Тёмный

Aatagadaraa Sivaa || ఆటగదరా శివా || Tanikella Bharani || Original Song 

Tanikella Bharani
Подписаться 28 тыс.
Просмотров 1,6 млн
50% 1

ఆటగదరా శివా!
ఆటగద కేశవా!!
ఆటగదరా నీకు అమ్మ తోడు!!!
Lyrical Video : • Aatagadaraa Sivaa | ఆట...
Music Composed by : Veenapani
Song Name : Aatagadaraa Sivaa
Singers : Tanikella Bharani & Chorus
Lyrics by : Tanikella Bharani
Language : Telugu
Label : Tanikella Bharani
Music also on:
oia.link/johkm
#TanikellaBharani #AatagadaraaSivaa #originalsong
© 2022 Tanikella Bharani

Видеоклипы

Опубликовано:

 

3 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 517   
@reachfirst
@reachfirst 6 месяцев назад
శివయ్య పాటవిని తత్వాన్ని అర్ధం చేసుకున్న వారి కంట కన్నీరు రావాల్సిందే.
@kodiramesh9340
@kodiramesh9340 4 месяца назад
మంచి సందేశం ఉన్న పాట భరణి గారు మీ పాదాలకు వందనం
@gangadharreddysangireddy6600
@gangadharreddysangireddy6600 2 месяца назад
గురువుగారికి ధన్యవాదములు ఆ శివయ్య చాలా ఇష్టపడి మీతో ఇంత కమ్మగా పాడించుకొని ఉంటాడు లేదంటే ఇంత ఆర్ద్రతతో ఆ శివయ్యను స్తుతించడం మరి ఎవరికీ సాధ్యం కాదు
@rameshganji9461
@rameshganji9461 9 дней назад
😢bbbbbdbduddddddh
@thagiliyadagiri
@thagiliyadagiri 9 часов назад
Jai sriman Narayana 🙏🙏🙏
@sivasankarreddydandu1085
@sivasankarreddydandu1085 Год назад
ఆ శివుడు మీ గుండెల్లో ఎప్పుడు ఉంటాడు
@nagarajumamidi3550
@nagarajumamidi3550 Год назад
భరణి గారు మీరు రాసిన పాడిన శివయ్య పాటలు అద్భుతం ఆటకాదరా శివ సమయం అరగంట పాడారు అలగే మిరు రాసి పాడిన రెండూ పాటలు 1. నాలోన శివుడు గలడు 2. ఎంతమోసగడివయ్య శివ ఈ రెండూ పాటలు మిరు మళ్ళీ ఒక్కోటి ఒక గంట సేపు ఉండేట్టు శివయ్య లిలలతో రాసి పాడండి భరణి గారు ఓం నమః శివాయ
@srinivasaraosripadula9634
@srinivasaraosripadula9634 8 месяцев назад
బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. నువ్వు నీ తండ్రి అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే భగవద్గీతను చదవండిత్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి. శ్రీకృష్ణుని నిజమైన భావమును తెలియండి www.thraithashakam.org శుభప్రద కృష్ణం వందే జగద్గురుమ్
@rajendrayagnambhatla1553
@rajendrayagnambhatla1553 2 месяца назад
Chala Baga vivarana ichharu
@madhuengineer2822
@madhuengineer2822 9 месяцев назад
తండ్రీ.. ఆఁ తండ్రీ నీతో రాయించిన ఈ పాట.. గీత తరువాత.. గీతనా.. ఏమో.. ఆయనకే తెలియాలి.. 🙏🙏🙏🙏
@varmarajuvr2832
@varmarajuvr2832 8 месяцев назад
సత్యం
@srinusrinu1629
@srinusrinu1629 8 месяцев назад
మీలోని తత్వభోదనా ఆ పరమేశ్వరుని కృప 🙏🙏
@veeracharibellamkonda9361
@veeracharibellamkonda9361 Месяц назад
చ.14] ఆటగద కరుణతో కారేటి కన్నీటి కొసగేవు పన్నీటి పరిమళంబు ఆటగద ఆర్త రక్షణ కొరకు చిందేటి నెత్తురే అత్తరై గుబాళించు ఆటగద సర్వమతముల సారమొక్కటని చాటేటి మానవత ఆట నీకు ఆటగద మతము మారణ హోమమైనపుడు..(2) అగ్నిలో ఆజ్యాలు ఆట నీకు..(ఆటగదరా) చ.15] ఆటగద సజ్జనుల తలపులె జలంబులై, లోకాన జనుల దాహార్తి తీర్చు ఆటగద పుణ్యాత్ము లాత్మలే మబ్బులై వర్షాలు కురిసి అన్నార్తి తీర్చు ఆటగదరా నీకు మూడు కన్నుల వాడ, ఆటగద మాపై ని సీత కన్ను ఆటగద కోరికల కొలిమిలో కాల్చేసి..