Тёмный

Beijing to Shanghai High Speed Bullet Train in China 

Naa Anveshana
Подписаться 2,1 млн
Просмотров 3,8 млн
50% 1

Join button youtube.com/@NaaAnveshana/join
If you're looking for an amazing way to see China, the Beijing to Shanghai High Speed Bullet Train is the perfect way to go! This train journey will take you from the bustle and chaos of Beijing to the beautiful and diverse landscapes of Shanghai in just over 3 hours.
After watching this video, you'll be able to see the stunning landscape of China in a way that you never could have done before. Not to mention, the train ride will be smooth and fast, making it a great way to see the country in a short amount of time. So what are you waiting for? Check out the Beijing to Shanghai High Speed Bullet Train!
Beijing to Shanghai High Speed Bullet Train in China
#naaanveshana #china #beijing #shanghai
#bullettrain #prapanchayatrikudu #backpacker #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #budgettraveling

Опубликовано:

 

21 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@shivareddy6675
@shivareddy6675 Год назад
బ్రదర్ నా జీవితంలో చూసిన బెస్ట్ వీడియో ఏం టేకింగ్ ఏమీ ఎడిటింగ్ బ్రదర్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా చేశావు మంచి మ్యూజిక్ పెట్టావ్ , నాకో సందేహం ఎడిటింగ్ నువ్వే చేస్తావా ఎవరినైనా పెట్టుకున్నావా
@NaaAnveshana
@NaaAnveshana Год назад
థాంక్స్ సార్ నేనే చేస్తానండి ఎవరికి ఇవ్వను ఈ వీడియోకి నాకు 8 గంటలు పట్టింది చాలా కష్టపడ్డాను, మనం ఎంత సమయం కేటాయించి ఎడిటింగ్ కొడితే వీడియో అంత బాగా వస్తుంది, ట్రావెలింగ్ లో ఎవరితో చేయించడం అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కి 400 క్లిప్పులు 90 జిబి వచ్చింది అది మనం గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి అది ఎడిటర్ కి ఇచ్చి అది వాడు డౌన్లోడ్ చేసుకొని మనం ఫోన్ చేసి ఇది ముందు అది వెనకాతల పెట్టు అని చెప్పి సరికి తెల్లారిపోతుంది దానికన్నా మనం కష్టపడ్డమే ఈజీ
@JaiBajRangiWildlifeRescueTeam
Superb... బ్రో😊
@buchibabukonapala8258
@buchibabukonapala8258 Год назад
Great job 👍
@gopaldasarun5720
@gopaldasarun5720 Год назад
Nuv lucky bro
@mahidharreddy1771
@mahidharreddy1771 Год назад
You are perfect RU-vidr brother.
@rajeshgaddiparthi2380
@rajeshgaddiparthi2380 Год назад
అన్వేష్ అన్నా నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు అందుకు నీకు శిరస్సు వంచి మా వందనాలు🎉🎉🎉 Thank you so much అన్నా
@MagaaduBaava
@MagaaduBaava Год назад
నీ 197 దేశాల ప్రపంచ యాత్ర కూడా ఆ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలని కోరుకుంటున్నాం! 🙌🏻👍🏻
@Applepandu908
@Applepandu908 Год назад
Bro emiti ee first show gola, nene first comment ani, veellu Andharu video chudakundane gola chestunnaru 😳🤯
@MagaaduBaava
@MagaaduBaava Год назад
@@Applepandu908 no give aways for first like or comment ani cheppaali 🤣
@Applepandu908
@Applepandu908 Год назад
Can you guess who am I ?
@MagaaduBaava
@MagaaduBaava Год назад
@@Applepandu908 Apple pandu 😀
@Applepandu908
@Applepandu908 Год назад
👏👏
@RaviKumar-Indian
@RaviKumar-Indian Год назад
I lived in China (Shanghai) for 6-7 years. Distance from Beijing to Shanghai is almost 1300 kms, bullet train covers it in 4-4.5 hours. Even the metro infrastructure in Shanghai and Beijing cities are also unbelievable.
@user-gd2sd6xs7o
@user-gd2sd6xs7o Год назад
Actually it's 1318km
@panyaboonc5621
@panyaboonc5621 11 месяцев назад
But most Indians think India is on par with China.
@lishoukang2994
@lishoukang2994 10 месяцев назад
我以前住在上海一个叫万邦都市花园的小区,就在磁浮市区车站附近,大约十多年前,小区里住了很多印度人和日本人以及韩国人,印度人大都从事it工作,他们过一个节日时,会放鞭炮。印度人热情善良,但是中国人和印度人之间的交流太少了。
@RaviKumar-Indian
@RaviKumar-Indian 10 месяцев назад
@@lishoukang2994Good to know. I stayed near Fanghua road in Shanghai. I know your community wangbang it was very close to my place.
@lishoukang2994
@lishoukang2994 10 месяцев назад
@@RaviKumar-Indian 太好了,很高兴认识你。我喜欢聪明善良热情的印度人。看了很多印度电影。请问你现在住哪里?我在日本福冈。
@thekireeti
@thekireeti Год назад
Anvesh bhaiyya... మీరు మన దేశం లో ఎంత కష్టాలు ఉన్న సరే...ప్రాణాన్ని పణంగా petti, oka సామాన్య తెలుగు వారికి ఈ videos ఎంత బాగా అందిస్తున్నారు... చాలా థాంక్స్
@RaviKumar-zf7hq
@RaviKumar-zf7hq Год назад
నిజం గా చైనా అభివృద్ధి చూసాక మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం అవుతుంది బ్రదర్ నిజం గా చాలా మంచి వీడియో చేసి అద్భుతం గా వివరించారు 🥰🥰🥰🥰
@palakurthisrinivas1
@palakurthisrinivas1 Год назад
Yes The worst and bekaar country China. Covid spread .many familys effected Many persons died
@panduprasad9176
@panduprasad9176 11 месяцев назад
సూపర్ గా ఉందన్న నీ వీడియోస్
@user-zz6kn3pz3m
@user-zz6kn3pz3m 9 месяцев назад
But many Indian still not trust it, they still lighting China product
@ocshaljufrian6109
@ocshaljufrian6109 7 месяцев назад
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro..........
