Prathii video comments section lo nilanti okaaa moda gadu untadu… adi em satisfaction oooo ardam kadhu mala daniki 500 likes… likes kotetodu bathroom lo undi kodthado thelvadhu.. meee fake coments vala videos skip cheyalsi vasthundi
ఏమిటీ ఈ కరివేపాకు సోదిని skip చేయకుండా చూసారా? అన్వేష్ ఏమీ స్వాతంత్ర సమరయోధుడు కాదు కదా, ఈ వీడియో లో ఎటువంటి విషయo లేదూ. కానీ అన్వేష్ కి ఈ వీడియో వ్యూస్ మీద లక్ష రూపాయలు పైనే income వచ్చింది 👍😄.
💕Marriage చేసుకుంటే అన్న నువ్వు ప్రపంచ యాత్రికుడు ఆవ్వే వాడివి కాదు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నికు మంచే జరిగింది.👋 🫶💞ఇప్పుడు marriage చేసుకో అన్న🎉🎊💐💐💐🫶🫶🫶💞💞
నేను ఇంత వరకు ఏ జాతీయ నాయకుడు యొక్క జీవిత చరిత్ర కూడా ఇంత ఆసక్తిగా వినలేదు అన్నయా...but truly ur words inspired me alot ...And All the Best for ur upcoming projects annaya ...
Avnu pakkana valani thokkesi paiki raavadam. Enti guarantee ithanu cheptuna story antha nijam ani. Bro Actors, Politicians ni nammalemu alane ee social media kuda just commercial business anthe. Just for making money! Ipudu kontha mandhi vachi anvesh anna hater vachadu antaru simple😅
Chala heart touching ga undi mee flash back nijam ga meeru Diamond mee valla telugu vallandariki vaka gurthimpu vachindi n ma vizag abbai ante ma anandaniki avadhulu levu .ma bangaram nuvvu vizag vaste cheppandi mee kosam na lanti sisters andaru wait chestu untaru .
Me videos and slang chusi i had a bad openion kakapote konni videos chusaka matram me meda manchi openion vachhindi. Especially the way you worked to become who you became is definitely a great thing
2019 lo engagement ayindhi bro corona lo 2020 lo pelli ayindhi naku epudu 19 months papa 🥰🥰 okati chepana anna epudu may be aaa ammai me videos chusthu feel avthundhemo 😋😋😋
ప్రతి పరిస్థితి మన మంచికే... అదే దైవ నిర్ణయం...కానీ మనం మన జీవితం లో జరగాలని కోరిన కోరికలు జరగనప్పుడు బాధపడుతుంటాము. ప్రతిదీ మన మంచికే అనే మాట సత్యం.. 👌👌👌👌👌👌👌👌.
Chala low ga feel avthuna time lo Ni video chusthuna. Malli life mi restart cheyali anipinchi ee video tho. ❤. Take care of yourself. Inka chala thiragali kadhaa. You are a great motivator to our Telugu people.
Really great anna... First entra eedu bhoothulu aduthunnadu anukunna but mee videos reality ki chala dagara ga untadi... Love u bro nice msg about love and career.
Bro this life experience of yours will surely fit a big block buster movie. You have given a free story to many story writers. Hope to see this on the big screen very soon!!! Keep going bro!
ఏంటి బ్రో.. అంత షాకిచావు.. అయినాok... నువ్వు సూపర్... పెళ్లి చేసుకోడం బొక్క.. వదిలేసి నా కూడా తప్పేం లేదు.. కుదరలేదు.. వదిలిసి. గొప్ప వాళ్లు గా ఎదిగిన వాళ్ళలో బోలెడు మంది ఉన్నారు.. అందులొ నువ్వు ఒకడివి.. 🥰🥰
అన్నా... చాలా రోజులనుండి అనుకునేవాడిని.. మీ వీడియోస్ చూడాలి చూడాలి అని.. మళ్ళీ ఎందుకో వద్దు అని అనిపించేది.. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా..... 😊😊 సూపర్ అన్న 👌👌👌👌 మీరు పెట్టె వీడియోలకి గంటల్లో మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తున్నాయి.. దాన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు.. మీరు ఎంత జెన్యూన్ నో అని ❤❤ ..... ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు రెడ్డివారి....
గ్రేట్ సోదరా.... మీ వ్యక్తిగత విషయాలు ఈ *నా అన్వేషణ* లో చెప్పనవసరం లేదు... కానీ మీరు ఏదీ దాచుకోకుండా మీ వ్యక్తిగతం కూడా మాతో పంచుకొంటున్నావు... లవ్ యు తమ్ముడు 👍
You are right Anvesh.. there is no love.. how much I love Rajat means sky is limit but he played with my emotions and left .. if anyone being in Rajat position they would have never left me.. that much loved him still my heart loving and remembering him emotionally connected with him lot and lot..
I am new subscriber for you.Your way of talking and your real life story lesson is happened in every one life ,but you standup yourself then your motivated to everyone all the best for you.Finally in one word "This is the Success".
