ఒకప్పుడు కొత్త సినిమా కోసం ఎదురు చూసే వాడిని...ఇప్పుడు మీ వాక్యము కోసం ఎదురు చూస్తున్నాను ...అంకుల్.....మీ లాంటి క్రైస్తవ సంఘం కాపరులు చాలా అరుదు.....మా వూరిలో ఒక కాపరి వున్నాడు... ప్రార్థన చేసుకుంటాం అంటే మందిరం తాళాలు ఇవ్వదు....ఆదివారం ఏదో ఒక మెకానికల్ గా ఆలా పెట్టి ముగిస్తాడు...భయంకరమైన కోపం.... మనవాళ్లు,కొడుకు నీ వెనకేసుకొని ఆత్మీయుల మీద భయంకరమైన కుళ్ళు....కుళ్లి పోయిన కాపరి.....ఒక్కసారి మనలాంటి వారి క్షోసం వాక్యము చెప్పడి...
Very nice message valuable words prise the lord brother God bless u and ur ministry and your family brother please pray for my children's brother thank you
Madi Chirala daggara Thimmasamudram ma babu Vijayawada nri college lo inter chadutunnadu memu sunday Vijayawada vaste mandiramuku aradhanaku ravali time cheppara