(2) ఇచ్చేవు వైరాగ్య వైభోగము..(ఆటగదరా) చ.16] ఆటగదరా నీకు రామప్ప కోవెల, ఆటగదరా నీకు మొండి నంది ఆటగదరా నీకు అపురూప శిల్పాల అంగ వైకల్యాలు ఆట నీకు ఆటగదరా నీకు బ్రహ్మాండ మండలం, ఆటగద పుట్టలో చీమ గుడ్డు ఆటగదరా నీకు పసి బిడ్డ పుట్టుకా..(2) ఆటగదరా నీకు అమ్మ చావు..(ఆటగదరా) చ.17] ఆటగద వెండి కొండలపై నివాసంబు సాలగ్రామంబు నీ విలాసంబు ఆటగద నమకంబు ఆటగద చమకంబు ఆటగద ఆనంద తాండవంబు ఆటగదరా శుద్ద ఆత్మ నైవేద్యంబు, ఆటగద నెత్తురుల ఆత్మాహుతి ఆటగదరా బతుకు దీపమారిన వెనుక..(2) ప్రమిదలో చమురోసి ఆట నీకు..(ఆటగదరా) చ.18] ఆటగదరా నీకు ఒక్కటే ఒక్కటని ఒక్కటయ్యే వరకు ఆట నీకు ఆటగద ద్వైతంబు ఆట అద్వైతంబు ఒకటి రెండు ఒకటే ఆట నీకు ఆటగద మూడు మూర్తులు కలిసి ఒక్కటై, దత్తత్రయంబైన ఆట నీకు ఆటగద మాటవర సక నాల్గు దిక్కులు..(2) ఒక్కడివే దిక్కువై ఆట నీకు..(ఆటగదరా) చ.19] ఆటగద కన్నీటితో పంచ భూతాల తడిపి జేసిన ఘటము లాట నీకు ఆట అరిషడ్వర్గముల మధ్య భళ్ళుమను ఓటి కుండల శబ్ధమాట నీకు ఆటగద ఏడేడు జన్మాల పాపాలు పోగొట్టు అభిషేకమాట నీకు ఆటగదరా నీకు అష్ట సిద్దుల సమము..(2) వీభూది చిటికెడే ఆట నీకు..(ఆటగదరా) చ.20] ఆటగదరా నీకు నవనిధుల తుల్యమగు మారేడు దళమొకటి ఆట నీకు ఆటగద దశ దిశల సత్య సుందరమైన శివ నామమొక్కటే పిక్కటిల్లు ఆటగదరా నీకు మొదలు చివరలు లేక మొలచినా లింగమా ఆట నీకు ఆటగద ఉరికేటి నీటినీ జుట్టుతో..(2) మూట గట్టినవైనమాట నీకు.. (ఆటగదరా) చ.21] ఆటగదరా నీకు అర్జనునితో పోరు, ఆటగద వొసగేవు పాశుపతము ఆటగదరా హరిని మోహించి మురిసేవు అయ్యప్ప జన్మంబు ఆట నీకు ఆటగద నిరుపేద అశృధారల కరిగి ఆశుంగ ఉప్పొంగే కనకధార ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి..(2) భిక్షమెత్తించేవు కుక్షి కొరకు ..(ఆటగదరా) చ.22] ఆటగదరా శివ సీతమ్మపై మోజు ఉసురు తీసెను రావణాసురునకు ఆటగదరా శివ అన్నదమ్ముల పోరు అంతమ్ము కూరువంశమింతలోనే ఆటగదరా శివ కృష్ణ లీలలు పెరిగి పెద్దవై విశ్వరూపమ్ము నొందె ఆటగదరా నీవే నారాయణుండవై..(2) నరుని మార్చేవు గద గీత చేత..(ఆటగదరా) చ.23] ఆటగదరా నీకు ఆధార గ్రహమాల, ఆటగద అరచేత రుద్రాక్షలు ఆటగద సద్గుణము ఆటగద దుర్గుణము నిర్గుణమే అసలైన ఆట నీకు ఆటగద దైవంబు ఆటగద దయ్యంబు రెంటికీ ఝడిపించు ఆట నీకు ఆటగద బాల్యమ్ము ఆటగద యవ్వనము..(2) ఓడిపోయిన క్రీడ వార్ధక్యము..(ఆటగదరా) చ.24] ఆట పై వేషమ్ము లోన కావేశమ్ము నటరాజ నీ ముందే నాటకాలు ఆటగద కల్లోల మానస సరోవరం ఆటగద కన్నీట దేలు హంస ఆట ఢమరుకముతో ఆరంభమును చేసి శంఖమూదేవు గద అంతమొందు ఆటగద బతుకంత కాలకుటము గక్కా..(2) శుద్ది జేతువు గదా తులసి నీళ్ళ..(ఆటగదరా) చ.25] ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాముడై వాసుడై ఆట నీకు ఆటగద నా జన్మ సార్ధక్య మొనరింప అప్పగించిన రచన ఆట నీకు ఆటగదరా వింత శివ తత్వమును కొంత మా నోట పలికింతు ఆట నీకు ఆటగద భూమిపై మూడు వంతుల నీరు..(2) మిగతాది కన్నీరు ఆట నీకు ..(ఆటగదరా) చ.26] ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నిత్యరుధిరాభిషేకమ్ము నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, కంఠాణవేతున అస్థి మాల ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఊపిరులే అగరు ధూపములు నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నేత్రములే నేతి దీపములు నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఆరు చక్రాలే పుష్పాలు నీకు ఆటగద నాలోని ఆత్మ లింగేశ్వర, కుండళిని యజ్ఞోపవీతమీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నా శిరమే నారికేళమ్ము నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, బూడిదై నేను విభూది పూతు..(ఆటగదరా)
