Тёмный

Again Chandrababu Arrest.? | Modi | Parliament | Red Tv 

RED TV
Подписаться 662 тыс.
Просмотров 257 тыс.
50% 1

Again Chandrababu Arrest.? | Modi | Parliament | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#chandrababuArrest #KalyanBanerjee #modi #redtv

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 258   
@rambabupalika3305
@rambabupalika3305 Месяц назад
సీరియస్ హెల్త్ కండిషన్ పై గౌ// కోర్టులను మైండ్ గేమ్ తో మోసం చేసి హెల్త్ బెయిల్ పై వున్న ఒక ముద్దాయి ,వారి కంటే నేను తెలివైన వాడినని నిరూపించుకొని బెయిల్ పై ఉన్న వ్యవహారాలు సదరు వ్యవస్థ గ్రహించి వుండదని అనుకుంటంలేదు. సగటు భారతీయుడిగా వ్యవస్థల బలహీనతకు సిగ్గుపడుతున్నాను.
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 Месяц назад
ఇది వ్యవస్థ బలహీనత అని అనడం కరెక్ట్ కాదేమో వ్యవస్థలలో పని చేస్తున్న వ్యక్తుల బలహీన అని అనుకుంటున్నా
@bvramanayya243
@bvramanayya243 Месяц назад
​@@rev.badugudavidraju2924ఆ ఆ వ్యవస్థల లో పని చేసేవారు అమ్ముడు పోతున్నారేమో అని చాలా మంది అనుమానిస్తున్నారు
@user-fi8xc3dp3j
@user-fi8xc3dp3j Месяц назад
హెర్టెజి ఒకరోజులో రు 521 క్రొర్స్ ఎట్ల వచ్చినవి లెక్క చూపాలి
@user-qd9ne2en9c
@user-qd9ne2en9c Месяц назад
Neeku chupistharu ,nuvvu po 😅😅
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Share market. Ante telusukuni. Yeduvu.
@sivasongs175
@sivasongs175 Месяц назад
Shres konna vaalu andaru sebi ku lekka chupistaru mastaru
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
@@sivasongs175 vallaki 40% shares pine unnayi. So papers meeda antha profit kani pinchi dhi. Picchi. Ychipi pulka gallu. MP lu ayyi yedo chetta valutare. Vadu. A2. Gadi tottu pichhi pulka gadu joker ayyadu
@gandhamvenkateshwarlu4404
@gandhamvenkateshwarlu4404 Месяц назад
రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ కేసు ఏమయింది...? బాబు మీద ఓటుకు నోటు కేసు ఏమయింది...? BL santhosh meda CBI / ED case ఏమయింది...? పాపం కోర్టులు కూడా మోడీకి భయపడి / లేదా ప్రలోభాలకు ఆశపడి జడ్జిమెంట్ లను మార్చేస్తున్నారు...? వాళ్ళు ఎంత అవినీతి పరులయినా...వాషింగ్ మెషీన్ లో నిర్మా వాషింగ్ పౌడర్ వేసి క్లీన్ అయి వస్తున్నారు....
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Mari. Jagan gadi gurinchi matladavendi ra. Paytm. Ga
@sunderrajarao9965
@sunderrajarao9965 Месяц назад
ఓటు కి note case lo ఇద్దరూ ప్రస్తుతం సిఎం లు అయ్యారుగా.
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Jagan gadi. 19. Cbi. ED. Case lu yemayyayi. Out ki note asalu case Kane kadu. Prati politician chestunnadu yee kalam lo
@bKumar78678
@bKumar78678 Месяц назад
​@@user-sv2dn1pr3ivorei 420 asalu jagan meeda vunnavi anni false casele
@sunderrajarao9965
@sunderrajarao9965 Месяц назад
@@user-sv2dn1pr3i ప్రతి వాడు చేస్తే రైట్ అయిపోతుందా.
