What an intellectual!! Every interview of his had his laughs!! Oka medhaavi field maarchukunnaa eppatikee medhaavey ani prove chesaaru!! Eppudoo paadukuntoo, navvukuntoo, 8 years suffer avutoo relieve ayipoyaaru!! Manaki edabaatu + lotu and sahakarinchalekapoyina aayana sareeraaniki kotalanunchi vimukti!! Miss you Sir🥲!!
అక్కా, గురవు గారి గాత్రం లో ఆ పాట ఎంతో బాగా ఒదిగిపోయిందో, ఇలాంటి సహజ మైన మీతో అనుభందం ఉన్నా videos మర్రిన్ని share చెయ్యగలరని మనవి, వారి పాట, అమ్మ పాట ఒక్కటే, హృదయం ద్రావిస్తుంది వారి పాట వింటుంటే
no girl. we knew him very well. Whenever my friends and I meet, there wouldnt be a time we didnt discuss about telugu songs and ofcourse, sirivennela sir. he didnt become popular after his death.
బహుశా నువ్వు ఇప్పుడు తెలుసుకుంటున్నావేమో. వాళ్ళ మొబైల్ లో సిరివెన్నెల పాటల కలెక్షన్ లేని వాళ్ళను చూపించు రోజుకొక సిరివెన్నెల గారు రచించిన పాటన్న వినని వాళ్ళని చూపించు. ఏ జనరేషన్ ఐనా సిరివెన్నెల ఏ పాట టివిలో మ్రోగుతున్న ఆ క్షణం ఆగిపోయి పరవశించని వాళ్ళని చూపించు.
Hindu samajam loses every thing Bhaiya Hindu ku pedhadhiku sir Meru Jai Hindu vote only BJP to save our country and Sanathana Dharma Sir athmaku santhi Chekurali Amma Jagan Matha Amma enka chala chala years bhathikiunte entha bhagundadi sir Garu thali chala bhadhga gundala ninda bhadhaga unadhi Sri Rama