Тёмный

Adisheshagiri Rao about 50 Years of Pandanti Kapuram | Super Star Krishan | Prabhu | Actress Sridevi 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 92 тыс.
50% 1

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 59   
@kothapalliashok8914
@kothapalliashok8914 2 года назад
ఈ సినిమా విడుదల నేను పుట్టిన ఏడాది తర్వాత జరిగింది. అయితే చక్కటి కధనం, అనుబంధాలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల అనురాగం వంటి మానవతా విలువలతో కూడిన పండంటి సినిమా ఇది. ఇవాళ్టి కాలంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఆణిముత్యాల్లో ఇది ఒకటి
@SivaSiva-es1eu
@SivaSiva-es1eu Год назад
😊p😊😊k😅k ko kmoi Kuoi😊oI ko pppp😊
@karthikyadav1620
@karthikyadav1620 15 дней назад
సూపర్ స్టార్ట్. కృష్ణ. 🙏👌
@marnivenkatarao6846
@marnivenkatarao6846 19 дней назад
మీ కుటుంభము లో ప్రతి ఒక్కరు మీరు తగ్గించు కోవడం వున్నది వున్నట్టు ఒప్పుకోవడం అందరిని ఆదరించడం అందుకే (మీ కుటుంభము సంతోషం ఆనందం కలిసి మెలసి వుండటం దేవుడు మీకిచిన వరం)
@kalyanrao5973
@kalyanrao5973 2 года назад
SUPERSTAR krishna...super brother aadisheshagirirao
@pragadaeswarrao5176
@pragadaeswarrao5176 6 месяцев назад
సూపర్ స్టార్ నటించిన గొప్ప చిత్రాలలో ఇదొకటి
@srinivasswaroop5423
@srinivasswaroop5423 19 дней назад
MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY
@srinivaskasivajhala5533
@srinivaskasivajhala5533 2 года назад
Real super star is our KRISHNA
@satyanamala596
@satyanamala596 2 года назад
Jai superstar 💐💐💐
@gsiddardhakumar783
@gsiddardhakumar783 2 года назад
JAI SUPERSTAR KRISHNA GARU JAI JAI SUPERSTAR KRISHNA GARU
@munagaradhakrishna4373
@munagaradhakrishna4373 2 года назад
SUPER STAR KRISHNA THE GREAT PRSAN DARMA DATA
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 27 дней назад
Hyderabad run 375 days.in 1972 year.
@umrumr11
@umrumr11 2 года назад
great producer🌷
@satyanamala596
@satyanamala596 2 месяца назад
Rip superstar Krishna
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 2 года назад
Bhagha Chepparu sir,Annaiah gurinchi
@shantaramgannavarapu5161
@shantaramgannavarapu5161 6 дней назад
Pandanti kapuram good family Story. Kakinada majestic talkies 100 days. super Star 👍👍💐
@sayyadgaffar5904
@sayyadgaffar5904 2 года назад
Very good information by Krishna gari brother about their films. He said in the interview that SR. NTR madr Ummadi kutumbam (1967) & Kodalu diddina kapuram (1970) copying Pandanti kapuram which is released in 1972. How it is possible It is wrong both NTR filmd made prior to Pandanti lapuram. We respect Krishna garu for his daring decisions and appreciate his films. The interviewer also must have knowledge about films and correct where there is wrong statement said.
@reddappadhaveji280
@reddappadhaveji280 2 года назад
ఉమ్మడి కుటుంబం, కోడలుదిద్దినకాపురం సీరియల్ కథలా ఉంటాయి
@newmanimani5813
@newmanimani5813 3 дня назад
A1 hero mahero super star
@jeeveshrao8221
@jeeveshrao8221 2 года назад
Sp kodandapani should be applauded hugely for success
@rajugarikina9773
@rajugarikina9773 14 дней назад
Super sir 🎉
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 27 дней назад
Vijayawada urvasi 70 mm a.c. direct 104 days .on shift 175 days
@nabiabdul2476
@nabiabdul2476 Год назад
జమున గారితో ఫస్ట్ పిక్చర్ అమాయకుడు అనుకుంట
@chinthalasrinivas248
@chinthalasrinivas248 2 года назад
Jai super star&adhisheshagiri rao
@malleshpulligilla7949
@malleshpulligilla7949 2 года назад
Jai super star
@gubbalasiddu2895
@gubbalasiddu2895 2 года назад
Super sir
@mprasadrao3970
@mprasadrao3970 2 года назад
SuperBrothers.
