Тёмный
No video :(

మహేష్ బాబు పాట వినగానే ఏమన్నాడంటే? - Ananta Sriram || Kalaavathi Song - Sarkaru Vaari Paata 

iDream Media
Подписаться 5 млн
Просмотров 599 тыс.
50% 1

Опубликовано:

 

15 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 332   
@vandanasaroja6393
@vandanasaroja6393 2 года назад
వంద లక్షల మెరుపులు ⚡👌👍 మీ లిరిక్ ✍️💐💐🎉🎉💐💐 మీ పాటలో ప్రిన్స్ మాత్రం వందేళ్లు మెరుస్తారు వెండి తెరకు ఓ గంధపు చెక్క.👍 ఇక సిధ్ శ్రీరామ్ ఓ వెన్నెల మెరుపు..అదెలా ఉంటుందో మీకు ..మీకు తెలుసు❤️ ఇక ముగ్గురు శ్రీరామ్స్🙌 అనుకున్నది సాధించాలి ఆనంతముగా👍 🎵🎵💐💐🎉💐💐🎵🎵
@DrNVSRK
@DrNVSRK 2 года назад
From RGV to Ananta Sriram, The only anchor handling different mindset people in a smooth deterministic way.. Swapna mam,,,,you are simply great.
@dharmavarapuanjanayulu5211
@dharmavarapuanjanayulu5211 2 года назад
ఇద్దరు సంస్కార వంతమైన వ్యక్తుల సంభాషణ ఇది. ఇలాంటివి ఎన్నో జరగాలనీ కోరుకుందాం.
@Mudavathkumar251
@Mudavathkumar251 2 года назад
సిరివెన్నెల శాస్రి గారి తరువాత మీరే అనంత శ్రీరామ్ అన్న 🙏
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 2 года назад
ఇంటర్వ్యూ ల కు కూడా అవార్డ్స్ ఇస్తే ఇదే బెస్ట్ ఇంటర్వ్యూ!వీరు మన తెలుగు వారు కావడం మన అదృష్టం!👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@vivekvicky937
@vivekvicky937 2 года назад
7:30 Thumbnail starts
@subrahmanyamp2087
@subrahmanyamp2087 2 года назад
శ్రీరామ్ గారూ మీ వివరణ చాలా బాగుంది అద్బుతం అత్యద్భుతం యీ మీ వివరణతో ప్రతీ ఒక్కరు మీ అభిమాని అవ్వాల్సిందేహాట్సాఫ్ సార్ హాట్సాఫ్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@user-kh6bd7pu4i
@user-kh6bd7pu4i 2 года назад
అనంత శ్రీరామ్ గారు ఈ జనరేషన్ లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పాటల రచయితగా, కవిగా, కల్మషం లేని వ్యక్తిగా, విలువలతో కూడిన మనిషిగా లభించిన అనంత జ్ఞానం కలిగిన మంచి మనిషి అనంత శ్రీరామ్ గారు. మీ నుండి మరెన్నో విలువైన సాహిత్యం తో కూడిన పాటలు రావాలని కోరుకుంటున్నాం సార్.
@sayyedhabeeb1039
@sayyedhabeeb1039 2 года назад
O
@indiamixture
@indiamixture 2 года назад
చాలా చక్కని తెలుగు సాహిత్యం ఇచ్చారు శ్రీరామ్ గారు..👌👌👌🙏🙏🙏🙏
@maheshraju5027
@maheshraju5027 2 года назад
మీరు సాహిత్యం గురించి చాలా చక్కగా చెప్పారు అనంత్ శ్రీరామ్ గారు మీరు మీ పాటలతో ప్రేక్షకులందరికీ మనసు గెల్చుకునరు మీరు ఇంక రాబోయే కాలంలో మిరుఇంక మంచి మంచి పాటలు అద్భుతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✍️✍️
@ningampallisailajarani814
@ningampallisailajarani814 2 года назад
వోక జ్జర్జ్జర్నల్జ్జర్నలిస్ట్ కి వోక రచయిత కి మద్య ప్రసంగ చాల బాగుంది
@syamalaappaji2736
@syamalaappaji2736 2 года назад
అనంత శ్రీరామ్ గారు ఎంత స్వచ్ఛ మైన తెలుగు వాడతారు ఎంతో అవసరం అయితే తప్ప ఇంగ్లీషు పదము వాడరు
@sitakanuri4586
@sitakanuri4586 2 года назад
ఇద్దరు తెలివి ,భాష పరిజ్ఞానం పుష్కలం గా ఉన్న ,వ్యక్తుల మధ్య సంభాషణ .Swapna gari ,Antha Sriram gari తో interview చాలా బావుంది.
