Тёмный

Alitho Saradaga | 26th August 2019 | Lyricist Anantha Sriram | ETV Telugu 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 2,8 млн
50% 1

Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
#AlithoSaradaga #ETVTelugu #AnanthaSriram #Ali

Развлечения

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@笨蛋-p9b
@笨蛋-p9b 5 лет назад
ఏదో పాటలు అలా వినేస్తుంటాం....కాని శ్రీరాం గారు పచ్చబొట్టు పాటను లోతుగా విశ్లేశించి చెప్తుంటే బంగారం కన్నా విలువలాగా కనిపిస్తోంది...
@manikantha1289
@manikantha1289 5 лет назад
అనంత శ్రీరామ్ గారు.... మీ పద సంపద వెల కట్టలేనిది....అమోఘం....అద్భుతం....
@santoshbalivada5629
@santoshbalivada5629 5 лет назад
మీరు చెప్పింది నిజం సార్.... మన పాత తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినంత జ్ఞానం ప్రపంచంలో ఏ బుక్ కూడా ఇవ్వలేదు....
@shivasankeerthsangaras9827
@shivasankeerthsangaras9827 5 лет назад
"ఆత్మ కి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉందో"
@andojulaxminarasimhachary2508
@andojulaxminarasimhachary2508 3 года назад
అలీ గారు అడిగినా ప్రతి మాటకు అచ్చ తెలుగు మాటలతో వివరించినా మీకు నమస్కారం సార్
@harishreddy2283
@harishreddy2283 5 лет назад
స్వచ్చమైన తెలుగు పదాలు విని చాల రోజులు అయింది అది మీ యొక్క మాటలతో తనివి తీరింది మీకు శతకోటి వందనాలు మీరు ఇలాగె బాగా ఉండాలిని ఆ శ్రీ రాముడిని ప్రార్థిస్తాను...
@patansahebkhan5733
@patansahebkhan5733 5 лет назад
శ్రీ రామ్ గారు మీరు సూపర్ సార్ మీరు మాట్లాడే విధానం బాగుంది
@glakshmanamurthy88
@glakshmanamurthy88 4 года назад
ఇంగ్లీషు ఇంగ్లీషు అనేవాళ్ళు తెలుగుకు ఉన్న గొప్పదనం అనంత శ్రీరామ్ చూసి నేర్చుకోవాలి
@chinnidiwakar
@chinnidiwakar 3 года назад
అనంత శ్రీరామ్ 'ని' చూసి నేర్చుకోవాలి.
@kallepallisai878
@kallepallisai878 3 года назад
Yes
@southindiankaapi5163
@southindiankaapi5163 5 лет назад
సూపర్ అనను" అద్భుతం" అంటాను ఎందుకంటే అక్కడ అచ్చ తెలుగు పాటల రచయిత అనంత శ్రీరామ్.ఎన్నో విషయాలు, అతను రచించిన పాటలు తెలిసాయి. అలీ గారు మరో మంచి సరదా ను తన ఖాతా లో వేసుకున్నారు. ముఖ్యంగా వెనుక సెట్టింగ్ (అలంకరణ) చాలా బాగుంది.
@Laxmiganapthi666
@Laxmiganapthi666 2 года назад
తనను తన రచనలను తక్కువ అంచనా వేసిన వారికి తన రచనాచమరుకృతితో ఆక్షణమైన మరుక్షణంలోనే సరైన సమాధానం గుణపాఠం చెప్పేగలిగేవాడే ఈ అనంత శ్రీ రామ్ గారు💐☮️🙏
@threyathreya4541
@threyathreya4541 5 лет назад
అపర మేదావి ని పరిచయం చేసిన ఆలీ గారు Hatsof
@sridharsiripuram5253
@sridharsiripuram5253 5 лет назад
Alli garu parichayam cheyaledhu kani enterduce chesaru
@janakivanam9802
@janakivanam9802 5 лет назад
ప్రతిభ ఉంటే ఎంతటి స్థాయికి అయినా వెళ్ళగలరు ..అనంత శ్రీరామ్ లోని టాలెంట్ గుర్తించి అవకాశమిచ్చిన వారికి ధన్యవాదాలు..చక్కటి తెలుగు వింటూ ఉంటే ముచ్చటగా ఉంది..అలీ గారు మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి..
