Great actor have seen his movies from 1970s even now i use to see his movies now also in life getting money difficult loosing money easy buy so many senior actors last life very dad
ఎన్.టి.ఆర్ ,ఎ.ఎన్.ఆర్ మాత్రమే కాదు. చెడు అలవాట్ల జోలికి, అక్కరలేని ఆడంబరాల జోలికి పోకుండా ఉన్నది నిలబెట్టుకుని చక్కగా జీవితాలను నడిపినవారు చాలామంది ఉన్నారు. జమున, గుమ్మడి గారు, శోభన్ బాబు, చంద్రమోహన్, భానుమతి,వాణిశ్రీ ,సత్యనారాయణ ఇలా చాలానే ఉన్నారు. జీవన విధానాన్ని సరిగ్గా డిజైన్ చేసుకోలేని ఇలాంటి వారికి కష్టాలు ఇక్కట్లు తప్పవు మరి.ఎవరి ఖర్మ కి వారే కర్తలు.