@jayaprakashballa4121
@jayaprakashballa4121 Месяц назад
బాలాజీ గారు అది జరిగే పనికాదులెండి. ఎందుకంటే మోఢీగారు ఊతకర్రని పారేసుకోలేరు కదా?
@venkataramana3811
@venkataramana3811 Месяц назад
The TMP MP told about CBN Scam is true and correct
@bujjibabu2865
@bujjibabu2865 Месяц назад
చంద్రబాబు ప్రతి సారి"" నేను సంపద సృష్టిస్తాను"" అని అనేక సార్లు వాపోతున్నా అంటే. ఈయన దగ్గర చాలా జిమిక్కులు వున్నాయి రెండు ఎకరాల ఆసామి కొన్ని లక్షల కోట్ల కు అది పతి అయ్యాడు అంటే. ఇంత అక్రమ సంపాదన ఎలా వచ్చింది అని అటు ED గానీIT.వ్యవస్థలు గాని అడిగే దమ్ములు లేకుండా పోయాయి. అంటే చంద్ర బాబు అక్రమ సంపాదన సృష్టించే భాగములో అనేక వ్యవస్థలను మానేజి చేస్తాడని అర్థము చేసుకోవాలి. ఈ విషయములో TMC MP లోక సభలో మన మోడీ గారిని నిలదీశాడు అంతటే చంద్రబాబు PM గారినికూడా మేనేజ్ చేస్తాడని తేట తెల్మయింది.ఒక రకము గా P.M లోక సభ లో అభాసు పాలయ్యాడు. ఇప్పటికైనా కేంద్రములో వున్నబీజేపీ అధికార పార్టీ అవినీతి పరులు( బ్యాంక్ లోన్స్ ఎగ్గట్టిన వారు) అంటే, ఆర్ధిక నేరస్థుల యెడ.తగిన చర్యలు చేపట్టాలని తగిన వ్యవస్థలకు ఆర్డర్స్.జారి చేసి తగిన శిక్షలు అమలు చేసి మోడీ గారిపై బారిన మరకను తుడిచి కొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే బీజేపీ పార్టీ.దేశములో.బతికి బట్టకలుగుతుంది. కామన్ ప్రజలు కూడా "బీజేపీ పార్టీ ఆర్ధిక నేరస్థులకు, దేశ ద్రోహులకు ఎందుక రిసార్ట్ గా మారింది???? ఏదో ప్రయోజనము ఆశించి ఈ ఆర్థిక నేరస్థులకు ఆశ్రయము కల్పిస్తుదని అందుకుననే కాబోలు "కరోనా" టైం" లో వరల్డ్ అంతా ఆర్ధిక మాంద్యంతో కొట్టు మిట్టడుతుంటే మన దేశములో అధికార పార్టీ అయ్యిన బీజేపీ పార్టీ కి ఫండ్స్ విపరీతముగా వచ్చినాయు.( అంతే ఒక రకము గా ఆర్ధిక నేరస్థుల సహా కారముతో పార్టీ ఫండ్స్ మితి మీరు న వరద ప్రవాహము లాగా. వచ్చి పడినాయు అని "" కామన్ ప్రజలు బీజేపీ పార్టీ పై అనుమానము వ్యక్త పరుస్తూ, రీసెంటు గాజరిగిన ఎలక్షన్ లో bj p పార్టీకితగిన గుణ పాఠము నేర్పారు. ఇప్పటికైనా బీజేపీ పార్టీ మేల్కొని గతములో జరిగిన తప్పులను సరిద్దుకొని ఆర్ధిక నేరస్తులను ఆమడ దూరంలో పెట్టీ దేశ ఆర్థికాభివృద్ధికి పాటు పడాలి .అంతేకాదు ఈ మధ్య కూటమి గా కొన్ని అరాచక పార్టీ లతో కలసి అధికారము చేపట్టాలని భావిస్తూ, ఒక రకముగా అరాచక పార్టీ లతోమితృత్యము కల్లుపుకొని అటు రాష్ట్రాలలో అరాచక పాలన సాగిస్తున్నారు. దీన్ని కి బీజేపీ పార్టీ కూడా బాధ్యత వహించాలి. ఈ మధ్య బీజేపీ పార్టీ రాష్ట్రాలలో రాజకీయ వ్యూహాలలో చాలా తప్పటడుగులు వేస్తుంది.ఈ విషయాలను సీరియస్ గా తీసుకొని set-right చేయాల్సిన బాధ్యతసెంట్రల్ పార్టీ నేతలు బాధ్యత వహించాలి. లేక పోతే బీజేపీ పార్టీ రాష్ట్రాల్లోనే కాకుండా దేశములో కూడా కను మరుగు అయ్యే అవకాశాలు మెండుగా సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నాయి
@chandrasekharmeduri4704
@chandrasekharmeduri4704 Месяц назад