@adityagsri
@adityagsri 5 лет назад
నేను మీ లాంటి నిగర్వి, ఉత్తమోత్తమ ప్రవర్తన, వైఖరి కలిగిన నేటి తరం రచయిత ను చూసి షడ్రసోపేత భోజనం చేసినంత ఆనందంగా ఉంది. మీ పాత ముఖాముఖి లను చూడనందుకు చింతిస్తున్నాను. నేను కూడా సాంకేతిక పట్టభద్రుడను. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్ని అనర్గళంగా మాట్లాడగను. అయినను తెలుగు భాష ప్రేమికుడను, తెలుగు వారు అందరూ పాటించాలని కోరుకునే కామికుడను. 🙏🙏
@durgaa2014
@durgaa2014 5 лет назад
నాక్ వేటూరి గారు సిరివెన్నెల గారు చంద్రబోస్ గారు అనంత్ శ్రీరామ్ గారు అంటే చాలా ఇష్టం.. మన తెలుగు యొక్క అందం తెలియలాంటె వీరి పాటలు మనస్పూర్తిగా వినాలి 😍😍😍
@kvnganesh8606
@kvnganesh8606 2 года назад
Yes
@chandrak3864
@chandrak3864 5 лет назад
ఈ తరంకి వేటూరి+సీతారామ శాస్త్రి=అనంత శ్రీరామ్... మీరు ఇలాగే మంచి మంచి తెలుగు పాటలు రాసి తెలుగు కీర్తి ని ఇంకొంచెం పెంచాలని మనస్పూర్తిగా మీకు ,మీ కలానికి పాదభి వందనాలు🙏🙏
@brahmaiah.muthangi6045
@brahmaiah.muthangi6045 5 лет назад
Veturi shikaram bhayya
@maruthis9564
@maruthis9564 5 лет назад
Bayya veturi edi Chala over
@janakammabaki7605
@janakammabaki7605 4 года назад
Saku9mmyghr5
@janakammabaki7605
@janakammabaki7605 4 года назад
Ghkwp
@vadlamudibrahmam5306
@vadlamudibrahmam5306 2 года назад
9
@kumargvs2605
@kumargvs2605 5 лет назад
ఇలాంటి ఆణి ముత్యాలు అన్ని మన గోదావరి జిల్లాలకు చెందినవారు అవ్వటం మన అదృష్టం
@shankarchandaka
@shankarchandaka 5 лет назад
అలీతో సరదాగా first time 10sec కూడా forward చేయకుండా continues గా చూసిన full episode. అనంత్ శ్రీరామ్ గారికి అయిన రచనలకు వందనాలు. మీరు తెలుగు చిత్రసీమలో పుట్టడం చిత్రసీమకే గర్వకారణం....
@lakshmimanojkr9621
@lakshmimanojkr9621 5 лет назад
Meto
@mohank5525
@mohank5525 5 лет назад
True Sir.
@dileepkumar5958
@dileepkumar5958 5 лет назад
Same here... Generally I don't show much attention but I truly admire this guy
@nateshgoparaju1138
@nateshgoparaju1138 2 года назад
Yes me too..
@nateshgoparaju1138
@nateshgoparaju1138 2 года назад
Seriously this guy terrible on his telugu words using such a brilliant order and re tham
@prasadparker8635
@prasadparker8635 3 года назад
తరంగలలో వుండే అలజడి ని చూసాము కళ్ళతో మీ పాటలను విన్నాము మా మనసుతో .....ధన్యవాదాలు
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 5 лет назад
తెలుగు సినిమా పరిశ్రమకు మరోక ఆణిముత్యం అనంతశ్రీరామ్ గారు. అనంత శ్రీరామ్ గారు పాటలు ఎలా కావాలంటే అలా రాయగలరు. అచ్చంగా తెలుగు మాటల తో రాయగలరు. తెలుగు హింది మాటలు కలిపి రాయగలరు. హింది తెలుగు మాటలు కలిపి రాయగలరు. తెలుగు ఇంగ్లీషు మాటలు కలిపి రాయగలరు. ఇంగ్లీషు తెలుగు మాటలు కలిపి రాయగలరు. తెలుగు తమిళం మాటలు కలిపి రాయగలరు. తమిళం తెలుగు మాటలు కలిపి రాయగలరు. చీకటి ప్రేమ ప్రాణం ఇష్టం యవ్వనం దేవుడు మతిమరుపు మధురమైన మతిమరపు చీకటి చీల్చే మెరుపు ఇష్టమైన మైమరపు ప్రాణం తెరిచే తలుపు యవ్వనసీమను చూద్దాం రమ్మని ప్రేమగా అందిన పిలుపు ఇది దేవునికైనా అందని గెలుపూ.... తొలివలపు.... తొలివలపు....తొలివలపు.... దేవుడి స్ధానం లో నమ్మకం అనే పదం ఉంటే ఇది నాపై నమ్మకమై మేలుకోలుపూ....... అర్ధం చెడిపోదు గమనించారా!!!!!!!! నమ్మకం,దేవుడు అనే రెండూ పదాలు కాకుండా వేరే ఏ పదం చేర్చినా అనంతశ్రీరామ్ గారి సాహిత్యానికి అర్ధం ఉండదు. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@mahisandalapalakala3418
@mahisandalapalakala3418 5 лет назад
Anna miru maro sriram gaaru
@sravanpathan8206
@sravanpathan8206 5 лет назад
Arjun my favorite also
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 5 лет назад
@@mahisandalapalakala3418 ayana samudram nenu neeti binduvu anthey
@prathapv2980
@prathapv2980 5 лет назад
కులా గజ్జీ నా కొడుకూ వీడు..
