Тёмный

Afghanistan to Pakistan Traveling By Car | Torkham border | Pakistan Afghanistan border 

Naa Anveshana
Подписаться 2,1 млн
Просмотров 3 млн
50% 1

afghanistan, taliban, pakistan, afghanistan vlog, pak afghan border, travel vlog, torkham border, kabul, peshawar, pakistan afghanistan border, border, road trip, pakistan border, afghanistan taliban, afghanistan news, afghanistan travel vlogs, taliban in afghanistan, Afghanistan to Pakistan Traveling By Car

Опубликовано:

 

2 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@balaswamymudhiraj97
@balaswamymudhiraj97 Год назад
అబ్బబ్బ మి ప్రేమ సల్లగుండ కొన్ని రోజుల క్రితం వరకు ఆఫఘనిస్ధాన్ దేశం అంటే టెర్రరిస్ట్ ల దేశం అనుకున్నాను కాని ఈ వీడియో చూశాక ఆఫఘనిస్ధాన్ ప్రజలకు భారత్ పైన వున్న ప్రేమకి భారత పౌరుడిగా ఫీద అయిపోయాను మా అన్వేష్ నీ జాగ్రత్తగా చూసుకోండి. Love from Hyderabad.
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Naku kuda bro chala happy ga vundhi
@vadlooriravikalyan528
@vadlooriravikalyan528 Год назад
@@NaaAnveshana panju Shir vellandi akkadi paristhilu vivarinchandi
@mudhiraj005
@mudhiraj005 Год назад
మోడీ ప్రభుత్వం చేసిన సహాయం అలాంటిది...
@yaminibabu2304
@yaminibabu2304 Год назад
@@mudhiraj005 ante mari ... Modi garu kalupukupotnaru andarni .. adi bharathdesa aardika vyavastha ni balopetham cheydaniki panikivastadi
@sureshbabunandika
@sureshbabunandika Год назад
@@mudhiraj005 Lol okkasari history chisuko evaru chesaro
@vinnuvlogs766
@vinnuvlogs766 Год назад
మన దేశం విలువను పేంచుతు వేరే దేశాలను గౌరవిస్తూ సాగే నీ యాత్ర....👏👏👏👏👏👏👏
@nareshvudutha5362
@nareshvudutha5362 9 месяцев назад
Good statement
@syediliyas3319
@syediliyas3319 Год назад
ఆఫ్ఘనిస్తాన్ గడ్డమీద హిందుస్థాన్ జిందాబాద్ అంటుంటే చాలా బాగుంది నిజంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్లకి భారతదేశం మీద ఉన్న ప్రేమ ఏ కల్మషం లేనిది
@srinivasarao-ie1mp
@srinivasarao-ie1mp Год назад
Super super video
@kishor12302
@kishor12302 Год назад
YES REALLY PROUD GA UNDHI AA VISHWASANIKI KARANAM MANA VIDHESANGA VIDHANAME
@vasuvasu4121
@vasuvasu4121 Год назад
Correct correct bro
@manduvanageswararao9298
@manduvanageswararao9298 Год назад
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మనల్ని ఇంతలా అభిమానిస్తున్నారని తెలిస్తే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది... జై భారత్
@Deathshot118
@Deathshot118 11 месяцев назад
Velli afganistan lo 10 days undi randi vala abhimanam telustadi
@chandrasekha99
@chandrasekha99 Год назад
ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ అంటే టెర్రరిస్ట్ కంట్రీ అని ముద్ర వేశారు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ పై ఉన్న ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది థాంక్యూ అన్వేష్ అన్న❤❤
@piyushyadav4849
@piyushyadav4849 11 месяцев назад
Anna Pakistan has 4 provinces. Only Punjab province of Pakistan has hatred for India. People from Sindh, Balochistan and Khyber Pakhtunkhwa has no problem with India. 🙏
@satish12d
