Тёмный

Chilaka E Thodu Leka Song SP Balasubrahmanyam Performance in ETV Swarabhishekam 1st Nov 2015 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 7 млн
50% 1

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@amithkumar662
@amithkumar662 Месяц назад
2024లో ఈ పాట విన్నవారు ఒక లైక్ కొట్టండి ❤ S P Sir మీరు ఈ పాటల్లో అడుగడుగునా మనతోనే ఉంటారు ❤
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 Год назад
ఇది...ఇది...ఇదే నా తెలుగు భాష గొప్పతనం. తేనె కంటే తీయని భాష మన తెలుగు భాష. అద్భుతం...అమోఘం.బాలు గారు..,సిరివెన్నెల గారు మీకు నా కోటి వందనాలు.❤❤❤❤❤❤
@ramaraju5958
@ramaraju5958 11 месяцев назад
! gh ñ, BB rr bnana, zxxn mñ AA e w.
@ARUNKUMAR-th8qu
@ARUNKUMAR-th8qu 11 месяцев назад
Yes🙏
@VillageVan
@VillageVan 7 месяцев назад
చిన్నప్పుడే నా గుండెల్లోకి నాటుకుపోయిన పాట ఇది. ఇప్పుడు మళ్లీ వింటుంటే శాస్త్రిగారు, బాలుగారి కోసం మనస్ఫూర్తిగా కన్నీళ్లు కార్చాలని ఉంది. ఇంత గొప్ప పాట స్రుష్టించడానికి కారణమైన సందర్భం.. అంత గొప్ప సినిమాలు తీసిన శ్రీ క్రిష్ణారెడ్డిగారికి శిరసాభివందనాలు చేస్తున్నాను.
@sharathchepoori198
@sharathchepoori198 2 года назад
కలం... శాస్త్రిగారు గళం...బాలుగారు ఈ పాటకు మీ త్యాగం మరువలేనిది 😢😢 మీ ఇరువురి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము 💐💐💐
@krishnavijay8409
@krishnavijay8409 2 года назад
idhi vinna mana janmalu dhanyam - vaallu vunna kaalam lo manam vundadam mana poorva janma sukrutham.
@prasadr6612
@prasadr6612 2 года назад
@@krishnavijay8409 😂😂w😂
@priman268
@priman268 2 года назад
@@prasadr6612 ayana feeling ni nee feeling la uhinchi navuthunav chudu , naku nuv verodila kanipisthunav,
@vasudonmaster
@vasudonmaster 2 года назад
@@prasadr6612 antha la navvem vachindi ra baamardi neeku.. chaduvukunava leda
@mechanicaltech967
@mechanicaltech967 2 года назад
Both of God,s
@venkatabharathkumarnalla4879
@venkatabharathkumarnalla4879 2 года назад
రాసిన వారు...పాడిన వారు ఇద్దరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు...కాని మీ కలం.. మీ గళం.. ఎప్పటికీ ఉండిపోతాయి...🌹🌹🙏
@bhaskarrao7392
@bhaskarrao7392 2 года назад
Right bro
@venkateshguntapallyvenkate732
@venkateshguntapallyvenkate732 2 года назад
🙏🙏
@mkdevadasukattidevadasu8645
@mkdevadasukattidevadasu8645 2 года назад
@@bhaskarrao7392 ఆత
@rajunidadavolu8696
@rajunidadavolu8696 2 года назад
💯💯💯
@shaikkhasim6006
@shaikkhasim6006 2 года назад
@@bhaskarrao7392 trro
@venkatabrahmanandamkatta4819
ప్రపంచం కోల్పోయిన వెలకట్టలేని అసమాన్య సంగీత సాహితి సుమాలు ఈ ఇద్దరు...వారి తీపిజ్ఞాపకాలను మననం చేసుకోడం తప్పించి ఎంత రోదించిన తిరిగి పొందలేని దురదృష్టవంతులం మనం ..వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి ❤
@saleemmohomad8755
@saleemmohomad8755 2 года назад
సీతారామ శాస్త్రి గారి మరణం తర్వాత వింటున్న వారు like చేయండి
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 8 месяцев назад
వారు మరణించలేదే.మనందరి మధ్య వారు పాటల రూపంలో జీవించే ఉన్నారు..