@ashoknani7079
@ashoknani7079 3 месяца назад
70 years of Scamgress Party achivement this 😀🥳
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Год назад
అధిక జనాభా ఉన్నాకూడా శుభ్రంగా ఉంది దేశమంతా,ప్రజల పరిశుభ్రత,క్రమశిక్షణ అందుకు కారణం,కష్టపడేతత్వం ఆ దేశ విజయరహస్యం, చిరునవ్వుల సిసిలి బావుంది
@user-qc8oe3qc6h
@user-qc8oe3qc6h Год назад
35 min కే 40k views great brother...
@travel24534
@travel24534 Год назад
అంతా శుభ్రంగా వుంటేనే కరోనా వచ్చిందా
@travel24534
@travel24534 Год назад
బయటకు శుభ్రంగా వుండడం కాదు లోపల శుభ్రంగా ఉండాలి
@mohammedkumar1862
@mohammedkumar1862 Год назад
​@@travel24534 Naaaaaah....to most of the black indian, being both dirty outside and dirty inside is a blessing.
@Jagangarutaluka
@Jagangarutaluka Год назад
​@@travel24534అయ్య 🙏
@prasad3415
@prasad3415 Год назад
మన దేశంలో లంచం, అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది.
@vsvthimmajirao5850
@vsvthimmajirao5850 11 месяцев назад
అన్వేష్ చాలా మంచి విడియో చూపించావ్. థాంక్ యూ. నీకు, సిసిలి కి కో-ఆర్డినేషన్ బాగుంది. నీకు పుకాచి. ని వలన చైనా దేశాన్ని చూస్తున్నాము. బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంది. ok థాంక్ యూ బ్రో 👍
@AJAYKUMARDOCTOR
@AJAYKUMARDOCTOR Год назад
ఏం టెక్నాలజీ రా బాబూ మీ వీడియో చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి స్వయంగా నా కళ్ళతో చూస్తే ఇంకేమి పోతానో చాలా బాగుంది సార్ మీ ట్రైన్ జర్నీ ❤❤
@johnmoses2293
@johnmoses2293 Год назад
Thanks for sharing your experiences. It's amazing to see how organized the whole system is. It is the will of the leaders and responsibility of the people that made it possible.
@damodhargovindarajulu9825
@damodhargovindarajulu9825 Год назад
I don't know I fell in love with China, really great infrastructure, culture love from Andhra
@user_chestnut
@user_chestnut Год назад
you should love modi, yogi and bjp.
@madviviparthi6955
@madviviparthi6955 11 месяцев назад
😂😂😂
@Saikumarkancharla-
@Saikumarkancharla- 3 месяца назад
😂😂​@@user_chestnut
@psbasha4164
@psbasha4164 Год назад
అన్న నువ్వు నీ కళ్ళతో CHINA. ని చూపించకపోతే నేను ఇంకా మన పొలిటీషియన్ మాటలు విని CHINA ని miss understand చేసుకునే వాడిని చాలా చాలా ధన్యవాదాలు అన్న నీకు LOVE you ANNA❤❤
@Jagadapi_Explorer
@Jagadapi_Explorer Год назад
True
@jayareddy5973
@jayareddy5973 Год назад
Yess
@infotelugu3004
@infotelugu3004 Год назад
Same feeling
@andhrakashmirlammasingitri5582
నేను ఇన్నాలు న్యూస్ చూసి అలానే అనుకొన్న బట్ నో..
@pratapreddyperam8603
@pratapreddyperam8603 Год назад
నీవు విన్న న్యూస్ రైట్ యే బ్రో ....... వాళ్ళు డెవెలెప్ అవుతూ .....ఇతర దేశాలకు అప్పులు ఇచ్చి ముంచుతరు ..... విస్తరణ కాంక్షతో ఇతర దేశాల ఆక్రమణకు ఉరకలు వేస్తూ ఉంటారు ....... వాళ్ళ దేశం కోసం క్వాలిటీ సరుకులు తయారు చేస్తారు..... ఇతర దేశాల కోసం నాసిరకం తయారు చేస్తారు .......
@purusottamkoilapu2466
@purusottamkoilapu2466 Год назад
అన్న నేను ఒడిశా నుంచి చెప్తున్నాను . తెలుగు బెస్ట్ ట్రావెలర్ నా అన్వేషణ ఒక్క వీడియో కూడా వన్ మినిట్ కూడా మిస్ అవకుండా చూస్తున్నాను సూపర్ అన్న BIG FAN BRO
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@saitejaathoti3132
@saitejaathoti3132 Год назад
Very inspiring nee videos lo manchi energy undhi...kontha manchi travel vlogs chusthantey nidra vasthandhi...don't miss ur energy...health kuda jagratha
@karthikchand
@karthikchand Год назад
నీకు చాలా మంచి స్నేహితురాలు దొరికింది చైనాలో😊
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 Год назад
నాయనా అన్వేషా.... బుల్లెట్ train speed 325 kmph....కానీ నువ్వు మాత్రం 650 kmps వేగంతో ప్రపంచాన్ని తిరగేస్తున్నావు...ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా అన్వేషా.‌‌😊😊😊
@srinivaspotharaveni3277
@srinivaspotharaveni3277 Год назад
Devlopment cheppadam thappu
@ocshaljufrian6109
@ocshaljufrian6109 7 месяцев назад
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro..........