@skoteswararao2791
@skoteswararao2791 2 дня назад
Om namah shivaya Om namah shivaya Om Shanti Om ❤❤❤❤ sri tanekala bhari gari padabivandanalu 🎉🎉🎉🎉🎉🎉🎉
@sampadsahoo6286
@sampadsahoo6286 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinuchalla1987
@srinuchalla1987 Год назад
తనికెళ్ళ భరణి మీ రచనకు పాదబివదనం మీకు చాలా చాలా ధన్యవాదాలు
@bollilaxmirajam8727
@bollilaxmirajam8727 Год назад
🙏🙏
@mallareddy1440
@mallareddy1440 11 месяцев назад
000
@devisstories6565
@devisstories6565 Месяц назад
Om Namah Sivaya
@PothurajuGangadhararao-vh8ob
@PothurajuGangadhararao-vh8ob 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@devarasettyv.m.tchannel
@devarasettyv.m.tchannel 4 месяца назад
అమోఘం అమేయం అద్భుతం........శివయ్య పాట ధన్యవాదములు తనికెళ్ల భరణి గారికి 🌺🙏🙏🌺
@eBodhisathvaSolutions
@eBodhisathvaSolutions Год назад
శివనామం వింటే శివమెట్టుతుందని భరణి లిద్దరి గురించీ చెప్పచ్చు.
@kasettylucky7137
@kasettylucky7137 11 месяцев назад
చాలా బాగుంది తనికెళ్ళ భరణి గారు ఈ పాట, మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పరమ మహా శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా మీ పాద పద్మములకు వందనాలు సార్. ఓం నమఃశివాయ.
@AjayKumar-dq3gd
@AjayKumar-dq3gd 10 месяцев назад
Aatagadara sivaa idi nijamga sivudu punaadu. Janma saardhakamaindi.
@tejasnarayan8815
@tejasnarayan8815 9 месяцев назад
Sir gave v.good Shiva bhakti song.
@mohanbhavirisetty5713
@mohanbhavirisetty5713 5 месяцев назад
Super sir
@shushruthedavelly5529
@shushruthedavelly5529 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@user-ch2ny4qm8d
@user-ch2ny4qm8d 3 месяца назад
❤s,/​@@tejasnarayan8815
@charytalks5198
@charytalks5198 8 месяцев назад
పల్లవి: ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ… ఆటగద కేశవ… చరణం 1: ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలొ ప్రణయాలు ఆటగద నీకు… ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు.. ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ ఆటగద కేశవ చరణం 2: ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద నీకు అమ్మతోడు ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ… ఆటగద కేశవ…
@gontirukmini1120
@gontirukmini1120 2 месяца назад
Paata complete ga raayalsindhi
@jaganchina813
@jaganchina813 Месяц назад
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@durganaidu1896
@durganaidu1896 25 дней назад
Aq
@nadipollanaveen5498
@nadipollanaveen5498 3 месяца назад
హర హర మహాదేవ ❤🙏🙏
@chdurgaprasadable
@chdurgaprasadable 4 месяца назад
నేను రోజు ఉదయం లేవగానే వింటున్న చాలా బాగుంది
@reddypoguramanjaneyulu
@reddypoguramanjaneyulu 3 месяца назад
తనికెళ్ల భరణి గారు చదివింది బీకాం పైగా చదువులో అంతంత మాత్రమే కానీ పరమశివుడు నీకు మహా జ్ఞానాన్ని ఇచ్చాడు ధన్యవాదాలు
@siddamsatyam2617
@siddamsatyam2617 Месяц назад
Super super...............