@srinivassingam5593
@srinivassingam5593 2 года назад
బువ్వ పెట్టి బుజ్జ గించి తేనే తెనూగు భాష ను బ్రతికిస్తున్న మీ కవి గానాధులకు మా 🙏వంద నాలు 🙏
@rukkamolarsrinivasreddy7994
@rukkamolarsrinivasreddy7994 2 года назад
🙏🙏🙏🙏🙏🙏👍
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 года назад
తెలుగువారి ప్రియమైన సోదరుడు అనంత శ్రీ రామ్ గారికి అభినందనలు.
@maheshnaidu6216
@maheshnaidu6216 2 года назад
స్వప్నగారు సున్నితమైన ప్రశ్నలతో, విషయాన్ని రాబట్టే విధానం బాగుంటుంది.
@venkatdayalarvapalli8344
@venkatdayalarvapalli8344 2 года назад
అనంత శ్రీరామ్ గారి సాహిత్యం🙏🙏🙏🙏🙏
@maneeshkumarmuralidhar7713
@maneeshkumarmuralidhar7713 2 года назад
WoW, What an intellectual responses from Ananta Srirmgaru!!. This interview should serve an Lesson for all Mediocre journalists,!! His position of NO response to stupid allegations, is right stance. Truly, best lyrcist in present times, a very down to earth. I wish you continued success, and we hope many more best songs.
@pavan608
@pavan608 2 года назад
He is so humble 😊 Pure soul ☺️❣️
@anjalir1294
@anjalir1294 2 года назад
Its my humble request please bring back Lyricist Mr.Kula Shekar garu to Industry 🙏🙏🙏🙏🙏 (Fan from Karnataka).
@kothapalliashok8914
@kothapalliashok8914 2 года назад
దివంగత సిరి వెన్నెల గారి వద్ద సాహిత్యంపై పలు విషయాలు నేర్చుకున్నాను అని చెప్పడం ప్రశంసనీయం
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 2 года назад
అనంత్ శ్రీ రామ్ గారూ 👍💟👌🙏
@MrPsnraju
@MrPsnraju 2 года назад
అనంత రాం తెలుగు వాడిగా పుట్టడం తెలుగు భాష చేసుకున్న పుణ్యం. భాష భావం వారిమీద అవగాహన పట్టు ఉన్నా పుణ్యాత్ముడు. తను పద్మాలలో ఉన్న పైపై పద్మానికి, సాహిత్య ఉత్కృష్టమైన సాహిత్య పురస్కార నికి వన్నెతేగల మహామనీషి. ఆయన లా రాజకీయాల పరంగా ఒక మంచి నాయకుడు పుట్టుక పోవటం, అప్ప బావ గుణం ఉన్న కాపు నాయకులు తగుదునమ్మా అంటూ వచ్చే కాపు నాయకులు ముందుకు రావడం ఆంధ్ర ప్రజల దురదృష్టం.
@sureshbm7136
@sureshbm7136 2 года назад
I'm from KARNATAKA... When I start seeing the RAMUISM ,then I learned Telugu from that. Swapna is most modesty talented woman,,, i see in these Days, Thanks for SWAPNA gaaaru.
@dasariashok7167
@dasariashok7167 2 года назад
మీరు చాలా గొప్ప రచయిత..... మీరు చెప్పిన తెలుగు పదాలు మీ నోట విన్నా చదివినా చాలా బాగుంటుంది. 🙏🙏
@sanathraghav5484
@sanathraghav5484 2 года назад
He might look soft, but he's Rock solid inside and very tough to understand and deal with. Proud of him 👏💥
@premacharitra1
@premacharitra1 2 года назад
Thankyou Brother Ananta garu💖💖💖💖💖💖💖😘your poetic soul is our Telugu Industry ki a huge blessings, like Srivennela Sitaramasastri🙏🙏🙏💖💖it is an honour and A Virtue to be Poet👍🙏
@cricketkhel9526
@cricketkhel9526 2 года назад
Most talented young Telugu lyricist , thanks for your songs 🙏🙏
@princenaru51
@princenaru51 2 года назад
ఈ పాట మూవీ రిలీజ్ అయ్యే లోపు ఎక్కడికో వెళ్లి పోవడం ఖాయం యూట్యూబ్ బాక్స్ బద్దలు గ్యారెంటీ
@therandomthings6933
@therandomthings6933 2 года назад
In Telugu industry, you feel pleasant when ever you listen to trivikram Srinivas and Anant sriram. Best speakers in Telugu 👌👍
@gsarvalakshmi723
@gsarvalakshmi723 2 года назад
శ్రీ రామ్ గారు చాలా మీ బాగుంది మీ విశ్లేషణ. .