@vanavasanth9059
@vanavasanth9059 4 месяца назад
అవును అన్న 😂😂😂 నిజమీ
@ramram9017
@ramram9017 Год назад
నిజం చెప్పు అన్న నీ లైఫ్ లో ఏ రోజు ఐనా ఏడ్చవ ఒక్క రోజు ఐనా .నిన్నుచుస్తుంటే నాకు చాలా గర్వంగా గా వుంది .నీ లో యెంత గొప్ప టాలెంట్ వుంది కృషి వుంటే మనిషి ఋషి అవుతారు అనేది నిరూపించారు.నువ్వు చైనా కి మొగుడివి కావాలి😊😊😊
@echoshadow69
@echoshadow69 Год назад
China's high-speed railways and highways cover the entire country, making people's travel very convenient
@rajyamsukumari5680
@rajyamsukumari5680 Год назад
Wonderful and amazing work keep it up 🎉
@anils7923
@anils7923 Год назад
వేరే దేశాన్ని పొగుడుతున్నందుకు బాధగా ఉన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిందే అన్వేష్ గారు.. మన దేశం ఎప్పుడు ఇలా అవుతుందా మనం చూస్తామా అని అనిపిస్తుంది.
@kpraneethkpraneeth6061
@kpraneethkpraneeth6061 Год назад
Modi povali appude india bagupaduthundhi
@mymymystory4088
@mymymystory4088 Год назад
​@@kpraneethkpraneeth6061avunu lanza kodaka. Appudu vande bharath kadu. Andaru thurakalu, me khangress vallu, kammielu kalipi e desanni chaina vadiko leka thurakalako echhi. Valla modda gududduv ra lanza kodaka. Siggu leda ra aa mata anataniki. Kadupuku am thintunnav. Desame uupiriga e desanni number 1 cheyataniki kastapadutuntay neku modi povala. Ne kallu dengeya What's the india status now
@muralikrishnapobbathi2194
@muralikrishnapobbathi2194 Год назад
​@@kpraneethkpraneeth6061😂
@cricketfanclub2623
@cricketfanclub2623 Год назад
​@@kpraneethkpraneeth6061 Appudu scam lu chustavu wait and see
@akshaykumark3446
@akshaykumark3446 Год назад
​@@kpraneethkpraneeth6061pedda erripookuvi ra nuvvu, 60 years congress vunde em peekaru ra lanjodka. Now because of modi we are getting bullet train in India.
@pab2372
@pab2372 Год назад
ఉదయాన్నే మంచి వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు సోదర. ఈ వీడియో కూడా మీ రైలు ప్రయాణం లా చాలా smooth గా అనిపించింది
@DhanarajuReddy-wm8mw
@DhanarajuReddy-wm8mw 2 месяца назад
నా నిజ జీవితం లో చూస్తానో లేదో అనుకున్న కానీ నీ చేసిన వీడియో ద్వారా చూశానను... చాలా 🙏 థాంక్స్ అన్న
@naren06938
@naren06938 Год назад
Bullet Trains ఎవరైనా introduce చేస్తారు....but అంత high speed తో కూడా ఇన్ని years నుంచి Accidents లేకుండా run చేస్తున్నారు China really Great 👍
@Bharatheeyudu...777
@Bharatheeyudu...777 Год назад
కావాలని సిగ్నల్ సిస్టమ్ ని రాంగ్ చూయించే దేశ ద్రోహులు అక్కడ లేరు కదా...అందుకే accident లు ఎక్కువ జరుగవు లే..
@ramkirany2734
@ramkirany2734 Год назад
Bbmbnbbn
@zhanghg5080
@zhanghg5080 Год назад
1 serious 10 years ago 50+ officers were punished.
@mahnarayan2185
@mahnarayan2185 Год назад
Made in CHINA😂😂
@NoNonsense_Guy
@NoNonsense_Guy Год назад
​​@@mahnarayan2185best products vallu use chestaru cheap products bita countries ki ammukuntaru..avi manam kontam..😂😂
@kamu11258
@kamu11258 Год назад
చైనా vallu ఎంతో క్రమశిక్షణతో కూడిన వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నారు.. Superb
@rajeshganti2642
@rajeshganti2642 Год назад
Adi communist Desam kabatti intha develop ayyindi Ave rules mana india appatlo petti unte india kuda alane ayyundedhi but swecha ekkuvayyindi prajlu somari pothulla thayarayyaru
@eshwerreddymalkannolla1741
@eshwerreddymalkannolla1741 Год назад
​@@rajeshganti2642avunu dheggara vunna communist gallau antha chillara Gallo thelusu
@madhukokkalakonda1227
@madhukokkalakonda1227 Год назад
​@@rajeshganti2642e country lo unna kammi vallu eppudoo china ku e deshanni ammeddhuru
@anjireddybhavani5169
@anjireddybhavani5169 Год назад
అక్కడ ఎన్నికలు వుండవు నియంత పాలన
@ichigok7314
@ichigok7314 Год назад
@@rajeshganti2642 evaru cheparu a communist party vala develop anidi ani,asalu ni communism gurinchi telusa. A party champina manushulu inta varaku evaru cheyale, even hitler stalin kuda
@beharavijay871
@beharavijay871 11 месяцев назад
సోదరా, మంచి వీడియో చూపించావు. ధన్యవాదాలు. God bless you brother
@lakshmiprasanna4939
@lakshmiprasanna4939 Год назад
నిన్ను చూస్తుంటే సొంత అన్ననో,తమ్ముడినో చూస్తున్నట్టు ఉంటుంది. కల్మషం లేని నువ్వు కలకాలం నవ్వుతూ జీవించాలి.