@SaiKumar-ld5qw
@SaiKumar-ld5qw 4 года назад
OMG
@naveenvallepaka1049
@naveenvallepaka1049 5 лет назад
తెలుగు భాష ఇంకా బ్రతికే ఉందంటే ఇలాంటి గొప్ప రచయతల వలనే...............అనంత్ శ్రీరామ్ గారు great lyric writer
@sumantharaja9224
@sumantharaja9224 3 года назад
Yes
@sheshrajreddyreddy
@sheshrajreddyreddy 3 года назад
Super bro 🎉🎉🙏🙏😎
@ramramanjiram6578
@ramramanjiram6578 2 года назад
Yes correct bro 👍👍
@subbareddy9782
@subbareddy9782 2 года назад
ol ye bhi ni
@d.kalyankalyand4254
@d.kalyankalyand4254 Год назад
​@@s.v.kishorekumar831
@lakshmanaganta6849
@lakshmanaganta6849 5 лет назад
Great job sir మీరు ఇంకా మరి యెన్నో పాటలు రాయలీ అని నా మనసుఅరా కోరుకుంటున్నా
@ramudukowula6901
@ramudukowula6901 5 лет назад
సూపర్ అలీ గారు.... మంచి మనిషిని తీసుకొచ్చారు..
@bollahymavathi8206
@bollahymavathi8206 4 года назад
సరస్వతి అనుగ్రహం ఉన్న మీరు చాలా అదృష్టవంతులు
@srivanithongala3770
@srivanithongala3770 5 лет назад
అనంత శ్రీరామ్ గారికి నేను వీర అభిమానిని... ఇంతటి అద్భుతమైన ముఖాముఖి నేను ఇంత వరకు చూడలేదు...
@ramarajuchiranjeevi8203
@ramarajuchiranjeevi8203 5 лет назад
ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి అనిపించాలి పిల్లల్ని తెలుగులో చదివించాలి తెలుగు లో మాట్లాడేలా తయారు చేయాలి అని... మరొక్కసారి కోటి నమస్కారాలతో అలీ గారికి...,🙏🙏🙏
@rajeshreddy4441
@rajeshreddy4441 5 лет назад
Telugu bash undi inka
@realindian1313
@realindian1313 5 лет назад
Nijanga telugu Rashtalu telugu brand ambassador gaa niyaminchu kovalante first vacheperu Anant Sheeran
@ramanjaneyuluramanjaneyulu5374
ramaraju chiranjeevi
@yellareddysingerkuruba....5942
🙏🙏🙏🙏😍😍😍😍😍💐💐💐💐💐
@SaiKumar-ld5qw
@SaiKumar-ld5qw 4 года назад
Nijam sir
@rohithnaidu9659
@rohithnaidu9659 5 лет назад
Highly talented.... మాటలలో వాక్చాతుర్యం అమోఘం.....
