Тёмный

Fiji to Australia to Hong Kong to China Wonderful Journey 

Naa Anveshana
Подписаться 2,1 млн
Просмотров 3,3 млн
50% 1

fiji to australia to hong kong to china Wonderful journey fiji airways, aviation, business class, hong kong, boeing, landing, qantas, flight review
#naaanveshana #fiji #australia #hongkong #china #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure

Опубликовано:

 

8 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,7 тыс.   
@koyyiharishreddy4376
@koyyiharishreddy4376 Год назад
మేము ఫాహియన్ హూయంత్సంగ్ చూడలేదు మేము చూసిన రియల్ travaler అన్వేష్ అన్ననే ❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Ammo thanks
@amarcreation7687
@amarcreation7687 Год назад
ఫాహియన్, హుయాంత్సంగ్ ఎవరో తెలుసా అన్న
@nabaruramulu5993
@nabaruramulu5993 Год назад
​@@NaaAnveshanaanna hii anna reply plz❤❤
@yoursmahi23
@yoursmahi23 Год назад
Comment of the day😂
@JaiBajRangiWildlifeRescueTeam
సముద్ర యాత్రికుడు❤
@shivakumar-zj4qz
@shivakumar-zj4qz Год назад
నీకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు శతకోటి వందనాలు అన్న గారు 🙏🙏🙏 మాటలు చాలవు నిన్ను పొగడడానికి... 👌👌👌 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాత్రకులల్లో తొలిస్థానం నీదే... ❤️
@kottakkipatnaik1193
@kottakkipatnaik1193 8 месяцев назад
Yes bro.. an idea stood him in right place. Everyone get chance but using it on right time is a question
@madhukarkondeti7336
@madhukarkondeti7336 4 месяца назад
@rajareddyChinnavula5948
@rajareddyChinnavula5948 4 месяца назад
Na sullagadu e lanjakodukuni pooku chimpali pamulu salepurugulu kappalu Anni tinnadu vediki fans antra pooku na kudakallara
@lokeshloke7115
@lokeshloke7115 Год назад
Language లు ఎలా manage చేస్తున్నావో, డబ్బులు ఎలా కర్చుపెడుతున్నవో ,కర్చుకు తగ్గ డబ్బులు వస్తున్నాయో లేదో.., food ఎలా manage చేస్తున్నావో, బట్టలు ఎలా ఉతుక్కుంటున్నవో,health ఎలా manage చేస్తున్నావో Really loved ur efforts...,
@geetadevipotnuru7461
@geetadevipotnuru7461 10 месяцев назад
నాది same doubt.....😂
@shivashankarprasadpokala7347
@shivashankarprasadpokala7347 8 месяцев назад
Great
@DURGAPRASAD-th5wq
@DURGAPRASAD-th5wq 4 месяца назад
Nadi kuda
@kollurusrinivas9462
@kollurusrinivas9462 9 месяцев назад
చాలా జాగ్రత్తగా ఉండు.... కిమ్ మామ చాలా.... డేంజరస్. మనిషి.....
@jayarajaerpula7492
@jayarajaerpula7492 Год назад
నీ కష్టానికి ,, నీ ఓపికాకు,, నీ పట్టుదలకి ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేధన్నా ..... నువ్ నిజంగా గ్రేట్ అన్న
@pavanibaddanki2361
@pavanibaddanki2361 Год назад
అన్న నీ కళ్ళు తొ ఈ ప్రపంచని మాకు చూపిస్తున్నందుకు చాలా దన్యవాదాలు.అన్న నీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్న.
@shaikabdulrahman6183
@shaikabdulrahman6183 Год назад
బ్రదర్, తెలుగు వాడిగా మేము చాలా గర్వపడ్తునా... నీ అన్వేషణ ఇలాగే సాఫీగా సాగాలి అని కోరుకొంటున్నాను.
