Тёмный

కృష్ణతో గొడవ... శోభన్‌ ఏమన్నారంటే..! || SP Balasubramanyam Open Heart With RK || OHRK 

Open Heart With RK
Подписаться 1 млн
Просмотров 722 тыс.
50% 1

కృష్ణతో గొడవ... శోభన్‌ ఏమన్నారంటే..! || SP Balasubramanyam Open Heart With RK || OHRK
#balasubramanyam #openheartbalasubramanyam #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Развлечения

Опубликовано:

 

18 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 315   
@RajeshKumar-ef8dr
@RajeshKumar-ef8dr 2 месяца назад
👍వచ్చిన ప్రతి అభిమానికి భోజనం పెట్టి పంపించే ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక్కరే 🙏
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 Месяц назад
నేను కూడా మద్రాస్ లో కృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో సహా భోజన్ m chesi vachaanu
@saragadamappalakonda9313
@saragadamappalakonda9313 Год назад
సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా చాలా బాగా చెప్పారు వాస్తవం చెప్పారు కృతజ్ఞతలు మంచి మనసున్న మీ అభిప్రాయం కరెక్ట్..
@seetharambonthu2745
@seetharambonthu2745 2 месяца назад
సూపర్ స్టార్ కృష్ణ బెస్ట్ హీరో
@krishnakishore_p
@krishnakishore_p Год назад
ఒక గొప్ప మనిషి మా సూపర్ స్టార్ కృష్ణ.... జోహార్ కృష్ణ గారు....💐
@vasantakumar2509
@vasantakumar2509 Год назад
కృష్ణ, బాలు, శోభన్ బాబు అందరు మంచి వ్యక్తిత్వం గలవారు
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 3 месяца назад
మా కృష్ణ 🙏బంగారం
@munagapakaraju8395
@munagapakaraju8395 2 месяца назад
సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా మంచి మనసున్న హీరో .... ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Год назад
ఎందరో మహానుభావులు అందరికి 🙏
@siyyadrisreenivasarao1389
@siyyadrisreenivasarao1389 Год назад
మహా మనిషీ సూపర్ స్టార్ కృష్ణ గారు
@pathanshafi2340
@pathanshafi2340 Год назад
కృష్ణ గారికి ఉన్న మంచి మనసు తెలుగు ఫీల్డ్ లో ఎవరికి లేదు....
@krishnanarahara3614
@krishnanarahara3614 Год назад
Krishna garu manchi vare kaani evarul leru anakandi. Krishna gari la manchi vaalu chaala mandi unnaru.
@madhumandli
@madhumandli Год назад
​@@krishnanarahara3614 ఎవరో చెప్పండి
@naveen1508
@naveen1508 Год назад
​@@madhumandliprabas
@venkatalakshmi9077
@venkatalakshmi9077 Год назад
​@@krishnanarahara3614⁰0
@jeevansairajkumar1178
@jeevansairajkumar1178 Год назад
శోభన్ బాబు గారి నుండి సినిమావాళ్ళు చాలా నేర్చుకోవాలి
@chinnaraogorapalli2388
@chinnaraogorapalli2388 Год назад
కృష్ణ గారు బాలు గారు శోభన్ బాబు గారు వీళ్ళ ముగ్గురు చాలా మంచి వ్యక్తులు బాలు గారు గారు మనసులో మాట చక్కగా చెప్పారు
@visakhapatnamvizag3711
@visakhapatnamvizag3711 Год назад
కృష్ణ గారి మంచి తనం అంతగా లేక పోతే..ఎందరో నిర్మాతలు రోడ్డున పడి ఉండేవారు...అంతటి గొప్ప వ్యక్తిని అందరూ తెలుగు హీరోలు ఆధర్షం గా తీసుకోవాలి
@mangalamsrinu573
@mangalamsrinu573 Год назад
krishna gaadu aadi amma pooku
@ravivarmabairam9587
@ravivarmabairam9587 Год назад
అదే డేరింగ్ డ్యా షింగ్ సూపర్ స్టార్ కృష్ణ
@mymemories1497
@mymemories1497 11 месяцев назад
నిజమైన మనసున్న మనిషి అంటే కృష్ణ గారేనేమో అనేంత గొప్ప మంచి మనిషి. ఎంత చెప్పినా తక్కువే . ఈ తరం నటులకి, కృష్ణ గారి లాంటి వారి గురించి తెలియాలి. నిర్మాతల పాలిట దేవుడితో సమానం నిజంగా... అలాగే బాలు గారి మాటలు వింటుంటే మనుషులు ఇంత వినయంగా మర్యాదగా హుందాగా అమ్మో ఆయన పేరు తీయాలన్న అర్హత ఉండాలేమో... మహానుభావులు అంటే ఇలా వుంటారు కదా ...