@abcdebhanukishorekandru2439
@abcdebhanukishorekandru2439 3 года назад
One of the best interviews of Ali gaaru Great person అనంత్ శ్రీ రామ్ gaaru👍🙏👌💐
@kancharlaruthwik2543
@kancharlaruthwik2543 Год назад
The amount of knowledge and grip he has in Telugu language is really immense. Hats off to him! Hope many more writers will take inspiration from Ananth Sriram garu.👌
@prtasanthkumar
@prtasanthkumar 5 лет назад
తెలుగు భాషలో "ఛి" అనే పదం తప్పనిసరిగా ఈ వీడియో dislike కొట్టిన వారికి అంకితం. అనంత శ్రీ రామ🙏
@VenkataChalaBhaskar
@VenkataChalaBhaskar 5 лет назад
Ha Ha 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃
@manoharguntuka8124
@manoharguntuka8124 5 лет назад
Yes. agree with you
@gurunadhmedisetty3948
@gurunadhmedisetty3948 5 лет назад
Prasad P good timing bro, correct ga cheppav
@bvssrsguntur6338
@bvssrsguntur6338 5 лет назад
Exactly....Not sure what to dislike
@divyasri6582
@divyasri6582 5 лет назад
Hilarious 😂😂
@sreeharshamaradana9052
@sreeharshamaradana9052 5 лет назад
ఆ జన్మాంతం మీకు ఋణ పడి ఉంటాం శ్రీ రామ్ గారు... 🙏
@lakshmilavanya1707
@lakshmilavanya1707 5 лет назад
వామ్మో 5 నిమిషాల్లో పాట....చాలా బాగుంది...తెలుగు గౌరవాన్ని పెంచారు.
@seenuthogiti471
@seenuthogiti471 5 лет назад
Good comment 👌
@studyclass5922
@studyclass5922 5 лет назад
Very nice comment....
@uh2521
@uh2521 5 лет назад
Hi Lakshmi Lavanya
@gurunadhmedisetty3948
@gurunadhmedisetty3948 5 лет назад
Lakshmi Lavanya you are correct madam
@laxminarayana80
@laxminarayana80 5 лет назад
Great. ANANTHsreeram ji
@MadhuBrezza
@MadhuBrezza 5 лет назад
5 నిమిషాలలో. రాసి పాడావు వినటానికి కుడ చాల సుపర్. వున్నది నువు చాల గ్రేట్. అబ్బ 😍🎈 All the best congratulations 🎈🥇🥈🥉
@thotakurasridevisravanisra9959
@thotakurasridevisravanisra9959 2 года назад
👏👏👏👏
@MadhuBrezza
@MadhuBrezza 2 года назад
@@thotakurasridevisravanisra9959 🙏
@podichetisreekanth6073
@podichetisreekanth6073 5 лет назад
తక్కువ వయసులో గొప్ప రచయిత విషయపరిజ్ఞానం ఉన్నవాడు.కానీ అనుకున్నంత గొప్పగా ఆలీ గారు అడగలేదు
@obulappasake312
@obulappasake312 5 лет назад
కల్మషం లేని,పొగరులేని,కుట్ర కుతంత్రం తెలియని స్వచ్ఛమైన మనసు అనంత శ్రీరామ్ ది.ప్రతిభ కలిగిన నిగర్వికి శుభాభినంధనలు.మీరు మరిన్ని అచ్చ తెలుగు పాటలు రాయాలని మా కోరిక.
@kvnganesh8606
@kvnganesh8606 2 года назад
Yes
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
yes sssssssssssssssssssssssssss He is very great writer..🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳💕💕💕💕👌👌👌
@moneymoney9582
@moneymoney9582 2 года назад
Gvg
@moneymoney9582
@moneymoney9582 2 года назад
Njkalalo
@alludevenderreddy2345
@alludevenderreddy2345 5 лет назад
వేడి వేడి అన్నం లో మామిడి కాయ పచ్చడి,వెన్న పుస వేసుకొని తిన్నట్లు ఉంది ఈ intarew good
@anandsai2590
@anandsai2590 5 лет назад
32qz
@beerejayaram1153
@beerejayaram1153 5 лет назад
అబ్బో చాలా
@venkataratnampuppala8660
@venkataratnampuppala8660 4 года назад
Mudda Pappu marchipoyaru.
@swaroopareddy167
@swaroopareddy167 4 года назад
Nakaithe jonna rotte meeda venna pusa raasukoni ,gatti pappu lo guntha chesukoni neyyi vesukoni thinnattu laga undhi ..