@banothshankar2237
@banothshankar2237 11 месяцев назад
జాగ్రత్త బ్రదర్ ...నార్త్ కోరియాలో
@itlumeechiranjeevi
@itlumeechiranjeevi Год назад
ప్రపంచ యాత్రికుడికి డెఫినేషన్ నా అన్వేషణ❤️ ప్రపంచ దేశాల్ని మా కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నందుకు అన్వేషణ అన్నకు ధన్యవాదాలు భయము బెదురు తెలియని నీ ధైర్యానికి మన యూజర్ సబ్స్క్రైబ్ తరపు నుంచి నీకు సలాం🙏🙏👍👍 ఈ సిరీస్ విజయవంతం కావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ
@blessingnet7731
@blessingnet7731 10 месяцев назад
బ్రో నీలాగా అన్ని దేశాలు తిరగకపోయిన ఇజ్రాయెల్ అయినా వెళ్ళాలి ..నువ్వు కేక బ్రో ,, ఒక తెలుగోడు ప్రపంచం అంతా తిరుగుతున్నాడని చాల గర్వము గా ఉంది ......
@nusrathbanu7319
@nusrathbanu7319 Год назад
Anna excellent..ni pogadadaniki matalu levvu.matladukovat ll evvu.. super
@sudhakararao653
@sudhakararao653 Год назад
చైనా లో చిన్నోడు...❤ నార్త్ కొరియా లో నాటుగాడు..ఇంక నాటు నాటే...🎉❤🎉
@mahenderlinga5916
@mahenderlinga5916 Год назад
సవక సవక అంటూ మొత్తానికి అన్ని చూపిస్తున్న అన్వేష్ బ్రో❤❤❤❤
@prasadravi5600
@prasadravi5600 11 месяцев назад
Superb.. okka movie chusina feel vachindi.. thanks
@NelapatiPraveenbabuPraveenbabu
@NelapatiPraveenbabuPraveenbabu 11 месяцев назад
Hi brother..... Congratulations...chala manchi videos chestunnaru
@suryantr9336
@suryantr9336 Год назад
సవాక అన్న నువ్వు హ్యాపీ గా వుండు అన్న ని లాంటి ట్రవిలర్ మాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది బ్రో ని లో నాకు నచ్చింది ఉన్నది ఉన్నటు చెపుతావూ బ్రో ఈ లవ్ యు బ్రో జై చవక జై చవక ❤❤❤
@shivakrishnamaddela9771
@shivakrishnamaddela9771 Год назад
అన్న .. Video బాగుంది .Nice .💐 మన తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు ,అలాగే ట్రావలింగ్ లో మీరు .బహుశా ఏ ట్రావలర్ ఇన్ని దేశాలు తిరుగలేదు. మీతో పాటు మాకు చూసే భాగ్యం కల్పించారు . Thank u so much anna .💐
@manojreddyk8277
@manojreddyk8277 Год назад
Andhra vallu
@guruprasadreddy
@guruprasadreddy 7 месяцев назад
కిమ్ మామ తో ఒక ఫోటో దిగు అన్న అలాగే పని లో పని ...❤😂
@gvijayarajuraju6550
@gvijayarajuraju6550 Год назад
Sh Anvesh, Great Coverage and thanks for revealing facts. Keep it up . Best Wishes
@prakashjamadala1108
@prakashjamadala1108 Год назад
నూటికో కోటికో ఒక్కరు మాత్రమే అంటారు మన దేశంలో ఆ ఒక్కరు నువ్వే అన్న😍 . Super 🔥 Happy journey and Take care.
@Sam-wm1zp
@Sam-wm1zp Год назад
Is it that exaggerated? North Korea is open to tourism to countries other than South Korea! Before the epidemic, there were tour groups going to North Korea every month in my city!
@manojkumarnakarikanti3353
@manojkumarnakarikanti3353 Год назад
This man deserves global traveller award his hard work is great 👏👏👏👏
@Hopefulglue
@Hopefulglue Год назад
By hard work you mean talking and staring girls?
@manojkumarnakarikanti3353
@manojkumarnakarikanti3353 Год назад
@@Hopefulglue noo man he goes almost 100 countries so I said he deserves a respectable award how i staring a girl in above comment can you explain?
@SambaSivareddy-mx7bp
@SambaSivareddy-mx7bp Год назад
Yea
@akhilkumar5807
@akhilkumar5807 7 месяцев назад
​@@HopefulglueIt's fine bro you do the same if your a guy. Don't act your innocent.
@nramachandran5831
@nramachandran5831 5 месяцев назад
​@@manojkumarnakarikanti3353uj77uujujjuuj7u juju u7uyujuuj7uj7u7jujjj7j ki jujjjjjj 7jjjjjjjjjjjjuuuuujjujjuuuuuuuuujjju ujuuuuuuuuu uuuuuuuuuuuuujuuju u7j7uujjjjjuuuuujuu
@narralalitha9633
@narralalitha9633 Год назад
Hats off to Anvesh. Keep it up your world tour. We are behind your journey.