@mahammadhbasha907
@mahammadhbasha907 Год назад
R.i.p....sir....both Balu amd and కృష్ణ సిర్
@arsshow7909
@arsshow7909 Год назад
Great legendary singer balu garu n legendary actor super ⭐ krishna garu
@srirajav7561
@srirajav7561 Год назад
నాకున్న పరిజ్ఞానం లో కృష్ణ గారంత మంచి వ్యక్తి, ఘంటసాల గారి తరవాత బాలుగారంత గొప్ప సింగర్ తెలుగు సినిమా ఫీల్డ్ లో లేరు. రాముడి కంటే రావణాసురుడు గొప్ప అనే వితండ వాదులకు కొదవలేదు మనదేశంలో, అలాంటి వాళ్ళు కామెంట్ లకు జాలిపడటం తప్ప చేసేది ఏమీలేదు.
@ravishankaraleti7120
@ravishankaraleti7120 Год назад
You are 200 % correct
@farushaik37
@farushaik37 Год назад
@saiprakashjangiti
@saiprakashjangiti Год назад
raju pothey rajarekam agadu. prapancham nadusuthu vuntundi danthopatu manam nadavalee anthey.
@jeevansairajkumar1178
@jeevansairajkumar1178 Год назад
రావణాబ్రహ్మ గొప్ప వ్యక్తిత్వం గల పండితుడు
@mydearloser.1196
@mydearloser.1196 3 месяца назад
ఘంటసాల గారి కంటే ఎక్కువ
@mahendranathvankeswaram7027
నటులు కృష్ణ,శోభన్ బాబు..గాయకులు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ..... .
@sankarrao6949
@sankarrao6949 Год назад
శోభన్ గ్రేట్ మాన్
@tgaminglimbo4098
@tgaminglimbo4098 Год назад
జోహార్ సూపర్ స్టార్ 👍
@skks9232
@skks9232 Год назад
Shows how great superstar Krishna was in promoting and encouraging SPB
@chandaradamodara6959
@chandaradamodara6959 Год назад
జై సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏
@srinivasswaroop5423
@srinivasswaroop5423 Год назад
Tollywood Great Hero Daring & Dasing Superstar Krishna garu No 1
@vsaidulu2716
@vsaidulu2716 Год назад
కృష్ణ గారు ప్రతిభా ఎవరు సొత్తు కాదు అని నమ్మే మనిషి...
@venkataramayyakhanderayani1803
బాలు గారిది గొప్ప వ్యక్తిత్వం. మనం కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకోకపోతే పైకి రాలేము.
@db-ui8bw
@db-ui8bw 3 месяца назад
సమయం వెళ్లే కొద్దీ సినిమాలు, వాటిలో నటించిన హీరోలని మరిచిపోతామేమో కానీ పాటలని మరిచిపోలేము. బాలు గారు వివిధ భాషలలో, ఎన్నో వేల పాటలకి, జీవం పోసిన కారణజన్ముడు. He cannot be replaced. 🙏🙏🙏
@balaswamy3839
@balaswamy3839 Год назад
మీరు ఎంత గొప్ప వారు బాలు sir.అందుకే మీరు అంత ఎత్తు కు ఎదిగారు
@rajashekhar2212
@rajashekhar2212 Год назад
హెల్పింగ్ నేచర్ ఉన్న గొప్ప మనిషి కృష్ణ ❤💯🙏
@venkataramudu4245
@venkataramudu4245 Год назад
హీరో కృష్ణ గొప్ప మనసున్న మహనీయుడు
@ramaraomachavaram9480
@ramaraomachavaram9480 Год назад
Great, thanks to abn n opn heart with sri RK.