@satish12d 11 месяцев назад
@@piyushyadav4849 oh super brother, ee information teliyadhu.. thanks for telling
@rajeshketa9685
@rajeshketa9685 Год назад
చాలా సంతోషం గా ఉంది అన్న హిందూస్తాన్ జిందాబాద్ అంటుంటే 😍😍😍 జై హింద్ జై జవాన్ జై కిసాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@JaiSriRam119
@JaiSriRam119 Год назад
Jai Shree Ram❤️🚩🕉️
@naturemusic9838
@naturemusic9838 Год назад
Ade mata ekkada ante deshadrohi antaru caselu pedtaru jail lo vestaru india lo kulam picchi baga mudripoindi
@JaiSriRam119
@JaiSriRam119 Год назад
@@naturemusic9838Only Pakistan Zindabad ante Deshdrohi antaru endukante adi manchi country kaadhu kabatti Kani Afghan Zindabad ante ekkada kuda emi anaru Matham Picchi least unnadhi India lo ne Endukante Hindus manchi vaalu kabbati *See the Situation of Hindus and Other minorities in Pakistan, Bang, Iran, Iraq, Turkey etc*
@Rajesh-Gura
@Rajesh-Gura 6 месяцев назад
​@@NaaAnveshana❤
@maheshsv5500
@maheshsv5500 Год назад
మన దేశం గురించి పరాయిదేశీయులు పొగుడుతుంటే ఆ ఆనందమే వేరు జైహింద్ జై జవాన్ జై కిసాన్ జైహింద్ జై ఇండియా జై అన్వేష్
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@JaiSriRam119
@JaiSriRam119 Год назад
Jai Shree Ram❤️🚩🕉️
@rambabuyakala
@rambabuyakala Год назад
👃👍
@gugulothusomani9473
@gugulothusomani9473 Год назад
🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tradefx5601
@tradefx5601 Год назад
Manamu koda pogdavacha valla deshaniki?
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs Год назад
మీ videos వల్ల ఆఫఘనిస్తాన్ వాళ్ళు మంచి వాళ్ళు అని తెలిసింది thank you bro
@prudhvirajjohnson128
@prudhvirajjohnson128 Год назад
నేను ఇప్పటి వరకు చేసిన వీడియో లో ఇది మాత్రం బెస్ట్ వీడియో అన్వేష్ బ్రదర్... జై హిందూ స్థాన్... వందేమాతరం
@rajbabu5554
@rajbabu5554 Год назад
ఆఫఘననిస్తాన్ ప్రజలకి మన భారతదేశం అంటే ఏమితిమైనా ప్రేమ వుంది....
@annapurnadevi4143
@annapurnadevi4143 Год назад
చాలా risk తీసుకుని, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అన్వేష్.. Welldone 👍🏻👍🏻👍🏻👍🏻
@mlb8698
@mlb8698 Год назад
ఇండియా మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడు వారి మీద చాలా గౌరవం పెరుగుతుంది
@SaiKishore7218
@SaiKishore7218 Год назад
అన్వేష్ అన్న చిన్న పిల్లోడిలా ఆడుకునే తత్వం అందరిని ఆకట్టుకునేలా చేస్తుంది... That's why he is the unique traveller among all the travellers... 👏👏👏
@akulakrishnaakulakrishna5034
మన అన్వేష్ నిజమైన స్వచమైన ప్రపంచ యాత్రికుడు.. అతను చేసే వీడియోస్ లో చాలా మంచి మెసేజ్.. మంచి లొకేషన్ లు చూసే ప్రతి ఒక్క విషయం చాలా చాలా పనికొచ్చే విదంగా ఉంటాయి అనే ప్రతి ఒక్కరు తప్పకుండ ఒక లైక్ వేయండి 👍👍🌹
@gajjimounika5280
@gajjimounika5280 8 месяцев назад
Edi kachithamga paid comment ye
@rajeshnimmala2417
@rajeshnimmala2417 Год назад
మన ప్రధాన మంత్రి గారు ఆఫ్ఫ్గానిస్తాన్ కి గోధుమ పిండి పంపినపుడు మన దేశం లో కొందరు వాళ్ళ కి ఎందుకు అని కామెంట్ లు పెట్టారు. ఒక సారి వాళ్ళ ప్రేమ చుడండి భారత్ అంటే ఎంత గౌరవం ఇస్తున్నారు. జై భారత్ జై ఆఫ్గానిస్తాన్. ఇలాంటి వీడియో చూపిస్తున్న అన్వేష్ అన్న కి జై.
