Тёмный

Adusumilli Srinivasa Rao Comments on YS Jagan Resign to MLA Post | TOne News 

Tone News
Подписаться 881 тыс.
Просмотров 40 тыс.
50% 1

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 3 месяца назад
శ్రీనివాస్ అన్న 🙏. మీరు, అప్పసాని గారు కొన్ని యూట్యూబ్, మీడియా ప్రతినిధులు ఇంకా చాలా మంది సహకారం పట్టుదల కష్టం వల్ల ఈరోజు ప్రజలు అందరూ మనశాంతి గా గుండెల మీద చేతులు వేసుకుని దైర్యంతో సంతోషంగా ఉన్నారు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 2 месяца назад
Yes
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 3 месяца назад
Sir శ్రీనివాసరావు గారూ 🙏, AP ఎలక్షన్ రిజల్ట్స్ కి ముందు నేను మీ ఇంటర్వ్యూ వీడియోస్ అన్నీ చూసి ధైర్యంగా వుండే వాణ్ని... నా వోట్ ద్వారకాతిరుమల మండలం లో, హైదరాబాద్ నుండి వచ్చి ఓట్స్ వేసాము... నాతో పాటు నలుగుర్ని తీసుకోచ్చి కూడా వేశామ్..... చాలా హ్యాపీ...... మీకు చాలా థాంక్స్ 🙏
@vemulapalliramakrishna168
@vemulapalliramakrishna168 3 месяца назад
15:20
@lekshaavanii1822
@lekshaavanii1822 2 месяца назад
🍀🙏🏼🌷🌼
@satyanarayanasanipina6249
@satyanarayanasanipina6249 2 месяца назад
శభాష్ శ్రీనివాసరావుగారూ...,చర్చల్లో కూర్చుని ఎలా మాట్లాడాలి అనేది కొంతమంది ప్రబుద్ధులు,మిమ్మల్నిచూసి నేర్చుకోవాలి.నిష్కర్షగా,నిర్మొహమాటంగా,ఆధారసహితంగా మీరుమీ అభిప్రాయాలను వెలిబుచ్చే విధానం అద్భుతం👌.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
కట్ల పాములు ఇంకా చాలా బతికే వున్నాయి సార్ 😢😢😢🙏🙏🙏
@chandut2610
@chandut2610 3 месяца назад
😂😂😂 మాటలతోనే చంపేశారు. అసలైన విషయం ఏమిటంటే జగన్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టిన అయ్యన్న పాత్రుడుని ఎదురుగుండా పెట్టుకొని అధ్యక్షా అనాల్సిన పరిస్థితి మాత్రం జలగ కి అతి భయంకరమైనది 😂😂😂😂😂
@padmarama7783
@padmarama7783 2 месяца назад
Sycoki.samasyalamida.political.subjectmida.knowledge.leadu.paper.chusi.matadaleadu.attuvativadu.raddu.apputechi.uchitalu.panchitaru.verry.janamu.vote.vestaru.addideamma
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 месяца назад
కొన్ని విషయాలు మీరు మాట్లాడు తుంటే బలే వినబుద్ది అవుతుంది.
@muralimukkamala9811
@muralimukkamala9811 3 месяца назад
Excellent analysis Sir 👏👏
@prasadgangapatnam1616
@prasadgangapatnam1616 3 месяца назад
God bless you, Srinivas Garu
@dewpoint1637
@dewpoint1637 3 месяца назад
ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు అక్కడ ప్రజలకు చెప్పాలి జెలన్ మాస్క్ కంపెనీ రాయల సీమలో పెట్టాలి అంటే జగన్ ఓడిపోవాలి అని గట్టిగా అక్కడ జనాలకు చెప్పి జగన్ గాడు ఓడిపోయేలా చేసి తీరాలి అంతే కాదు వాడు జైలు కు పోవాలి.జగన్ గాడు ఎంపి గా రావాలి అనుకోవడానికి కారణం ఏపీ లో కి కాంట్రాక్టర్లు ఎవరు వచ్చినా ఐదు సంవత్సరాలు తరువాత వాడు వస్తాడు కాబట్టి కాంట్రాక్టర్లు నష్టపోతారు అని చెప్పాలని చూస్తున్నాడు ఈ ఐదేళ్లు మోడీ దృష్టిలో పడేలా ఉండి ఆంధ్రాకు ఏ కంపెనీలు వచ్చినా వాళ్ళను భయపెట్టి గానీ బామాలి కానీ చెదగొట్టడానికి కాబట్టి అక్కడ తెలుగు దేశం ఎంపి గెలవాలి.షర్మిళ అన్న కు ఎదురుగా పోటీ చేయాలి
@riokia8595
@riokia8595 3 месяца назад
అయ్యా అడుసుమిల్లి గారూ నమస్తే 🙏🙏🙏🙏
@prkmaruti836
@prkmaruti836 3 месяца назад
పార్లమెంటు ఎన్నికలలో జగ్గడు ఓడిపోతారు మీరు చెప్పింది కరెక్ట్ సార్
@ghantajyothi4694
@ghantajyothi4694 3 месяца назад
Good guess sir 👍👌🎉😊❤
@avantsaprasad7370
@avantsaprasad7370 2 месяца назад
ఈరోజు మీరు అంటే శ్రీనివాస్ గారు,అప్పసాని గారు, నిజాలు నిర్భయంగా మాట్లాడటం వలన ప్రజలు బాగా ఆలోచించి, ఓట్లు వేసి తెలుగు దేశం ను నెగ్గించారు.