@vajraveluvajravelu5832
@vajraveluvajravelu5832 2 года назад
అన్న సూపర్ కామెంట్
@kalyanhr
@kalyanhr 5 лет назад
Very lively conversation. Anantha Sriram seems very witty and smart kid!! God bless him!!
@upenderparikipandla2991
@upenderparikipandla2991 5 лет назад
తెలుగు భాషా ను కాపాడే కవి
@naveenvallepaka1049
@naveenvallepaka1049 5 лет назад
తప్పకుండ రాయండి సార్ రామ్ చరణ్ అన్నయ్యకి......ఇలాంటి అద్బుతమైన పాటలు రాస్తూ ఉండాలి మీరు
@creativepositiveenergy5886
@creativepositiveenergy5886 5 лет назад
అనంత శ్రీరామ్ నీ చూస్తుంటే డైరెక్టర్ తేజ నీ చుసినటుంది.
@ravikanth4681
@ravikanth4681 5 лет назад
Correct
@shree926
@shree926 4 года назад
Exactly correct.
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 2 года назад
Ananth Sriram gariki maatalu chala impressive ga unnadhi. Thank you
@EgyptloTelugammai
@EgyptloTelugammai 5 лет назад
Ammooo Chala undi meelo Ananth Sriram Garu, baitaki kanapadinantha amayakulem karu meeru 😁😜
@anukhifood
@anukhifood 2 года назад
ఏజ్ కి మించిన గొప్పఆలోచనలు ఉండటం మనిషికి యొక్క గొప్పతనం
@veerajroyal8657
@veerajroyal8657 2 года назад
సరస్వతి పుత్రులు... అనంత శ్రీరామ్ గారికి శతకోటి వందనాలు...
@Sanvijosh29
@Sanvijosh29 5 лет назад
Manasuki chala samtruptiga vundi i generation lo kuda inta gnani vundatam Telugu varu garvinchatagga vishayam.Mukyam ga mi Telugu ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Thank u.
@suryapratapmavuduri
@suryapratapmavuduri 5 лет назад
పిట్ట కొంచెం-కూత ఘనం👌👌👌👌
@venkatallam7136
@venkatallam7136 5 лет назад
చాలా స్పష్టమయిన తెలుగు మాట్లాడారు,ఈరోజుల్లో టీవీ కార్యక్రమాలలో ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు కార్యక్రమం ఇదే అనుకుంటా
@kondisatyanarayana7097
@kondisatyanarayana7097 5 лет назад
నిజంగా చెబుతున్నాను అలి గారు, ఈ ఎపిసోడ్ ఇంకా కొద్దీ సేపు ఉంటే బాగుండేది అనిపించింది, అనంత శ్రరామ్ గారిని మళ్లీ ఒక సారి పిలవాలి సార్ ప్లీజ్.
@PrashanthKumar-nz5pd
@PrashanthKumar-nz5pd 2 года назад
Open Heart with RK lo Anantha Sriram gaari interview kuudaa chuudandi...Sriram gaari meeda abhimaanam, gouravam amaantham perigipothaayi....superb interview adhi!!
@katramramakrishnadora3280
@katramramakrishnadora3280 8 месяцев назад
Anantha Sriram is A Romantic Lyricist in Telugu industry....
@venkatpilla2577
@venkatpilla2577 5 лет назад
I love anathsriram your sweet raitar I like you so much, 🤴🤴🤴👌👌👌👌👌👌🧚‍♀️🧚‍♀️🧚‍♀️🧚‍♀️✍✍✍✍✍✍ మన భరత దేశం మెత్తని కి మీరు మంచి కవి ఇంకా ఎక్కువ వ్రాయడానికి నిను పెద్దగా చదువుకోలేదు
@veenagandi
@veenagandi 5 лет назад
ayyo peddha samasya vachi padindheyy...! ippudueem cheyyagalam..?
@gollanagaraju1244
@gollanagaraju1244 5 лет назад
దేవుడా!! మీ టాలెంట్ కు సలామ్...👌
@Satya_780
@Satya_780 5 лет назад
ఏదో తెలియని సంతృప్తి... చాలా బాగుంది ఈ అనుభవం.