@venkatpeddireddi620
@venkatpeddireddi620 Год назад
మన దేశం గురించి పరాయిదేశీయులు పొగుడుతుంటే ఆ ఆనందమే వేరు జైహింద్ జై జవాన్ జై కిసాన్ జైహింద్ జై ఇండియా , Thank you అన్వేష్
@sagarvarun6
@sagarvarun6 Год назад
ఎందయ్యో.... ఇంత అభిమానం....కళ్ళలో నీళ్ళు తిరిగాయి....అద్భుతమైన ఆత్మీయత....ఇదంతా పూర్వపు బంధం
@ammanjunathaam9649
@ammanjunathaam9649 Год назад
బంధమా వంకాయ ఏమి కాదు ఇప్పుడు వాళ్ళ సమయం అలా ఉంది అందువల్లనే వాళ్లు మా హిందూస్తాన్ అంటే ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ సమయం వస్తే వాళ్లు మా గొంతులు మీద కత్తులు పెడతారు జాగ్రత్త రా బాబు
@ravichandrareddykondreddy1897
Yes
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Год назад
Egg niisu yeppatiki podhu brother, dhanike.kanta thadi pettaku
@garnepudipraveen7306
@garnepudipraveen7306 Год назад
భారత్ దేశం చేసిన సహాయానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చూపిస్తున్న అభిమానం చాలా గొప్పది అన్వేష్ అన్న 🔥❤️🥳
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@sudapolice5271
@sudapolice5271 Год назад
Very nice journey
@korra.bhadralovelyboy7296
@korra.bhadralovelyboy7296 Год назад
మీ యాత్ర చాలా బాగుంది సో మీరు అనేక దేశాలకు వెలలి దేవుడు మీకు తోడై ఉండాలి brather
@rajup3914
@rajup3914 Год назад
You are the best youtuber I have seen bro, hats off to your dedication and daring...you are putting yourself in dangerous situations with a smile on your face just to show us the world. You deserve millions and millions of views and likes. Proud to be a fellow telugu and that too from vizag 👍👍
@bollupalliprabhakar1509
@bollupalliprabhakar1509 Год назад
ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే భయం వేసేది. ఇప్పుడు అది ప్రేమ తో replace అయింది. ఆఫ్ఘన్ ప్రజలు మన ఆత్మ బంధువులు అనిపిస్తుంది. Love from india. We love Afghanistan and keep on loving for ever.. అని ఆఫ్ఘన్ people కి తెలియజేయండి Anvesh.
@Tek4uOfficial
@Tek4uOfficial Год назад
Once upon a time afghan, pak, bangla, nepal are part of India… later got divided due to bullshit politics… but we all people are equal with humanity 🙂
@typicalspyder2827
@typicalspyder2827 Год назад
All mughals are from afghanisthan only
@ShaikArif-gg3bd
@ShaikArif-gg3bd 11 месяцев назад
Afghanistan zindabad Pakistan domdom From India yes bro they are too good !
@chengaiahp4963
@chengaiahp4963 Год назад
చాలా బాగున్నది అన్వేష్ గారు ,చక్క బ్రిడ్జ్,మరియు కొండ లో రోడ్డు దారి, పిల్ల ల ఆనదం, నాకు బాగా నచ్చినది.ఆఫ్ఘన్ ప్రజలు ఒకప్పటి అఖండ భారత్ లోని భాగమే , వారు మన భారత దేశం పైన చూపిస్తున్న ప్రేమ నాకు బాగా నచ్చినది.పాక్ కూడా వీరి మాదిరిగా ఉంటే ప్రపంచం ఎంత బాగుండేదో
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@Trust1867
@Trust1867 Год назад
Nuvu super bhaiyaa..
@ambujaprathap
@ambujaprathap Год назад
Exactly 👍
@chandravamsakshatriyashind1492
మీతో ప్రయాణం చేసేవాళ్లు ఎవరైనా నవ్వుతు నవ్విస్తూ వంద ఏళ్ళు బతికేచేస్తావ్ అన్న.... మీ వీడియో అల్ టైం ఆసమ్ 🥰🥰
@rameshdokala4716
@rameshdokala4716 Год назад
నేనొక ఇండియన్ ఆర్మీలో పనిచేస్తా వీడియో చాలా బాగుంది భారత్ మాతాకీ జై,,🇮🇳💪🇮🇳
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Hi
@rameshdokala4716
@rameshdokala4716 9 месяцев назад
@@NaaAnveshana hi anna
@borrarajkumar2688
@borrarajkumar2688 Год назад
మన భారతీయుల ప్రేమను ఆ దేశంలో చూపిస్తున్నందుకు నీకు నిజంగా ధన్యవాదాలు 🙏
@iamsreenivaas
@iamsreenivaas Год назад
చాలా చాలా చాలా బాగుంది. 👌👌👌 హిందుస్థాన్ జిందాబాద్ 🇮🇳 అని వాళ్ళు చెప్పడం మన మీద వాళ్ళు చూపించే ప్రేమ చాలా బాగుంది 👌👌👌
@thigullakanna8557
@thigullakanna8557 Год назад
నిన్ను అన్ని దేశాల రాయబారిగా నియమించాలి ... అన్ని దేశాల మీద మంచి అవగాహన ఉంది. భారత ప్రభుత్వం దృష్టికి పోవాలి అని కోరుతున్నా...
