@@NaaAnveshana బాబు అన్వేశా నీవు ఏమనవ్ e video లో ఈరోజు నేను కన్నడ ట్రవలేర్ లోహిత్ కలిశాడు నేను అతడికి డబ్బులు ఇచ్చి సహాయం చేశాను అన్నవ్. వాడి యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేస్తే వాడు వచ్చి 13 days పైగా అయింది 10 వీడియోస్ అప్లోడ్ చేశాడు నువ్వు ఏమో viewers ni eri హుకులును చేస్తున్నావ్ ఏమిటి అన్వేశా నీ దొంగ డ్రామాలు
మీ వీడియోస్ చూడకముందు తాలిబాన్ లు గోరం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళు మన ఇండియా పోలీస్ వాళ్ళకంటే మంచి వాళ్ళు అలాగే జనాలు కూడా ఆడవాళ్లకు మంచి గౌరవం, ఉంది ఆఫగానిస్థాన్ వాళ్ళు ఇంత స్నేహపూర్వకంగా ఉంటారని మీ ద్వారా నే తెలిసింది కానీ ఇప్పుడు బాధగా ఉంది మీరు వెళ్తుంటే😘👌👌👌
నాకే చాలా బాధనిపించింది మీరు వెళ్లిపోతుంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి గని చాలా హెల్ప్ చేశారు అన్న వాళ్ళు నీకు మన భారతీయు అంటే ఎంత ప్రేమో మరి...... లవ్ యు అన్వేష్ అన్న ❤️❤️❤️❤️
I worked in Bangalore for 12 years. Kannadigas treat ap and telangana people as their family. So warm, so humble. Karnataka breakfast is the best in India. I still miss Bangalore. Craving for the breakfast from adigas at domlur next to our office.
నిజంగా ఆఫ్గన్ వీడియోస్ చాలా బాగా చూపించారు థాంక్స్ అన్న అక్కడి ప్రదేశాలు కాక ప్రజల మనస్తత్వాలు కూడ అర్థం అయ్యేలా వీడియోస్ చేశారు 🥳 all the best for next country 💐
I am an afghan we welcome all Indians to our country to visit and enjoy our hospitality Indians the most loved in afghanistan by all afghans 🏳❤️🌹❤️ India 🇮🇳
అన్న మీ ఆఫగానిస్తాన్ ఫ్రెండ్స్ కు సలామ్ మీకూ నమస్తే తెలియని ఆఫగానిస్తాన్ చరిత్ర తెలిపినందుకు ధన్యవాదాలు మాన తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు జై హింద్ 🇮🇳🙏
అన్నీ బాగున్నాయి... సూపర్.. series.. మామూలుగా ఎంజాయ్ చెయ్యలేదు.. entertainment, traveling, hostory,ethics, time sences, love, friendship, free, curiousity, politics, food, market lot of experience by watching afgan series.. at the same time tongue loose... Love you soo much.
Best supporters of Noor Bhai and Afrin bhai. thank u both of u. U both people are not only supporting to tourism u supporting and promoting your country's economy (Tourism)
అన్వేష్ గారు చిన్న వయసైనా అద్భుతమైన వీడియోలు అందించినందుకు ధన్యవాదాలు ఇప్పటివరకు చూసిన వీడియోలో ఆఫ్ఘనిస్తాన్ ఒక అద్భుతమైనటువంటి మజిలీ మరిన్ని అద్భుతమైన వీడియోలు అందిస్తారని ఆశిస్తూ మరొక్క మారూ ధన్యవాదాలు
Every indian like and respect Afghanistan people.indian friendly people Afghanistan people.indian people and Afghanistan people are like brothers.i love and like Afghanistan country.while seeing ur Afghanistan series i really enjoyed anvesh bro.u did ur job great man.really Afghanistan people are very friendly to indian country. 🇦🇫 + 🇮🇳
Also I felt happy to hear that you came safely to Dubai. As you said in your video, only focus on your work & don't get any diversion which may land you into troubles. Even though you know everything, this is my sincere advice as fan of your videos.
