Тёмный

Actor Murali Mohan Latest Interview | ఎన్టీఆర్ భార్య చనిపొయే ముందు తనని చూడాలి అంటే ఆయన... TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 45 тыс.
50% 1

Senior Actor Murali Mohan Exclusive Interview by Senior Journalist Yagna Murthy Buddhi. Actor, Producer, Politician, and Business Executive Maganti Murali Mohan Talking about NTR. #TeluguOne #MuraliMohan #MuraliMohanInterivew #ActorMuraliMohan #100YearsofNTR #NTRCentenaryCelebrations #NTR #NandamuriTarakaRamarao #NTR100YearsBirthCelebrations #MuraliMohanMovies #JagameMaya #VaralaAbbayi #YavvanamKatesindi #RadhammaPelli #NTRCentenaryBirthCelebrations #NTRSataJayanthiUtsavalu #MuraliMohanLatestInterview #MuraliMohanExclusiveInterview #CelebrityInterviews #LatestTeluguInterviews #TollywoodCelebrityInterviews #TeluguInterviews #TeluguCelebrityInterviews #TeluguOneInterviews
Director Teja Lifestyle - • Director Teja Latest I...
Actress VJ Jayathi about Naa Friendhemo Pelli - • Actress VJ Jayathi Lat...
Cinematographer P.G. Vinda Interview - • Cinematographer P.G. V...
Actor Bellamkonda Ganesh Interview - • Actor Bellamkonda Gane...
Music Director Raj LAST Interview - • Music Director Raj LAS...
Diamond Ratna Babu Comments on Mohanbabu - • Director Diamond Ratna...
Actor VJ Sunny about his Girlfriend - • Actor VJ Sunny Latest ...
Anchor Syamala Lifestyle - • Anchor Syamala Latest ...
Sr Actor Gummadi Daughter Sarada - • Gummadi Daughter Sarad...
TDP Flag Designer Daughter Pilli Lalitha - • Pilli Lalitha Latest I...
Producer Prasanna Kumar about Sobhan Babu - • Producer Prasanna Kuma...
Mime Madhu about his French Wife - • Actor Mime Madhu Lates...
Veteran Actress Roja Ramani about NTR - • Veteran Actress Roja R...
Actor Edida Sriram Comments on Ali - • Actor Edida Sriram Lat...

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@ravichowdary4667
@ravichowdary4667 Год назад
నేను నందమూరి అభిమానిని.NTR అంటే గౌరవం నాకు. తన జీవితాన్ని మొత్తం ధారపోసి NTR & పిల్లలని కంటికి రెప్పలా కాపాడిన ఆవిడ. తాను చావు బ్రతుకులలో ఉండి NTR నీ చూడాలి అని అడిగినప్పుడు. వెళ్లి చూసి రాలేనివాడు భర్త ఎలా అవుతాడు.చూసి రావడం భర్త బాధ్యత. దానికంటే రాజకీయం ముఖ్యం కాదు.ఈ విషయంలో NTR ది తప్పు.
@kmitt6172
@kmitt6172 Год назад
He took sanyasa actuallu as some one told him a sanyasi will become Pm of india. So he tried that route also.
@Panda-er4nd
@Panda-er4nd Год назад
బంధాలు బాంధవ్యాలు కన్నా రాజ ధర్మమే గొప్పది అని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ ... అది ఎంత వరకు సబబు అనేది చెప్పటం కష్టం
@ravichowdary4667
@ravichowdary4667 Год назад
@@Panda-er4nd అలా కాదు తమ్ముడూ. నువ్వే ప్రపంచం అనుకుని తన జీవితం మొత్తం నీకు నీ పిల్లలకి ధారపోసిన భార్యని చివరి చూపు చూడని వాడు "నీరుషహా" అంటే స్వర్గంలో ప్రవేశం ఉండదు. ఈ వాక్యం నేను చెప్పలేదు. రమణ మహర్షి,రామకృష్ణ పరమహంస, గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. మహా మేధావి "Einstien" చనిపోయే ముందు ఒక మాట అన్నాడు. " నా పరిశోధనలు ప్రపంచానికి ఎంత ఉపయోగపడతాయో తెలియదు కానీ నేను మాత్రం నా భార్యకి ఏం దశలోనూ ఉపయోగ పడలేదు.నా జీవితంలో ఇదే సరిదిద్దుకొలేని తప్పు. నాకు మళ్ళీ time travel చేసి నా భార్యతో ప్రేమగా ఉండాలి అని ఉంది" అన్నాడు. అది బార్య అంటే బార్య అంటే మనలో అర్ధభాగం ఆవిడ కంటే ముఖ్యం అయినాధా రాజకీయం,ప్రజలు.