@bharadwajbharth4802
@bharadwajbharth4802 5 лет назад
సరస్వతి పుత్రులు రచయిత సిరివెన్నెల గారికి పాడిన ఎస్పీ బాలు గారికి అనంత కోటి నమస్కారాలు
@kikkisettinagaraju9799
@kikkisettinagaraju9799 Год назад
Balu&svk&svsr gariki na danyavadalu
@madhavab5739
@madhavab5739 3 года назад
SV కృష్ణా రెడ్డి గారి లాంటి గొప్ప సంగీత దర్శకుడు దొరకడం నిజంగా తెలుగువారి అదృష్టం.. ఆయన పాటలు చెవుల్లో తేనె పొసినట్టు ఉంటది
@venkatvr484
@venkatvr484 3 года назад
Avunu mitrama
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 года назад
Yes . Svkr sir+ sirivennela sir+ spb sir is a Great combination.. a feast to us..
@manjumanjunath5452
@manjumanjunath5452 3 года назад
@@yashwanthsooryamekala3730 super
@sravan967
@sravan967 2 года назад
🙏🙏🙏
@singanamalahanumeshhanumes2014
@singanamalahanumeshhanumes2014 2 года назад
Yes bro 100% true
@radhamadhavi9891
@radhamadhavi9891 2 года назад
మీ సాహిత్యం బాలు గారి గానం మాకు ఎప్పటికి చిరకాలం గుర్తుంటాయి....మీరు దూరమైన మీ పాటలు మా మదిలో పదిలం...బాలు గారు శాస్త్రి గారు🙏🙏🙏
@harikrishnamegavathdsrraac2021
@harikrishnamegavathdsrraac2021 3 года назад
2021 లో వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి 🙏🙏🙏సిరివెన్నెల గారు &బాలు గారు 🙏🙏🙏
@bullinandu4603
@bullinandu4603 3 года назад
Oka100saarlu viniuntanu brother
@maheshsunke6534
@maheshsunke6534 3 года назад
@@bullinandu4603 L0 P P
@maheshsunke6534
@maheshsunke6534 3 года назад
@@bullinandu4603 L0 P P
@manjunathchengalrao3591
@manjunathchengalrao3591 2 года назад
@@maheshsunke6534 to 2 WW 2😌😌⭐💥💦✨🌟💦💥💤😺⚡;;,; b:;,!*!n; ,,m,n ,!,n ",",;';?,!,*!b ;,,!nb,!"!,,'?:/
@shivanimanchukonda2623
@shivanimanchukonda2623 2 года назад
2022 Feb 11
@shaikmohammed8286
@shaikmohammed8286 28 дней назад
We miss many legends like Viswanath garu, Veturi garu, Balu garu, Dasari garu, Babu garu, Sirivennela garu, Ramoji rao garu, Mahadevan garu etc
@noothikatturajesh7119
@noothikatturajesh7119 4 года назад
2020 lo vintunnavalu oka like kottandi sirivennela LEGENDARY.
@nagarjunaaraveti3743
@nagarjunaaraveti3743 4 года назад
Anduku kotali like niku song ki kodatham
@parameshm.mantha2241
@parameshm.mantha2241 4 года назад
వారానికి ఒక సారి అయిన ఈ పాట వింటూ ఉంటా, ఎం మత్తు ఉందొ తెలీదు కానీ , సిరివెన్నెల గారి కలం, బాలు గారి గానం . సిరస్సువంచి పాదాభివందనం అయ్యా మీకు
@prakashh2817
@prakashh2817 2 года назад
బాగా చెప్పారు., నేను కూడా అలాగే చేస్తాను., నేను ఈ పాటను చాలా తరచుగా వింటాను
@bobbilinag905
@bobbilinag905 2 года назад
@@prakashh2817 I'm also
@jashwanthreddy4024
@jashwanthreddy4024 Год назад
Nijam brother
@parameshm.mantha2241
@parameshm.mantha2241 5 лет назад
అయ్యా ,సిరివెన్నెల గారు ఎలా వస్తాయండి ఇలాంటి మాటలు,, లాభం ఎంతొచ్చిదం సౌభాగ్యం అమ్మేశాక.... ఏమి అనలేము sir మీకు,,, కేవలం మీది మాటలకు భానిసలం కావడం తప్ప🙏🙏
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 5 лет назад
అయ్యా! శాస్త్రీగారూ... దర్శకుడి మనసులోకి తొంగి చూస్తేనే గాని ఇలాంటి భావం రాయగలరా....ఇలాంటి రచనలు మీకే సాధ్యం. మీరు మా తెలుగుజాతి రత్నం.
