రాత్రి తిరువూరు లో జరిగిన పడిపూజ లో సాక్షాత్ అయ్యప్పనే వచ్చి పాడాడు అన్న రీతిలో ఉన్నాయి స్వామి మీ పాటలు.నేను మొదటి సారి పడిపూజ లో 4 గంటలు అలానే కూర్చుని వుండిపోయాను...మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని కోరుకుంటున్నాము...🙏
శబరిమల వెళ్లి ఆ ## అయ్యప్ప ## స్వామిని దర్శించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో == మీ పడిపూజలకు వచ్చి మీ పాటలు వింటుంటే అంత హాయిగా ఉంటుంది స్వామి 🙏🙏🙏 స్వామియే శరణమయ్యప్ప 🥁🥁🥁
మొన్న సత్తుపల్లి లో పడి పూజ లో మీరు ఒక్కరే పాడారు. స్వామి అయిపోయినాతవరకు. అయినా మీరు అలసిపోలేదు. మీకు ఇలాగే ఆ హరిహరాత్మ జయప్ప స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం. చాలా బాగా పాడారు స్వామి.
స్వామి శరణం స్వామి 🙏🙏🙏 మీ ప్రోగ్రాం ఎక్కడ ఉన్న లైవ్ చూస్తాను,,,, సాక్షత్తు అయ్యప్ప మా ముందు ఉన్నట్టే అనిపిస్తుంది మీ పాటలు వింటే ఇంకా మరెన్నో భక్తి గీతలను మాకు అందించాలని కోరుకుంటూ,,,,,,, మీ,,, దిర్శించర్ల గ్రామ వాసి నేరేడుచర్ల మండలం,,,,,,సూర్యాపేట జిల్లా 🙏🙏🙏🙏