@mrudulapriyadarshini6978
@mrudulapriyadarshini6978 Год назад
Thank you, Anvesh. When I returned to India in 2012, I told many people about China, but no one believed me. Even my own family told me, "You went to a neighbouring country, not the US or the UK, stop acting and stop praising China." I battled for eight years in India to settle down because I had studied medicine in China and no hospitals or doctors respected me. I moved to the United Kingdom in 2020 to pursue a Master's degree in Manchester. I've been to 23 countries so far, but China is my favourite. We had better practical knowledge in China since education was so good.
@haiere
@haiere Год назад
There are many Indian students studying medicine in China.
@user-ur1le7gy5x
@user-ur1le7gy5x Год назад
欢迎你再来中国看看吧,中国欢迎你
@Typhoon7.
@Typhoon7. Год назад
This is a blessing in disguise, after hearing your story, I seem to understand why India can't retaining talent before.
@user-if9sk7ox2e
@user-if9sk7ox2e Год назад
Welcome friends and look forward to your coming to China again.
@harikrishnathota5999
@harikrishnathota5999 Год назад
Indian m.b.b.s is far far far better then Chinese mbbs with the knowledge of Chinese mbbs degree it’s tough to clear Indian medical council exam to practice in india
@ammannaidu.chintadachan5611
మంచి వీడియో. చైనా అభివృద్ధి వీడియోలు మరిన్ని చేయండి.
@ongolehenrypaul4146
@ongolehenrypaul4146 4 месяца назад
ఈ లాంటి నీట్ గా వున్న ట్రైన్ ఇలాంటి టెక్నాలజీ వున్న ట్రైన్ ఇండియా లో రావాలంటే ఇంకో వంద సంవత్సరాలు పడుతుంది
@gnanagopalreddy7590
@gnanagopalreddy7590 Год назад
ఒకప్పుడు (అదేనండి కరోనా వచ్చినప్పుడు )చైనా అంటే కోపం ద్వేషం ఉండేది. కానీ కేవలం నీ వీడియోస్ చూసాక వాళ్ళమీద కోపం ద్వేషం అనేవి పోయి కొంచెం ఈర్ష్యగా వుంది, వాళ్ళ అభివృద్ధిని చూస్తుంటే... (మనం ఆ స్థాయి కి పోలేదని తప్ప వేరేవిధం గా ఐతే కాదు )ఏది ఏమైనా అభినందించాలి. మనదేశం కూడా ఆవిధంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఇంకా మున్ముందు మంచి వీడియోస్ నీ ద్వారా రావాలని కోరుకుంటూ అభినందిస్తున్నాను.... 💐
@Jamsvibes-MC
@Jamsvibes-MC Год назад
Please show to subscribers where Bodhidharma first traveled to in China (Luoyang) after coming from India?
@puvvadahemanjana1604
@puvvadahemanjana1604 Год назад
Adhi avvadamma mana india lo.mana india lo inko pathikellaki sannasulu,murkuley gathi.
@srinivasgoud7788
@srinivasgoud7788 Год назад
Greet china .back india.
@MagaaduBaava
@MagaaduBaava Год назад
బుల్లెట్ ట్రైన్ వ్లాగ్‌ని సూపర్‌గా తీశావు బ్రో! నీ శ్రమ, ఓర్పు, ఎడిటింగ్‌కి వ్యూస్ కూడా బుల్లెట్‌లా దూసుకెళ్తాయి ఖచ్చితంగా! 🔥🔥🔥👌🏻
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@ssolomonraj8784
@ssolomonraj8784 Год назад
Wonderful development. We should reach that stage…
@dassbhagawan3699
@dassbhagawan3699 Год назад
Photography is wonderful,nice
@harivardhan3667
@harivardhan3667 Год назад
గుడ్ మార్నింగ్ అన్న చైనా బుల్లెట్ స్పీడున్నోడు దూసుకెళ్తా నాడు❤❤ మనం మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చూస్తున్ తప్ప ఆచార్య ఇస్తలేవు❤❤
@varaprasad6883
@varaprasad6883 Год назад
న్యూస్ చానల్స్ లో రాతలు చదివింది మీరు చూపించింది చాలా తేడా ఉంది అన్నా మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు చాలా బాగుంది. ధన్యవాదాలు
@nareshnanione
@nareshnanione Год назад
thank You brother for your wonderful traveling 🙏
@peddirajumotepalli9735
@peddirajumotepalli9735 Год назад
Great and simple. Super personality. Tq.bro
@satyaveni1983
@satyaveni1983 Год назад
నిజంగానే ఆ దేశం అభివృద్ధి చాలా బాగుంది ఆ దేశం మనకు చూపించినందుకు ధన్యవాదాలు మన దేశం ఎలా తయారవ్వాలంటే మన రాజకీయ నాయకులు కుళ్ళు రాజకీయాలు ఎక్కువ మన దేశం అభివృద్ధి చెందదు ఇంతే మన దరిద్రం
@Eagle_Eye2
@Eagle_Eye2 Год назад
ఓటు తో నే బుద్ది చెప్పచ్చు గా ప్రజలు ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మిరు?😊
@venkygoud7421
@venkygoud7421 Год назад
evariki vote vesina same andaru anthe .