@kishoresamala8725
@kishoresamala8725 5 лет назад
Absolutely
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 4 года назад
@@kishoresamala8725 s
@harshapravalika9324
@harshapravalika9324 4 года назад
@@padmavathibasavaraju2118 R
@sheikfirdous91
@sheikfirdous91 3 года назад
Yes really great word's 👌👌👌🌻🌻🙂💖💖
@bharatikarnayina6713
@bharatikarnayina6713 3 года назад
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదై నావే....అనే లైన్ బాలు గారు పాడిన తీరు వింటుంటే goosebumps వస్తున్నాయి
@shareefshaik8815
@shareefshaik8815 3 года назад
Good
@sravankumarm4895
@sravankumarm4895 3 года назад
Goose pimples
@udaykumar-jf2dh
@udaykumar-jf2dh 2 года назад
Hi
@malaswamy3155
@malaswamy3155 2 года назад
Yes..... nijame
@janakisriram2239
@janakisriram2239 2 года назад
Jiii
@GopiGopi-cd9go
@GopiGopi-cd9go 8 лет назад
రాసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వందనం. పాడిన బాలు గారికి కూడ
@sksaber5608
@sksaber5608 6 лет назад
yes
@akhilrancho2169
@akhilrancho2169 6 лет назад
yes......
@esware5863
@esware5863 5 лет назад
Sirivennela wrote the song. Credit also goest to Director : S V Krishna Reddy. nice song. message oriented.
@rajjanaa4605
@rajjanaa4605 5 лет назад
Nice dp
@shivayshiv5386
@shivayshiv5386 4 года назад
Gopi1111 Gopi1111 siva
@Praisethelord-eb5lh
@Praisethelord-eb5lh Год назад
పెదనాన్న మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేరు మేమందరం కూడా నిన్ను దూరమైపోయినాము పెదనాన్న.. మీ మధుర స్వరం ఎవరికీ రాదు ఎవ్వరు పడలేరు
@prakashsudha2894
@prakashsudha2894 Год назад
💯
@rameshmishu2020
@rameshmishu2020 5 лет назад
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక. గోరింకా ఏదే చిలక లేదింకా ... గోరింకా ఏదే చిలక లేదింకా ... చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో . హాలహలం కొన్నావే అతి తెలివితో... కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక కొండంత అండ నీకు లేదింకా ... కొండంత అండ నీకు లేదింకా అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం పొంగే నీ ధనరాశితో. అనాధగా మిగిలావే అమావాసలో... తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక. చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
@vasanthvasu5435
@vasanthvasu5435 4 года назад
Super.
@mynapu.santhoshisanthoshi3406
@mynapu.santhoshisanthoshi3406 4 года назад
Konni mistakes unnayi.. Any way super
@mynapu.santhoshisanthoshi3406
@mynapu.santhoshisanthoshi3406 4 года назад
Okasari song vinandi
@rajudasari1884
@rajudasari1884 3 года назад
Super singing sir miss u sir
@muthyamnarasimharao6557
@muthyamnarasimharao6557 Год назад
Good try bro
@BhavaniRajesh1055
@BhavaniRajesh1055 2 года назад
ఇలాంటి సినిమా లు మళ్ళీ చూడగలమా
@patwarigopal4282
@patwarigopal4282 Год назад
బాలు గారి పాట, మాట రెండూ నచ్చుతాయి...!! పాట పాడడం లోనే కాదు, పాటలోని భావాన్ని కూడా అద్భుతంగా చెప్పగలడు...!!!
@nallagodadharshanam8672
@nallagodadharshanam8672 7 месяцев назад
మిమ్మల్ని మేము చాలా మిస్సవుతున్నాం మళ్ళీ మీరు మా తెలుగు నేలలో పుట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను
@thatababupeethala2326
@thatababupeethala2326 2 года назад
రాసిన వారు పాడిన వారు ఇద్దరూ మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు మీ కలం... మీ గళం... ఎప్పటికీ మా హృదయాలలో పదిలం...💐💐💐👏👏
@reddy28reddy97
@reddy28reddy97 11 дней назад
నిజంగా కొన్ని గొప్ప గొప్ప పాటలు మనకంటూ ఒక వయసు వచ్చాకే అర్థం అవుతాయి .