గుడ్
@PudimadakaPrasad
@PudimadakaPrasad Месяц назад
@@bujjibabu2865 మెట్టుతో కొట్టావు బ్రో
@p.narasimhulureddy2626
@p.narasimhulureddy2626 Месяц назад
super bro ne typing ki
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Avunu. 2004. Yennikala mundhu. Ysr. Illu ammutò daniki try chesadu. Ysj. Asti 90 L. Attandhi 5 years lo 1L cr yetta vachhayo chebite andaru sampadinchukuntarugada. CBN. Vela Kotla ntr Alludu. Ika muskondi
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Don’t worry. BJP ni. Rahul Gandhi tinestadu. Yee sari congg ki 200 pina mp lu. BJP ki 150 lopu. MP lu. Yentha sepulchre. Maha metha gadu vadi koduku L cr dobbi tinna. Kuda. CBN meeda padi yedustaru. Mi paytm buddi ponichhukoru
@bedudoorisreenathareddy6262
@bedudoorisreenathareddy6262 Месяц назад
అన్ని వూహ లతో మాట్లాడతారా బాలాజీ. జరిగేది చెప్పండి
@sreedharsravanam6687
@sreedharsravanam6687 Месяц назад
Is this type of democracy our freedom fighters aspire for
@reddappaogeti5152
@reddappaogeti5152 Месяц назад
అంతకు ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టి స్తావా లేదా
@HanumanthaReddyGottam
@HanumanthaReddyGottam Месяц назад
Baalaaji gaaru. meeru.baabu gaari curruption gurinchi Chaalaa baagaa vivarinchaaru.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Месяц назад
KALYAN BENERGY'S name is being written in RED BOOK.
@AmmasFoodWishes
@AmmasFoodWishes Месяц назад
😂😂😂😂😂
@rahamathullashaik6692
@rahamathullashaik6692 Месяц назад
ATANU AP KAADU .W BENGAL G PAGULUDDI.😂
@mitnalavasantha3948
@mitnalavasantha3948 Месяц назад
😂😂😂lokeshnu bandakesi vutukutadu kalyan ji
@ambati60able
@ambati60able Месяц назад
Ayana bochu kuda pekaleru. Bengali babu na majaka
@bKumar78678
@bKumar78678 Месяц назад
Yenduku aayana Sanka nakadanika ?
@kishore_kkk
@kishore_kkk Месяц назад
420 CBN ni arrest cheyyali
@xc-zj9fj
@xc-zj9fj Месяц назад
Mee jalaga 420 cbn kadu
@agorki
@agorki Месяц назад
నరేంద్ర మోడీ ప్యాకేజీకి బుక్ అయిపోయాడు అందుకే బాబు కేసులన్నీ వెనక్కి పెట్టారు బాబుతో కలవటం దేశం అంతటా నరేంద్ర మోడీ కి జీరో బాబు తీసిన గోతిలో మోడీ పడిపోయాడు
@balaji1976-ln8ef
@balaji1976-ln8ef Месяц назад
అవును చంద్ర బాబు ని అరెస్ట్ చేసి విచారించాలి, ఎందుకు అంటే రెండు ఎకరాల భూమి గాల చంద్ర బాబు ఈరోజు ఒక లక్ష ఎబైవేల‌ కోట్ల అధిపతి ఏలా అయ్యాడు , విచారణ జరిగి తీరాలి
@user-ob9go4si8w
@user-ob9go4si8w Месяц назад
One lakh kadhu 8 lakh cross
@niranjanreddy2511
@niranjanreddy2511 Месяц назад
He has done business with dowry given by NTR garu.