@praveenkothwal7576
@praveenkothwal7576 7 месяцев назад
విన్న ప్రతిసారీ ఒక కొత్త అర్థం వచ్చేలా రాసిన ఈ రచన నిజంగా శివ లీల తప్ప ఇంకోటి కాదు. తనికెళ్ల గారికి నమస్సులు
@venkatreddypandli7959
@venkatreddypandli7959 4 месяца назад
P😊
@bommidikamalakarkamalakar2344
@bommidikamalakarkamalakar2344 2 месяца назад
Om namah shivaya
@sriharijaggaiahgari2454
@sriharijaggaiahgari2454 7 месяцев назад
🙏🙏🙏🙏👌👌
@vamsikrishnaphysicsfaculty9576
దూర్జటి...కాళిదాసు...శ్రీనాధుడు... భరణి
@mv_lakshmi692
@mv_lakshmi692 3 месяца назад
ఆట కదరా నీకు... నీ ఆట చెప్పే ... ఆణి ముత్యం....భరణి లో....పెట్టీ ...ఇచ్చావు.....ఆట కదా...ఇది నీ ఆట చెప్పే...విగ్నుడి...ఆశీస్సులు....నీ ఆట లో ...భాగం ...కావాలి...lakshmi pmo..
@Templedaires1000
@Templedaires1000 Год назад
పరమేశ్వర పుత్రులకు నా నమస్కారములు అయ్యా అలానే శభాష్ ర శంకర అహ్ పద్యములు కూడా ఈ విధముగా పెడతారు అని ఆశిస్తున్నాను. శంకరస్య తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని🙏🙏🙏 వేమూరి రాధాకృష్ణ శాస్త్రీ.ఒంగోలు.
@venkatasasi9725
@venkatasasi9725 Год назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅
@venkatasasi9725
@venkatasasi9725 Год назад
😅😅😅😅😅😅😅
@venkatasasi9725
@venkatasasi9725 Год назад
😊😊
@sankulavenkateswarlu7425
@sankulavenkateswarlu7425 8 месяцев назад
@Mslakshmi-ii1yi
@Mslakshmi-ii1yi 4 дня назад
Namaste Aya peddamma
@srinuchalla1987
@srinuchalla1987 Год назад
ఈ పాట కొంచెం తెలుగు లిరిక్స్ తో విడుదల చెయ్యాండి నేను ఈ పాట ఎదొ ఒక సమయంలో వింటూ ఉంటాను
@rameshearched3646
@rameshearched3646 8 месяцев назад
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏
@dr.sepurikrishnamohanendoc5664
@dr.sepurikrishnamohanendoc5664 3 месяца назад
తనికెళ్ల భరణి గారికి అభివందనం,పాదాభివందనం.