@pradeep7611
@pradeep7611 Год назад
@@Eagle_Eye2 ఎవరిని ఎన్నుకున్న దోచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదు మన దేశంలో
@srinivasjalli6390
@srinivasjalli6390 Год назад
Politics kosam public ni kashtapette leaders mana vallu.
@kanugantieswaranand4397
@kanugantieswaranand4397 Год назад
Mundu vote ammukovadam manali
@Arshad__Shorts
@Arshad__Shorts Год назад
1300km journey in India takes 25_30 hrs😢 China: only 3.5 hrs😮
@scofieldxue6176
@scofieldxue6176 Год назад
4.5 hrs, actually fastest line 4h18min
@stoneedward6446
@stoneedward6446 Год назад
​@@scofieldxue6176是哦,也不能吹得太厉害,和中国合作修高铁其实很划算的,不过全世界的政客们可能都不愿意
@7_77_.
@7_77_. Год назад
Take flight, flight is cheaper here.
@sanjeevareddy6458
@sanjeevareddy6458 Год назад
Not everyone takes bullet train in chaina...there are affordable trains in china too which takes more time...ne comment valid avvadhu
@syedwaseemakram7006
@syedwaseemakram7006 Год назад
​@@sanjeevareddy6458kanisam vallaki bullet train ane option ayaina undi manaki adu kuda ledu.
@babafakruddin3407
@babafakruddin3407 Год назад
మి అనుభవం లాగా ఈ వీడియో చూసాక నాకూ కూడా bullet ట్రైన్ లో ప్రయాణం చేసినట్టుంది మీతో పాటి.tq bro
@sahithyasahi2551
@sahithyasahi2551 Год назад
Anveshhhhhhhhhhhhh ❤️🌹...e vdeo chusaka....Quantative Aptitude lo TRAINS topic meda interest vachindi.....tqqqqqqq 🥰
@sitaramareddy1965
@sitaramareddy1965 Год назад
మీరు ఎంత థ్రిల్లింగ్‌గా పని చేస్తున్నారు, మన తెలుగు భాషలో చూసి & వినడానికి మేము చాలా థ్రిల్ అయ్యాము. నిజంగా మీ ఛానెల్‌కు సబ్‌స్క్రైబర్‌లుగా మేము చాలా రుణపడి ఉన్నాము. ఖచ్చితంగా మేము.
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@sumalatha973
@sumalatha973 Год назад
అద్భుతం గా ఉంది అన్వేష్, బుల్లెట్ ట్రైన్ స్పీడ్ , నీ ఎడిటింగ్ 👌😍😍
@pavankumargujjala
@pavankumargujjala Год назад
Technology ❤ adiripoindii, sprbbb videooo,taking adiripoindiii,chala stunning ga teesavvv
@gsujithkumar1417
@gsujithkumar1417 Год назад
Thanks anna mee videos tho china mida nakunna opinion maripoindi hatred badalu inspirational ga undi valla country progress...our country needs to go through lot of efforts & hardwork to reach that progress like china
@user-nk3jj2to2x
@user-nk3jj2to2x 6 месяцев назад
Super brother china is great leader ship and economical range.salute🎉🎉🎉
@queen8909
@queen8909 Год назад
Ur the best vlogger seen so far... No over Acting, No Fakeness...No stunt, No publicity, U show the pure originality and Try best to give full information.
@Q7823706
@Q7823706 Год назад
Only by dubbing the moving sound of the high-speed rail into the sound of a traditional train😂😂😂
@ocshaljufrian6109
@ocshaljufrian6109 7 месяцев назад
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............
@nagarjunayadav449
@nagarjunayadav449 Год назад
From this China series my views are changed about china. so much development, and I did not see any beggars throughout the series .salute to china
@MrPeterzhu
@MrPeterzhu Год назад
It is normal for China to be envied.
@themiddlelayer
@themiddlelayer Год назад
Through all the China videos, the most said 2 words are "cleanliness" and "beggars", like when you go to a different country, that's all you expect to see, like in Indian people's mind, there is nothing else. lol
@chinahamyku6583
@chinahamyku6583 Год назад
From your emotion, one can feel how little Indians know about modern China.
@rommele1134
@rommele1134 Год назад
they just realize that. China 100 year in advance compare to India ..😂😂 poor Indian
@iammealways1124
@iammealways1124 Год назад
​@@rommele1134But still people are not happier than Indians. Lol Civilization is not just about development it's about people satisfaction and happiness. Chinese are weak in physical strength and not much happy even they're rich. Nutritions in Chinese good is garbage. And hotness in china is luke Hyderabad in India. No trees in civilization. They don't care about trees. We're backward then them in only pollution category still yet we don't create any bs virus like them, crores of people bath in a single river in ganga still no single disease will created. People really thinking china is better to live 😂
@sivareddybtech7353
@sivareddybtech7353 Год назад
Anna i am a software engineer working in night shift so i have watched each and every vedio. you are so talated person Anna all the best for your future 🙏
@ramprasadswargam6389
@ramprasadswargam6389 Год назад
Very nice clear video explore you thank you very much.
@HTeo-og1lg
@HTeo-og1lg Год назад
For those living in the West, like myself, I don't care if the government is communist or capitalist, so long as the people of the country are not homeless and begging on the streets for money to buy food and drinks (like some pet animals). I consider that nation is blessed. I thank God for blessing the people there with an honestly caring government even though the label we like to smear their government as some evil communist dictator, when they are actually delivering to the people real benefits of safety(eg. no gun violence), fairness (eg. not leave their weakest behind in derelict condition). That to me is better than a good "spin" narratives of "democratic" values, ad nauseum, when there is no heart for persons of the community having to live in "freedom" to be derelict condition. Such is the obscene sweet talking hypocrisy in my country. To God be the glory, for He has blessed the Chinese really!