@nelloreriders
@nelloreriders 11 месяцев назад
Happy Journey Anvesh garu..
@narasimharao1204
@narasimharao1204 Год назад
Anvesh, విభిన్న దేశాలను తిరుగుతూ, విభిన్న వాతావరణ తట్టుకుంటూ మనది కాని ఆహారం తింటూ మన తెలుగు ప్రజలకు మీ అందమైన వీడియోల ద్వారా ఆహ్లాదాన్ని పంచుతున్న నీకు వందనాలు(శిశిలికి నీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని వివరించి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకో.) wish you all the best.
@raghavendram1072
@raghavendram1072 11 месяцев назад
Ni 69 likes ni cheda gottakudadhani Comment peduthunna bro
@Mr.Domino_the_great
@Mr.Domino_the_great 11 месяцев назад
​@@raghavendram1072nen chedadobbadanike like kotta😈
@ramakrishnakittu
@ramakrishnakittu 11 месяцев назад
Supar Anna ❤
@tapaswinareshysrcpnuzvidsm9488
North Korea Trip బాగా జరగాలని కోరుకుంటున్నాము..కిమ్ ను ఎదిరించిన భారతీయుడు మిరే.. Anvesh గారు ❤❤❤
@dagavathvijaynaik8957
@dagavathvijaynaik8957 Год назад
Congrats 10 lakh family anna🎉
@kottakkipatnaik1193
@kottakkipatnaik1193 8 месяцев назад
Bro you give a clear detail with simple understanding language.. God bless you with good health and brave heart
@tejavardhanreddy9469
@tejavardhanreddy9469 Год назад
Sisili fans ikkada ❤
@prapanchayatrikudu007
@prapanchayatrikudu007 Год назад
I love sicici
@SamsungTab-ki1vh
@SamsungTab-ki1vh Год назад
We support sicili
@Deepu-Deepu
@Deepu-Deepu Год назад
@@prapanchayatrikudu007 brooo...idhi nuvve kadaa 😁😁
@Suraj-ix7lv
@Suraj-ix7lv Год назад
@@Deepu-Deepu anna mamulod kaadu🤣
@mabbuvihari
@mabbuvihari Год назад
0:13: time lo పల్లెటూరి ఎంత అందంగా ఉంటే సిటింగ్ ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో😮😮
@Manideep6557
@Manideep6557 Год назад
yeah 😮
@SDPT._GAMING-WORLD
@SDPT._GAMING-WORLD 7 месяцев назад
గ్రేట్ అన్వేష్ సూపర్ నీది ప్రతి వీడియో చూస్తాము👌👌
@ssRK257
@ssRK257 11 месяцев назад
03:40 pushpa raj ni avva THGGEDHELE ❤❤
@yuvakiran9794
@yuvakiran9794 Год назад
అన్వేష నీ అన్వేషణ హ్యాపీగా ఉండాలి takecare🇮🇳🇮🇳🚔🚔👍🏼👍🏼
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Safe
@rajashekarpedada8721
@rajashekarpedada8721 Год назад
అన్వేష్ అన్న నీ నార్త్ కొరియా ట్రిప్ విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న..హ్యాపీ జర్నీ అన్న 🧡🧡
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 Год назад
యెంత కష్టపడుతున్నావు బాబూ God bless you
@muddapremkumarcomputeroper3644
@muddapremkumarcomputeroper3644 6 месяцев назад
Anna memu chudalani kalalu kannam God ne rupamlo chupisthunnadu thankyou bro safe journey good lak
@vijjip3030
@vijjip3030 Год назад
NK Trip దిగ్విజయంగా జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్వేష్,All the best and take care!!
@ramdassivakumar5063
@ramdassivakumar5063 Год назад
Savaka ante manam ,manam ante savaka
@Abhi-lm4dk
@Abhi-lm4dk Год назад
Give this man guinness award 🏅 🎉
@manikumar299
@manikumar299 Год назад
Guiness record for what ?? For ruining others life and growing ??
@rohithfacts714
@rohithfacts714 11 месяцев назад
​@@manikumar299 evarini dhochukumadu sir
@Kachua_python2004
@Kachua_python2004 7 месяцев назад
​@@manikumar299what ?
