Watch #AataSandeep Wife #JyothiRaj Fight With Her Husband @ #LoveYouToo Movie Press meet For more videos about Telugu cinema, subscribe to our RU-vid channel ► goo.gl/N1GMjx Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
నా మాటలు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి 🙏 బంగారం లాంటి భార్య పక్కన పెట్టుకొని నువ్వు నీ పిచ్చి పిచ్చి మాటలు ఆపురా నాయనా మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు చెడిపోతారు ఏంటి భార్యకు వేరే వాళ్ళు నచ్చిన నీకు ఓకేనా అదే మేము అయితే చంపేస్తా వుంటాం అర్థమైందా ఎందుకంటే మాకు మా భార్య ప్రాణం మా భార్య కు కూడా మేమే ప్రాణమై ఉండాలి ఇది మా స్వచ్ఛమైన ప్రేమ అర్థమైందా👉 ఇది నేను చెప్పడం కాదు మా భార్య కూడా నా నుంచి ఇదే కోరుకుంటుంది నా కోసం సర్వస్వం వదిలేసి వచ్చిన నా భార్యకు ఒక స్వచ్ఛమైన ప్రేమ ఇచ్చినప్పుడే భార్య భర్తల బంధం అవుతుంది అంతే కానీ ఎవరికి నచ్చిన వాళ్లని వాళ్లు తగులుకుంటే కాదు అర్థం చేసుకోండి అయినా వేరే అమ్మాయిలో ఉందేంటి భార్యలో లేంది ఏంటి దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా ఉన్నారా ఎవరైనా.......? ఇది కూడా జస్ట్ పార్ట్ ఆఫ్ ద జోక్ ok👉
Elanti valato, undi narakam chusi Kanti, vedipovadam manchadi it's my opinion, Jyothi garu, meku chala future unde, ne అవసరం లేని వలకోసం మి veluvaina kanilani vrudha cheskokandi plz,why r u crying don't cry plz, Jyothi garu me "parents" kosam u I'll cry , me "child" kosam u I'll cry but, don't cry like this boy sandeep kanilu chala veluvainave all the best my dear, sister
To aata sandeep Antha mandilo ni bharyani gauravinchadam raaledu niku very shame ,very upset by ur words and behaviour.....Your wife is 100 times beautiful dancer than you and 1000 times beautiful than you. Then why you married her ? As a girl i could understand that , your wife got very much pain by your words there ...Niku pillalunte vallaki kuda yide nerpinchu karma ra babu.