సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. అందుచేత సినీపరిశ్రమ ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎవరో ఒకరు రిటైర్ అయినంత మాత్రాన సినీపరిశ్రమ ఆగిపోదు. ఎవరైనా సరే సినిమా పరిశ్రమ పదికాలాలపాటు చల్లగా వర్ధిల్లాలని కోరుకోవాలి.
Jamuna garu is the greatest Telugu film heroine of all time - even a shade above Savitri. She defied the combined attack of NTR & ANR and still maintained No 1 status. No one acted better than her as Satyabhama. I love Jamuna garu like my mother who was born in the same time as Jamuna, Savitri & Kanchana. Two days ago I saw her Gundamna Katha for the nth time and was influenced.