@veeradayyala9198
@veeradayyala9198 2 месяца назад
మీ లాంటి వాళ్ల ఇంటార్యి చూసి ఈ కాలం వాళ్ళు చాలా నేర్చుకోవాలి గురువుగారు 🙏🙏🙏
@schimata
@schimata Год назад
The producer is none other than Vijaya Nirmala. She is the one who twisted Balu's conversation and told Krishna a different version!!
@AVKumar21
@AVKumar21 Год назад
Cheppichhu kottaali dhaanni
@gouthamcool1089
@gouthamcool1089 Год назад
You are wrong
@rajubolladala7881
@rajubolladala7881 Год назад
Sk&Sp good👍 story about past nice👏👏👏😊
@Naam_Ka_Kya_Kaam
@Naam_Ka_Kya_Kaam Год назад
Real life Hero Shoban Babu. His life is great lesson for many. Highly Disciplined personality.
@krishnamohan6736
@krishnamohan6736 Год назад
బాబు గారు &బాలు గారు 👌👌
@krishnaappini5139
@krishnaappini5139 Год назад
Jai super star⭐ krishna garu....🙏
@sekharkannadi4346
@sekharkannadi4346 Год назад
What a great heart like SS and sp
@narasimhan4934
@narasimhan4934 Год назад
Balu garu yentha balance ga chepparu.... GREAT SIR
@gubbalasiddu2895
@gubbalasiddu2895 Год назад
Super star krishna garu 💪💪
@umrumr11
@umrumr11 2 месяца назад
superstar Krishna Garu....legendary artist 🎉
@ravishankaraleti7120
@ravishankaraleti7120 Год назад
That is super Star Krishna, S P బాలు ఎదుగుదలలో కృష్ణ గారి పాత్ర చాలా ఎక్కువ
@kiddscaartoonvideosworld8298
Krishna gari development lo balu garidi important role
@klnarayana3043
@klnarayana3043 Год назад
Very good SPBgaru. I love your views.
@chinnaraogorapalli2388
@chinnaraogorapalli2388 Год назад
అందుకే ఆయన super⭐ అయ్యరు
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 Год назад
Thank you for giving opportunity to known the hidden episodes in telugu cinema industry. ❤
@knarasimhareddyknreddy8273
@knarasimhareddyknreddy8273 2 месяца назад
నిండు కుండ తొనకదు అంటారే అది మీలాంటి వాళ్ళు ను చూసే బాలు గారు 🙏🙏🙏🙏 ఎంత సహనం ఎంత నిండైన మనసు సార్ మీది
@domakondapraveensharma6880
@domakondapraveensharma6880 Год назад
Krishna and baalu and shoban ,your all great persons
@sandhyaranikakarla6776
@sandhyaranikakarla6776 Год назад
Rip super star 🌟 Krishna gaaru
@suryapoothi2662
@suryapoothi2662 Год назад
Super star and spb both are great artists
@jafaralijafarali-bt9yv
@jafaralijafarali-bt9yv Год назад
Shoban is great personality
@Darga391
@Darga391 Год назад
Good
@surendrakumarmadhula7310
@surendrakumarmadhula7310 Год назад
Jai spb sir
@srinivaspolavarapu3522
@srinivaspolavarapu3522 Год назад
Great legends
@ramaraoayithy9472
@ramaraoayithy9472 4 месяца назад
కృష్ణ __బాలు. స్థిత ప్రేజ్ఞులు
@abdulaleem3182
@abdulaleem3182 Год назад
ఈ ఇంటర్య్వూ ద్వారా అర్ధమైన విషయం...అదృష్టవంతుడుని ఎవరూ చెడగొట్టలేరు...దురదృష్టవంతుడిని ఎవరూ బాగు చేయలేరు...మన ప్రేక్షక మిత్రుల అభిప్రాయం కూడా అదే అని నా భావన..