@pavanbonepalli9848
@pavanbonepalli9848 9 месяцев назад
Ok super good night
@varshiniveeragummala4704
@varshiniveeragummala4704 3 месяца назад
🙏🙏🙏ఓం నమశ్శివాయ
@user-lw9gz9hr6x
@user-lw9gz9hr6x 7 месяцев назад
ఓ 0 నమ: శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰🤰
@tirua6653
@tirua6653 16 дней назад
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@gilukaramahesh3260
@gilukaramahesh3260 2 месяца назад
Hara hara hara maha maha maha deva ❤❤
@balakrishnalakuvarapu-m-0365
@balakrishnalakuvarapu-m-0365 10 месяцев назад
Sir🙏🙏🙏super 🙏🙏🙏
@veeracharibellamkonda9361
@veeracharibellamkonda9361 Месяц назад
ఆటగదరా శివా.. ఆటగద కేశవా... ఆటగదరా నీకు అమ్మ తోడు ..(ఆటగదరా ) చ.1] ఆటగద గణపతిని తిరిగి బతికించేవు .. కళ్ళు మూయుట మెదటి ఆట నీకు ఆటగద మాయకే మాంగల్యమును గట్టి , కామ దహనమ్ము సయ్యాట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి , విష్ణు మాయలు కూడా ఆట నీకు ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ..(2)..ఆటగద శ్రీ చక్ర సంచారిని ..(ఆటగదరా) చ.2] ఆటగద మార్కండునకు ఆయువొసగేవు, మృత్యుంజయత్వంబు ఆట నీకు ఆటగద భక్త సిరియాడునే భుక్తి గొని , ముక్తి ప్రసాదించుట ఆట నీకు ఆటగదరా నీకు ఆదిశంకర భోద , ఆటగదా అద్వైత సిద్దాంతము ఆటగదరా నీకు చతురంగ ఖేళనము..(2)..జీవులే పావులై ఆట నీకు ..(ఆటగదరా) చ.3] ఆటగదరా నీకు ధూర్జటి కవి పలుకు, ఆటగద శ్రీకాళహస్తి మహిమ ఆటగదరా నీకు కాళిదాసుని కవిత సుకుమార సంభవం ఆట నీకు ఆటగదరా నీకు శ్రీనాధు వైభవం, ఆటగదర హర విలాసం ఆటగదరా నీకు షణ్ముఖుని శివ పదం ..(2)..ఆటగద నీకతని ఆర్తి రచన ..(ఆటగదరా) చ.4] ఆటగదరా నీకు సాలీడు బూడిదై, ఆటగదా శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు పడగ పగిలిన పాము, ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు హతమైన గజరాజు, ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు అడవిలో లింగమా ..(2) ..ఆటగదరా నీకు కోయ కన్ను ..(ఆటగదరా) చ.5] ఆటగదరా నీకు ఈట కమ్ములు గూడ, పక్షులకు ఆహారమైనయపుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై, సర్పాలు వృక్షాల బాకు వేళ ఆటగదరా నీకు పాము పడగలపైన గురి జూసి విసిరేటి గద్ద గోరు ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ..(2) మేనిపై వేలాది కీటకాలు ..(ఆటగదరా) చ.6] ఆటగదరా నీకు అమృతాభిషేకమ్ము, ఆటగదరా నీకు బూది పూత ఆటగదరా నీకు పాషాణమున జలము, ఆటగద జలధిలో అగ్ని కీల ఆటగదరా శివ ఆటగద కేశవ, రెండు రూపాలైన ఒకటి నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణప్రియా ..(2) ..ఆకలికి భిక్షాటనాట నీకు ..(ఆటగదరా) చ.7] ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణాయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ..(2) మిథ్యలో వుంచి ఆడేవు నన్ను ..(ఆటగదరా) చ.8] ఆటగదరా నీకు అర్చించు భక్తులను అష్టకష్టాలపాల్ జేతు నీవు ఆటగదరా నీకు వేధించు దుష్టులకు వరమిచ్చి మురిసేవు ఆట నీకు ఆటగదరా నీకు వరదహస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు ఆటగదరా నీకు అభయ హస్తములోన..