@NaaAnveshana
@NaaAnveshana Год назад
It’s Ture
@bjl9073
@bjl9073 Год назад
Sorry. Chinese people dont believe Gods. They also no need blessed by Gods. They only believe themselves. Technology and foods never come from Gods. Without hardworking you will have nothing.
@hongqingxiang3374
@hongqingxiang3374 Год назад
🙏👍🙏
@user-wb8fi8of6p
@user-wb8fi8of6p Год назад
Communism represents the interests of the working and peasant classes, while capitalism represents the interests of capitalists. Therefore, unlike the United States, it is difficult for China to see homeless people
@boli1435
@boli1435 Год назад
Most people in the west, Indians included are manipulated by politicians. They don't even understand how China's government was elected and how they run the country.
@Nani-1506
@Nani-1506 Год назад
నాకైతే bullet train lo travel చేసిన feel వచ్చింది 🎉 Super video keep rocking 😎
@waitforend116
@waitforend116 11 месяцев назад
This is the best vedio I have seen ever ilanti editing ilanti vedio nenu eppudu chudaledhu sir meeru no. 1 RU-vidr sir cinema laga undi sir 🎉🎉 ❤❤
@meghavathunagaraju5624
@meghavathunagaraju5624 Год назад
Nuvv Telugu vaadigaa puttinanduku dhanyavadamulu anna Meeru elanee marenno videos cheyalani korukuntunnam.
@Raja-zr8qk
@Raja-zr8qk Год назад
నీ అదృష్టం చూస్తే కుల్లేస్తుంది bro. U are good person that's why God blessed you like that
@chinahamyku6583
@chinahamyku6583 Год назад
Very familiar scenes and trains. . . . It took me 14 hours to travel from Beijing to Shanghai 20 years ago, and I needed to sleep overnight in a sleeper car after the evening train. Now it only takes more than 4 hours, get on the train at 7:00 in the morning, have lunch at the Shanghai hotel at noon, discuss business with partners in the afternoon, and after dinner in the evening, take the high-speed train back to Beijing at 19:00, at 12:00 at night You can reach Beijing before and after, take the elevator directly to the underground parking lot of the railway station to pick up the car, and drive home.
@chinahamyku6583
@chinahamyku6583 Год назад
Just after reading the official news, China's latest CR450 with a speed of 450KM/H has completed the test, and the 1318KM distance from Beijing to Shanghai will be reached in less than 3 hours. I am looking forward to it. . . It is unimaginable that the development of China's high-speed rail is so rapid that it does not give any chance to catch up.
@liuyanbo6510
@liuyanbo6510 Год назад
typical Beijing lifestyle
@ocshaljufrian6109
@ocshaljufrian6109 7 месяцев назад
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............
@lalithavijjapu7413
@lalithavijjapu7413 Год назад
Nee kallatho maku prapanchanni chupisthavu. Sodhi unddhu. Direct point. Bore kottadhu. Nijamga thanks bro. You are the real traveller. Nuvvu teluguvadivi avvadam chala adhrustham. Ledante ardhami ardham kani basha tho subtitles chadavalsi vaccedhi. All the best for ur future bro❤❤❤❤❤
@alvinnnliu
@alvinnnliu Год назад
15:51 That's Dashengguan Bridge over the Yangtze in Nanjing, with six rail tracks, two of them for the HSR, and four of them for Nanjing Metro. That's quite a scene!
@user-qu8or7vl7v
@user-qu8or7vl7v Год назад
Small correction: 4 of the 6 tracks for HSR, and 2 of the 6 tracks for Nanjing Metro.😁
@alvinnnliu
@alvinnnliu Год назад
@@user-qu8or7vl7v My bad, 记反了🥴
@potnuruvasudevarao8364
@potnuruvasudevarao8364 Год назад
నాకు తెలిసిన బెస్ట్ యూట్యూబర్ నువ్వు... "అవినాష్ అన్న"ప్రపంచం దేశాలు మాకు ఇంటిలో ఉండి చూపిస్తున్నావు.... అందులో నువ్వు మన తెలుగువాడువి కావడం... చాలా చాలా provide గా వుంది అన్న.... I wish you Happy world journey అన్న 🥰🥰🥰
@oneshotbalu
@oneshotbalu Год назад
మనం ఇక్కడ ఇంకా వందే భారత్ 120KM Speed కి ఆశ్చర్య పోతున్నాం నిజంగానే వాళ్ళు 2050 లో ఉన్నారు
@Bharatheeyudu...777
@Bharatheeyudu...777 Год назад
అవును నిజమే....120 స్పీడ్ వందే భారత్ ట్రైన్ ల పైనే...రాళ్ళు విసురుతున్నారు....మన శాంతికాముకులు...ఇంకా బుల్లెట్ ట్రెయిన్ లు వస్తే....వాటిపై ఇంకేం విసురుతారో....అందుకే కొంచెం లేట్ అవుతుంది
@durgamrajanna2148
@durgamrajanna2148 Год назад
Normal spped ke accidents awthunnay... Inkha 350 speed ante intiki cherukoru
@mnarasimharao43
@mnarasimharao43 Год назад
ఇక్కడ బుల్లెట్ రైలు ఉంటే దానిని అమ్మేసి ఫ్రీగా తిండి పెట్టమనే పనిచేయని బేవార్సుగాళ్ళు ఉంటారు మరియు రాళ్ళతో దాడి చేస్తారు.
