నీకు నువ్వే సాటి నీకు లేరు ఎవరు పోటీ గుర్రాన్ని చూసి గాడిదలు వాతలు పెట్టుకున్నట్లు ఎంతమంది ఉన్నా అనకొండ ముందు బురద పాములే నీ సబ్ స్రైబర్స్ అయినందుకు గర్వపడుతున్నాను తమ్ముడు 🥰
తెలుగోడా మజాకా 🔥🔥🔥🔥 అన్న నీకు ఎన్ని trolls చేసిన ఎంత మంది ఏం అనుకున్న ఏం బాధపడొద్దు... రియల్లీ your Hero 🔥 ఎందుకంటే ప్రపంచాన్ని చుట్టిరావడం అంటే మామూలు విషయం kadhu... 🙏 అందులోనూ oka indian అందులోనూ మన తెలుగోడు రియల్లీ సెల్యూట్ brother ❤️🥰🔥
ఉమా ని, రవి ని దాటి ముందుకెళ్లిన సందర్భంగా శుభాకాంక్షలు.. అనేకమైన కొత్త కొత్త విషయాలు మాకు వివరించి చెపుతూ , నీ కళ్ళతో లోకాన్ని చూసి మాకు చూపిస్తున్నందుకు థాంక్స్ తమ్ముడు
Anna veelu Australian Tribals aa Indian Tribals aa? Ori nayano veella dance endi Indian Tribals dance la undi? Veella hunting waepons kuda chaala kotha ga unnayi
Voy .... Thammudu.... Prapancham amtha thirigav...? 🤔Neeku yintha chinna vishayam theliyadha....? Yes u r in time Aavida Chaala cute GA untundhi ani camera lu petty chupithe assalu bagodhu nanna....