@kishoremanne3636
@kishoremanne3636 Год назад
This is an eye opener for me. Afghanistan is so nice and people are so respectful . Till now I saw this country only in news channels. Thanks bro .. I want to visit once in my lifetime.
@shafishaik8027
@shafishaik8027 Год назад
Nice bro... I too even realised about kashmir in LPU college wen spoke directly with them...
@venkyvc3832
@venkyvc3832 Год назад
అన్వేష్ అన్న తోపు ధముంటే అపు 🔥🔥🔥❤️❤️❤️❤️💪💪💪💪 హిందుస్తాన్ జిందాబాద్ మేరా బరత్ మహాన్ నా హృదయం ♥ భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను 🇮🇳 భారతీయుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను 🇮🇳 ✊
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@Harakriahna9999
@Harakriahna9999 Год назад
జై శ్రీ రామ్ 🌹🙏
@SunilKumar-gl9ro
@SunilKumar-gl9ro Год назад
Hi.... Sir.... మీ వీడియోలూ చుసి ఉండకపోతే Afghanistan ప్రజల గురించి తెలిసేది కాదు. నిజం గా Afghanistan ప్రజలు మనకు మంచి మిత్రులు అని తెలిసింది మీ విడియోల వెల్లే తెలిసింది thanku. ✨💦👏👏👍
@balaswamymudhiraj97
@balaswamymudhiraj97 Год назад
సేమ్ ఒపీనియన్ బ్రో
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@nationpride1478
@nationpride1478 Год назад
అక్కడ హిందువులు,sikhs లు లేకుండా చేస్తున్నారు.ఏదో చుట్టపు చూపు గా వెళ్తే...అంతే.గొప్పలకు పోవద్దు.😭
@JaiSriRam119
@JaiSriRam119 Год назад
@@nationpride1478 Correct ga Cheppavu👌 Ikkada chala Mandi erripappalu unnaru
@mansooranwar6254
@mansooranwar6254 9 месяцев назад
Hii, bro,,,nenu velli chudaleni places anni chupistunnaru, chaala thanks me vedeos chustunte nenu direct ga velli chusinattundi ,,, thank u,,god bless u,, takecare ,,jaihind
@pradeepkumar-pn8ud
@pradeepkumar-pn8ud Год назад
Proud to be an indian 🇮🇳 ❤️ love from Bezawada 🔥
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@NaaAnveshana
@NaaAnveshana Год назад
@@4272__ ok
@commandomanasa
@commandomanasa 7 месяцев назад
​@@NaaAnveshanaసూపర్ అన్న ❤❤❤❤
@kashiyajjala5168
@kashiyajjala5168 Год назад
జై భారత్ మాతాకీ జై 🙏 జై హిందుస్థాన్
@sermon007
@sermon007 Год назад
Wow such a beautiful country.❤ Afghanistan has been my fav dream destination since long…😊
@andugularakesh1507
@andugularakesh1507 Год назад
నువ్వు అసలైన భారతీయుడివీ బ్రో పాకిస్తాన్ వెళ్లి హిందూస్తాన్ జీందబాధ్ అనిపించవ్ హ్యాట్సాఫ్ జై హింద్...