@RK-wf7re
@RK-wf7re Месяц назад
He is son in law of NTR
@HanumanthaReddyGottam
@HanumanthaReddyGottam Месяц назад
Kalyan.benerjee.mp.tmc gaari.paadaalku. sirassu vanchi namaskaristunnanu. Kalyan benerjee gaaru has given excellent speech in parliament about ap cm chandra baabu curruption.thank yousir.
@yeturibharathi135
@yeturibharathi135 Месяц назад
He is such a daring person ...
@ValeswaraRaoChavali
@ValeswaraRaoChavali Месяц назад
Good space sir
@mdn_7106
@mdn_7106 Месяц назад
MP Kalyan Benerjee previously CBN was arrested by Central Agencies. Two, how CBN’s wife 520 crores profit earned in single day. These are the allegations made against CBN.
@user-hp9cu3fy1m
@user-hp9cu3fy1m Месяц назад
BALAJI GREAT ANALYSIS.T.Q SIR.
@vijayalakshmi-zq7qr
@vijayalakshmi-zq7qr Месяц назад
Very good aligation raised by T.M.C leaders it is the time Narendhramodi to reopen a case they proof themselves
@rajamani8284
@rajamani8284 Месяц назад
Very good carriyan super
@bodduvenkatasubbarao8545
@bodduvenkatasubbarao8545 Месяц назад
చంద్రబాబు మీద సిబిఐ, ఇ.డి ఉన్నాయా. ఆ మాట చెప్పేవాడికి . తలకాయలో గుజ్జు ఉందా. సిబిఐ, ఇ డీ కేసులు వుంటే ఒక్కటి చెప్పండి
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Месяц назад
Vundavu mayatho kappivasadu cbn
@PudimadakaPrasad
@PudimadakaPrasad Месяц назад
ఒరేయ్ పప్పు నాయుడు కళ్యాణ్ బెనర్జీ పేరు రెడ్ బుక్ లో రాయురా లోకేష్ రెడ్డి.(ఎలిమినేటి మాధవరెడ్డి)
@simonp4260
@simonp4260 Месяц назад
😂😂
@user-go4im8vj5u
@user-go4im8vj5u Месяц назад
In India not CBI & ED only BLIND regarding CBN as he on bail on health grounds & sick person doing well ruling state still COURTS are Blind??? Means Heavy Load Reached them??? How much we can estimate??? Lokesh told publicly that Jagan Areested My Father & I let him out by spending 2000 crores??? That speaks AP politics & Judiciary & Ruling Party in India. Lokesh met Amit Shah with Purundeshwari after spending 2000 crores his father got bail out??? Then Indian People Guess this 2000 Crores where it reached
@TripuraTalkies
@TripuraTalkies Месяц назад
మళ్లీ బాబు అరెస్టా చెయ్యి cbn అప్పుడు గాని ప్రజలు తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని
@vmr3624
@vmr3624 Месяц назад
BJP duel game. They take help of Jagan in Rajya sabha. Help of TDP in Lok sabha. They won’t lose anyone. All the 25 MP seats in AP in their account. They have to help poor AP financially as all the 25 MPs are supporting them.
@Geotv5
@Geotv5 Месяц назад
1000/rs Heritage membership ఇచ్చి మంచి ప్రాఫిట్స్ సంపాదించరుగా...
@arkoti9145
@arkoti9145 Месяц назад
Bollinaidu must be arrested for fair Enquiry. Because, he is most corrupt fellow. How he has earned crores of rupees. Aftral 2 acers agl. land fellow.