@mdbasha1007
@mdbasha1007 2 года назад
సూపర్ స్టార్ట్
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 2 года назад
You are correct sir Madam Jamuna is the second main pillar no one is legendary S V Ranga Rao sir Music Sri sp kodanpani is third pillar as usual Gantasala Master is also another one but Madam Jamuna in this moovi very beautifu
@sailendermarripalepu5183
@sailendermarripalepu5183 2 года назад
Great Sir
@MrDatta3
@MrDatta3 2 года назад
పండంటి కాపురం 1972లో వస్తే, కోడలు దిద్దిన కాపురం 1970లో విడుదల అయ్యింది సర్. ఉమ్మడి కుటుంబం 1967లో వచ్చింది. ఏది ఏ సినిమా కు స్ఫూర్తి ?
@MargayyaMalgudi
@MargayyaMalgudi 18 дней назад
Correct... ఏమయ్యా... ప్రభు గారూ... ఆయన సోది చెప్పడం.. మీరు తల ఆడించడం... ఉమ్మడి కుటుంబం ఎప్పుడొచ్చింది... పండంటి కాపురం ఎప్పుడొచ్చింది... ఉమ్మడి కుటుంబం కథకు కొంచెం అవీ ఇవీ జోడించి పండంటి కాపురం తీసి అదే మాదానికి కాపి అంటాడేంటి ఆ పెద్దమనిషి... సిగ్గుండాలి అలా అనడానికి...
@mallusurendarreddy2720
@mallusurendarreddy2720 9 дней назад
Only star super star krishna
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u Месяц назад
ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ గా ఉంది
@radhamaravajhala2
@radhamaravajhala2 2 года назад
Pandanti Kapuram movie Dasara Bolludu kante pedda hit. Pandanti Kapuram movie Ummadi Kutumbam & Kodali Diddina Kapuram ki inspiration. Inkaa nayam... Krishna Devadasu movie Akkineni Devadasu ki inspiration analedu. Prabhu garu ayinaa Adi Sesharigiri Rao ki remind cheyyalisindi...Ummadi Kutumbam & Kodadli Diddina Kapuram movies veella movie kante mundu vachaayi ani. Maree aayana cheppina prathi daaniki thala voopa valasina avasaram ledu.
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 18 дней назад
370 days in hyderabad.
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 2 года назад
Mee laanti Annadhammulu Kalakalam ilane undali sir
@sadagopanms7618
@sadagopanms7618 2 года назад
Based on Ummadi Kutumbam and K 3 brothers stories begun.
@sitaramiyaramaiah2879
@sitaramiyaramaiah2879 Год назад
Yi cinema 100 days function vijayawada lo jarigindi.NTR chief guest ga vacharu.
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 2 года назад
ఆదిశేషగిరిరావు గారు " పండంటి కాపురం" సినిమా గురించి చాలా నిజాలను తెలిపారు, ఇంకొక నిజం ఏమిటంటే ఈ సినిమా విజయం మాత్రం " కృష్ణ" గారి ఖాతా లోకి రాదు, కథకులు శ్రీ ప్రభాకర్ రెడ్డి, నిర్మాతలు ( మీ సంస్థ) ముఖ్యంగా ది గ్రేట్ ఎస్. వి . ఆర్, గుమ్మడి,జమున గార్ల తో పాటు, " బాబు వినరా అన్నాదమ్ములా కథ ఒకటి" అనే ఆణిముత్యం లాంటి పాటలు.