@hemanth994
@hemanth994 Год назад
Yevarevariko million lo subscribers vasthunnaru intha talent and dedication tho chesthunna anna ki yendhuku ravatam ledhu
@veerrajuveer3192
@veerrajuveer3192 8 месяцев назад
Ne natural accent neku manchi asset bro...nvu chala kastapaduthunnav... Chala mandiki inspiration ❤
@ravendharreddy3925
@ravendharreddy3925 Год назад
అన్నా చైనా సిరీస్ తోని వన్ మిలియన్ రావాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వెరీ గుడ్ మార్నింగ్ అన్న
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Good morning
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam Год назад
Amen
@prakashk9212
@prakashk9212 Год назад
క్యాప్ లేకుండా నీ పేస్/హెడ్ చూడాలని ఉంది... బ్రదర్ ప్రపంచ దేశాలలో ఎన్నో వింతలు విశేషాలు చూపిస్తున్నావు చాలా థాంక్యూ బ్రదర్..
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Already video chesanu Antarctica video with out cap
@rameshvellanki2113
@rameshvellanki2113 10 месяцев назад
Bro....your way of explanation and talking style ...quite good
@venkateshkantamsetti4023
@venkateshkantamsetti4023 Год назад
మీ విశ్లేషణ చాలా బావుంది
@MNyt15
@MNyt15 Год назад
కిమ్ మామతో జాగ్రత్త అన్వేష్ అన్నా,తేడా వస్తే అంతే ఇగా, Happy Journey ❤🎉(North కొరియాలో నటరాజ్)😅
@NareshGunda
@NareshGunda Год назад
మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు నువ్వు తోపు అన్నా, ప్రతి రోజూ నైట్ భోజనం తింటూ నీ వీడియో చూడటం ఒక ఆనవాయితీ అయిపోయింది నాకు
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@akhilpunuri8816
@akhilpunuri8816 Год назад
Unstoppable Anvesh Anna... 👍👍👏
@andhavarapuharibabu192
@andhavarapuharibabu192 11 месяцев назад
Hats off to you anna All your journeys are safe and take care anna
@Sai_Naath
@Sai_Naath Год назад
After Nomad Shubham I found ur videos are addictive bro..Entertain chesthu maku World ni chupisthunnav, Nuvvu Telugu World Travellers lo UNIQUE TRAVELLER bro. All The Best for ur N. Korea expedition.
@okeokajeevitam
@okeokajeevitam Год назад
సవక సవకో సవకా.... ఈ జర్నీ లో 1M subscribers రీచ్ అయిపోతారు మీరు... అన్నయ్య
@goushlazam5289
@goushlazam5289 Год назад
Nee valla Vizag peru pratishtalu maru mogipovali God bless you
@hihello7889
@hihello7889 5 месяцев назад
Your travel vlogs always teach me something more about new places and cultures
@trinadhamurtyjarajapu5503
@trinadhamurtyjarajapu5503 Год назад
Fully packed with travel information and your nice experiences. Very useful to the travellers. Nice experience. ❤
@pnarasimhulu906
@pnarasimhulu906 Год назад
అన్న ఇప్పుడు నువ్వు నిజమైన Traveller ..... తెలుగోడిగా చాల గర్వాంగా ఉంది .. ని వెనక మేము ఉన్నాం ... All the best Brother
@kothapalliupender2391
@kothapalliupender2391 7 месяцев назад
అన్వేష్ అన్న వీలైతే మమ్మల్ని కూడా అన్ని దేశాలకి తీసుకెళ్లరాదే జర 😊😊
@praveenv6827
@praveenv6827 11 месяцев назад
Great boss nuvvu, sagarasangamam lo kamal hasan annattu "undalandi"
@durgarajesh7756
@durgarajesh7756 Год назад
Sydney Nagaram chasa vagam enalu nenu chupinchindi.....(this is the song lyrics from Orange movie Sydney naragam)
@NareshBabu99
@NareshBabu99 Год назад
“ Sisili ni elagu ikkadey vadilesi veltham anuko, meeku kuda telusu” …. ee dialogue super anveso , intha bold ga open ga untav kabattey mana telugu vallaki nachav, rechipo anvesh , good luck with china episode 😊
@pavankalyan7527
@pavankalyan7527 8 месяцев назад
nuvvu chala great anna anni desalu thiruguthunnav
@loosi4560
@loosi4560 Год назад
Me videos chusaka chala happy ga undhandi Nijangane cicili ni pelli chesukunttara💐💐💐💐😅😂all the best👍💯
@chandrasekharsalini7677
@chandrasekharsalini7677 Год назад
Bro sisili is very beautiful young fitness girl and tanu ninnu chala ardam chesukundi and she know chinese, english languages very knowledge good girl both together kalasi many countries vlogs cheya vachu, mee age kuda 35 reached, Don't miss her Good luck 🤞👍💕
@ajgamingyt8196
@ajgamingyt8196 9 месяцев назад
Super 🫀✅
@CSKR6
@CSKR6 Год назад
Hi Anvesh Garu, salute to you for your efforts. I’m following you from day 1 when I saw your tissue pedda issue video. Your journey is always thought provoking. Your love towards India is always on top priority and we admire for that. Your community post really made everyone think towards developing country. I went to USA and Europe for IT job but I couldn’t share information outside my village, we have to educate youths and teens to make country in top position Atleast in coming years. Bow to you. Target to Billion subscribers 😂 and share good things to all .