@BABABUDDEN1996
@BABABUDDEN1996 Год назад
హిందూస్తాన్ జిందాబాద్ ఆఫఘానిస్తాన్ జిందాబాద్ భారత్ మాతాకీ జై 👍🤘
@mohammdsamiuddin928
@mohammdsamiuddin928 Год назад
చాల బాగుంది అన్న మీరు తిరిగే ప్రదేశాలలో మమ్మల్ని మంత్ర ముగుద్దులను ఆశ్చర్యానికి లోనవుతున్నాం ఆక్కడి ప్రదేశాలను మమ్మల్ని లీనం చేస్తున్నారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను🕊️🕊️🕊️🇮🇳🇮🇳🇮🇳 జైహింద్ జై భారత్ మాతాకీ జై
@diva9703
@diva9703 Год назад
ఒక అద్భుతమైన youtuber meeru.... మీ ధైర్యం కి సలాం
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@saradagakasepu333
@saradagakasepu333 11 месяцев назад
Feeling proud of being a hindustani ❤❤❤
@shankarbhagyalaxmiadepusha6678
చిన్నపిల్లలు కూడా పాకిస్తాన్ ను కు వ్యతిరేకంగా ఉన్నారంటే పాకిస్తాన్ వాళ్లు ఎంత అరాచకంగా ఉన్నారో అర్థం అవుతుంది వాళ్లు మనల్ని ఇంత గౌరవిస్తున్నారంటే చాలా గౌరవంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఇండియా మద్దతుగా ఉండాలి
@humanity8275
@humanity8275 2 месяца назад
ఎవరి దేశం వాళ్లకు గొప్ప... నువ్వు కొంచం సైకో సాంబ లాగ వున్నవ్
@veerraghavareddy8790
@veerraghavareddy8790 Год назад
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది చాలా మంచి లొకేషన్ చూపించావు నువ్వు ఆఫ్ఘన్ వెళ్ళకముందు వరకు ఆ దేశం మీద నాకు తెలిసీ చాలా మంది భారతీయులకి మంచి అభిప్రాయం లేదు టెర్రరిస్ట్ దేశం గానే చూసాను కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళు భారత్ మీద చూపిస్తున్న ప్రేమకి సలాం ఆఫ్ఘన్ 😍 నిజంగా ప్రతి భారతీయుడు ఆఫ్ఘన్ వెళ్ళాలని పించెలా ఉన్నాయి నీ వీడియోస్..... కేబుల్ బ్రిడ్జి మీద ఆడుకుంటున్నవ..మొన్న ఇక్కడ గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది జాగ్రత్త నాన్న .....ప్రతి దేశం లో మంచి స్నేహితులు సహాయం చేయడం గర్వకారణం నువ్వు .. ఎ దేశ మేగినా ..ఎందు కాలిడినా.. పోగడరా నీ తల్లి భూమి భారతిని ...నిలుపరా..నీ జాతి నిండు గౌరవము సలాం అన్వేష్ భాయ్ 🙏A A A
@koteswar009
@koteswar009 Год назад
OMG this is the most dangerous road in the world. Highest percentage of deaths. Kabul to Jalalabad
@thimmappathimmappa918
@thimmappathimmappa918 Год назад
చాలా సంతోషంగా ఉంది మనుషులు మనుషుల్లాగా చూస్తున్నాం వాళ్లు కూడా మనుషులే కదా మనం మాట్లాడే విధానంలో ఉంటుంది చాలా అద్భుతంగా చూపించారు
@suribabugudelli7329
@suribabugudelli7329 Год назад
నా మనసు చాలా పులకరించిపోయింది వాళ్ళ అభిమానం చూసి ఇండియా అంటే
@nsgoud3564
@nsgoud3564 Год назад
అన్న నువ్వు మాటాడుతుంటే చిన్న పిల్లోడు ల ఉంది 🤣🤣🤣 నీ videos కోసం full waiting అన్న 😍😍😍
@gummadipudiarunakumari4404
@gummadipudiarunakumari4404 Год назад
ఎంత బాగుందో ఆఫ్ఘనిస్తాన్ లో మనకు ఉన్న ప్రేమను విలువను చూస్తుంటే
@neelimaneelima4647
@neelimaneelima4647 Год назад
బ్రదర్ మీకు చాలా ధైర్యం శత్రుదేశాలకు కూడా వెళ్ళిరావడానికి మీకు ఆ దేవుడే తోడు god bless you
@sravanms
@sravanms Год назад
your participation with locals is amazing. We are so much thankful to show their love to BHARAT. Jai Hindustan
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@cs416
@cs416 Год назад
ఆఫఘనిస్ధాన్ ప్రజలకు భారత దేశం మీద ఇంత ప్రేమ ఉండడానికి కారణం మన ప్రభుత్వాలు. పూర్వ ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ఆసుపత్రులు, డ్యాం లు, పాటశాల లు కట్టడం వల్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుత ప్రభత్వం ఇంకా ఈ పనులు కొనసాగించడం ప్రశంసనీయం...ఇది భారత దేశపు 'Soft Power'..
@ranjithforpeople1987
@ranjithforpeople1987 Год назад
I'm proud be an India..... I'm impressed Afghanistan ❤️❤️❤️
@Filter-Coffee
@Filter-Coffee Год назад
Fantastic Mr Anvesh, really nice video. Spreading love to the world.