(2) ఆత్మానంద లోకాల తేలు ..(ఆటగదరా) చ.9] ఆటగదరా నీకు నెత్తిపై నెలవంక, ఆటగదరా నీకు నిప్పు బొట్టు ఆటగదరా నీకు కంఠాన గరళమ్ము, ఆటగద పంచేవు అమృతమ్ము ఆటగదరా నీకు అవధూత వేషమ్ము, ఆటగద అంబతో కళ్యాణము ఆటగదరా నీకు అర్థనారీశ్వరా ..(2) ఆటగద దాంపత్య అద్వైతము ..(ఆటగదరా) చ.10] ఆటగదరా నీకు కన్ను చెదరే కాంతి, ఆటగద అంతలో కారు మబ్బు ఆటగదరా నీకు గాఢాంధకారమ్ము, ఆటగద అందులో బుల్లి వెలుగు ఆటగద మన్మధుని మసి జేసి పూసేవు కామినుల కన్నులను కాటుకలను ఆటగద సొగసైన ఆడ చూపులు గుచ్చ ..(2) సర్వంభు కోల్పోవు సర్వజ్ఞుడు.. (ఆటగదరా) చ.11] ఆటగద సంసార క్షీరసాగర మధన-మాటగద హాలాహలామృతంబు ఆటగద దాంపత్య బంధాలు పేనేవు, ఆటగద తుంచేవు అంతలోనే ఆటగదరా నీకు ఐశ్వర్య కారక, ఆటగద మా నిత్య దారిద్రము ఆటగద ఆయుషు నుయ్యాల లూగించి..(2) పండబెట్టువు కదా పాడె మీద ..(ఆటగదరా ) చ.12] ఆటగదరా నీకు పంచాక్షరీ ప్రభో, మౌనమే మంత్రమౌటాట నీకు ఆటగదరా నీకు శృంగారమున తేల్చి ముంచెవు సంసార సాగరమున ఆటగద రౌద్రమ్ము ఆటగద శాంతమ్ము ఆటగద అద్భుతంబాట నీకు ఆటగద మమ్ములను తోలు బొమ్మలు జేసి..(2) హాస్యాలు పండించుటాట నీకు ..(ఆటగదరా ) చ.13] ఆటగద అందానికజ్ఞానమిచ్చేవు, జ్ఞానికొసగేవు వికృత రూపము ఆటగదరా విందు ఆటగదరా పొందు కడకు గరళమే మందు ఆట నీకు ఆటగదరా శివ పరనింద చేసేటి గురివిందలన్నియును ఆట నీకు ఆటగద మనవాడు ఆటగద పై వాడు..(2) అందరిని కలిపేది వల్లకాడు ..(ఆటగదరా)
@srithulasichanal3386
@srithulasichanal3386 Год назад
తనికెళ్ల భరణి గారు చాలా సంతోషం ఈ పాట మీ నోట వినడం
@kirank9780
@kirank9780 10 месяцев назад
Aaa
@gaddamrajukumar6836
@gaddamrajukumar6836 7 месяцев назад
సార్ సూపర్ పాడారు సార్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి సార్ వింటున్నప్పుడు లాస్ట్ లో కన్నీళ్లు ఆగలేదు సార్ మీకు పాదాభివందనాలు సార్ 🙏🙏🙏
@winnumamaa8618
@winnumamaa8618 11 месяцев назад
📿🙏🏻😭వినపడుతలేదా నీకు కనపడుతలేదా😭🙏🏻📿
@gangarajkola8803
@gangarajkola8803 8 месяцев назад
Om Namah Shivaya 🌹🙏🙏🙏🙏🙏🌹
@user-bk6ne7uw9s
@user-bk6ne7uw9s 4 месяца назад
@sivakrishnajami3147
@sivakrishnajami3147 3 месяца назад
❤❤🙏🙏🙏🙏
@ganeshgoud6526
@ganeshgoud6526 3 месяца назад
Hara Hara Mahadev
@anithapatnaik9038
@anithapatnaik9038 3 месяца назад
ఓమ్ శ్శివాయ గురుభ్యోనమః
@srinu6154
@srinu6154 Месяц назад
భరణి గారు.... మీకు నా కుటుంబం తరుపున పాదాభివధానం... మాటల్లో చెప్పాలేను నాకు మనసు బాధ కలిగినప్పుడు ఆటాకద్రరా శివా చూస్తాను... నా ప్రాణం పోయే లోపు మిమ్మల్ని కలవాలి... శివయ్య దగ్గర కి చేరే లోపు మిమ్మల్ని చూసి ఈ పాట వినాలి 🙏
@bukkapatnamravindra4878
@bukkapatnamravindra4878 3 месяца назад
Om namah shivaiah
@YekulaLakshmidurga
@YekulaLakshmidurga 2 месяца назад
Sir super gad blasu
@funofminecraft6051
@funofminecraft6051 4 месяца назад
Awesome sir🎉
@gjpraweenredhy5696
@gjpraweenredhy5696 5 месяцев назад
Om Namah Shivaya 🌹🙏
@PrathyushaKarlapudi
@PrathyushaKarlapudi 29 дней назад
Om namah shivaya......................