@shekhar874
@shekhar874 Год назад
​@@Bharatheeyudu...777s
@nagendaredits
@nagendaredits Год назад
Vallu 2023lone unna maname 1990 lo unnamu
@imranbasha9336
@imranbasha9336 Год назад
చాలా బాధగా ఉంది నా దేశం ఎందుకు ఇలా లేదు అని మన రాజకీయ నాయకులకు ఎప్పుడు మతం చుట్టూ రాజకీయం చేయడమే తెలుసు 𝚝𝚑𝚊𝚗𝚔 𝚢𝚘𝚞 𝙰𝚗𝚟𝚎𝚜𝚑 garu ❤❤❤
@Ammaigaru457
@Ammaigaru457 7 месяцев назад
Excellent Editing Anvesh Garu 👌🏻👌🏻 Bgm 🎶 Chala Bagundhi 👌🏻Train outside visuals 👌🏻
@bujjifassion2380
@bujjifassion2380 7 месяцев назад
Exllent bro.super video.god bless you
@shivakrishnamaddela9771
@shivakrishnamaddela9771 Год назад
అన్న . Video బాగుంది nice.💐 ఆ రైలు జర్నీ చూస్తున్నంత సేపు , మన దేశంలో కూడా మొత్తం, ఈ రైలు వ్యవస్థ వస్తే బాగుంటుంది అనిపించింది . వాళ్ళ టెక్నోలజీ చూస్తుంటే వాళ్ళు ఎంత advanced గా ఉన్నారో తెలుస్తుంది .
@KrishnakumarKilari-uo4ht
@KrishnakumarKilari-uo4ht Год назад
Also coming bro
@puvvadahemanjana1604
@puvvadahemanjana1604 Год назад
Radhu bro mana desamlo Anni asalu pettuvaddu.mana desam inka inthey.maha ithey inko pathikellaki sannasulu,murkhulu tayarovtharu anthe.anthaku minchi em expect cheyyalem mana desai janalnunchi,rajakiya nayakula nunchi.matha chichulu petti Anni dochukuni mana chippa kudu pedtharu anthey em undadu.
@user-vd8lx5lc7r
@user-vd8lx5lc7r Год назад
బుల్లెట్ ట్రైన్ బాగుంది బ్రో,ఆ స్పీడ్ ఆ వేగం నిజం గా ఆ దేశం 2050నే వున్నట్లు వుంది.ఇది చూసి మన వాళ్ళు సిగ్గు పడాలి.అలాంటి దేశానికి అల్లుడు కావాలని మనస్సు పూర్తి గా కోరుకుంటున్నాను.thanks bro ....
@nekoking611
@nekoking611 Год назад
This is difficult, I have seen rare examples. You must be able to speak Chinese and live with your wife in China. Most of Women in China do not want to marry to India. Indian women have a low status, while Women in China have a high status. Women in China need a lot of money to marry, Women in China do not need to prepare too much dowry, and men need to pay a huge amount of bride price money. In India, on the contrary, women need to prepare expensive dowries.
@indiranair7557
@indiranair7557 Год назад
I enjoyed by watching this vedio. Really great train. Wonderful bullet train. That is china.
@physio1988
@physio1988 Год назад
20mints opika tho nenu chusina 1st Travel Video Bro. Excellent video
@prasadkodur
@prasadkodur Год назад
అన్న మన దేశాన్ని విమర్శించిన, నిజాయతీతో నిజం మాట్లాడుతున్నావు 👏👏
@rnadimpalli9172
@rnadimpalli9172 Год назад
Trains vishayam lo Bharat venaka pade undi. Nenu Cracow- Warsaw (Poland), alane , Lausanne (Switzerland) to Paris vellanu e bullet trains lo. No less than flight experience . I would say these trains experience are more comfortable than flight experiences. You reminded me those days. 🎉
@rajinikanth2822
@rajinikanth2822 4 месяца назад
Very good vedio Naa anvesh garu shown very well
@మందాపూర్
@మందాపూర్ Год назад
Hi Anvesh Anna. Ni anveshanalu chalaa baguntunnai.
@veneethanavomi9264
@veneethanavomi9264 Год назад
It was a surreal experience watching the video. We travelled along with you. And yes indeed a well crafted and fabulous video. Job well done Anvesh Garu
@asvideos1765
@asvideos1765 Год назад
We need this kind of education annaya. This is the best travel education what ever you are exploring in chaina is the best of yours. Thank you so much educating and encouraging our youth.
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 Год назад
Super super super thammudu chala baga chupinchavu congratulations excellent work thammudu 👏👏👍👌😍👏👍👌
@arrellasrinivas2004
@arrellasrinivas2004 8 месяцев назад
Very very awesome brother. Superb superb.
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Год назад
Mana india ee range ki raavalante china laa edhagaali. Bullet train ante ento prapanchaniki chupinchev. Great job 👏👏. Naku telisi bullet train vlog nuvvu maatrame chesi untav world lo. That is dedication 🙌.
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@hybridguy8612
@hybridguy8612 Год назад
😂😂
@pavankumar-kc1tf
@pavankumar-kc1tf Год назад
You're really the best youtuber in the world....hats off to you....great content....no one can show the world like you. I'm grateful to be your subscriber.....way to go bro ..
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 месяцев назад
anvesh God bless you chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala thanks alaage continue chestundoo..mem chustoo untam.good.
@sathibaunagalla
@sathibaunagalla 23 часа назад
Really Superb Video Brother
@KondaFamily123
@KondaFamily123 Год назад
Wow..what a developed country china was...really 50years ahead compare to india...really china doing wonders..one language one nation and one region..this is the power of one..but in our country many languages and many cultures and many religions and many casts ..this is united of all mixed culture..so even we started to develop now..in coming 20yrs we might reach that level..anyway china comment is superb to develop china...