@parmeshchinta8378
@parmeshchinta8378 5 лет назад
🏆ఈ పాట అర్ధం చాలా బాగుంది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తాను I like it song sir thank యూ sir 🏆
@farmingforever0007
@farmingforever0007 3 года назад
ఎన్ని కోట్ల పాటలు వచ్చిన మనస్సులో నిలిచిపోయే పాట మాత్రం ఇది ఒకటి చిలుక ఏ తోడు లేక పాట 🙏
@srinivasarao5208
@srinivasarao5208 2 года назад
Yes
@brahmajimallipudi3133
@brahmajimallipudi3133 4 года назад
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం అమోఘం అద్భుతం✒️✒️✒️ ఇలాంటి పాటలు మహానుభావుడు ఇంకా ఎన్నెన్నో రాయాలని ఆ భగవంతుని కోరుకుంటూ🙏🙏🙏💐💐💐
@madhukamepally2879
@madhukamepally2879 5 лет назад
తీరా నువ్వు కనుతెరిచాక తీరం కనబడదే ఇంకా (ఒక వేళ నువ్వు మారతావేమో మారిన ఇంక నీకు తీరం కనబడదు)
@patwarigopal4282
@patwarigopal4282 Год назад
భావం అద్భుతం....
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Год назад
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాకా.. లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాకా.... కురిసే కాసుల ఝడిలో తడిసి నిరుపేదైనావే.. 🙏🙏
@ashfaqbano786
@ashfaqbano786 Месяц назад
💯motivational song,మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ❤❤❤
@chalapathisharma4948
@chalapathisharma4948 6 месяцев назад
2024 లో విన్న వారు ఒక లైక్ వేసుకోండి
@SatsmbakuNagaraja
@SatsmbakuNagaraja 3 месяца назад
😢
@rameshkuriminelli1230
@rameshkuriminelli1230 22 дня назад
తెలుగు భాష రానివారికి ఇలాంటి పాటలు వింటూనే ఏదో తెలియని తన్మయత్వంలో తేలుతారు. అంత మధురంగా ఉంటాయి.
@durgaprasad5576
@durgaprasad5576 6 лет назад
"కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదయ్యావే " ఇప్పటికి ఇలాంటి వారు ఉండే ఉంటారు.
@koteswararao1693
@koteswararao1693 6 лет назад
Infact money is everything .. now a days trust me but only matter how genuine you are earning and how clean slate you are
@esware5863
@esware5863 5 лет назад
yes, vunnaru, so many aamani mindset people are there in our society
@eslavathravinder4913
@eslavathravinder4913 5 лет назад
durga prasad mangala suthram angadii sarukaa what a great words
@rajasekhar6173
@rajasekhar6173 5 лет назад
Money is not everything but eveything needs money .
@shaikismailofficiall5259
@shaikismailofficiall5259 5 лет назад
durga prasad unnaru boss
@samamadhu5085
@samamadhu5085 2 месяца назад
I am watching this song SPB sir birthday..2024.. like who are watching in 2024 ...❤❤
@anil7930
@anil7930 Год назад
Look at the sincerity and dedication of great singers🙏🙏... @2:53 - 2:57 Balugaru expression conveys how he sang "bathukanta balichese perasanu preminchave" and @4:45-4:47 how he spelled "teera nuvu KANU terichaka", immediately he recognized, it can be seen on his face.. "The respect he gives to each word, each note and each song is impeccable .....Singer like SPB garu- Na bhutho Na bhavishyati.
@parths1040
@parths1040 Год назад
Ee song nu enno sarlu vinaanu... Two days once vintanu... But free unnappudu SPB sir songs vintune untanu
@purnanaidu5572
@purnanaidu5572 3 года назад
SP balu గారి లాంటి గొప్ప మనిషికి మరణం తాత్కాలికం మాత్రమే ... వారి ప్రాణం వారు పాడిన ప్రతి పాటలో బ్రతికే వుంటుంది... బాలు గారు ప్రతి పాట ప్రాణం పెట్టి పాడతారు ... ప్రాణం అనే పదానికి గొంతు ఉంటే అది బాలు గారి పాటలే పాడుతుంది
@handsomeboy4653
@handsomeboy4653 4 года назад
ఈ చిత్ర కథ రచయితకు, ఈ పాట రచయితకు (సిరివెన్నెల సీతారమశాస్ట్రీ గారికి) కృతజ్ఞతలు. Like చేసి మీరు కూడా తెలపండి
@ilokeshroyal
@ilokeshroyal 5 лет назад
Thank you so much siri vennala seetharama sastry garu for giving such a beautiful song..👌👌 మీ వాయిస్ కి కోటి నమస్కారాలు బాలా సుబ్రహ్మణ్యం గారు♥️🙏
@ChandrashekharPathuri
@ChandrashekharPathuri 3 месяца назад
ప్రతి పదం ఎంతో ప్రాణం పెట్టీ రాశారు అలాగే దాన్ని అంతే ప్రాణంగా పాడరు అందుకే ఎవర్ గ్రీన్ సాంగ్
@prasanthtottadi4812
@prasanthtottadi4812 4 года назад
చిలుక ఏ తోడు లేక ఏటపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగువేసినవే ఎడారి అంట ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవ చేయి జారక లాభం యంత వచిందమ్మ సౌభాగ్యం అమ్మేసేక ఏం రాసారు సార్ సిరివెన్నెల గారు సూపర్ సాంగ్ మీకు నా పాదాభివందనం సార్ సార్ ఇంకా అనడానికి మా నోరు రావడం లేదు సార్ ఈ పాట విన్నాక ఏం రాసారు అండి
@jillepallivenkateswararao9621
@jillepallivenkateswararao9621 3 года назад
Mind blowing sir. We miss you SPB gaaru
@jagadeeshbabu860
@jagadeeshbabu860 2 года назад
తన పాటను బాలు గారు విశ్లేషణ చేస్తుంటే సిరివెన్నెల గారు చిన్న పిల్లాడిలా ఆనందం.... మహోన్నత వ్యక్తులు.