Your presentation has improved a lot nowadays, unlike those 'complaints' videos.Antarctica n Amazon videos were the best ones. Happy to see your growth in terms of new subscribers and viewership.👍👏👏🙌
Thanks to these two guides to support with pure heart to my anvesh bro.i change my thoughts about Afghanistan after watching these good people nd anveshana bro videos.miss u Afghanistan videos. Keep going
One of the best travel series I ever watched. Explore, fun, travel, emotion, friendship anni unnay ee series lo. Noor bhai and Afreen bhai are very sweet. Both Afghanistan and Afghans are beautiful. Waiting for next series. All the best Anvesh bro
Finally Afghanistan series went well....u have lot of luck....u faced and solved so many different difficulties..... U are great bro.... A the best for next series
నీ వల్ల మాకు కూడా ఆఫ్ఘనిస్తాన్ తో బంధం ఏర్పడింది 😔 miss Afghanistan... అన్నీ బాగున్నాయి... సూపర్.. series.. మామూలుగా ఎంజాయ్ చెయ్యలేదు.. we love Afghanistan
Super bro, u look like Junior KA Paul...very kind hearted from 54k subscribers after he posted Afghanistan videos now 90k subscribers thank you bro for helping our kannada youtuber.....
అన్నా... సూపర్... ఎండింగ్ వీడియో.... హీరో విజయం సాధించాడు... నిజం గా విడిచి వెళ్ళినప్పుడు చాలా బాధ గానే ఉంటుంది... మీ వీడియో చూస్తే తెలుస్తుంది... సూపర్ కన్నడ ట్రావెలర్ కి సహాయం చేస్తున్నారు...ఆయన యూట్యూబ్ లింక్ ఇవ్వండి... అన్నా
Best Series in your Channel are Afghanistan, Antarctica, Amazon, 40 days Akhanda Yatra and All India Trip in 100 Days 👌👌👌👌All the best for the next Series 👍👍
At last anvesh garu we saw Noor Bhai with you happily.Thank God as they both are safe 🙏. Congratulations for your Afghanistan series.superb 💐💐 Syria lo matram safe ga undandi and jagratha ga matladandi valatho.
Wonderful Afghanistan series, with this people left apprehension about Taliban people they are so friendly, helpful. Really it is an eye opener to all though have certain issues in that country, but it is a wonderful.friendly nation than western countries. Good work anivesh , your efforts and educating about afghanistan is always appericiated.
Anvesh Bro... Yours Afghanistan series was BLOCKBUSTER... I am very glad to be your subscriber... really you are kindhearted person... eagerly waiting for your next series...
Atlast ni notlo nundi "I ❤️ AFGHANISTAN" anni ochindhi, after ur 1st Afghanistan video nundi. U changed perspective of Thaliban Adhi Afghanistan 💕 LOVED IT Habib come to AFGHANISTAN ✌️
బ్రో చాలా బాగా చూపించారు మీరు ఆఫ్గనిస్తాను మొత్తం అంతానే స్పెషల్ ఆ బ్లూనది ఏదైతే ఉందో లేక్ అది చాలా బాగా నచ్చింది . అలాగే అక్కడ ఉన్న ఆహార పదార్థాలు అలవాట్లు మీ తో ఉన్నవాళ్లు చాలా మంచిగా అనిపించింది ఆఫ్ఘనిస్తానంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడేలాగా అలాగే మన హిందుస్థాన్ కి గొప్ప పేరు ఉంది అక్కడ అని నిరూపించారు చాలా థాంక్స్
Afganistaan series అన్న టైటిల్ కు సరైన న్యాయం చేశారు నాన్న 👍ఈ సీరిస్ వలన ఆఫఘనిస్ధాన్ మీద గౌరవం ఇంకా పెరిగింది ❤️ మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ మేము అన్వేష్ కి సపోర్టర్స్ అని గర్వంగా చెప్పుకునేలా ఉన్నాయి వీడియోస్ అన్నీ 👌👍