@sunny.p787
@sunny.p787 Год назад
హిందూస్తాన్ జిన్దాబద్ చెవిలో తేనె పోసినట్టు అనిపించింది అన్వేష్ అన్న🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@swapnajanagama449
@swapnajanagama449 Год назад
Ajatha shatruvu Anvesh....feels friendly with whole world...any kind of people ...all languages...great 👍
@MohammadKhan-db4fd
@MohammadKhan-db4fd 7 месяцев назад
ఆఫఘానిస్తాన్ గురించి చాలా చక్కగా వివరించారు ఐ లవ్ మై ఇండియా
@koteshgoud3447
@koteshgoud3447 Год назад
Superb... Afghanisthan and Hindusthan always Good friends 🥰🥰
@ShivuKumar-gu9kd
@ShivuKumar-gu9kd Год назад
Proud to be Indian 🇮🇳💝
@ShivuKumar-gu9kd
@ShivuKumar-gu9kd Год назад
London elli Kohinoor diamond chupiey
@suryateluguvlogs
@suryateluguvlogs Год назад
అక్కడి వాళ్ళతో హిందుస్తాన్ జిందాబాద్ అని అనిపించిన ఒకే ఒక్క మగాడు అన్వేష్ Bro you are rocking 🔥
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Antega Antega
@krishveinkrishvein9592
@krishveinkrishvein9592 10 месяцев назад
afganistan అంటే ఇలా ఉంటుంది అని అనుకోలేదు సూపర్ , , మన దేశంలో ఎలా ఉంటుందో అలానే ఉంటున్నారు ..
@RahulGoda50
@RahulGoda50 10 месяцев назад
Such a great,dedication towards your passion, travelling nd exploring the world is not a big thing, it doesn't happen for everyone.. Take a bow, you are real explorer from our India. Like ur guts to move Afghan,good vlogs... Have a bright future ahead vth beautiful nd good locations around the world.
@venki3960
@venki3960 Год назад
Proud to be INDIAN 🇮🇳 Jai Hind Good morning love from Chennai
@junariramesh8473
@junariramesh8473 Год назад
నువ్వు చాలా గుండె ధైర్యం ఉన్న మనిషివి అన్న
@sadunagireddy4412
@sadunagireddy4412 Год назад
Proud to be Indian 🇮🇳🇮🇳🇮🇳💪💪💪
@bp-bn2pc
@bp-bn2pc Год назад
మీ ప్రేమకి హిందూస్తాన్ ప్రజల అభినందనలు
@narasimharao1204
@narasimharao1204 Год назад
అన్వేష్ వివిధ దేశాలు తిరుగుతూ వివిధ సంస్కృతులను చూపిస్తున్న మీకు ధన్యవాదములు
@srinutanti6642
@srinutanti6642 Год назад
Afghanistan people vary respect,, Bharat mata ki hai 🇮🇳🙏🙏🙏
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@shaik_akbar
@shaik_akbar 5 дней назад
మన దేశం గురించి వేరేవాడు దేశం వాడు పొగిడితే అతికే వేరబ్బా అది వాళ్ళ దేశంలో మనం ఉండి వాళ్లతో ఆ మాట వినిపించుకో ఉంటే ఆ ఆనందమే వేరు అన్న సూపర్
@powerstarnaidu5571
@powerstarnaidu5571 Год назад
Veary good job guru జై హింద్ జై భారత్
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 Год назад
అవలీలగా ఆఫ్ఘన్ లో అద్భుతాన్ని ఆవిష్కరించిన అన్వేష్ 👋💐👍
@ganasureshlanda955
@ganasureshlanda955 Год назад
జయహో నా అన్వేషణ సూపర్ అన్న జై భారత్ మాతా జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@sivabhargav8731
@sivabhargav8731 Год назад
గుజరాత్ లో మొన్న ఒక చెక్క బ్రిడ్జి పడింది. అది గాని పడుంటే ఇంకా ఎవరు నిన్ను అన్వేషించరు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియా అంటే చాలా ప్రేమ చూపిస్తున్నారు. మన ఇండియా లో కాశ్మీర్ ఇంకా హైదరాబాద్ లో కొందరెందుకో ఇండియా ను ద్వేషిస్తారు
@shaikkhaleel6512
@shaikkhaleel6512 Год назад
Infact, u r so talented sir. Thanks to symbolizing our India in positive manner sir. Jai Hind🇮🇳
@dreambig338
@dreambig338 Год назад
Bro we are so happy for the views you are getting, Hardwork and dedication never put you down 😎
@NK-ui7ps
@NK-ui7ps Год назад
Hardwork & dedication never fails..deadly combo..results might come late but when it comes nothing can stop..