@variantside3591
@variantside3591 Год назад
There will be no development in the railway system, this is india. Have you seen any development in the last 2 decades except electrification?
@kumaaar1
@kumaaar1 Год назад
@@variantside3591 vande bharath?
@rusheekreddy4112
@rusheekreddy4112 Год назад
​@@kumaaar1yaa,now some people throwing rocks at it and seeing what will happen🤦,this is India,if we want to make the change,the people doesn't support it,what is the reason of making change?😢😢
@user-pq4kq3wl1u
@user-pq4kq3wl1u Год назад
You can look up Chinese history, a language, a country, a region, China started more than 2,000 years ago, when it was called Qin
@junguo3088
@junguo3088 Год назад
Dude. There are many different language in different ethnic inside china. But the gov using just mandarin as education language. That means all can understand one language and keep own ethnic language.
@suryaarts3895
@suryaarts3895 Год назад
అన్నా... సూపర్ వీడియో చాలా బాగుంది... బులెట్ ట్రైన్ లో ఎలా ఉందో చూపించారు...మన... ఇండియా లో ట్రైన్ కి వాటికి చాలా తేడా ఉంది.... నిజంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు.... సూపర్ వీడియో అన్నా... సూపర్
@iiigraghu
@iiigraghu 8 месяцев назад
Great Presentation from Naa Anveshana, Anvesh, Visakhapatnam ⚘️💐🤝🙏
@n.bangaramchinnun.bangaram1967
Block buster Video Anna Best Video In My Lyfff Tq You Swing Bullet Train
@metaverse7305
@metaverse7305 Год назад
"Edhi airport kaadhu, bullet train port" 😂😂😂
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Yes
@santhoshsirigiri9563
@santhoshsirigiri9563 Год назад
Anna Japan tour చెయ్యండి అన్న అదొక అధ్బుతం ఆ nature sunset vere level
@d.kiranpandu9774
@d.kiranpandu9774 9 месяцев назад
ఈ వీడియో కూడా వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్
@sureshbandaru6835
@sureshbandaru6835 Год назад
Anna anvesh Anna china intha goppaga develop ayyindo mind blowing, super bro ❤
@panduchannal143
@panduchannal143 Год назад
Tqq annya for bullet train episode..❤
@naveensaiboddu5348
@naveensaiboddu5348 Год назад
In India it will almost take 20 hours to 24 hours to complete 1300 km
@BGM0369
@BGM0369 Год назад
48hrs not 20hrs
@Gurucharan10
@Gurucharan10 Год назад
​@@BGM0369yes perfect
@sudheerdeekonda273
@sudheerdeekonda273 Год назад
😂😂😂
@shivaprasad9321
@shivaprasad9321 Год назад
I traveled varanasi to vijayawada in bihar train...guess what no sleep...sleeper turned into general coach...and I fell sick I had diarrhea, vomiting.....4 salien bottles 7 injection....still not recovering...feels like I'm gonna die😖
@SaiMiddi
@SaiMiddi Год назад
@@shivaprasad9321 ee north vallu valla inka backword ki potunnam ikkada vachhi cheap ga work chestaru ikkada labour kuda work undatle manavallu ah money ki work cheileru
@user-vv5tl3ch6i
@user-vv5tl3ch6i Год назад
Very good Anvesh garu chala baaga chupistunnaru meru videos great job👍
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@jampanasudhakar5438
@jampanasudhakar5438 Год назад
సూపర్ తమ్ముడు మనం ఎప్పుడు ఇంత టెక్నాలజీ లో ఉంటామో
@Raj-wg5cs
@Raj-wg5cs Год назад
అన్వేష్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడువి. చైనాని ఈ వీడియో ద్వారా మాకు చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏 From రాజమహేంద్రవరం
@bhanurayudu6045
@bhanurayudu6045 Год назад
What a advanced infrastructure. It is more advanced than USA. It's really Nice. Wow!
@NaaAnveshana
@NaaAnveshana Год назад
👍
@durgaprasad-sr8ph
@durgaprasad-sr8ph Год назад
సూపర్ అన్నా! ప్రత్యక్ష అనుభవాలను కల్పించారు
@killadaanandam7803
@killadaanandam7803 4 месяца назад
Super yanjoy chestunnav bro E janmaki chala lukky meru...
@lokeshgoudyt
@lokeshgoudyt Год назад
Bro Other countries lo kuda valu inthala City explore chesi chupinchi vundaru kani nuvu motham world lo prathi di explore chestnunavu nijanga nuvu magurinchi intha kastapadunaduku miku na danyawadlu 🙏❤ Proud to be u r born in our India 🇮🇳🙏
@jspksports
@jspksports Год назад
సాంప్రదాయానికి భారతదేశం🇮🇳 తల్లిదండ్రులైతే టెక్నాలజీకి చైనా🇨🇳 .. Anna Mi Travelling ki Saalam 🙏🙏🙏
@srinivassreddysajjala5486
@srinivassreddysajjala5486 Год назад
@@user-mn6xr6lo1s vallu valla culture ki respect istharu kapudukuntunnaru ni laga helana cheyatkedu
@ysjaganfansap9291
@ysjaganfansap9291 Год назад
లవడా సంప్రదాయం ఎందుకు
@nikhil405
@nikhil405 Год назад
Moddalo sampradayam
@gangleader78
@gangleader78 Год назад
One of the best video ❤
@ramaraosuddala
@ramaraosuddala Год назад
What an experience travelling in Bullet train ur great❤
Далее
Beautiful Shanghai City in China | Shanghai Nightlife
23:32
Naa Anveshana Marriage And Divorce
23:16
Просмотров 6 млн
Masai mara national park safari kenya
17:41
Просмотров 2,5 млн