@mrnobody9762
@mrnobody9762 2 года назад
అనంత శ్రీరామ్ 👌👌👏👏
@miriyalasrinivas790
@miriyalasrinivas790 2 года назад
I think this song derived from Director s childhood memories fabulously picturisedsince it was the most near heart touch song of the people of Guntur district in past days 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykumarh2343
@vijaykumarh2343 2 года назад
T
@srinivasrepala6985
@srinivasrepala6985 2 года назад
విద్వత్తు+సంస్కారం= అనంత శ్రీరామ్ గారు
@eeshwaraproductions
@eeshwaraproductions 2 года назад
Heartly Congratulations Ananth Sriram sir gaaru..💐🙏
@kothapalliashok8914
@kothapalliashok8914 2 года назад
చివరగా మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీకి మంచి పాటలు అందించిన శ్రీరాం గారికి ధన్యవాదాలు
@medicherlarajendhraprasad8279
@medicherlarajendhraprasad8279 2 года назад
మీకునంత శ్రీరామ్ పేరుకు తగ్గట్టు గా మిలో అనంత మైన కవితా సగరముంది దేశానికే పత్సిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామానికే వన్నెతెచ్చిన సార్ధక నామ ధేయునికి నాధన్య వాదములు 🌹❤ఓకే
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 2 года назад
Excellent Ananth Sreeram, God bless you.
@TeluguIndian729
@TeluguIndian729 2 года назад
Thank you *Anantha SriRam* Sir.. Thank u for giving us All Time Super Record *Kalavathi* song👌👌 After 2+yrs Finally watching/Listening our SuperStar Song daily👏👏 Jai Babu Jai Jai Babu🙏🙏
@rmhs-xu7lm
@rmhs-xu7lm 2 года назад
Amazing talent and very modest person. I love his clean language.
@rajarj5039
@rajarj5039 2 года назад
31:55 🙏🔥manam Ananth Sriram gari daggara nunchi chala nerchukovali, e madya kalam lo nenu chusina oka manchi interview 🙏
@kiranmayij
@kiranmayij 2 года назад
Super script Ananth Sriram garu, super composition and super rendering …..👏👏👏
@veeravarapusrinu8089
@veeravarapusrinu8089 2 года назад
Exlent sir meeru ....meeku thanu nenu song nunchi meeku fan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@captaindmkrishna8963
@captaindmkrishna8963 2 года назад
I think it's really Dr Swapna ji she is fabulous human being I personally appreciate her highly knowledgeable and effective inspiring communication skills IAM really die hard fan of Dr Swapna she is a dream girl 🙏🙏🙏🙏i can't describe Any More I wish she must establish her own TV channel My best wishes to her 🙏🙏🙏🙏 God bless you dear Swapna 👍👍👍👍
@puspharajugudimetla6997
@puspharajugudimetla6997 2 года назад
అనంత శ్రీరామ్ గారు మీరు మూవీ లో కూడా సాంగ్స్ పడాలని కోరుకుంటున్నా
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 2 года назад
సిరివెన్నెల వారి సిరా అనంత శ్రీరామ్ గారి పాటలో ఇలాగే ప్రవహించాలి
@mudigondabhadri.8528
@mudigondabhadri.8528 2 года назад
బాగా చెప్పారు..
@malleswararaomettairts7270
@malleswararaomettairts7270 2 года назад
Very good appropriate comment .
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 2 года назад
@@poetrification Mr Controversy bro Evaru evarini thakkuva cheyyala
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 2 года назад
@@poetrification Meeru interview full ga chusi unte meeku ardamai undedi Ardam kaledhu ante its ur prblm
@nagarjunayt
@nagarjunayt 2 года назад
@@poetrification watch at 38:00
@jawaharmothukuri5780
@jawaharmothukuri5780 2 года назад
Swapna garu chalabagundhi sweet ga unnaru Ananthsriram gari voice kuda chala sweet ga undhi.
@ravinarikp
@ravinarikp 2 года назад
Pokiri lo deva deva ippudu ee kalaavathi Mahesh babu ki ravatam chala different and beautiful presentation by directors 👍👍👍
@maheshgoudbandari1315
@maheshgoudbandari1315 2 года назад
Ram.s.p
@tsrbusiness5268
@tsrbusiness5268 2 года назад
ఏమో అనుకున్నాను గాని అనంత శ్రీరామ్ గారిలో అనంతమైన జ్ఞానం నన్ను ఒక జ్ఞానభోద చేసింది
@venky7934
@venky7934 2 года назад
Thank you Soo much anatha sriram garu ....... Waiting 🔥🔥🔥#SVP
@arjunvmk
@arjunvmk 2 года назад
అద్భుతమైన వివరణ... విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి కదా...