@ghantasandeep1062
@ghantasandeep1062 Год назад
@@NK-ui7ps well said bro ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@sivakumarkoppisetti7655
@sivakumarkoppisetti7655 Год назад
భారత్ మాతాకీ జై అన్వేష్ కి జై నిజంగా అద్భుతం అంటే అద్భుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇంత అభిమానాన్ని చూపిస్తారని అస్సలు అనుకోలేదు మన న్యూస్ ఛానల్ లు ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని ఒక టెర్రరిస్ట్ కంట్రీ గానే చూపించారు మీ కళ్ళతో చూపించి మా కళ్ళు తెరిపించవు అన్వేష్ చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఆప్కాన్ ప్రజలు చాలా స్వచ్ఛమైన ప్రేమని హిందుస్థాన్ మీద చూపిస్తున్నారు మీ వీడియోలు చూసిన తర్వాత ఆఫ్గనిస్తాన్ మీద చాలా గౌరవం పెరిగింది great job anvesh love you
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Hha
@user-os4nw2oo1d
@user-os4nw2oo1d 8 месяцев назад
మేము కూడా బయట దేశాల్లోనే ఉంటాము అఫ్గాన్ వాళ్లకు భారతీయులు అంటే చాలా ఇష్టం వాళ్లు చాలా ఇష్టపడేది భారతీయులను మాత్రమే
@azmatshiekh5549
@azmatshiekh5549 Год назад
Mashallah Afghanistan Mashallah nice climate 👏 all people best 👌 👍
@golmaal7951
@golmaal7951 Год назад
Super bro! You have conquered their hearts too by respecting them and showing lots of love.
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@krishnareddy.kotipalli1682
@krishnareddy.kotipalli1682 Год назад
అన్వేషణ బ్రో ఆఫ్ఘనిస్తాన్ లో నీ ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా చాలా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ దొరికినారు నీకు నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయండి వారికి అన్వేష్ బ్రో ఈరోజు వీడియో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది చెక్కలు బ్రిడ్జి మీద కారు పోనిస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది నది కూడా వాటర్ చాలా వైట్ గా చాలా బాగుంది లొకేషన్ అంతా కూడా అన్వేష్ బ్రో? పిల్లలతో క్రికెట్ ఆడటం పిల్లలు ఇండియా జిందాబాద్ అంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి అంత గర్వంగా ఉన్నది ఆఫ్గనిస్తాన్ ప్రజలు కూడా ఇండియాని ఎంతలా గౌరవిస్తున్నారనేది ఈ వీడియోలో నీ ద్వారా మాకు అర్థమవుతుంది థాంక్యూ అన్వేష్ బ్రో. ఎందుకంటే ఆప్కిస్తాను ఎవరూ వెళ్ళరు నువ్వు వెళ్లి పెద్ద సాహసం చేసి మాకు వీడియో చూపిస్తూ వాళ్లకి ఇండియా మీద ఉన్న గౌరవాన్ని మాకు చూపిస్తున్నందుకు నీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్వేషణ బ్రో మీరు ఎక్కడో డబ్బులు ఇచ్చి అనిపిస్తానేమో అని మీరు అనుకుంటారేమో అని ఒకటి మాట్లాడారు అది ఏమీ లేదు వాళ్ళు మనసుతోటి వస్తుందని నేను భావిస్తున్నాను ఇండియా జిందాబాద్ అని మాటను ఒకే బ్రో బాయ్
@thinkgreenactgreenrecycleg5192
You are Great Brother, Daring and Dashing.... Zindabad cheppinchav... Wow
@rajukolipaka1920
@rajukolipaka1920 Год назад
Great vedeo
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Год назад
ఆఫ్గానిస్తాను సిరీస్ దుమ్ము లేపుతుంది , ఒక్కో వీడియో views చూడండి ఎలా ఉన్నాయో సూపర్, ఇలాగే ప్రతి వీడియో నీ ఆదరించండి. ఐ లవ్ ఇండియా ❤️
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Jai hind
@subburao7559
@subburao7559 Год назад
ప్రజలు అంతా సమానమే కదా సర్ ❤👍. కొంతమంది వల్ల బాధ లు కదా సర్ 😭! ఆసియా ఖండంలో మన చుట్టుపక్కల దేశాలు మనం స్నేహంగా ఉంటే ఎంతో అభివృద్ధి చెంది టూరిజం డెవలఫ్ అయ్యేది ❤👍..