@raghuveersriramula6920
@raghuveersriramula6920 Год назад
Great Shobhan Babu garu
@sureshyanamala1334
@sureshyanamala1334 Год назад
కృష్ణ గారంత మంచి హీరొ ఇక పుట్టరు, నా దేవుడు మళ్ళీ పుట్టాలి,నేను ఆయన పక్కనే వుండాలి
@sjcreationsdubai3102
@sjcreationsdubai3102 Год назад
Krishna garu and babu garu is great
@packwellinds7748
@packwellinds7748 Год назад
All are greatest artists
@chakravarthiyandava4557
@chakravarthiyandava4557 Год назад
Super star Krishna gaaru Evergreen Hero
@billakantivenkateshwarlu8880
Johaar super star krishna gaaru
@chennasudhakar1388
@chennasudhakar1388 Год назад
Great hero
@ravinaidu6911
@ravinaidu6911 Год назад
Jai super satru
@naninani9812
@naninani9812 Год назад
Ranganayakamma garini kuda okasari interview cheyyandi...
@user-yr5bl1hk4t
@user-yr5bl1hk4t 4 месяца назад
Krishna sir a grate and rareble person hats of him
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Год назад
కృష్ణ లేందే బాలు లేడు. ఆది బాలు గ్రహించ లి. ఈ రోజు ఇ ద్ద రు లేరు. ఈ ప్రసాతావన ఇప్పుడు అవసరం లేదు
@premsagar5996
@premsagar5996 Год назад
5:01 gattamaneni krishna garu🙏🙏
@greenshares5777
@greenshares5777 4 месяца назад
Krishna was super....Balu time being
@chintakindinarsimhagoud2229
Super Star Krishna
@tanujaj6361
@tanujaj6361 Год назад
@@jayantmalik3192, dd
@gujjalaramana107
@gujjalaramana107 Год назад
Jai superstar krishna
@vinodbabu4602
@vinodbabu4602 Год назад
అయ్య బాలు గారు,మీరు పాడక పోయిన కృష్ణ గారి సినిమాలు సూపర్ duper హిట్ సినిమాలు ఖైదీ రుద్రయ్య, ముద్దాయి, సింహాసనం, బ్రహ్మాస్త్రం, దొంగడోచ్చాడు, రాజ్ సీతారాం అద్భుతంగా పాడారు
@simhagorjichithraiths
@simhagorjichithraiths Год назад
Ayana cheppindi kuda ade kada, burralo gujju unna vaadu evadaina ala antada.
@muralikavvampally9011
@muralikavvampally9011 Год назад
ఆకసం లో ఒక థారా నాకోసం వచ్చింది ఈవేలా....ఇదేనా గొప్ప పాట ? గొప్ప గాయ(యా)కుడు
@janardhanarao1483
@janardhanarao1483 Год назад
Meeru Inka babu ne, alane undandi. Pedda pedda matalenduku
@VK.Babu1
@VK.Babu1 Год назад
🤣😂🤣
@subramanyamn96
@subramanyamn96 Год назад
అలాంటి రాజ్ సీతారాం ను కృష్ణ గారు విడిచిపెట్టారు....మళ్ళీ ఎస్పీ బాలు గారే పాడారు
@user-jt5bd2xw4c
@user-jt5bd2xw4c Месяц назад
Great actor good man and good super star
@jawaharv692
@jawaharv692 11 месяцев назад
That is the good personality of sobhan
@annamdevulaannavaram3768
@annamdevulaannavaram3768 Год назад
Jai shobhan
@prassadprassad8686
@prassadprassad8686 Год назад
సూపర్ స్టార్ కృష్ణ ను మించిన హీరో లేడు ప్రపంచంలో లేడు
@jaggujagadeesh4737
@jaggujagadeesh4737 Год назад
Mari amithab ekkada undhali nayana
@godavaricnc
@godavaricnc Год назад
Avariki vallu istm andaro acters unnaru mahanubavulu
@gsk747
@gsk747 Год назад
పెద్ద జోక్ ఎక్కువ షూటింగ్ లో డుప్ లతో సినిమా చేసే హీరో కిట్టు గాడు
@jafaralijafarali-bt9yv
@jafaralijafarali-bt9yv 11 месяцев назад
No anta ledu
@rameshgangireddy8299
@rameshgangireddy8299 11 месяцев назад
ప్రపంచంలో కాదు విశ్వం లో లేడు? 👍👍👍
@ThanheedpashaPasha-iv3ou
@ThanheedpashaPasha-iv3ou Год назад
Yes SS KRISHNA is a LEGEND
@v.l.rangaraokakarla4798
@v.l.rangaraokakarla4798 Год назад
Devudu krishana garu
@sureshbabu5026
@sureshbabu5026 3 месяца назад
One can listen to this man speaking hours together spb
@eeretisatyasaisrinivasarao2653
Super Krishna really gentleman
@indrakantianantarao2631
@indrakantianantarao2631 28 дней назад
Raj seetharaman was first introduced by Dasari.He sang for Shoban babu in Jagan movie.