@deepakmamidi2398
@deepakmamidi2398 3 года назад
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక (గోరింక ఏదే చిలక లేదింక) (గోరింక ఏదే చిలక లేదింక) బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక (కొండంత అండే నీకు లేదింక) (కొండంత అండే నీకు లేదింక) అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాశితో అనాధగా మిగిలావే అమవాసలో తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా, చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
@shivanshikaheaven3892
@shivanshikaheaven3892 2 года назад
Nice song ఎన్నిసార్లు విన్నా వినలన్నిపిస్టుండీ
@puduriraju
@puduriraju 2 года назад
Sirivennela gaaru chala adbuthanga lyrics rasharu velakattaleni words sir
@kba8826
@kba8826 2 года назад
Superb realistic 👌❤️👌
@panduchari6283
@panduchari6283 2 года назад
Super song
@bobbymadishetti3688
@bobbymadishetti3688 2 года назад
Thank you
@royalnaidu9447
@royalnaidu9447 8 месяцев назад
2024 జనవరిలో వింటున్న వాళ్ళు ఉన్నారా❤ ఉంటే like veeukondi
@villagetvshows6273
@villagetvshows6273 2 года назад
మీరు ఇద్దరు లేరన్న వార్త ఎవ్వరు నమ్మరు బాలు గారు సిరివెన్నెల గారు 'సిరివెన్నెల గారు ' మనకిక లేరు. సాహిత్యానికి ఇది చీకటి రోజు. నడిచి వచ్చే నక్షత్రంలా వీరి స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఎన్నో వేల సాహిత్యాల్ని ఎన్నో వేల పాటల్ని కానుకగా ఇచ్చి బాలు గారు సిరివెన్నెల గారు వెళ్లారు. 😭😭❤️❤️
@kandurichandrakumar3154
@kandurichandrakumar3154 8 месяцев назад
బాలు గారికి శాస్త్రి గారికి మా శిరస్సు వంచి సహస్ర శతకోటి పాదాభివందనాలు ఈ జన్మకు ఇలాంటి పాటలు చాలు మళ్లీ జన్మంటూ ఉంటే వారి పాదాల దగ్గర ఉండేలాగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము
@purushothamchowdary9219
@purushothamchowdary9219 6 лет назад
అనురాగం కొనగలిగే ధనముంద ఈ లోకంలో .....గురువుగారు పాదాభివందనాలు
@nikithalakshmi6823
@nikithalakshmi6823 2 года назад
E meaning chaala correct asalu
@KrishnaReddy-mg3nb
@KrishnaReddy-mg3nb 2 года назад
2020 2021 rip ఒకసారి గళాన్ని మళ్ళీ కలాన్ని మాయం చేశాయి 😭😭😭😭
@sree305571
@sree305571 8 лет назад
sv krishna reddy garu lanti directors kavali manaku
@Parameshwar5678
@Parameshwar5678 Год назад
Labham enthochindamma soubhagyam ammesaka.. Shastri garru ultimate kavi..inthakuminchi telugulo rayadaniki emundadu..
