correct. I remember this when I was the seventh std. People of those times were really blessed for getting the first opportunity to listen to this music.
సంగీతం సాహిత్యం అద్భుతంగా ఉంది మరి కొన్నాళ్ల పాటు జీవించి ఉంటే మరింత ఆనందాన్ని మనందరికీ కలిగించి ఉండేవారు. పాడిన తరువాత ఆయన వివరణ పులకింప చేసేది. బాలు గారు అమర్ రహే
బాలు గారి గళం నుండి జాలువారిన స్వర యుగళ తరంగాల సరాగాల పల్లకి నుండి విరిసిన కుసుమం......సర్ మిమ్మల్ని జీవితం లో ఒక్కసారి అయిన కలవాలని ఉంది I Love యూ సర్
🙏🙏🙏🙏🏼🙏🙏🙏 బాలు గారు లేని పాటల ప్రపంచాన్ని ఊహలలో చెప్పలేనంత బాధ ఇలాంటి ప్రజా గాయకుడు ఎస్పీ బాలు సార్ మీ పాట నా మొబైల్ లో రోజుకి ఒక సారైనా చూడకుండా పడుకొనూ స్వామి మీరే నా పాటల ప్రపంచం సార్
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అనుపల్లవి కధైనా కలైనా కనులలో చూడనా కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతము ఏదీ లేని గానము నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు అదే బాసగా అదే ఆశ గా అదే బాసగా అదే ఆశ గా ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటె పాడను
Ilayaraja I love your music every song music composition is fantastic that is the best first next song lyrics and singers and bhalu sir voice is ever green till today hatsoff I miss such a classical and wonderful music
Inta goppa gayakulu mana indialo adi mana andhra pradesh lo janminchi nanduku nijamga mana adrushtam enka 100 years aina balasubra manyam lanti gayakulu raru ra leru bhagavantudu mana balu sir gariki manchi enka vandaellu challaga arogyamga saktiga pettalani prathistunnanu. Love u balu sir god bless u nijamaina amulya maina vajram sir meeru
Miss u sir no words ipudu matalu em migili levu mi gurinchi enta cheppina thakkuve😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 mi pavitramaina athmaku santhi kalugalani korukuntunnanu sir🙏🙏🙏🙏🙏