@harishreddy2283
@harishreddy2283 5 лет назад
మొదటిసారి ఒక్క ఆంగ్ల పదాన్ని వాడకుండా మాట్లాడిన వ్యక్తిని చూస చాలా రోజులకు
@krishnak7640
@krishnak7640 3 года назад
Young english word
@SaiKrishna-uz7dk
@SaiKrishna-uz7dk 3 года назад
Love proposal, love
@deepaknagendran8183
@deepaknagendran8183 3 года назад
Tatoo also
@gunjasrikanth5241
@gunjasrikanth5241 5 лет назад
Promo వచ్చినప్పటి నుంచి wait చేస్తున్నా ఈ ఎపిసోడ్ కోసం.......... తెలుగు పరిశ్రమ కి దొరికిన ఆణిముత్యం...........అనంత శ్రీరాం గారు.......super sir మీరు
@sandeepkurella5699
@sandeepkurella5699 5 лет назад
Sriram gari gurunchi telusukovadam and chudadam ide na first time. Very humble and talented . All the best .
@ramajanardhana3105
@ramajanardhana3105 5 лет назад
Intha goppa show chuddam maanesi aa gobbu big boss chusaanaa nenu 🤔🤔😬😬😥😥. . . Sorry sriram garu nijamga chepthunna. .🙏🙏🙏
@dorlas2511
@dorlas2511 5 лет назад
Yes nenu kuda
@bsr4511
@bsr4511 5 лет назад
Edaithenem మొత్తానికి ee show kuda chusaru kadandi ☺️
@ramajanardhana3105
@ramajanardhana3105 5 лет назад
@@bsr4511 chusaanandii pleasent ga oke mopuna. .😄😄😄
@sekharv9368
@sekharv9368 4 года назад
Nijamgaa telugu baasha entha goppadhi
@karanpidgulkar6215
@karanpidgulkar6215 4 года назад
🙏 You are brilliant man Anant Shriram sir 😍 you Specially your last comment on Abdul kalam shows your thinking ability Really Great 👏👏👏👏👏👏
@devagupta4u
@devagupta4u 5 лет назад
feel proud and happy for this guy. hes talented undoubtedly
@pardhasaradhijampani1866
@pardhasaradhijampani1866 5 лет назад
He literally ignited millions of Telugu hearts across globe, outstanding Telugu diction, his command over the language is unmatchable, he certainly set a bench mark for people who try to master Telugu, hope he will take Telugu cinema songs and Telugu language to next level
@pjsraju5040
@pjsraju5040 5 лет назад
Ananth, your songs are amazing and your attitude is awesome. God bless you. Looking forward for many more thousands of songs from you.
@anuradhag2925
@anuradhag2925 3 года назад
Anotha శ్రీ రామ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.....🙏🙏🙏🙏
@kashiyajjala5168
@kashiyajjala5168 5 лет назад
ముందుగా సినిమా హీరోలకు చిన్న విన్నపం మీరు ఎంత గొప్ప అయినా తెలుగు భాషని మరిచిపోవద్దు చాలా మంది హీరోలు తెలుగు మాట్లాడరు మాట్లాడితే చీపా నువ్వు ఎక్కడ పుట్టావు
@mamidihanumantharao4321
@mamidihanumantharao4321 3 года назад
Wonderful talent with honesty
@prasannabalineni6041
@prasannabalineni6041 5 лет назад
telugu ante prema vunna varu like cheyandi
@kavitharatnamm7623
@kavitharatnamm7623 5 лет назад
Appude ayyipoindha ani anipinchindhi. Chala bavundhi
@jmlivestream2504
@jmlivestream2504 5 лет назад
Chusinantha sepu time teliyaledu, awesome...
