మీలాగా practical గా life గురించి ఆలోచించే వాళ్ళు,ఆలోచన బయటకి చెప్పే వాళ్ళు తక్కువ వుంటారు.మీరు 100%కరెక్ట్. జనాలు గొరెల్లాగా బ్రతికేస్తూ వుంటారు కానీ ఆలోచించరు.పెళ్ళి చేసుకున్న దగ్గరనుంచి అసలు కథ మొదలు ఇద్దరూ equal గా పెరిగినా ఇంటి పని,పిల్లల పని ఆడ వాళ్ళు మాత్రమే చెయ్యాలి,బయట పని మగ వాళ్ళు మాత్రమే చెయ్యాలి అనే mind sets మగ వాళ్ళలో వుండిపోయాయి ......పెళ్ళాం ఇంటి పనిలో help చెయ్యమని పని చెప్తే గయ్యాళి అని కామెడీ చేసే videos viral అవుతుంటాయి ... కానీ ఆడపిల్లలు బయట ఉద్యగం చేసి సంపాదిస్తున్నా .... పిల్లల్ని తిప్పలు పడి కని పెంచుతున్నా కనీసం help చేయకుండా, అది మీ భాధ్యత మాత్రమే అన్నట్లు ప్రవర్తిస్తే ఊరుకోవడం లేదు...గొడవలు start అవ్వడం..ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకోవడం. ఇంతే చాలా జీవితాలు . గారాబంగా పెరుగుతున్నారు...బాధ్యతలు బరువుగా అనిపించి....చిరాకుతో ఒకరినొకరు తిట్టుకుంటూ బ్రతుకుతారు.ఎలాగూ పిల్లలు వున్నా old age లో ఆసరా వుండరు.wife and husband లో కూడా ఎవరికి ఎవరు చివరిదాకా వుంటారో guarantee లేదు.అందుకే జగపతి బాబు గారు కరెక్ట్.
జెగపథి బాబు అంకుల్ మీరు చెప్పేది 100:/; కరెక్ట్ ఈ కలి యుగం లో పెళ్ళీలు పేరంటాలు ఏన్టీ ఇచ్చుకునుడు పుచ్చుకునుడు తప్ప ఏమ్ లేదు పెళ్లి చేసుకోక పోవడమే కరెక్ట్ దయచేసి చేసుకోని వాళ్ళను చులకనగా చూడద్దు ఎగతాలి చెయ్యద్దు ఎంచక్కా కలి యుగం అంతం అయ్యాక స్వాపర యుగం లో చేసుకుంటే హాయిగా హ్యాపీ గా ఆనందంగా ఉండోచ్చు పద్మా రెడ్డి తెలంగాణ కరీంనగర్
I have the same thinking about responsibilities like he has. I am in late 20's but i strongly believe a parents responsibility is ensuring child has good moral values, and providing them food, shelter and education. Love , relationships and marriage are not something they should decide but rather the child themselves. If a child feels they need guidance, a parent should be open to helping them out. We indians especially make it feel like its all parents responsibility but its not. They did their duties in raising us but its upto us to take it forward. I believe in this rule and being raised by a single parent( Mom) i tell her the same as well about when i wil get married Very impressed with Jagapathi Babu :)
I really give you a Grand Salute to Jagapathi Baabu for his mindset, the way he supports his own children and his transparent feelings for Women. I really respect you and your thoughts Sir.
I am not much of a film goer. But I am learning more about films through present technology. And I must say I am very impressed by Mr. Jagapathy's way of talking,his views and his admissions. Genuinely appreciate you Mr. Jagapathy Babu. God bless you 👍
Nijamga dannam pettaali sir miku🙏🙏🙏milanti father unte ammailu andaru happy ga untaaru.pelli cheskuko ane pressure undadu.milanti father ni oohinchukodanike entho haayiga undi.badhyata ani cheppi baruvu la feel avtaru ammmaila parents.odilinchukodanike chustaru tappa,ammai istaniki importance ivvaru.women ki entha respect istunnaro.chalamandiki magallu oppukoru.patriarchy and ego.hatsoff sir
Avaru em anukuntaro ani kakunda heart full Ga maltadaru.... E video pedda vallu andaru chudali, society gurinchi kadhu mana pillalu gurinchi alochinchali ani teliyali & Pillalu Kuda parents Ni ardam chesukovali, manaki em kavali ani vallaki ardam ayyela chepthe definite Ga vallu kuda ardam chesukuntaru...
I like your frankness.Your bold voice is God's gift to you.I am your fan and I pray God to give stamina to stop smoking.God bless you with health and long life.
Jaggu bhai,extremely practical,broadminded ,he is always very open in his thoughts and actions.his behaviour may be surprising, but his truthfulness is to be appreciated. Really its amazing to look at his assumptions
Giving priority to Yoga and meditation made JB garu wise and practical. Smoking modalettadhani youth chaala manchi advise icharu. JB gari interviews chala inspiring ga vunnayi.
Super andi jagapathbabu garu Chala correct pelli chesukovadam kanna chesukokapovadame good ,meeru nijanga mee ammai bagundalani alochinchi manchi salaha icharu👏👏👏
So inspirational words sir.....your words are so practical and hard to understand at this point of time but slowly it will get into the minds of people ......very happy for you sir 😘
View towards caste is exceptional.. Ur so genuine.... Melagee a ku la kukkaku.. Mala madiga adi idi ane kukkalu kuda maralani... We all r people... Super sir
నా మస్తే డాక్టర్ గారు ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ గారు ఉన్న నందు కూ మీ వీడియో వింటూ హెల్త్ విషయాల మీద అవగాహన పెంచుకొంటూ.ఉన్న మాలాంటి వారి తరపున ధన్యవాదాలు.తెలుపుతున్నాను