అన్నయ్య మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు బాధ పడాలి మా అన్వేష అన్నయ్య బంగారం అమ్మ చెప్పినట్లు మీరు నిజగా డైమండ్ అన్నయ్య ప్రతి మనిషి జీవితంలో ఒక కధ ఉంటుంది అన్నయ్య కానీ మీరు మాత్రం గ్రేట్ అన్నయ్య
అన్న నువు ఎంత సక్సెస్ సాధించిన కొంచెం కుడా ఇగో అనేది లేదు... ఒక నార్మల్ పర్సన్ 10000 subscriberస్ వస్ర్హే ఏదో సెలబ్రిటీ ల ఫీల్ ఐతారు ..కాని నువు నిజంగా డైమండ్ బయ్య❤❤❤ ,love from Hyd (jagadhgirigutta)
అన్వేష్ అన్వేష్ ఈ వీడియో 5, మిలియన్ చేరింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి, మంచి భవిష్యత్ కలిగివుండాలి నీవు. అల్ ది బెస్ట్ అన్వేష్
Nee love story super undi bro. Good to know ur past. Ur suggestion for da teenagers is cent percent correct. Working 19 hrs a day is not that easy. Finally u chose RU-vid as ur profession. It's a fantastic decision. That y we r all watching da entire world through ur eyes. Keep up da great work bro. ☮️ ☮️ ☮️
Super super super me story antha vinna ...first of all me voice lo ekkado genuinty kanapaduthumdi..but .ofter 2 years taruvata oka manchi ammaii nu chesukondi pelli vaddu anoddu😊
Super touching bro..super advices.. and "real love starts between couple after having kids" is good...travellers have more wisdom..running water is pure than stagnant water..river is pure than lake..similarly travellers mind is more pure
No youtuber will talk about importance of money and education in life, but here in your video's you will talk about the reality of how society is. Hats off to you anna❤
పెళ్లికి ముందు వచ్చినవి తప్పు కాదు పెళ్లి తరవాత జరిగినవి తప్పు కాదు...కొంతమందికి పెళ్లికి ముందు ప్రేమ దొరుకుతుంది,కొంతమందికి పెళ్లి తరవాత దొరుకుతుంది..ఈ విశ్వం ఏది ఇచ్చినా మంచి ఆలోచనతో తీసుకోవాలి❤Thank you bro manchi vishyam share chesukunnav
Bro... నీ వీడియోలు అన్నింట్లో కన్నా చాలా స్పీడ్ గా 2M views వచ్చిన వీడియో ఇదేనేమో. దీని బట్టి ఏం అర్థమైంది? మనకు మన గురించి కంటే ఎదుతోడి విషయాల్లో ఆసక్తి చాలా ఎక్కువ అని. 😂😂😂
అన్న ఒక్కటి మాత్రం నిజం .. మన జీవితం లో మనకు నచ్చిన పని చేయడమే కరెక్ట్ ఎందుకంటే దానివల్ల ప్రయోజనం కలిగినా లేదా నష్టపోయినా అది మనం మాత్రమే ఇతరులు కాదు...👍
భయ్యా స్టోరీ చాలా బాగుంది.... నిజం అయితే ఇంకా బాగుండు అనిపిస్తుంది... కానీ నిజమే అని అనిపిస్తుంది ....ఎనీవే గుడ్ మెసేజ్.... థాంక్యూ సో మచ్ బ్రో ...కీప్ ఇట్ అప్.... మీ కొత్త వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను....
Ok అయ్య...అన్వేష్ గారు PART 2 కోసం WAIT చేస్తాం....... మెసేజ్ మామూలుగా ఇవ్వలేదు మోటివేటర్ లు మెసేజ్ ఇచ్చిన కల్పిత కథలు ఉంటాయి but real life నీ నిర్భయంగా నిజాయితీగా చెప్పి గొప్ప సందేశం ఇచ్చావ్ నువ్వు లాస్ట్ లో చెప్పిన మాటలు ఆణిముత్యాలు అక్షర సత్యాలు....... ❤
Prema anedhi pelli tharvathe annaru meeru.. this is 100% true.. pelliki mundhu love vundhi ante, definitely that love is from parents.. Amazing video Anvesh garu😊
డోంట్ వర్రీ బ్రదర్... మనం ప్రేమించిన అమ్మాయి రాకపోయినా... మనల్ని ప్రేమించే అమ్మాయి వస్తుంది... అప్పుడే అందం ఉంటుంది.. నీకు దేవుడు ఎక్కడో దాచి ఉంచి ఉన్నాడు... అది మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోండి.. గాడ్ బ్లెస్స్ యు
Story super Annayya😍 and "prapancham lo ekkada love ledu just attraction, so mundu education and success important. Success ithe konda meda kothi ayina digi vasthadi" 100% true and e kalam teenage pillalaki manchi message annayya..humble human being🤝 Down to earth...nv inka inka edagali society lo chaitanyam tiskuravali annaya💐💐
నిజమే అన్వేష్ గారు, కొంత వరకు మీ లాంటి కథే నాది కూడాను. నేను పెళ్ళి గురించి అయితే తహతహలాడట్లేదు. అయితే అవుతుంది లేకపోతే లేదు. అది అవ్వకపోయినా జీవితంలో కోల్పోయేది ఏమి లేదు.