@pemmasani
@pemmasani 5 лет назад
ఆలి కి ఆలి బుద్ధి కి ఆలి అనుభవానికి చెంప బెద్ద లాంటి ఇంటర్య్వూ ఇది ఇదెలా సాధ్యం అయింది అంటే అనంత శ్రీరామ్ కి తెలుగు తో పాటు అన్ని తెలుసు కాబట్టి
@varunkumarpolishetty5737
@varunkumarpolishetty5737 5 лет назад
Njm bro
@tarakasrinivas1005
@tarakasrinivas1005 3 года назад
Correct brother 👍👍👍
@d.rajashekarraja1155
@d.rajashekarraja1155 5 лет назад
10th varaku Telugu medium lo chaduvukunna ade pattu really that's inspired me love you 👌👌👌👍👍
@knowmorenomore
@knowmorenomore 5 лет назад
య మా తా రా జ భా న స బైనరీ లో వచ్చే గణాలు మన తెలుగు ఛందస్సు చాలా గొప్పది 🙏
@vijju6879
@vijju6879 5 лет назад
S
@vijju6879
@vijju6879 5 лет назад
Goppa writer goppa matakari Ayana matalatho Ex CM Babu garu. Shabash Annaru soundarya lahari program lo
@harithamini1680
@harithamini1680 5 лет назад
Meru sogam lo appesaru ya,maa, thaa,raa,ja,baa,na,sa,la,gum
@knowmorenomore
@knowmorenomore 5 лет назад
@@harithamini1680 మన్నించాలి అవి కూడా రాసి ఉండవలసింది నిజానికి గణ సుచి అని రాసి మీరు పూర్తిగా రాసిన వాటిని పొందుపరచి వుండవలసినది , నేను అనంత్ గారు ఉటంకించిన వాటినే అప్పటికప్పుడు ఆలకించి రాసిన వ్యాఖ్య 🙏
@knowmorenomore
@knowmorenomore 5 лет назад
@@vijju6879 నిజమే అనంత జ్ఞానం సులువైన పదములలో చెప్పే చాతుర్యం కలిగిన కవి గారు 🙏
@leelasyamala4706
@leelasyamala4706 2 года назад
Anantha sriram garu oka animuthyam,really great
@-mlr726
@-mlr726 5 лет назад
One of the best episode. Sri ram Sir ki dhanyavadalu
@akm134
@akm134 5 лет назад
Very honest speaking by Anantha Sri Ram...We all are proud of you...
@MrSriiris
@MrSriiris 5 лет назад
Very great explanation of Home maker 31.00
@mohanraodasari5759
@mohanraodasari5759 2 года назад
గురువుల పై ఎంతటి అభిమానం హ్యాట్సాఫ్ శ్రీరామ్ ఇంతటి మహత్తర సందేశం బాహుబలి పాట కోసం మీ కష్టార్జితం పాట సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్
@muralimurali5012
@muralimurali5012 5 лет назад
అనంత శ్రీరామ్ గారు మై ఫేవరేట్ రచయిత
@nagr6856
@nagr6856 5 лет назад
అనంత పద సిరి కలిగిన శ్రీ రమనీయ్య రామ..... అనంత్ శ్రీ రామ..🙏
@kkr6716
@kkr6716 5 лет назад
నమస్కారం శ్రీరాం గారు అలి గారు నిజంగా ఈ ప్రోగ్రాం చూస్తుంటే 1980 లో ఇంటెర్వ్ చూస్తున్నట్టు ఉంది అంత స్వచ్చమైన తెలుగు మాట్లాడారు. 5 నిమిషాలలో పాటరాయడం అంటె మాములు విషయం కాదు మీరు నిజంగా గ్రేట్ సర్ . దేశభాషలందు తెలుగు లెస్స (అన్నారు శ్రీకృష్ణ దేవరాయులు ఆయన మాతృ భాష కన్నడం) ఇది నిజం
@a.venkat
@a.venkat 2 года назад
అలీ గారు చేసిన ఇంటర్వ్యూ నేను చూస్తూ ఉంటాను అందులో ద బెస్ట్ ఇంటర్వ్యూ అనంత శ్రీరామ్ గారిది చాలా బుద్ధిగా మంచి సమాధానాలు ఇచ్చట అనంత శ్రీరామ్ గారికి వందనాలు, ఇంకా ఎదగాలని కోరుతూ దేవుని ప్రార్థిస్తున్నాను
@ChandraSekhar-ud8tj
@ChandraSekhar-ud8tj 4 года назад
Best talent person in tollywood industry
@sahupuja617
@sahupuja617 5 лет назад
Excellent episode. Anantha sriram garu adhbhutham andi👏👏👏🙏🙏
@rafisr7811
@rafisr7811 5 лет назад
ఆశలు రేతిక్కించే మాటలు గురిజీ త్రివిక్రమ్ గారు, ఆ రేతిక్కిన మనసుకి సంకెళ్లు గా మీ పదజాలం, ఈ పదాలకి పాదం ఎవ్వగలిగే వారు సీతారామశాస్త్రి గారు.........
@lakshman35
@lakshman35 5 лет назад
Saraswathi puthruduvaya ramu nuvvu. I love telugu a lot and after this video my love towards telugu increased a lot
@sathishreddy9543
@sathishreddy9543 5 лет назад
Ali Sir I watched first time this show because I am fan Of Ananth Sri Ram Gaaru
@7colorsoflife7
@7colorsoflife7 2 года назад
కనీసము ఈ వీడియో చూశాక, mom and dad అని పిలిపించకునే posh తల్లిదండ్రులు సిగ్గు పడాలి, మాతృబాష లో మాధుర్యం ఎలా ఉంటుందో.