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 10 месяцев назад
శివతత్వాన్ని గొప్పగా పాడారు 🙏
@user-gq1pc4oj4b
@user-gq1pc4oj4b 8 месяцев назад
Srisaila mallanna❤❤❤❤❤❤❤
@VenkatreddyPoduvu
@VenkatreddyPoduvu 3 месяца назад
Om Namah Shivaya😊😊😊😮😮🎉❤
@user-es2tz5bp5p
@user-es2tz5bp5p 4 месяца назад
Wow ❤
@user-wk3zm4xc1b
@user-wk3zm4xc1b 5 месяцев назад
Super
@narsimhanagamani9235
@narsimhanagamani9235 3 месяца назад
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏
@NanduyuviDuddu-xt1iu
@NanduyuviDuddu-xt1iu 5 месяцев назад
🔱🔱🔱
@radhasudarshan1511
@radhasudarshan1511 9 месяцев назад
🙏🙏 ఓం నమఃశివాయ సూపర్ సార్ పరమేశ్వరుడు మీ ద్వారా మాకు అదృష్టం కలిగించారు
@sambachari4993
@sambachari4993 8 месяцев назад
7 se
@praveennagose4028
@praveennagose4028 3 месяца назад
ओम नमः शिवाय 🙏🙏
@chiranjeevishivanituraka1158
@chiranjeevishivanituraka1158 7 месяцев назад
తనికెళ్ళా భరణి గారు మీకు పాదాభివందనం
@giriraju9189
@giriraju9189 8 месяцев назад
ఓం నమఃశివాయ భరణి గారు ఈ జగతి లో శివయ్య ఆటలు చక్కగా వివరించారు 🙏🙏🙏🙏
@NarahariAllam
@NarahariAllam 4 месяца назад
Om namah Shivay Om namah Shivay gana m
@sivasankarreddydandu1085
@sivasankarreddydandu1085 Год назад
తనికెళ్ళగారికి పాదాభివందనం
@Shreenenai
@Shreenenai 9 месяцев назад
ఆటయే!!! పాటయ్యె మహా శివయ్యా🌹🙏🌹 ఈ భరణీ నోట మా👌👌👌శ్రీ సద్గురు కృపచే 🙌 🌹🙏🌹
@KandasatyaprasdKandasatyaprasd
@KandasatyaprasdKandasatyaprasd 7 месяцев назад
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
@eliminativegaming6189
@eliminativegaming6189 5 месяцев назад
🙏🙏🙏
@kothapallipullarao2350
@kothapallipullarao2350 3 месяца назад
I can't stop my tears om namasivaya😢😢😢ommmm
@padilamsrinivasarao2039
@padilamsrinivasarao2039 2 месяца назад
Om namah shivaya har har mahadev
@user-vj6hr1bu7j
@user-vj6hr1bu7j 8 дней назад
Om namassivaya
@swamyerpa2801
@swamyerpa2801 7 месяцев назад
ఓం నమఃశివాయ + ఓం నమో నారాయణాయ (13)
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 7 месяцев назад
జైశివమహాదేవ్... హరహోమ్ శంకర
@adasarathshiva3209
@adasarathshiva3209 Год назад
ఎంత చకగా వివరించారు సర్ మీ యొక శివ భక్తికి నేను దాసుడను స్వామి 🙏ఓం స్మశాన వాసనే నమో నమః🙏
@ayyanollarajashekar
@ayyanollarajashekar 21 день назад
Nenu e song vinte ne ne marichipotha shiva
@venkatasuryanarayana8479
@venkatasuryanarayana8479 Год назад
Sata koti vadanamulu
@shyamsundarm6086
@shyamsundarm6086 9 месяцев назад
Om namah sivaaya namahaa❤
@sivasankarreddydandu1085
@sivasankarreddydandu1085 Год назад
మీ పాదాలకు పాదాభివందనములు
@PHANIRAJESH_HinduKing
@PHANIRAJESH_HinduKing Год назад
ధర్మాచరణకి, ధర్మానురక్తికీ మీకు గల నిబద్ధత కి పాదాభివందనాలు సర్.! 🙏🙏🙏🙏
@regushivakumar1175
@regushivakumar1175 Год назад
Ulj
@venkatacharybetoju3105
@venkatacharybetoju3105 2 месяца назад
సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే మారి గంగా జలమున సెపకప్పల ఇంజిలాంటున్నవు… సంభో హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో… హరా హరా… ఓహో… శివ శివ… గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… ఆహా… ఓహో… ఓహో తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ హరా హరా… శివ శివ… అర్రే హరా హరా… శివ శివ సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… గట్టిగా… శివ శివ నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో… సామి… హరా హరా… శివ శివ… ఆహా హరా హరా… ఓహో… శివ శివ హరా హరా… శివ శివ హరా హరా… శివ శివ