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Hha
@kingschinna7677
@kingschinna7677 Год назад
afganistan peoples very thanq somuch
@nagarajuvlogs2582
@nagarajuvlogs2582 Год назад
చాలా రోజుల తర్వాత మీ వీడియో వచ్చింది...సూపర్ వీడియో అన్న గారు ధన్యవాదాలు
@ravikanthgoud3078
@ravikanthgoud3078 Год назад
మోడీ గారు ఆఫ్గనిస్తాన్,నేపాల్,శ్రీలంక కి చాలా సహాయం చేశారు.ఇప్పుడు బెలుచిస్తాన్ కూడా ఇండియా సహాయం కోసం ఎదురు చూస్తుంది.
@udaydsouza9805
@udaydsouza9805 Год назад
Afghanistan vlogs are unique Their food ,dress , culture marriage we know by watching the vlogs . Keep going love from Karnataka 👍
@nageswararaomaddu5933
@nageswararaomaddu5933 Год назад
Your smiling and moving with others are great sir.
@lokeshrayudu4511
@lokeshrayudu4511 6 месяцев назад
ఈ ప్రపంచానికే నువ్వు ఆర్మీ అన్న ని దయిర్యనికి సలం❤
@muralikrishnadevarabhatla6742
People are very good in Afghanistan..we too respect Afghanistan people 👍
@shaikhohith2345
@shaikhohith2345 Год назад
ఓరి అన్నా జాగ్రత్తరా మన పెద్దన్న మహాచండి యాగం చేశాడు అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి అంట జాగ్రత్త అన్న
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Ok
@funnyvideos-mx1zs
@funnyvideos-mx1zs Год назад
What'
@harishnimala5911
@harishnimala5911 8 месяцев назад
Bravery for salam...❤❤❤❤ Jay hind Anna nivu awesome
@shaikarshad6692
@shaikarshad6692 Год назад
Tq to afghanistan people🙏🙏🙏........ Whoes share a lot of love to 🇮🇳... 🙏🙏🙏🙏🙏
@maheshc8683
@maheshc8683 Год назад
Salam Afghanistan from Hindusthani🇮🇳🇮🇳🇮🇳
@mohseenshaik7352
@mohseenshaik7352 Год назад
Great journey 💐💐 Roads are awesome 💐💐 నువ్వు కేక సామి...!!👍
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@PodduturiVenkat
@PodduturiVenkat Год назад
Really grate afghanisthan people, salute
@user-iq9zz7oi4v
@user-iq9zz7oi4v 2 месяца назад
అన్న నువ్వూ చాలా సహసవంతుడు నిజంగా great...
@R.SEntertainments
@R.SEntertainments Год назад
Anna gummu,upma youtube lo vunnaru antava,traveling ki meaning teliyadu but youtube Channel names matram travellers ani pettukunnaru valu,me videos me youtube Channel name ki justification istundi anna,hatsoff to you,parayi desam valu kuda hindusthan zindabaad antuntey chala happy ga vundi anna,all the best for your future endeavors anna
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Yes very good people
@bhatalaravikumar4928
@bhatalaravikumar4928 Год назад
Happy to see such a beautiful love❤ from Afghanistani People 🥰🥰🥰
@muralikrishnahanumantu2863
@muralikrishnahanumantu2863 Год назад
చాలా బాగుంది. మీరు అదృష్టవంతులు 👍🏻👌🏻👌🏻👌🏻
@mohammedshaik7113
@mohammedshaik7113 Год назад
Now you have become real traveller !
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@004venkat
@004venkat Год назад
Absolutely breathtaking visuals ! Thank you very much for sharing ! All the best for more adventures ….
Далее
Kabul Main Market and Kabul City
26:21
Просмотров 1,3 млн
Beijing to Shanghai High Speed Bullet Train in China
21:35
ДОЕЗДИЛИСЬ, ДОПОМОГАЛИСЬ…
23:34
How People Live In  North Korea | Uma Telugu Traveller
36:04
Things To Do in Toronto Canada | Toronto island Beach
21:32
ДОЕЗДИЛИСЬ, ДОПОМОГАЛИСЬ…
23:34