more people❤❤❤
@Soujibashapaka
@Soujibashapaka 15 дней назад
wife nd,husband bonding ila undalani song lo baga chupincharu nice message nd good luck all the best ❤❤❤❤ Rk sir
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Tq share and subscribe like
@jadishailaja656
@jadishailaja656 15 дней назад
Congratulations shiva anna super directions shiva anna .....
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you Like, Share & Subscribe
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you Like, Share & Subscribe
@Krishkittu777
@Krishkittu777 14 дней назад
I saw a good actor in my teacher sir Your acting is another level sir So happy to see you like this Sir All the best ur upcoming projects sir. ...
@MUSICBEAST-n6i
@MUSICBEAST-n6i 5 дней назад
soulful folk song keep bring out songs like this 🎉🎉🎉wishing the whole team very all the best for their future projects congratulations specially the singer 🤝very pleasant voice just like pure nature
@ICONTUNES99
@ICONTUNES99 5 дней назад
Thank You So Much ❤ please share to more people
@saikrishnabhagam7747
@saikrishnabhagam7747 14 дней назад
@Aishwarya.0223
@Aishwarya.0223 14 дней назад
Super song sir truly capivating work💐 Good performance Rk sir Nice direction shiva anna All the best team🤝
@splnaidu6694
@splnaidu6694 15 дней назад
Nice lyrics and 7 days baga varnincharu. Iddaru nice performance chesaru👏👏👍👍 appreciated for all team members👏👏
@vashista360
@vashista360 15 дней назад
❤❤❤ All the best Icon Tunes team Extraordinary lyrics and taking.
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you Anna Never Forget Your Support
@lakideakhila9762
@lakideakhila9762 14 дней назад
Such a beautiful performance Nd song RK sir🎉🎉 and all the best icon tunes🎵🎶
@sunithathallapelly369
@sunithathallapelly369 13 дней назад
Superb RK Sir. U are an excellent multi-talented person. ❤ Congratulations 👏 👏 🎉 🎉🎉
@PratibhaJaiswal-o8o
@PratibhaJaiswal-o8o 14 дней назад
Congratulations sir..beautiful performance,all the best Rk sir 🎉
@Jessica-m4h
@Jessica-m4h 15 дней назад
Congratulations shiva sir😇awesome song 🎼🎵and me direction super sir😍
@sreenuvasulu6623
@sreenuvasulu6623 13 дней назад
Super ga undhi sir
@Jyothikaram2420
@Jyothikaram2420 15 дней назад
Nice lyrics my whole family watching agian and agian repeatedly..... And nice lyrics...and nice acting ❤ Congratulations sir....🎉
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you Like, Share & Subscribe
@MamathaJatoth-in9zc
@MamathaJatoth-in9zc 14 дней назад
song superb ga undhi sir all the best sir👌
@raviraj0003
@raviraj0003 14 дней назад
Thammudu super ga undi ra song❤❤❤
@vijaybanala2760
@vijaybanala2760 14 дней назад
Super anna🎉🎉 congratulations 🎉🎉
@telugufunfact22
@telugufunfact22 15 дней назад
Exllent sir,, song chala bagundhi
@ICONTUNES99
@ICONTUNES99 15 дней назад
Thank you Like, Share & Subscribe
@thappetlavasanth2181
@thappetlavasanth2181 13 дней назад
Camera and Editing , song super all the best to all🎉
@SHIVAFOLKMUSIC
@SHIVAFOLKMUSIC 14 дней назад
Good Melody Song ...👌Cinematography & Editing is Excelent 💯..... Actors Performance 👌👌👌all the best Icon tunes
@venkataramanavelugula
@venkataramanavelugula 5 дней назад
అనుకోలేదు ఈ సాంగ్ ఎంత అద్భుతంగా ఉంటుందిఅని ❤❤
@ICONTUNES99
@ICONTUNES99 5 дней назад
❤️❤️❤️❤️Thank You So Much Please Share to more people ❤️❤️❤️❤️
@NiroshaNelaveni
@NiroshaNelaveni 14 дней назад
Nice song sir congratulations ilanti patalu inka emo rayalani korukuntunam
Далее
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34