@bhaskarsuguri3909
@bhaskarsuguri3909 11 месяцев назад
జాగ్రత brother
@ShabdaTV
@ShabdaTV 7 месяцев назад
వరల్డ్ అన్నేసి great Heard Work super
@SultanaofficalYT
@SultanaofficalYT Год назад
Hiiii Anvesh bro 🤗😍 Nice video hat's off to you bro 👏👏🥳 China videos Anni excellent ga vuntaayii anii expect chestunnamuu superb bro keep rocking 👍❤🥳🥳🤩🤩
@marutidesarajula5802
@marutidesarajula5802 Год назад
అన్వేష్ బ్రో మీరు ప్రపంచా యాత్ఠ చేస్తున్నందుకు ధన్యవాదములు కొత్త దేశంలు చూపిస్తున్నరు చాలా సంతోషం
@Harrywithnag
@Harrywithnag 6 месяцев назад
Exploration highlet and even sisili also very excited to c u bro
@bammidiraghavendrarao5329
@bammidiraghavendrarao5329 Год назад
Bro NV super chala interesting undhi
@AJAYKUMAR-np2dj
@AJAYKUMAR-np2dj Год назад
Brother chala mandhi ki world ni chudalani dream untadhi,but some how valla dream fullfill chesukoleru,but you are chasing your dreams.Happy to see your videos keep going.😊😊😊
@Chinna289
@Chinna289 Год назад
No.1 Telugu Traveller ✊👏✊
@shakhilmohammad9241
@shakhilmohammad9241 11 месяцев назад
Anna kem mama chala denjer koncham jagrtha happy journey
@kottakkipatnaik1193
@kottakkipatnaik1193 8 месяцев назад
Great man. Super bro.. I wish you a safe journey..
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 Год назад
కిం బాబాయ్ ఉన్నాడు జాగ్రత్త.. Happy journey తమ్ముడు
@santoshkumar-ok7nn
@santoshkumar-ok7nn Год назад
మీరు ఆ అమ్మాయి తో చాలా జాగ్రత్తగా ఉండాలి కాలం ఎప్పుడూ ఒకే లా ఉండదు .all the best
@beeshettipraharsha8601
@beeshettipraharsha8601 9 месяцев назад
Intha varaku ye youtuber kuda ila prathi comments ki like ivvaledu anvesh anna. Prathi vallaki respect isthunnav great 👍 telugu youtuber "na anveshna " ❤
@RolexMunnaTeluguFF
@RolexMunnaTeluguFF Год назад
Mava nuvvu supar telugodi satha chuputhunnav salute✊✊❤❤❤❤
@avofficialchannel23
@avofficialchannel23 Год назад
Congratulations 👏👏👏💐 1M view's ఈ విడియో కి
@vamsigowtham3869
@vamsigowtham3869 Год назад
take a bow to your hard work. definitely it is not easy ,keep up the good work sir
@kalapalasundaram9496
@kalapalasundaram9496 Год назад
Anvesh super explanation In real feelings
@bramu5600
@bramu5600 Год назад
bro amaee bagundi,god bless you.