@mohansr8388
@mohansr8388 Месяц назад
Chandrababu ni Arrest cheyyali
@chamarthivenkataphanibhask1659
@chamarthivenkataphanibhask1659 Месяц назад
చంద్రబాబు వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఇపూడు రాయల సీమ రాష్ట్రం ఏర్పాటు జరుద్ట్. Deh
@mahaboobjani7946
@mahaboobjani7946 Месяц назад
If it is fact,MODI garu ED,dwara CBI.dwara yenduku attack ledu. Chppandi,ChandraBabu CM ga 1st lo Vunnnappdu PolavaramPROJECT BABU ATM Annavu kada.marchipoyava.😮😢
@kokatamparvathi8215
@kokatamparvathi8215 Месяц назад
Babu is very good leader
@kolipakasrinivasarao5592
@kolipakasrinivasarao5592 Месяц назад
మోడీకి కూడా CBN అవినీతి దానిలో భాగం వున్నదినే అనుమానం ప్రజలలో నాను తున్నది?మోడీకి బాగంలేకపోతే వెంటనే CBN nu అరెస్టుచేయాలి బిజేపీ పార్టి పడిపోయినాపరవాలేదు అనీబావం మోడీకి బీజపివారికి వారికి వుంటే వారు వారినీతిని. నిజాయిని నీలబెట్టుకోవాలి?లేకపోతే బీజేపీ పార్టీకి CBN చేసిన పాపంలో భాగం వున్నట్లే??
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Mari. 11 years. Ga. Bail meeda. Unnodini dattata tisukunnadu. Vadu Dongodiki kada ?
@user-il4ek7on9l
@user-il4ek7on9l Месяц назад
T D P 420
@ramasubbareddymc
@ramasubbareddymc Месяц назад
Nobody can touch CBN He is having his roots in Congress and tree and branches in BJP.
@sunderrajarao9965
@sunderrajarao9965 Месяц назад
@@ramasubbareddymc giving fruits of corruption.
@ramanamurthypv1625
@ramanamurthypv1625 Месяц назад
Eppudu arrest chestaro cheppara baboo
@RaghuramaiahSandari-ld5qm
@RaghuramaiahSandari-ld5qm Месяц назад
శీర్సికకు విషయానికి 😊🤣 1:59 😮😮😅😊
@venkateshmajeti6073
@venkateshmajeti6073 Месяц назад
కొంతమందిని వాళ్ళ పెళ్ళాలు తంటున్నా అబద్ధాలే చెబుతుంటారు😊
@ashoknadipintiashoknadipin212
@ashoknadipintiashoknadipin212 Месяц назад
పార్లమెంట్లో కళ్యాణ్ బెనర్జీ గారు ఏది చెప్పారు అది అందరికీ అర్థమైంది మీరు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏం చెప్తున్నారనేది ఎవరికీ అర్థం కావట్లా,,చంద్రబాబు నితీష్ కుమార్ తన అనుకున్నది అవ్వకపోతే తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది వేచి చూడాలి
@sreeni_vas_in_oficial
@sreeni_vas_in_oficial Месяц назад
సర్ మీ పెట్టె పేర్లు చూసి వీడియోస్ చూస్తున్నాము కానీ వీడియోలో ఒకలా రాతలు ఇంకా తేడా ఉన్నాయి
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Месяц назад
Did share of HERITAGE has risen when stock market had crashed?
@johnwesly5708
@johnwesly5708 Месяц назад
Correct decision sir
@pinkjava85
@pinkjava85 Месяц назад
Chandra Babu must ask CBI, EDI to put case on him if he does not fear and did not done any wrong. He has support CBI, ED, CID if nothing has found he will come out with clean chit. Why chandra babu has to fear when he is pure than Himalaya Mountains. There can be stains on Himalaya mountains but not on CBN, Come on babu show your righteouness and credibility to this world.
@globenature9573
@globenature9573 Месяц назад
Not only CBN, Jagan, Sujana and more are there loke thisYes. This is may be Modi policy from the year 2014. If it is khangress whole amount in Swiss bank.