@srinivasswaroop5423
@srinivasswaroop5423 19 дней назад
Hello Ma Hero Superstar
@gubbalasiddu2895
@gubbalasiddu2895 2 года назад
👍👍👍👍
@TheDingdonglonglong
@TheDingdonglonglong 2 года назад
Allow him to speak.
@rameshvelidimalla7074
@rameshvelidimalla7074 19 дней назад
Ade same picture chiranjivi gangleader
@newmanimani5813
@newmanimani5813 3 дня назад
Mi family ne superate sir sc st bc mynaritys full favour
@user-ez9mm6ec5v
@user-ez9mm6ec5v 3 дня назад
Ipptiherobildapakkuva
@ba2830
@ba2830 2 года назад
Dasarabullodu was a worest movie... I hate hero and heroine in that film... over action by both of them and double meaning dialogues ... Pandanti kapuram was a family audience film I really don't understand why that film was a hit
@nageswararaoboyinapalli3299
@nageswararaoboyinapalli3299 2 года назад
Vedo pichodu
@TheDingdonglonglong
@TheDingdonglonglong 2 года назад
మధ్యలో dooruthavu enduku..yadonki bharath story line వేరు .
@MargayyaMalgudi
@MargayyaMalgudi 18 дней назад
ఏమయ్యా... ప్రభు గారూ... ఆయన సోది చెప్పడం.. మీరు తల ఆడించడం... ఉమ్మడి కుటుంబం ఎప్పుడొచ్చింది... పండంటి కాపురం ఎప్పుడొచ్చింది... ఉమ్మడి కుటుంబం కథకు కొంచెం అవీ ఇవీ జోడించి పండంటి కాపురం తీసి అదే మాదానికి కాపి అంటాడేంటి ఆ పెద్దమనిషి... సిగ్గుండాలి అలా అనడానికి...
@srinivaskothapally9207
@srinivaskothapally9207 2 года назад
పండంటి కాపురం మంచిసినిమా,సూపర్ హిట్ కానీ,దసరబుల్లోడు ఇండస్ట్రీ రికార్డ్,మీ సినిమా దసరబుల్లోడు మించి హిట్ కాదు.
@voletisivaram3020
@voletisivaram3020 2 года назад
Ori vedava ee comments pettemundhu maa maata vinandi cinema industry ki kotha konani parichayam chese guts hero Krishna ayanakuna gundedhairyam tho Anni rakkala patralu cinemalu chesaadu alanti hero ni thana cinema I evarithoni not compaire
@voletisivaram3020
@voletisivaram3020 2 года назад
Pandanti kapuram industry hit
@srinivaskothapally9207
@srinivaskothapally9207 2 года назад
@@voletisivaram3020 how la vedava endi be
@saradav4157
@saradav4157 2 года назад
Pichi gantulu levu kada anduke nacha ledu
@srinivaskothapally9207
@srinivaskothapally9207 2 года назад
@@saradav4157 సినిమా కలెక్షన్స్ పరంగా చెప్పాను కానీ,పండంటి కాపురం కంటే మంచి సినిమా అని చెప్పలేదు.
@chinthashivaji5602
@chinthashivaji5602 2 года назад
చెప్పెటాయన చెప్పడం సరే అడిగేటాయన తల ఊపడం సరే ఉమ్మడి కుటుంబం 1967 కోడలు దిద్దిన కాపురం 1970 పండంటి కాపురం 1972 ఇప్పుడు చెప్పండి ఏ సినిమాకి ఏ సినిమా స్ఫూర్తి ఇక కలెక్షన్ వారీగా లవకుశ 1964 1cr రికార్డ్ ని డివిఎస్ కర్ణ 1977 వచ్చే వరకు ఏ సినిమా క్రాస్ చేయలేదు ఉమ్మడి కుటుంబం దసరాబుల్లోడు అల్లూరి సీతారామరాజు సోగ్గాడు ఇవి నాన్ లవకుశ రికార్డులు,ఇండస్ట్రీ హిట్స్ కావు ఉదాహరణకి శ్రీమంతుడు రంగస్థలం అల వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డులు ఇండస్ట్రీ హిట్స్ కావు అవి కూడా అంతే
Далее