@srinuyellapu6138
@srinuyellapu6138 6 лет назад
ఆ పల్లవి విన్నప్పుడు మనసులో ఒక తెలియని ఆనందం , ఎంత బాగుంది
@tappabhojanna804
@tappabhojanna804 4 года назад
Oh
@nirmalageddam3842
@nirmalageddam3842 4 года назад
Yes
@praveenkadampally1124
@praveenkadampally1124 3 года назад
Great music by sv krishna reddy sir
@koushik2326
@koushik2326 2 года назад
మీరు మాత్రమే ఇలాంటి పాటలు రాయగలరు,కానీ మీరు లేరనే వార్త చాలా బాధాకరం, ఎంత మంది కవులు మీరు ప్రత్యేకం మా తెలుగు ప్రజలకి.
@sandeepkududhula2944
@sandeepkududhula2944 3 года назад
"తీరా నువ్వు కను తెరిచక తీరం కనబడేది ఇంకా" అసలు ఎం లిరిక్ ఎన్ని జన్మలు అయిన తెలుగు వాళ్లు మర్చిపోలేని బావం. ఇది సిరివెన్నెల కలమో spb గారి బలమో ఎం చెప్పిన ఎంత చెప్పినా తక్కువే..
@samamadhu5085
@samamadhu5085 2 месяца назад
Respect button ✅..to both of them... singer and written ❤❤❤❤
@lavarajugiduturi2441
@lavarajugiduturi2441 4 года назад
my mind stil doesnt accept ...tears kuda ravatle..spb garu chanipodamenti...sir we miss u..wrst2020 year
@leelarani3423
@leelarani3423 4 года назад
Yes it is crect
@srinivasd5189
@srinivasd5189 3 года назад
Putting vadu epatiki ayna chanipovalasinde atunu kuda ante
@PV_RAMANA
@PV_RAMANA 3 года назад
same feeling sir
@munna048
@munna048 3 года назад
Chanipoyara balu garu Ledu bro check chesukondi inka ayana patallo amarudy unnadu
@Tharun4u1
@Tharun4u1 3 года назад
naku kuda same feeling brother.. balu garu ippudu lekapovadam enti.. 6 months ayina inka not able to accept..
@raa9816
@raa9816 2 года назад
ఇప్పట్లో ఇలాంటి పాటలు విందామంటే దొరకవు అన్ని అడ్డగుల పాటలు i
@lakshmisree2350
@lakshmisree2350 4 года назад
తెలుగు లో పుట్టిన మహా కవులు వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు🙏🙏🙏🙏🙏
@localentertainment8452
@localentertainment8452 2 года назад
Malli Anni janmalu vunte me darshanam.....me swaram... Mee ghalam... 🙏 Anukoledu e mayam mari carona kabilistundani
@lxmngdr
@lxmngdr 2 года назад
2022 ee paata vintunnavaru okka like kottandi . Legends never die they live in our hearts 🙏🙏🙏
@EverythingforuVolgs
@EverythingforuVolgs 6 месяцев назад
ETV done great job ❤❤tq ETV
@manoharkondapalli22
@manoharkondapalli22 Год назад
Ee song lo life vuntundi.
@sekharreddy1939
@sekharreddy1939 2 года назад
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటకి బాలు గారు పాడిన గొంతుకి శతకోటి వందనాలు.....
@MohanKumar-fr3xl
@MohanKumar-fr3xl 2 года назад
ఈసమయంలో sv కృష్ణారెడ్డి ఒక సినిమా తియ్యాలి సార్ 🙏🙏🙏✅️
@MohanKumar-fr3xl
@MohanKumar-fr3xl 2 года назад
చూడాలని ఉంది సార్
@Konaseema_siva
@Konaseema_siva 3 года назад
ఈ అద్భుతమైన పాటల రూపంలో ఎప్పుడు మా హృదయాల్లో నిలిచేవుంటారు బాలు గారు👏👏🤗🙏
@naveenkumara9746
@naveenkumara9746 Месяц назад
Best singer, best voice in the world, SPB forever, Kavi Mahashaya Gana Gandharva.🎉🎉🎉🎉
@sivapunem6095
@sivapunem6095 3 года назад
🎶🎻🌻2021 viewers 👍👍👍👍 బాలు గారు మీరు ఇంకా మా తోనే ఉన్నారు, కొన్ని వేల పాటల ఊపిరి మీ ఆయువు🎶🎶🎶🎶🎶👌👌🎹🌻🌻