@GudapuDevaraju-su3ww
@GudapuDevaraju-su3ww Месяц назад
ఈ బాలాజీ గాడు వైసీపీ ......a వీడికి ఇంకా బుద్ధి రాలేదు
@skmeera2397
@skmeera2397 Месяц назад
బాలాజీ బాబుగారుఅంటేనచ్చదా ?
@user-vh1tm8cg5c
@user-vh1tm8cg5c Месяц назад
మీ ఛానెల్ మూసుకుంటే మంచిదేమో
@venkateshmajeti6073
@venkateshmajeti6073 Месяц назад
బాబాయ్ బాత్రూమ్ లోకి వెళ్ళింది 😅
@siddeswaraprasadkankanala2921
@siddeswaraprasadkankanala2921 Месяц назад
CBN 'ED CBI SKILL ORR INCOMETAX and VOTE KI NOTE CASES will be settled or not
@adibrahmanandaraonakka7518
@adibrahmanandaraonakka7518 Месяц назад
అవినీతిపరులను పెద్దలే కాపాడుతున్నారు.
@manatruckbulker2276
@manatruckbulker2276 Месяц назад
బాలాజీ సార్ ఫిగర్ బాగుంటుందా😂😂😂😂
@madhurao5242
@madhurao5242 Месяц назад
Damoji as you wish babu will be arrested and Jagan will be CM immediately
@sadasivareddy3093
@sadasivareddy3093 Месяц назад
Cbn should be arrested. Now pawan kalyan should answer
@bKumar78678
@bKumar78678 Месяц назад
Now pk must question CBN offcourse nowadays pk stopped questioning only packageing
@swarnalatha8642
@swarnalatha8642 Месяц назад
Caption is no where connected to the news which is given by you.
@VenuGopal-ke3yl
@VenuGopal-ke3yl Месяц назад
Definetly any corruption accused must arrest by cbi& Ed. Babu is also one of the eligible with such said corruptionists. These are public views.
@SyamalaTadigadapa
@SyamalaTadigadapa Месяц назад
Just never mind this ysrcp journalist!
@KrishnaKumar-jn4xj
@KrishnaKumar-jn4xj Месяц назад
Sur, kindly dont apply the logic of Heritage being a big company when much bigger companies lost
@vanajakshichintada9007
@vanajakshichintada9007 Месяц назад
😊
@kondalaappanna8921
@kondalaappanna8921 Месяц назад
బాలాజిగారు మీడియా క రెక్టు గా ఉ న్టే అంతా బాగా వుంటాది
@sriharikumaruppalapati
@sriharikumaruppalapati Месяц назад
You don’t have any other words How much you get to do this ?
@chandrareddy1694
@chandrareddy1694 Месяц назад
Don't keep unconnected headings and stop the analyst to guss and talk as he like.
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 Месяц назад
Really Chandrabu is Number one currecpted person in India. No doubt except. Yellow media people
@jimmygp2121
@jimmygp2121 Месяц назад
Bird's of a feather flock together ..........
@dadigerajabhushanam3186
@dadigerajabhushanam3186 Месяц назад
Modi jee why u r gvng friendship with currepted fellows like Chandrababu sujana choudhary CM Ramesh Raghurama Raju & others why u r doing like that because ur name is highly good but u r failing gvn friendship with these fellows take action against theses fellows 👌❤🙏
@dodlaprabhakar8313
@dodlaprabhakar8313 Месяц назад
షరా మాములే 🤗
@pankaj4040
@pankaj4040 Месяц назад
Senior Journalist gaari 'Thikka analysis, misinformation analysis'. Ayya Journalist gaaru, knowledge penchukoni analysis cheyandi, baaguntundhi.