@dr.vasudevanaidukh5207
@dr.vasudevanaidukh5207 2 месяца назад
Sreenivasa rao garu, you 100 % represent the views common people of AP. Your fluency is excellent.
@trinadhdhulipala2108
@trinadhdhulipala2108 3 месяца назад
వీడు కట్ల పాము కాదు నల్ల కింగ్ కొబ్రాగాడు వీడిని చాలా జాగ్రత్తగా గమనించాలి
@rajendrayeluri6480
@rajendrayeluri6480 3 месяца назад
Gopi garu only ysr family is hydrocere to Ap politics which has to be removed immediately by the Ap people
@navratanful
@navratanful 3 месяца назад
Srinivas garu CBN has to attack jagan on Finances, that’s his core strength
@lekshaavanii1822
@lekshaavanii1822 2 месяца назад
Hats. Off ADUSUMALLI GARU. GREAT. ANALYSIS SIR.🌷🍀🌿🌼🙏🏼
@rvv1599
@rvv1599 3 месяца назад
జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకొంటే, టీడీపీ కు ఒక ఎంఎల్ఏ, ఒక ఎంపీ సీట్లు వస్తాయి 😂😂😂
@arunajyothi790
@arunajyothi790 2 месяца назад
అసలు ఆ కుటుంబాన్ని చాపలచుట్టి ఏదైనా మురికి కాలువలో కి విసెస్తేకాని తెలుగు ప్రజల కు దరిద్రం పోదు తాత తండ్రి మనుమడు అంతా దోపిడీ దుర్మార్గాలు తప్ప ప్రజల ససౌభాగ్యం కోసం అభివృద్ధి కోసం చేసింది ఏమయినా వుందా
@MrLdp2005
@MrLdp2005 3 месяца назад
పాము బతికేవుంది
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 2 месяца назад
షర్మిలగారు పోటీలో ఉంటే టిడిపి పోటీ చేయకపోవటం మంచిది. మెున్న జరిగిన ఎలక్షన్ ఫలితములు చుాస్తే తెలుస్తుంది.
@lohitpakki4532
@lohitpakki4532 2 месяца назад
@9:55 2014 lo vizag mp ki y s vijayalakshmi ki potichesinappudu kuda ilage annaru, mla ki evarikaina vesukondi mp ki matram vijayalakshmi ki veyyamani.. ayina odincham..
@arunajyothi790
@arunajyothi790 2 месяца назад
శ్రీ వాస్ గా రి కి నమస్కారం మీ ఇంటర్వ్యూ లన్నీ హాస్యం కూడు కున్న పచ్చి నిజాలు ధన్యవాదాలు
@RaviMerugu-n7q
@RaviMerugu-n7q 2 месяца назад
Excellent video sir, I never seen this kind of genuine and dareful interview
@annapurnas5407
@annapurnas5407 2 месяца назад
Baga cheppevu srinivas rao garu
@sevenhillsengineers1666
@sevenhillsengineers1666 2 месяца назад
Sir Mee analisis chala baguntudi, you are a best asset to public
@hussainpeeran8405
@hussainpeeran8405 2 месяца назад
మీరు పార్టీ పార్టీ అంటారు ఇక్కడ పార్టీ లేదు గీర్టీ లేదు కేవలం కేసులు అంతే అయినా ఎలా గెలుస్తాడు అప్పుడు కథ వేరు ఇప్పుడు చిత్తు చిత్తు గా ఓడిపోతాడు
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 2 месяца назад
2014-2019వరకు ప్రజలకి జగన్ మీద ఉన్న నమ్మకం వేరు2024లో జగన్ని అసహించు కొన్నారు నమ్మకం కోల్పోయాడు కాబట్టి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు
@gopalkrishnarajuvatachavay8566
@gopalkrishnarajuvatachavay8566 2 месяца назад
Good analysis sir
@tusharpaintingstudio441
@tusharpaintingstudio441 2 месяца назад
U R right Sir. In case they contest again. 100% they loose.
