మీరు అక్షర బ్రహ్మ. సాహిత్య సరస్వతి. Sir, మీ పాటలో శబ్ద సౌందర్యం, పద ప్రయోగం, వాక్య నిర్మాణం అమోఘం, అద్భుతం, అత్యద్భుతం, ఆమేయం, ఆనందం, ఇంత కన్నా గొప్ప గా చెప్పడానికి నా దగ్గర అంతా భాష పరిజ్ఞానం లేదు sir. మీకు శతకోటి వందనాలు. మీ సాహిత్యనికి, మీ పాండిత్యానికి అనంతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏
@@qwertyuiop5801as far as I understand The Ravi Kiranam, white in colour is pure even though it has all the colours in it Tellani satyam kalla, can be interpreted as a "white lie"... meaning love might seem as pure as the white light of Surya Kiranam but it's actually a "white lie", which will eventually hurt in the end!! I might be wrong but that is what I got from those lines and the remaining context of the song