@HemAnth-jc8so
@HemAnth-jc8so Месяц назад
525 Crores Paina Vicharama Jarapali
@bobbabalambika3816
@bobbabalambika3816 Месяц назад
CBN meedha case lu lev ani buradhajallaru I చేయలేరు స్టేట్ లో ద్రోహులు పట్టుకోండి ,,that is brand
@user-hp9cu3fy1m
@user-hp9cu3fy1m Месяц назад
PARLIAMENTARY LO KALYAN BENARJI. SIR CHEPPINADANIKI PAPAM A.P VALLU EMANTARO?😂
@grcchandra1784
@grcchandra1784 Месяц назад
Jail.ke.babu.
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Месяц назад
Ayana cbn garu prathivathalaka prathivratha andhukuni arest chayaru
@Mamidirohith-hd8hn
@Mamidirohith-hd8hn Месяц назад
❤jaicongress ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@truthsayer2550
@truthsayer2550 Месяц назад
TMC 😂. Ruined Bengal and now ruining India...
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Tokkemi kadu. Vadu oka. Buffon share market lo labalu , basta lu vastayi. Daniki govt yemi chestundhi
@bKumar78678
@bKumar78678 Месяц назад
Mari pending kesula mata yemiti nuvvu vadu paresina tokkalu tintu batukutunnava ?
@salmatajuddin4855
@salmatajuddin4855 Месяц назад
Mee jodi pariminent anukunta
@venkat9853
@venkat9853 Месяц назад
చంద్రబాబు గెలిచినవుడు ఆంధ్ర రాష్ట్ర కంపెనీలన్నిటి షేర్లు పెరిగాయి. వాటితోనే హెరిటేజ్ ఫుడ్స్ కూడా పెరిగింది. ఎక్కువ వాటాలున్న భువనేశ్వరి ఆస్థి కూడా పెరిగింది. ఇందులో వింత ఏముంది. మోడిని విమర్శించే క్రమంలో తృణముల్ ఎంపి ఈ విషయాన్ని అటు ఇటు తిప్పి వాడుకున్నారు
@TrinadhaswamySura-in3zd
@TrinadhaswamySura-in3zd Месяц назад
Chandrababu Naidu is a world corruptionist,he may logically planned and get benefit . P.M. in a meeting he announced that he (Chandra Babu) is used POLAVARAM as ATM that means he has eaten the funds by withdrawing as he wish.
@reddyreddy6245
@reddyreddy6245 Месяц назад
Pk నే cm అప్పడికి
@muddassirsultanmohammad4796
@muddassirsultanmohammad4796 Месяц назад
Videos pettetappudu koncham mind Leda CBN ki pettindi cid . Cbí,ed kadu
@navyakarumuru8025
@navyakarumuru8025 Месяц назад
Dheysam lo Evm la akramaala visayam lo evm la visayam lo parlament lo charcha peyttaali avineethi visayam lo vyavasthala nirlaksyam visayam lo characha lu peyttandhi
@sundararaokodamarthi8504
@sundararaokodamarthi8504 Месяц назад
Hari kadhalu aapi nijalucheppadam prambhimchamdi ani anukotunnaruu
@internationaldiabetescente5078
@internationaldiabetescente5078 Месяц назад
Kothi Thraju petti migilindhi Thinadanta baruvani 😮Patti
@emanisastry7198
@emanisastry7198 Месяц назад
ప్రతి పక్షం వాళ్ళు ఏదో చెత్త వాగుడు వాగుతారు. మీరు లేని పోని చెత్త మాట్లాడకండి.
@venkateswararaoamaraneni986
@venkateswararaoamaraneni986 Месяц назад
What about the fate PACL investor s fate?
@maruthicma
@maruthicma Месяц назад
Chedu tho friend ship cheste manchivadiki apadistru.idi malla nijam ayyindi.CBN tho jatha kadithe Modi ki antha sene ani anukunnanu
@sudhasudha6130
@sudhasudha6130 Месяц назад
Jai jagan
@muralirambhatla1
@muralirambhatla1 Месяц назад
Useless journalism I would say, just for getting viewership…. these talks are being made SPICY …. You’ve to be professional- RED TV!