@rameshrtc5290
@rameshrtc5290 3 месяца назад
బాలు బెస్ట్ సింగర్❤
@brnswamy5030
@brnswamy5030 Год назад
😊😊
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 месяца назад
Rip 😢
@subrahmanyamchinta5584
@subrahmanyamchinta5584 4 месяца назад
క్రిష్ణ ఆట బాలు పాట కరెక్ట్ గానప్పేవి. ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు లేరు అనిపించేది.
@ravivarmabairam9587
@ravivarmabairam9587 Год назад
That is super star ✨ Krishna
@SaiSowjanyaAlapati3397
@SaiSowjanyaAlapati3397 Год назад
Aum Sri sairam
@samuelraj4991
@samuelraj4991 Год назад
Balu great..from Krishna fan
@sampalaravikumar1912
@sampalaravikumar1912 2 месяца назад
Krishna garu good person with good hearted person
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 4 месяца назад
actor and hero krishna garu is great actor no one like him in the cinima field
@newmanimani5813
@newmanimani5813 8 месяцев назад
Herolake hero maa krishna
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 Год назад
Ayya balu garu Meeru padani time loa hero krishna Gari movies and songs super duper hit ayyinayi Kakapoate mee gonthu hero krishna gariki matrame superga match avvutundi
@chakravarthiyandava4557
@chakravarthiyandava4557 Год назад
Super star krishna garu manchi manasunna maharaju
@sridurga3017
@sridurga3017 Год назад
నేను లేకపోతే సినీ పరిశ్రమ లేదని అహం ఎక్కువ
@user-ui4yb6yi9n
@user-ui4yb6yi9n Месяц назад
Hero krishna is good human being and great person...
@muthyalanagaraju3403
@muthyalanagaraju3403 Год назад
Krishna is a great man
@prkraju5068
@prkraju5068 2 месяца назад
Krishna garu o maha purushudu manasunna maha raju inka vari lati manishini chudalemu hatsof
@prasadkama1428
@prasadkama1428 3 месяца назад
Krishna Garu manchi vyakthitwam gala person. Aayana visaala hrudayam gala vaaru. Daring and dashing hero. Tyaga seeli. Daana gunam kalavaru. Kalmasham leni varu. Helping nature kalavaru. Manchi actor. Sahana seeli.Handsome GA vunde vaaru.nigarvi.ante garvam leni vaaru Telugu cini field lo aayanani minchina hero evvaru leru.
@pullaiahnandyala9593
@pullaiahnandyala9593 Месяц назад
Balasubramanyam good singer
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu Год назад
NTR given opportunities to Ramakrishna garu to only Srikrishna charector and వీరబ్రహ్మేంద్ర స్వామి only. From 1974 to 1994 all the 99% of NTR movies were with SP garu only. Even in DVS Karna and in వీరబ్రహ్మేంద్రస్వామి SP garu also sang songs for other charectors సుయోధన అండ్ కర్ణ etc.,
@satyaramakrishnanadiminti4478
చిత్రం భళారేచిత్రంపాటబాలుగారేపాడారుకదండీ.
@mohanmks15368
@mohanmks15368 Год назад
Maa iddari katha, Dhanama daivama, Dvs karna, veerabramhendra swamy charitra, Inka konni cenimallo padaru.
@a.r.krishna8213
@a.r.krishna8213 3 месяца назад
కృష్ణ గారు & బాలు గారు కి సుమంజలి ,అన్ని ఇంటర్వూస్ లో ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే సెకను కి ఒకసారి మధ్య లో దూరి ...వాళ్ళ మాటల్ని చెడగొట్టే రాధాకృష్ణ. ....బాలు గారు మాట్లాడుతుంటే తల ఊపుతున్నాడు, ప్రతి దాన్లో అలానే ఉండు రాధ కృష్ణ,
Далее