@royv2359
@royv2359 Год назад
Kurise ee kasula jadilo thadisii nerupedaienave... wohhh waht a line
@itsmemanirat5604
@itsmemanirat5604 5 лет назад
సాంగ్ గురించి దంట్లో ఉన్న లిరిక్స్ గురించి బాలు గారు చెప్తే సూపర్ అబ్బా ఈ సాంగ్ నెను 25 టైమ్స్ విన్న బాలు గారికోసం
@indrasena6699
@indrasena6699 2 месяца назад
తీరా నువ్వు కనుతెరిచాక తీరం కనబడితే ఇంకా...What a Line ❤❤
@telagavalasanaveen6501
@telagavalasanaveen6501 2 года назад
Rip సిరివెన్నల సీత రామ శాస్త్రి గారు😭😭😭
@ayyappahemanth7134
@ayyappahemanth7134 2 года назад
Yeah Rest In People Heart 💓
@DurgaPrasad-fk2zp
@DurgaPrasad-fk2zp 2 года назад
Oowowowowow
@DurgaPrasad-fk2zp
@DurgaPrasad-fk2zp 2 года назад
Oowowowowow
@DurgaPrasad-fk2zp
@DurgaPrasad-fk2zp 2 года назад
Wwo
@DurgaPrasad-fk2zp
@DurgaPrasad-fk2zp 2 года назад
@@ayyappahemanth7134 ow
@MALYADRIGOSU
@MALYADRIGOSU 2 дня назад
Sp.blusubramanyam gaaru super antey super antey maa gundullo devudu sir
@MALYADRIGOSU
@MALYADRIGOSU 2 дня назад
😢
@swathihr18
@swathihr18 2 года назад
Both the legends left us...void space in music industry ...rip...balu garu and shastry garu ever ever forever
@prakashh2817
@prakashh2817 2 года назад
సాహిత్యం నిజంగా అద్భుతం.. ధన్ని అశ్వాధించే మెచ్యూరిటీ మనకి ఉండాలి అంతే
@sivannarayanswamyvemana9966
@sivannarayanswamyvemana9966 2 года назад
పుట్టుక తప్ప మరణం లేని మహా గాయకుడు ఏమిచ్చి తెర్చుకొగలము ఈయన రుణం మనము మన భావోద్వేగాలు అన్ని బాలు గారి గొంతులో ముడిపడి ఉన్నాయి బాధ ,సంతోషం, ప్రేమ , నిరాశ , కష్టం లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక్కోలా మనల్ని తన గొంతుతో మైమరపిస్తుంటడు ఎవరు అండి బాలు గారు లేరు అంది మన వినికిడి లోపం రానంత సేపు బాలు గారు జీవించే ఉంటారు
@saitirumala1070
@saitirumala1070 Год назад
❤❤❤❤🎉 no comments sir
@kiranbangaram855
@kiranbangaram855 2 года назад
BALU GAARU...meeru paduthunte chevilo amrutham posinattundhi haaiega...meeru paata aipoyka cheppe matalaithy superoo super...we r really miss u BALU GAARU...
@balanaiduthippana2882
@balanaiduthippana2882 Год назад
My heart tears with the past remembrances. When can we see these legends??!!
@sarvadesathish8165
@sarvadesathish8165 2 года назад
Shastri garu super gaa rasaru e song ni.........nice song....
@prasannamunjeti973
@prasannamunjeti973 3 года назад
చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక గోరింకా ఏదే చిలక లేదింక గోరింకా ఏదే చిలక లేదింక బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక కొండంత అండే నీకు లేదింక కొండంత అండే నీకు లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాధగా మిగిలావే అమావాసలో తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
@suryanarayanareddy146
@suryanarayanareddy146 2 месяца назад
బాలుగారు శాస్త్రీగారు‌ మరణించలేదండి సంగీతప్రియులుంతకాలం వారుబ్రతికేఉఃట్టారు
@agent4510
@agent4510 3 года назад
Miss you balu garu..no one can replace you in the music world 😢😢😢😢😢😢such a great singer .we are very lucky to have you .