@Formon11-11
@Formon11-11 2 года назад
Awesome anantha sree RAM... 🙏🇮🇳 Jai hind
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 2 года назад
Super Sir super W. G. Dt super Man A. Sri Ram ji svpata super sir Superstar Mahesh Babu fan's 🙏👍💪⭐🌟🇮🇳⭐🌟🇮🇳🙏💪🔥💚❤💙🧡🇮🇳
@malleswararaomettairts7270
@malleswararaomettairts7270 2 года назад
Having sufficient knowledge in all aspects including music mis. Swapna is always successful in interviews. She enters in to views of opposite personalities out of series of appropriate questions . God may bless you ammaa.
@prabhodkolluri3357
@prabhodkolluri3357 2 года назад
హిందు కి నిర్వచనం చాలా బాగా చెప్పారు. అద్భుతః.
@venkatdayalarvapalli8344
@venkatdayalarvapalli8344 2 года назад
Most underrated lyrics writter🙏🙏🙏🙏
@rameshbabu-ew6jw
@rameshbabu-ew6jw 2 года назад
Sriram gari interview lo telugu padalu anni grutuvastunai,
@sforsure
@sforsure 2 года назад
39:50 genuineness of Ananth Sriram 👏👏
@srinivasbhogavilli4110
@srinivasbhogavilli4110 2 года назад
Anchor garu theluviga మరియు chala padhathiga సమాధానాలు రాబట్టరు she is great abd intelligent
@janardhankoona7848
@janardhankoona7848 2 года назад
Fantastic Anantha Sriram garu 👍
@vidya223
@vidya223 2 года назад
Fantastic speech bro.. I am die hard of ur songs sir. . Meeru hinduthatvam gurinchi chala baga varninchi chepparu sir. 👏👏👏
@kanamarlapudisambasivarao2247
@kanamarlapudisambasivarao2247 2 года назад
Gods gift sri ram meeku heartly subhaseessulu 🤞👍
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 2 года назад
Great Sriram Garu, Great Swapna Garu. Very good interview. We all like this video. Swapna Garu it appears that your voice is excellent for singing. In between your humming is very nice. We could understand the depth of Sriram Garu.
@madhubabu6857
@madhubabu6857 2 года назад
OMG .. what an analysis on writing
@solletisivareddy2224
@solletisivareddy2224 2 года назад
ANTHA SRIRAM LOVE FROM HEART
@markondareddy7602
@markondareddy7602 2 года назад
✍️🎤🎶❤🌹
@PSR1966
@PSR1966 2 года назад
స్నేహ మేడం ప్రశ్నించే తీరు, అందుకు ప్రతిగా శ్రీరామ్ గారి సమాధానాలు అద్భుతం. ఇద్దరూ దిగ్గజాలు అని నిరూపించుకున్నారు. మీ ఇరువురికి అభినందనలు 🌹🌹🌹
@Tarak_vlogs
@Tarak_vlogs 2 года назад
He is the person with true pure heart, every single word is golden words.
@sudheerakula3570
@sudheerakula3570 2 года назад
Ananth sriram great lyricist 🙏 very intelligent person
@honeythequeen6199
@honeythequeen6199 2 года назад
Nice song
@bsrikanth6114
@bsrikanth6114 2 года назад
Clear Explanation 👌👌👌
@rajeshreddyanju7822
@rajeshreddyanju7822 2 года назад
Anantha Sriram gari.....emaya chesve single card all time favorite ♥
@bangarurajukalyanapu2385
@bangarurajukalyanapu2385 2 года назад
Swapna garu nice job to you
@cherukuribabu3559
@cherukuribabu3559 2 года назад
అంత అందగాడైనా ప్రేమించేగదా పెళ్లి చేసుకుంది.ఎంత నేర్చినా .....కీర్తన ఒకసారి వినండి . శ్రీరాం గారు.
@vijayakumari1906
@vijayakumari1906 2 года назад
చాలా వినయ విధేయతలతో సాగింది చర్చంతా.