@MahatmaGandhiReal
@MahatmaGandhiReal 2 месяца назад
Uncle is on the point
@stylish9629
@stylish9629 2 месяца назад
మా పులి అన్న కి party పోతే ఏమిటి, ప్రజలు పోతే ఏమిటి. మా అన్న కి కావలసింది తన దోపిడీ, కేసుల నుండి విముక్తి అంతే. 😮😊
@narasimhulunarasimhulu9167
@narasimhulunarasimhulu9167 2 месяца назад
Supar Anna please
@pinnamanenivc907
@pinnamanenivc907 2 месяца назад
ఇప్పుడున్న ఓటర్లు కూడావుందరు
@umabitr8157
@umabitr8157 2 месяца назад
Nijamu
@sathiraju7982
@sathiraju7982 2 месяца назад
ఇంత జరిగాక కూడా ఇంకా గెలుస్తాడని అనుకొనే దోరణి చాలా ప్రమాదకరమైన దుస్తితి.
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 2 месяца назад
బావా.. నేనే వైచిప్ కు చీప్ లీక్కర్
@bachichagarlamudi
@bachichagarlamudi 2 месяца назад
Jai cbn jai tdp ✌️
@andhrapolls-es3pl
@andhrapolls-es3pl 2 месяца назад
ఎలెవన్ మోహన్ రెడ్డి సింహం సింగల్ గా వెళ్లి రెండు సింగిల్స్ (11 ) తెచ్చుకుంది ...
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 2 месяца назад
As you said why special treatment for Jagan? Will prove inefficient administration!!!
@NanduTalksSongs
@NanduTalksSongs 2 месяца назад
Salt biscuits & fried jeedipappu 🤭
@muralikrishnadommeti
@muralikrishnadommeti 2 месяца назад
🎉
@vnagsuseela5652
@vnagsuseela5652 2 месяца назад
Why entire electronic media focussing on jagan
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q 2 месяца назад
Those who resigns like this they shall not contest in elections for next five years
@Srikakulam-09
@Srikakulam-09 3 месяца назад
Jalagadu MP ga contest chesthey gelichey paristhiti ledhu....Sharmila malli contest chesthundhi Congress nundi...
@umabitr8157
@umabitr8157 2 месяца назад
Yes correct
@krishnaprasad4886
@krishnaprasad4886 2 месяца назад
MLA కాబట్టి, ఇప్పుడేమీ చేయలేరు అదే mp ఐతే,ఏదో చేసేస్తారు అనే మీ ఆలోచన చూస్తుంటే... ఇవాళ మంగళవారం అన్నట్టుగాఉంది..😂
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q 2 месяца назад
If every one do like this for conduct of elections again who will bear the expenditure
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
సార్ ఇంక నుంచి జగన్ గురించె వైస్సార్ పార్టీ గూటింకజీఫీసవుషన్ పెట్టి అయిహానికి పున్లిసిటీ ఇవ్వద్దు. Just ignore them totally
@hussainpeeran8405
@hussainpeeran8405 2 месяца назад
అయినా ఇప్పుడు ఎలా గెలుస్తాడు
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 месяца назад
Sir, One important Note to noted by all the Citizens of AP State, that is : "Voting lo Participate chesina Vaallalo 39.5%, But not the Population of AP State". This is very much highly important NOTE to Noted.😂😅😢😮
@sivakumark-xl7ze
@sivakumark-xl7ze 2 месяца назад
రాజకీయాలకు పనికి రాడు జగన్ రెడ్డి, పొరపాటున గెలిచాడు ఇంక కష్టం.
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 2 месяца назад
పార్లమెంట్ లో ఉంటే ఏదో విధంగా మెాడీని, అమీత్ షా ను కలిసే అవకాశం ఉంటుంది. పవర్ సెంటర్ కు దగ్గరగా ఉండవచ్చు. ఇక్కడ విజయమ్మ ను పెట్టి, షర్మిలకు చెక్ పెట్టవచ్చు.
