మీరు తిరుపతి అలిపిరి మెట్ల నుండి తిరుమల వరకుచాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారుటికెట్స్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారుకానీ ఒక వ్యూయర్కానీ ఒక వ్యూవర్ అడిగిన ప్రశ్నకుకానీ ఒక వ్యూయర్ అడిగిన ప్రశ్నకుచాలా ప్రౌడ్ గా సమాధానం చెప్పారుఅది నాకు నచ్చలేదుకన్ఫ్యూజన్లో కానీ తెలియనప్పుడు కానీ ఇంకొకసారి అడిగినప్పుడువిసుక్కోకుండా మళ్ళీ సమాధానం చెప్పాలిమీరు చిన్న వీడియోకే చిన్న సమాధానానికి చెప్పలేక విసుకు ఉంటేమునుముందు మీరు పెట్టే వీడియోలకు గ్రోత్ ఎలా పెరుగుతుందికొంచెం ఆలోచించండి@@naveenfromvizag7937