@ganeshmalothu1931
@ganeshmalothu1931 2 года назад
మంగళ్లసూత్రం అంగగాడి సరుకా కొనగావా చేయజారకా లాభం ఎంతోచిందమ్మా సౌభాగ్యం అమ్మేశాకా. సూపర్ లిరిక్స్ గురుగారు 🙏🙏🙏🙏🙏
@Anil46800
@Anil46800 6 лет назад
79 dislikes they don't know taste of music bad people
@kotabhargav181
@kotabhargav181 5 лет назад
S avnu
@nareshrakam1315
@nareshrakam1315 5 лет назад
Ya
@gaddamharish1081
@gaddamharish1081 5 лет назад
Yes
@radhamadhavi9891
@radhamadhavi9891 5 лет назад
Yessss
@vijaybanda8792
@vijaybanda8792 5 лет назад
That people like that only
@prakashsudha2894
@prakashsudha2894 Год назад
ఇద్దరు ఇద్దరే, ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు, ఎలా, వీరిద్దరితో పాటు కోరస్ పిల్లలు ,music వాళ్ళు ఎంతబాగా వాయించారు, శ్రుతులు ఓహో, జన్మ ధన్యం, ఇలాంటి పాటలు ఇక జీవితంలో ఎవరు రాయలేరు, పాడలేరు, జయహో అందరికీ
@sreenivasulareddy1560
@sreenivasulareddy1560 4 года назад
Anyone after legend no more😭😭
@swamybachannapeta158
@swamybachannapeta158 Год назад
Ekkada unnaru sir mi iddaru goppa mahaniyulu 👏👏
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn Год назад
Superb! Iconic song in Telugu history 🎉🎉
@Raviteja-cc1nf
@Raviteja-cc1nf 2 года назад
ఎన్ని సంవత్సరాలు అయినా మా మదిలో 🙏🙏 మీరు నిలిచిపోతారు 🙏🙏🙏🙏🌹💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳
@THEViLLAGECREATORS
@THEViLLAGECREATORS 3 года назад
2021 lo vintunnavallu oka like kottandi
@rajasekharbalivada7404
@rajasekharbalivada7404 3 года назад
దర్శకుని అభిరుచి, రచయిత కృషి, గాయకుని పట్టుదల కలిస్తే ఇంత గొప్ప చరిత్ర సృష్టించవచ్చని నిరూపించారు ఆ ముగ్గురు మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏
@nagamohanreddy9917
@nagamohanreddy9917 7 лет назад
one of the greatest writer in world Siri vennela sitarama shastri garu and one the great singer in world s.p. Bala subramanyam garu great sir both of them
@gaddamharish1081
@gaddamharish1081 6 лет назад
veturi legendary writer
@sravanbodha4590
@sravanbodha4590 3 года назад
@@gaddamharish1081 iddaru great lyricists a anna . Manaki vaallu rendu kallu ❤️❤️❤️
@luckyrose1007
@luckyrose1007 4 года назад
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harshithag9959
@harshithag9959 4 года назад
పాపం బాలు గారికి దిష్టి తగిలింది .. దిష్టి తీదాము అంటే ఆయన లేరు గ ?! :( :(
@KOLANURAMREDDY.9440
@KOLANURAMREDDY.9440 5 месяцев назад
ఎస్పీ బాలు స్వరంజలి కి ఇదే నా నమసుమంజలి
@meradisridharmeradisridhar6439
Telugu prajalandharu emichhi mee roonam thirchukogalaru sirivennela garu and balu garu excellent lyrics devudu echhina adhbutham
@krishnatejadevisetty
@krishnatejadevisetty Год назад
చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక గోరింకా ఏదే చిలక లేదింక గోరింకా ఏదే చిలక లేదింక బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో Trending now: Gandeevadhari Arjuna Songs Lyrics - గాందీవధారి అర్జునుడు (2023) - Varun Tej కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక కొండంత అండే నీకు లేదింక కొండంత అండే నీకు లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాధగా మిగిలావే అమావాసలో తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక ఆ ఆ ఆఆ మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
@prashanthpatel9323
@prashanthpatel9323 5 лет назад
5mins లొ జీవితానికి ఉన్న భావాన్ని చెప్పారు రచయితా... పాటలో ఉన్న ప్రతి పదం ప్రతి లైన్ ఎంతో లోతుగా మృదువుగా చెప్పారు👌👌👌👌👌👌👌👌
@mylifes5120
@mylifes5120 Год назад
Never come back that singers magical voice 2022 like here
@satyamurthy2508
@satyamurthy2508 2 года назад
మీకు మరణం వుంది కాని పాటకు లేదు🙏
@SurprisedBrownBear-ih6uc
@SurprisedBrownBear-ih6uc Месяц назад
Yes BROTHER
@chinnaraorakoti8819
@chinnaraorakoti8819 6 месяцев назад
ఇప్పటి సమాజానికి భార్య భర్తల సంబంధం గురించి ఇంత గొప్పగా గుర్తు చేసిన సినిమా మరోటి లేదని ఖచ్చితంగా చెప్పగలను..
@Sm1LykU
@Sm1LykU 6 лет назад
Those 183 dislikers are not Telugu guys leave them 😡😡
Далее
Living life on the edge 😳 #wrc
00:17
Просмотров 5 млн
Living life on the edge 😳 #wrc
00:17
Просмотров 5 млн