@murthi9825
@murthi9825 2 года назад
హిందు అనే పదం మీద వివరణ ఆనంతశ్రీరాం గారు సరిగ్గా చెప్పారు. హిందు అనే పదం జీవన విధానం & ధర్మ విధానం మాత్రమే. హిందు ధర్మం & హిందు జీవన విధానంగా చూడాలి. తరువాత కాలక్రమంలో ఈ దేశాలు, ప్రాంతాలు, మతాలు, కులాలు, భాషలు ఏర్పడ్డాయి.
@rajeshpapani
@rajeshpapani 2 года назад
Venkaya naidu parliament lo kuda ide cheppadu
@gousebabu5404
@gousebabu5404 2 года назад
కరెక్ట్
@rmhs-xu7lm
@rmhs-xu7lm 2 года назад
Even this lady seems very active and beautiful and nice way of getting things out of him.
@mohangandhi1519
@mohangandhi1519 2 года назад
Jai Babu jai anantha sriram pata Baga chesaru
@krishnapitta
@krishnapitta 2 года назад
Super interview n analysis of Anantha Sreeram
@chakravarthiyandava4557
@chakravarthiyandava4557 2 года назад
Ananta Sreeram Garu fantastic block buster song ichharu thank you so much sir
@boreddyarogyam5754
@boreddyarogyam5754 2 года назад
మీ మాటలకు విలువ కట్టలేము శ్రీరామ్ గారు
@jsuniversalmedia4703
@jsuniversalmedia4703 2 года назад
chalamanchi talented lyrisist meeru.meetho work cheyadam great feeling as a music director for two movies
@gowthamkandasamy4651
@gowthamkandasamy4651 2 года назад
Gud song sir nice and excellent meaning in that lyrics.Great work sir 👍👍👍
@yadammaputrasrinivas
@yadammaputrasrinivas 2 года назад
చాలా గొప్పగా సాగింది interview
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 года назад
జై హింద్ జై భారత్ జై బాబు ఫ్యాన్స్
@SREEDHARNIRVANA
@SREEDHARNIRVANA Год назад
super Ananta Sriram, All Media is Dirty including People, Media is in-mature to Understand Arts
@nike3694
@nike3694 2 года назад
The way Swapna garu Interviewed this guy is commendable
@yentimeegola7539
@yentimeegola7539 2 года назад
excellent anantha sriram garu media ki good shots
@rangarao582
@rangarao582 2 года назад
superb Ananthu............
@jayasri9714
@jayasri9714 2 года назад
ఇద్దరి సాహిత్య వేత్తలు , పాటలలో పట్టున్నవారి సంబాష ణ చాలా వినసోంపుగా వుంది. వారు ఇచ్చిన వివరణ ఇంకా బాగుంది!
@lakshminori7602
@lakshminori7602 2 года назад
Super sriram mee patalu
@cs5255
@cs5255 2 года назад
Señora swapna, usted es una mujer hermosa y inteligente.
@venkatsarapu6392
@venkatsarapu6392 2 года назад
Super sir nice song 👌👌
@malleshk5775
@malleshk5775 2 года назад
Super Song, Really Raiter, Meku 👌👌👌👌👌👌👌
@siragamratnakumari5742
@siragamratnakumari5742 2 года назад
చాలా ధన్యవాదాలు అనంత్ అన్న
@koteswararaomannepalli5515
@koteswararaomannepalli5515 2 года назад
Lyricist Mr Ananth Sriram deservws apprwciatiin from all music lovers due to his melodious tunes.
@jagannathmalyala6771
@jagannathmalyala6771 2 года назад
అనంత శ్రీరామ్ తెలుగు ఎంతో మంది anchor లకు పెద్ద బాలశిక్ష
@pushpalathadevarakonda9793
@pushpalathadevarakonda9793 2 года назад
Chala baga chepparu manadi sanathana dharmam karma varake migilindi vadileyali 🙏🙏
@bapirajupathapati9045
@bapirajupathapati9045 2 года назад
Good luck ananthsriram
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 года назад
SriRam garu me మాటలు విశ్లేషణ బాగుంది
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 2 года назад
sreeram garu chala baaga raastaru thanks
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 2 года назад
Great writing a song is very hard , you are very talented , God Bless you 😊. Anchor you are beautiful & smarter than a smart 😀 keep it up 👍👏👏
@seshireddyvenna4355
@seshireddyvenna4355 2 года назад
i watched best interview in my Life
@dasarivenkatesh6152
@dasarivenkatesh6152 2 года назад
Sreeram garu you're giving Amazing literature of Kalavati song
@venkatesha7420
@venkatesha7420 2 года назад
Swapna garu 🙏 Great anchoring since 2decades ...keep it on I. All aspects
Далее
Why does Telugu sound so Musical?
23:08
Просмотров 625 тыс.