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Месяц назад
Enthaki,ammudu, poyaru
@katamareddyrcr1654
@katamareddyrcr1654 Месяц назад
Chandra Babu naidu is No1Corrupt ,no 1cheat & no1 u turn master in the country
@nagireddychinthakunta3038
@nagireddychinthakunta3038 Месяц назад
చంద్రబాబును అవి నీతి పరడు అనడం తప్పు ఎందు కంటే ఎంతో మంది ఈదేశంలో అట్టడుగు స్థాయి నుండీ స్వయంకృషీతో అత్యున్నత స్థాయి కీ ఎదిగారు ఉదాహరణకు రామోజీ పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుండీ బకెట్ల కొద్దీ చెమటోడ్చి చెమటోడ్చి కోట్లకు పడగ లెత్తాడు అలాగె చంద్రయ్య ఆవు పాలు ఆవు ఉచ్చ ఆవు పేడ పిడకలు అమ్ము కొని‌ మరియ రాజకీయ వ్యాపారంలో ఎవ్వరికీ తెలయని కిటుకులు నేర్చుకుని స్థాయి లో రామోజీ సోదరుడని చేప్పగల స్థితికి చేరు కున్నాడు నిన్న గాక మొన్న స్టాక్ మార్కెట్ లోదేశమంతా నష్ట పోతే ఈ మేధావి చిటికెలో లో రూ 500 కోట్లు కొట్టేశాడు ప్రజ్ఞ అంటే అల‌ఉండాలి ఎవరైనా ఇలా నిజాయితీగా సంపాదించాలి గాని ఎదుటి వాని మీద పడి ఏడవ కూడదు
@raj9039
@raj9039 Месяц назад
EVM 😂😂😂
@digambergattula9310
@digambergattula9310 Месяц назад
Cbn arrest cheyyali.frader
@murthyrayaprolu5303
@murthyrayaprolu5303 Месяц назад
Kavita bail cancel chesinattuga, jagan bail CBI cancel cheyyali.
@AyineriDhanaSekhar
@AyineriDhanaSekhar Месяц назад
Cbn bail kuda cancel cheyali
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 Месяц назад
👌👌👌👌👌👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@user-kt3fk5hr5t
@user-kt3fk5hr5t Месяц назад
Mosagallaku mosagadu ap cm chandra babu the great cheetar
@chaitanyakumar7065
@chaitanyakumar7065 Месяц назад
Karma ra babu stock market ki CBN ki em sambandam
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 Месяц назад
Courts dhanavantulanu emi cheyyavu poor peoples meeda courts,police Baga work chestai India lo equality ledu Modi ji every poor people ki 15000/- accounts lo vesta annaru eppudu London ki escape ayyenataruvata
@bhaskarraomalla7143
@bhaskarraomalla7143 Месяц назад
Chandrababu uttama illaluga build uplu istunnadu. Nippu lenide poga radhu. Modi samadhanam cheppali.
@padmavathipasupuleti9752
@padmavathipasupuleti9752 Месяц назад
Eppudu Chandra Babu Naidu , Pawan idharu vidipothunnaru, Chandra Babu Naidu arrestu eppudu ivena, jagan hayaam lo enni scams jarigaayi avemi endhuku maatlaadaru, konni Vela kotlu scam jarigindhi atuvantivi maatladamdi
@vidyasagarvemuganti4215
@vidyasagarvemuganti4215 Месяц назад
Inkaa jagan bhajhan lo Ney taristunnara?
@sivasongs175
@sivasongs175 Месяц назад
Enka jagan bajana apava nu jagan jail lo petakunda CBN nu pedatarau antee gaa
Далее
CM Son-in-Law In Kolkata Doctor Case.? | Red Tv
12:58
Putin Əliyevdən nə istəyib? | Rəhim Qazıyev
05:32
Construction site video BEST.99
01:00
Просмотров 272 тыс.
New Twist In Venu Swamy And Tv5 Murthy Matter | Red Tv
10:00