@madhavaraoala9054
@madhavaraoala9054 Год назад
ప్రజలు ఆదరించకపోతే యన్టీఆర్ ఎవరో తెలవదు కదా, అందుకనే తనను ఇంతగా ఆదలించిన ప్రజలకు ఏమిచ్చి సేవ చేయగలను అని మదనపడుతుండే వారు, అందులో భాగంగానే ప్రజలంటే చాలా ఇష్టం అందుకనే అమెరికా వెళ్ళి అమ్మ బసవతారకం గారిని చూడలేదు.అలాగే కొడుకు బాలకృష్ణ పెండ్లి కి కూడా తిరుమల వెళ్ళలేదు. దీనిని బట్టి నీవు ఏమి తెలుసుకున్నావో నీ ఇచ్చకు వదిలేస్తున్నాను.
@ravichowdary4667
@ravichowdary4667 Год назад
@@madhavaraoala9054 మన "భాగవతగీతలో" కూడా కృష్ణుడు చెప్పాడు. "నీకోసం అని వదిలేసి,నువ్వే అని అనుకుని వచ్చిన భార్యనీ కంటికి రేపల కాపాడుకోవాలి.భార్యకి కష్ట కాలంలో భర్త వెనంటే ఉండాలి. పిల్లలు అయినా సమాజం అయినా ఒక "తలి తండ్రి" తప్ప ఎవరైనా భార్య తరువాతే అని చెప్పాడు" శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు చెప్పాడు ఈ మాట. కావాలంటే "భాగవతగీత" చూసుకో. ఇప్పుడు నీ విజ్ఞతకు వదిలేస్తున్నా Ntr correct ఓ కదో నీకే తెలుస్తుంది. నువ్వు "భాగవతగీతని" తప్పు బట్టి ntr correct అంటే 🙏🙏 ముఖ్య గమనిక: 1983 లో ntr party పెట్టినప్పుడు నుంచి మేము tdp party. మా ఇంట్లో వాళ్ళు tdp మండల స్థాయి పదవులు కూడా చేశారు. రాజకీయం వీరు జీవితం వేరు. మళ్ళీ నేను anti అనుకుంటారు ఏమో అని చెపుతున్న. కుటుంబ సభ్యులు తరువాతే ఎవరైనా.
@mazzafilms2993
@mazzafilms2993 Год назад
చనిపోయే ముందు చూడాలి అన్న ఆమె కోరిక తీర్చుకుండా చివరి దశలో పక్కన వుండి చూసుకోకుండా తరవాత ఎన్ని హాస్పిటల్స్ కట్టిస్తే ఏమీ ఉపయోగం.. ఆతని అదృష్టం వంశ వృక్షాన్ని నిలిపిన మహా మనిషీ బసవతారకం గారు అంత మంది పిల్లలకు జన్న ఇవ్వడం వాళ్లని పెంచి ప్రయోజకల్ని చేశారు ఆ క్రమంలోనే ఆవిడ ఆరోగ్యం క్షీణించింది
@9lirika
@9lirika Год назад
Hospital kattinchindi koduku...enta tikka unna Bala Krishna ne better anpistadu konni sarlu...amma ki ivvalsina gouravam icchadu...oorike unna hospital ni paiki teeskuvacchi entomandiki life vacchindi kevalam NBK vall
@kondalrao9759
@kondalrao9759 Год назад
ఆ డబుల్ స్టేట్మెంట్ సెటైర్ రోశయ్య ని దృష్టి లో ఉంచుకొని చేసిందే. ఆ రోజుల్లో రోశయ్య కి అదే పని.
@prasadnkh
@prasadnkh Год назад
Dr. Nori dattatryudi gaari Peru neeku gurthuledaa neeku pacha kamma murali mohan....
@vsssarma
@vsssarma Год назад
Her passing away caused his downfall. Even though AP people elected him with LP, the curse of the lady swallowed him.
@sv8211
@sv8211 Год назад
That Doctor is famous oncologist and brachytherapy expert Dr Nori Dattatreyudu.