@umsums6234
@umsums6234 3 года назад
అనంత శ్రీరాం లాంటి గొప్పవాళ్ళు వున్నారు కాబట్టే మన తెలుగు ఇంకా బ్రతికుంది. ఇలాంటి వాళ్ళే ఇప్పుడు ఈ దేశానికి అత్యవసరం.
@sreenivasulureddy0461
@sreenivasulureddy0461 4 года назад
Abba enno alitho saradaga shows chusa kaani episode super knowledged person things superrrr
@imaamirkhan1806
@imaamirkhan1806 5 лет назад
"ఇంకయేదో ఇదయ్ పోతావేయిష్టాలే తెలిపేందుకు"డార్లింగ్ పాట అభిమానులు👍👍👍👍🌹
@yellareddysingerkuruba....5942
@yellareddysingerkuruba....5942 3 года назад
Dis లైక్స్...కొట్టినా వాళ్ళు నెంబర్ వన్ ఎర్రి హుకులు....సూపర్ శ్రీరామ్ గారు😍❤️💐🙏
@sureshkumarPrudhvi
@sureshkumarPrudhvi 5 лет назад
Nuv Devudu Swamy okaaa mukka English Padam rakunda matladav. Nijam gaa Devudu Swamy inta spastanga matladey varini ninney chusaa 🙏🙏🙏🙏🙏
@girijaraghu1614
@girijaraghu1614 5 лет назад
Konni vachhayandi.tatto underwater tune ..
@sajidsohail748
@sajidsohail748 5 лет назад
Pen , paper, hotel, tattoo, water ,civil engineering , hard , imaginary crush, secret. 🤓🤓🤓
@gosalamahesh
@gosalamahesh 5 лет назад
Suresh kumar prudvi nuvvu ee interview full ga chudaledhu anukunta
@ramarajuvasupalli6345
@ramarajuvasupalli6345 3 года назад
హాట్స్ ఆఫ్ శ్రీ రామ్ గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.❤️❤️❤️❤️
@m.durgaprasad5964
@m.durgaprasad5964 5 лет назад
తెలుగు భాష కే మాటలు నేర్పే మాంత్రికుడు
@swapnasappu811
@swapnasappu811 5 лет назад
Wow..miru matladuthunte vintune undalani undhi..tq so much relax ga undhi
@yamunabugatha3823
@yamunabugatha3823 3 года назад
ఈ రోజు నేను RU-vid లోని ఈ show ని చూస్తూనే చాలా విషయాలు నేర్చుకున్నా.. దానికి అనంత శ్రీరామ్ గారికి ధన్యవాదాలు.. 🙏🙏
@gururaju551
@gururaju551 2 года назад
5min lo song ni development cheyyadam awesome sir 👌
@saiy1675
@saiy1675 5 лет назад
Nijamga entha manchitanam andi babu meeru...ila kotiki okallu untaru, Chala happy
@shivapathipaka
@shivapathipaka 5 лет назад
Chaana adbuthamaina interview, Desha bashalandu Telugu goppa anipincharu Sri Ram garu and thank you Ali garu.
@indiancitizen9
@indiancitizen9 5 лет назад
మనోడి దగ్గర మ్యాటర్ ఉంది. 👏👏
@sureshkumargopi6272
@sureshkumargopi6272 5 лет назад
Ali garu...Tqs for introduce Anantha Sriram garu program...
@NareshKumar-pg3ik
@NareshKumar-pg3ik 5 лет назад
Keka 5mins lo pallavi rayadam ante Chala goppa vishyam .. hats off bro
@madhukiran0216
@madhukiran0216 4 года назад
ఒక తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వ పడుతున్నాను.
@saikumarsanapathi7586
@saikumarsanapathi7586 5 лет назад
Mattilo manikyam Anant sriram brother 👏👏👏
@anjiram5464
@anjiram5464 4 года назад
మీరు ఒక అద్భుతం శ్రీరామ్ గారు.
Далее
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 460 тыс.
СЛУЧАЙ В ЛИФТЕ (@l_1u - TikTok)
0:15
Просмотров 10 млн