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 2 месяца назад
Vijayamma may reject the idea of contesting as YSRCP MLA if at all a bye - election becomes a reality with the resignation of Jagan as present MLA of Pulivendula.
@visible4267
@visible4267 2 месяца назад
2029 election time ki jagan nu bharati lepesi chavni nu addu pettukuni cm oting ki vastaadi, ipudu ap lo jagan ki baabu ki iddariki gandam undi 2027 lo emaina jaragochu evaro okkare undachu ledante baabu ni jagan lepesi jagan ni bharati lepeste poyye anni case lu poye bharati ni evvaru emi peekaleru ide 2027 plan andeke ipudu ycp mookalu memu malli adhikaaram lo ki vastam ani cheptunnaru,, lokesh anna koncham mundu chooputho daarunanni pasigatti edurkokunte jarigedhi ide 😢😢😢😢
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
బీజేపీ వాళ్లు వైసీపీ వాళ్ళని చేర్చుకుంటారు కూడా..
@prakashb5389
@prakashb5389 2 месяца назад
😂😂👌👌
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 месяца назад
✅🆗💯✌️👏💪👍👌❤️🙏
@RRRYaadav
@RRRYaadav 2 месяца назад
ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలు ద్వారా వచ్చినా/ అసెంబ్లీ వారు ఇచ్చినా రాడు, తండ్రి మహమేత వున్నప్పుడు దొరికిన 43,000 కోట్లు సంపద/కిట్ ప్రో కో రుచి చూసాడు, ఆ ధనం తో ముఖ్యమంత్రి హోదా 4,30,000 రుచి చూసాడు. ప్రజలు/చట్టాలు/రాజ్యాంగ వద్దు శాడిస్ట్ రెడ్డి కి వీడి గురువు ముక్కోడు kcr చెప్పాడు గా ప్రజలు వీళ్ళని గెలిపించకుండా చేసి తప్పు చేశారు, దానివలన రాష్ట్రం/దేశం ఎంతో నష్టపోయిందట !
@samueljacob2289
@samueljacob2289 2 месяца назад
Hatsoff Srinivas garu, mee matalu vini ina sare ee paytm gorrelu maralani korukuntunnanu
@jayarajud7927
@jayarajud7927 2 месяца назад
Raayalaseema prajalu chaala vichitramaina vaallu vaallaku rastramu abhivrudhi vaalla jeevitalalo marpu vaallapillala future avasamuledu vaallaku pention pillala chaduvu ycp aastulu ammi aina aadukuntaru anduke particularga ysr jilla prajalu eppudu ysr kutumbani loyalty chaatukuntaru
@ambika7793
@ambika7793 2 месяца назад
Adipistunnav
@PavanKumar-hq4wh
@PavanKumar-hq4wh 2 месяца назад
As Rao Garu Maanna pichhodila kanapadutunnada
@satyanarayanasanipina6249
@satyanarayanasanipina6249 2 месяца назад
ఏంటి!అందులో అనుమానమా?కావాలంటే వెళ్లి చెక్ చేసుకోండి😏.
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 2 месяца назад
జ గ న్ రె డ్డి గా రు త ప్ప క రా జీ న
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q 2 месяца назад
Foolish fellow and foolish actions
@srinivasarao8823
@srinivasarao8823 3 месяца назад
ఈ డిస్కషన్ రిజైన్ చేసిన తరువాత పెట్టండి. చేసాడు అని హెడ్లైన్స్ వేయొద్దు. 🙏
@Vsl2015
@Vsl2015 3 месяца назад
జగన్ రాజీ నామ చేయడు .. వాడికి అంత సిగ్గు వగైరా ఉందని ఎవరు అనుకోడం లేదు
@umabitr8157
@umabitr8157 2 месяца назад
Nijamu
@ramakrishnakandhi-qu5tt
@ramakrishnakandhi-qu5tt 3 месяца назад
Cbn resign ata. Bhuvaneswari cm ata. Cbn mp ata pm postki try ata .
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 2 месяца назад
BIG RUMOUR. People with common sense and following A.P., politics will not give any credence to such rumours.
Далее
This mother's baby is too unreliable.
00:13
Просмотров 16 млн
Raghu Rama Krishna Arrest ? | Supreme Court | Red Tv
10:00