@kushnapallirajaiha1409
@kushnapallirajaiha1409 2 месяца назад
O m.namashivayya
@allullsrinivas9800
@allullsrinivas9800 11 месяцев назад
తనికెళ్ళ భరణి గారికి మాటలతో వర్ణించలేము
@muraliac2931
@muraliac2931 8 месяцев назад
Om Namah Shivaya🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@anumandlaravinder390
@anumandlaravinder390 Год назад
ఓం నమః శివాయ
@chandunaidu1719
@chandunaidu1719 Год назад
మీకు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆశీస్సులు సదా కలుగు గాక .....ఓం నమః శివాయ
@venkatvallapu2636
@venkatvallapu2636 Год назад
👌🙏
@maheswarigrandhi6095
@maheswarigrandhi6095 9 месяцев назад
​@@venkatvallapu2636pl
@asrkreddy899
@asrkreddy899 7 месяцев назад
​@@venkatvallapu2636ka oko o😊f oko 😊 o mkkok oko ko. Mkkokkko
@asrkreddy899
@asrkreddy899 7 месяцев назад
Kokoko oo😊kok kook😊k m😊o
@praneethnanda9645
@praneethnanda9645 Год назад
తనికెళ్ల భరణి గారు మీ రచనకి, ఆటగాద రా శివ సాహిత్యానికి నా పాదభి వందనాలు 🙏
@jaganreddy2397
@jaganreddy2397 Год назад
9PM 9r8y5
@jaganreddy2397
@jaganreddy2397 Год назад
OP jmik98
@nageswararaovanka4715
@nageswararaovanka4715 Год назад
@ragupragu382
@ragupragu382 Год назад
​@@jaganreddy2397 ❤ug
@mdfilmstudioajit2821
@mdfilmstudioajit2821 Год назад
😊😊न ले लेए में
@sbalakrishna9439
@sbalakrishna9439 6 месяцев назад
Lord.Shewa.tathwam.clear.gaa Sweet.gaa.chaypparu.
@chandramohangakkula3820
@chandramohangakkula3820 2 месяца назад
తనికెళ్ళ భరణి గారికి శుభాభివందనములు. చాలా గొప్ప రచన. శివయ్యనే మీతో వ్రాయించినాడు. ఇందులో పాల్గొన్న బృందానికి శుభాకాంక్షలు. జక్కుల chandra మోహన్. రిటైర్డ్ హెడ్ మాస్టర్. ముప్కాల్
@anucreatinosvideos4714
@anucreatinosvideos4714 Год назад
ఓం నమస్తే అర్థనారిశ్వరాయ నమః
@keshavullujellela2929
@keshavullujellela2929 9 месяцев назад
Very good song meru imka Siva songs padali sar om nama shivaya❤❤❤❤❤
@gangadharwritings
@gangadharwritings Год назад
ఆట కదా కవికి లక్షల అక్షరాలిచ్చి.. బిక్షమెత్తించేవు కుర్చీ కొరకు... అద్భుతమైన సత్యం❤
@user-vw4zb7kq8v
@user-vw4zb7kq8v 3 месяца назад
కుక్షి కొరకు అన్నారు గురువుగారు,
@accessibletechviews5406
@accessibletechviews5406 9 месяцев назад
మాటలు లేని పాట ఓం నమః శివాయ🙏🙏🙏🙏
@gangarajamsangani4201
@gangarajamsangani4201 3 месяца назад
భరణి గారు మీరు ధన్యులు.. హరహర మహాదేవ్ 🙏🙏🙏🙏🙏
@narasimhraju
@narasimhraju Год назад
Omkr. Narsmaraju. Om. Sabosakar. Namasevy. Star. Made. 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@vemuletisravanti
@vemuletisravanti 4 месяца назад
Lyrics chaala baagunnayi andi and its a fact
@winappssoftware3433
@winappssoftware3433 3 месяца назад
Very blissful... And truthful 😊
@YouTickTech
@YouTickTech Год назад
బ్రహ్మర్షి 🙏
@varmarajuvr2832
@varmarajuvr2832 8 месяцев назад
మీరు చెబుతున్న మాటలు పాట రూపంలో వింటుంటే ఇలాంటి అద్భుత పరమర్థంతో కూడిన పాట నభూతో నభవిష్యతి ఓం నమః శివాయః
Далее
AATAGADARAA SIVAA VIDEO SONG || TANIKELLA BHARANI
33:04
При каком ВЕСЕ ЛОПНЕТ ШИНА?
18:44
Bhagavadgeetha by Ghantasala Venkateshwar rao master
1:13:33
Sakkani Ma Sivaya
4:26
Просмотров 705 тыс.
arunacahala shiva  lyrics in Telugu
22:09
Просмотров 10 млн
Toxi$ - I GOT U
3:30
Просмотров 1,4 млн
БОЛЬШЕ НЕ ВАЦОК
1:43
Просмотров 1,1 млн
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
Просмотров 325 тыс.