#swagathaalu #etvtelugu #etv #rewindshow #jamuna #veteranactress #etvshow Veteran actress Jamuna talks about her film industry career while reviewing some special performances and memorable moments.
Jamuna garu …A True ‘Gem’ of our Telugu Cinema Industry . She Lit the Silver Screen with her Cheeky and Beautiful Smile…and Natural Acting Talent ! 👌👌 A Beauty like no other ..👌👌 She was a great and Rare Combination of Talent , Beauty , and above all , Uncompromising Character’ who Lived her entire Life , both On screen and Off Screen , without ever compromising on her high Values’ of Life’ A true Legend ‘ who ruled the Industry ‘ with her own unique Charm’ and Natural Talent . She will live on … in our Hearts , and as long as Telugu Cinema’ is alive ! Salutes to the 3rd Superstar’ of 4 Legends’ and Diggajaalu NTR , ANR ,& great Savitri . 🙌RIP Jamunagaru … Our Salutes to you 🙏🙏 There’s no Death to Legends…. They live on … for Eternity ! 🙌🙌
ఆంధ్ర పారిస్ నగరం కు దగ్గరలో పెరిగిన జమున గారు నటన అద్భుతం ఎవ్వరూ గూడ చలాఖి నటన తో మంగమ్మ శపథం లో రివ్వున సాగే , ముగమనుషులు లోని గోదారి గట్టు ఉంది చాలా బాగుంది
చాలామంచి ప్రోగ్రామ్ ప్రజెంట్ చేశారు. జమున చాలా మంచి నటీమణి. ఆమెకు అన్నీ మంచి పాటలే ఉన్నాయి. అందం అభినయం ఆమె సొంతం. తెలుగువారి సత్యభామ, మండోదరి అంటే ఈమే. ఇంత మంచి ప్రోగ్రామ్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇదే శీర్షికన సాలూరి రాజేశ్వరరావు గారి ప్రోగ్రామ్ ను కూడా అందించాలని కోరుకుంటున్నాను.
How beautiful she is she maintained her beauty throughout acted with top heros we have lost great actor we are getting vendi vennela program in TV she started with jaggayya we are recollecting all senior actors sweet memories jaggayya carried her to cross the water when she was small she was suitable for egoistic. Roles all her films successful no negative feelings or comments her voice clear and pleasant highly talented person so energetic impressive personality good dancing skills we enjoyed her films maximum. Her husband died long back now we are missing her also this is what reality
ఇప్పటి కాజల్ అగర్వాల్ ను చూస్తే అలనాటి ప్రముఖ హీరోయిన్ జమున గారు గుర్తుకు వస్తారు...రాజపుత్ర రహస్యం సినిమా లో విలనిజంలో కూడా రాణించారు..మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారితో చేసిన ముహూర్తబలం అమాయకుడు గౌరి అలాగే కురుక్షేత్రం సినిమా లో ద్రౌపది గా కూడా రాణించారు.. మేడం గారి అద్భుతమైన నటనకు మూగమనసులు మంగమ్మశపధం గుండమ్మకధ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సత్యభామ పాత్రకు బ్రాండ్ అంబాసిడర్ జమున గారంటే అతిశయోక్తికాదు....
తెలుగు సినిమా పరిశ్రమ కి ఆ దేవుడు భూమి మీదకు పంపిన కలియుగ సత్య భామ ఆణి ముత్య ముఅమ్మ మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి మీ సినిమాలు చూస్తుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది సావిత్రి గారు కూడా వుండి వుంటే ఎంతో బాగుంటుంది మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు లాగా బాగా కలసి మెలసి వుండే వారు
Jamuna is the most beautiful actress in the movie world. She is not only the beautiful but also very talented actress. She can express anything on her face easily and very naturally. Some how she is not that popular as Savithri and not recognized well. She actually played a wide variety of roles than Savithri, Anjali or B Saroja or any other actress. She is real legend.
మీ ఆరోగ్యం ఇదివరకటికంటే బాగుంది ,చాలాసంతోషం . అలనాటి సినిమాలు షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ అనుభవాలు మరిచిపోలేని సంఘటనలు , అలనాటి జ్ణాపకాలు సందర్భానుసారంగా సీరియల్గా ఎపిసోడ్స్ వస్తే , ఈ తరంవారికి ఎంతో తెలుస్తుంది.
Jamuna gaaru alias satyabhama gaaru 😊 ఇప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు మీరు మీలాంటి వారు నటించిన అపురూప చిత్ర రాజాలను మాకు అందించిన మీ అందరికీ పేరు పేరు నా నా వందనాలు🙏🏻👍
బొబ్బిలి యుద్ధంలో "ముత్యాల చెమ్మ చెక్క" పాట Superb... Dance Choreography, co Dancer's Speed, Coordination, Rhythm, Ease.. Ultimate 👏👌👍🙏 అందానికి అందం...హంపీ శిల్పం... తెలుగు సినిమా ఇండస్ట్రీ Jewellery Box... జమున గారు 💐🙏
What a beauty world lurked in Jamuna, a universal legend, more beauty n a legendary actress than Hindi actress nargis, n a great social worker n politician. Very happy while seen this legend world.
ఒక కన్నాంబ, ఒక సావిత్రి, ఒక అంజలి దేవి, ఒక జమున, ఒక వాణిశ్రీ, ఒక జయప్రద, ఒక జయసుధ, ఒక శ్రీదేవి....... తెలుగు తెర ఈ తారామణుల అందచందాలతోను నటనా వైదుష్యం తోను పునీతం చెందింది, జమున గారు సోషల్ సర్వీస్ కూడా చాలా చేశారు, హ్యాట్సాఫ్ జమున గారు.
jamuna garu u r the best actresses in moogamanasulu, gundammakatha, mooganomu.. living legend🔥.... love uh amma❤❤❤........ such a beautiful actress wee r the blessed maa see ur alll wonderful movies nd uh...... sathyabhamma 😇....lethamanasulu, sri krishna thulabaram, mangamashebadam,.... etc.... I see all films maa super ❤..... acting maa
Jamuna what a beautiful action sathyabhama action superb Second innigs lo super excited films lo natincharu undamma bottu pedatha viswanadh direction pandantikauram collector Janaki sampoornaramayanam inka enno super duper picturs chesaru very much thanks to you
Cine satyabgsma jamunagariki Abhinandanalu. Meeku meere sati madam. Goppa adrusta aali kuda. Atu cine life, itu personal life chakkaga manage chesaru. Tala vanchani veera vanita anipustundamma mimmalni chuste. 🙏🙏
I think this is old interview... Now she don't look this young... And she has became weak..... May God bless her... She is more beautiful then now a days heroine.. And v good talented artist... She is 2nd savithri...
After savithri Antaru but naku kattam equal to savithri me acting ❤️ ...... We don't have 20s this type talent evergreen screenings . We have mega family business tolywood only .