@hemanth5789
@hemanth5789 Год назад
Anaa waiting for this series ❤ Ni channel 300k vunapudu nunchi follow avthunaa epudu 1M ki dhagara lo vunav anaa chala thawaraga aypovalli ani korukuntunaa🎉❤
@nikhilguptha5052
@nikhilguptha5052 Год назад
Comments chusi na kosam north korea ani adagagane poinav nuvve real traveller hero tq bro ❤❤❤❤❤🎉🎉
@prabhakart749
@prabhakart749 4 месяца назад
Meeru cheppe style adhurs clear ga vundhi
@user-lf9mf7nc2h
@user-lf9mf7nc2h 10 месяцев назад
Tq sir tq sooooo much Anwesha gaaru
@jyosthnadevilakili7452
@jyosthnadevilakili7452 Год назад
Its very pleasure to see u in north korea❤.... All the best for your journey anvesh annayya🎉🎉 You are great traveller 👏👏
@sakethramankandadai1384
@sakethramankandadai1384 Год назад
Savaka savaka…Waiting for asia tour videos anvesh anna❤
@venkataramana3744
@venkataramana3744 9 месяцев назад
Anevesh brother..Sending Super videos..
@chillataboys
@chillataboys 10 месяцев назад
Anvesh anna fans like kotandi
@pavanchintada5855
@pavanchintada5855 Год назад
All the best My dear Brother... Hoping & expecting best china videos from you...keep doing...❤🤩
@gopinandupusapati9418
@gopinandupusapati9418 Год назад
రాజు ఎక్కడ ఉన్నా రాజునే మా అన్వేష్ అన్న HAPPY JOURNY ANNA ❤❤❤❤
@user-jz5ru2iv9o
@user-jz5ru2iv9o 2 месяца назад
చంద్ర మండలలానికిఒక్క సారి వెళ్లి చూపించు,,,,, అన్న
@banothsandeep889
@banothsandeep889 Месяц назад
Ni gunde chala గట్టిది ఈ గుండె బ్రతకాలి
@battulahariprasad
@battulahariprasad 10 месяцев назад
Fly with ur melissa all over the world.happy days started . enjoy bro
@25countries
@25countries Год назад
Wish you all the best Naga Anvesh. I have been to China twice already. It is a wonderful country. People are hard working and nice.
@venkyvc3832
@venkyvc3832 Год назад
జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా అతిపెద్ద ప్రపంచ 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ నార్త్ కొరియా లో నరసింహ నాయుడు 💪💪💪🤙🤙🤙🔥🔥🔥🔥😘😘
@janechinnareddy9235
@janechinnareddy9235 Год назад
Yes bro 👍
@lakshmipara6133
@lakshmipara6133 Год назад
God bless you brother , take care and be happy
@srinivasyadav4118
@srinivasyadav4118 Год назад
Great travel man 😊
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Год назад
Yet another nice video anvesh..u r good nature of making friends made it so easy..really good gesture from u...all the best for u r future videos
@sankarkkadiyam5171
@sankarkkadiyam5171 Год назад
అన్న సూపర్ నువ్వు నీ వల్ల అన్ని దేశాలు చూస్తున్నాం
@heart_heacker_l_u_c_k_y
@heart_heacker_l_u_c_k_y Год назад
Mee videos chala Bagunnai Anna Garu ...❤❤❤
@suneelabantupalli9011
@suneelabantupalli9011 9 месяцев назад
Flight lo ichhe blankets,.....travelling time,country climate ni batti istaru.
@shobhamaramraju7621
@shobhamaramraju7621 Год назад
Meru Chala great anni place lo weather different ga vuntundi food kuda different but Meru anni thattukoni Maku anni places chupistunnaru super anvesh garu😊
Далее
China Village Life and Chinese Farmer Lifestyle
13:40
Четыре тормоза
00:53
Просмотров 41 тыс.
Stray Kids <ATE> UNVEIL : TRACK "Stray Kids"
01:28
Просмотров 636 тыс.
Кто понял тот понял
00:24
Просмотров 287 тыс.
Italy free education in Telugu
12:55
Просмотров 514 тыс.
Wuhan Fish Market and Wuhan City Exploring
16:12
Просмотров 3,2 млн
Brazil to peru flight journey | Naa anveshana
20:18
Просмотров 1,2 млн
Rwanda kigali to zimbabwe harare flight journey
13:39
Worlds Biggest Electronic Market in Shenzhen China
24:46
Четыре тормоза
00:53
Просмотров 41 тыс.