ఎవరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎలాగైనా తీర్చాలి దానికి కొంత టైం అడగలేదు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల టైం అడిగింది వాళ్లకి తీర్చండి అంతే కాదు గట్టిగా మాట్లాడండి భయపడొద్దు
Sir నేను చాలా అప్పుల్లో వున్నాను సుమారు 60లక్షలు ip పెట్టాలంటే అభిమానం అడ్డువచ్చి ఆత్మహత్య కు ప్రయత్నం చేశాను ఇప్పుడు ఏంచెయ్యాలో అర్ధం కావట్లేదు సార్ 🙏🙏🙏🙏ప్లీజ్ రిప్లయ్ ఇవ్వండి ఏంచెయ్యాలో ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏
నమస్కారం సార్ నేను వేరే ఒక వ్యక్తికి షూరిటీ ఉన్నాను అతను ఐపి పెట్టడానికి వెళ్తున్నాడు నా పరిస్థితి ఏంటి అప్పల వాళ్ళు వచ్చి నన్ను కట్ట మన్నారు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను అతని వల్ల నేను సూసైడ్ చేసుకున్న పరిస్థితి వస్తోం ఏం చేయమంటారు సలహా ఇవ్వండి
Tq sir . Nenu okadiki 5 crores ichanu sir gulf jobs ki.. vadu nannu mosam chesadu... Na valla 100 mandhi mosapayaru vademo darjaga dubai lo royal life brathukuthunnadu, napy cases ayi center jail ki kuda velli ochina ayina kuda public odatleru nannu .., ip pedtha sir nenu kuda, chav thappa am kanipinchatledu
Sir naku help cheyandi nenu ee problem face chesthunna nenu bond rassi ichanu kani time ki kattaledhu ippudu vallu na pi case vesthanu anni anntunnaru ippudu nenu am cheyali pls help