@AdapaRamarao-km8rw
@AdapaRamarao-km8rw Год назад
Wife first next padavi
@rajiusha2153
@rajiusha2153 Год назад
Ramarao garu barya I chudadaniki vellaledhani cheppadam.abadham.chennai adyar cancer Institute lo.aameki.treat ment jariginappudu..aame.chivari nimishamlo.Ramaraogaru.aame.. pakkane unnaru chanipoina tharuvatha ennyana maatladutharu
@padmajaaare6345
@padmajaaare6345 Год назад
Right.
@padmajaaare6345
@padmajaaare6345 Год назад
MM should have had mentioned it.
@pila24
@pila24 Год назад
NTR ni last days lo kutumbam , konta kammolu anta kalisi vontari chesaru.
@tsrkolluru
@tsrkolluru Год назад
Dr Nori Dattatreyudu
@ramaraobobbili322
@ramaraobobbili322 Год назад
This statement is not true N.T.R going to Adayar cancer Hospital and sea his wife last time
@vmr3624
@vmr3624 Год назад
One should go when wife is in her last stage and come back at the earliest. Even for BALAKRISHNA marriage also, NTR did not attend due to his busy schedule in Elections. He is a different person compared to a normal person.
@battumohanrao4213
@battumohanrao4213 Год назад
Bharyani asraddha cheyadam thappu jeevitha bhaaga swami kadha
@dwarakanath1527
@dwarakanath1527 Год назад
Dr. Nori Dattatreya
@pernativenkateswarlu5153
@pernativenkateswarlu5153 Год назад
రామారావు గారు మళ్లీ పుట్టాలి మేము మళ్ళీ అతని పదవి లాక్కొని పరాజితునిచేసి వంచించి ఒంటరినిచేసి తనకు తాను మధనపడి మరణించాలి మేమందరం వారి జనానాన్ని పండుగ చేసుకొని కెర్థించాలి.ఏమి మాయ మురళి మోహన్ చివరికి మీరుకుడా...You too Brutus...Sorry to say . ఏమి చేయలేని ఓ అభిమాని.
@ANILKUMAR-vn3fb
@ANILKUMAR-vn3fb Год назад
Noruri dathatryudu docter gari peru
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Год назад
when NTR had a comic scene to be shot, he got the news of untimely death of his son Ramakrishna expired due to chicken/small pox at their native place. But he had completed the shot without disclosing the news which otherwise would have caused cancellation of the shooting and financial loss to the producer. Thereafter, he left Madras for his village in AP. That was his commitment. He was synonymous for dedication, devotion, sincerity, discipline, commitment, punctuality, responsibility etc. A Great Hero. 💐💐💐🙏🙏🙏
@kksandy76
@kksandy76 Год назад
Dr noori dhathathreyulu.
@gudamallikarjunareddy1537
@gudamallikarjunareddy1537 Год назад
Yes sir సంబావమి యుగే యుగే,pachamedia అతి చూస్తుంటే అదే అనిపిస్తెంది
@sureshmandava3697
@sureshmandava3697 Год назад
Dr.DATHREYA SIR
@damerlavinod8455
@damerlavinod8455 Год назад
Dr Nori Datarya garu World famous oncologist
@Lakshmi.369
@Lakshmi.369 Год назад
Yes sir.
@padmavathitrl743
@padmavathitrl743 Год назад
Soo sad about Basavataarakam gaaru
@thotasurya7779
@thotasurya7779 Год назад
పుట్టాడు గా jr NTR కడుపున్న
@arunjoshyvenkatesh759
@arunjoshyvenkatesh759 Год назад
Excellent views,Murali Mohan garu,wishing U a long life.
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 Год назад
Malli puttali malli anyayam cheyyali
@mallikarjunaraom7217
@mallikarjunaraom7217 Год назад
Ippudu rashtram chala veligi pothunnadi.auna.gundemeeda cheyyi vesi cheppandi.
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 Год назад
athyantha daarunanga NTR ki annyayam chesi ippudu goppaga chebuthunnaru
Далее
ХОККЕЙНАЯ КЛЮШКА ИЗ БУДУЩЕГО?
00:29
Обменялись песнями с POLI
00:18
Просмотров 214 тыс.
Vinay Reddy bagavthar ravarinda Bukailas harikathe
3:47
ХОККЕЙНАЯ КЛЮШКА ИЗ БУДУЩЕГО?
00:29