కల్మషం లేని స్వచ్చమైన మనసు ,చాలా ఓపెన్ గా ఫ్రీ గా మాట్లాడుతున్నారు సార్ , ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అనిపించింది.. మీ ముఖంలో చిరునవ్వు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్న . లవ్ యూ బాబా భాస్కర్ మాస్టర్..
బాబా భాస్కర్ చాలా టాలెంట్ ఉన్న choreographer అయిన కొంచెం కూడా గర్వం లేదు and చాలా సింపుల్ గా ఉంటారు. బిగ్ బాస్ లో కూడా చూసా నెల మీద kurchuni కబుర్లు chepatharu. Such a nice person ❤️❤️
సర్ మీకు నేను పెద్ద అభిమానిని మీరు తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు మీకు తెలుగు వారి దరుపు నుంచి కృతజ్ఞతలు మిమ్మల్ని చూసిఅయిన కొంత మంది తెలుగు వచ్చి కూడ ఇంగ్లిషు మాట్లాడే వాల్లు సిగ్గు తెచ్చుకుంటారు దేశ భాషలందు తెలుగు లెస్స జై తెలుగు తల్లి మీరు బిగ్ బాస్ 3 లో ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను మీ అభిమాని K K
Own charecter.... interview chusinattu ledu....edo casual ga oka friend tho ela matladuthamo ala undi..... great sense of humour.... really loves him...
Dedication, hard work, focus, good human being, respect for father and family ,anduke meeru best dance master .thankyou so much Ali sir @baba master for wonderful interview .all the best baba sir you achieve more awards and Entertain lot
Nice person.first time I am seeing all positive comments and no negative comments on master. The truth is People always admire and respect good qualities. God bless you baba master.
What a simplicity baba sir... Ur very genuine. I love you sir 💗. Ali ni prathi sari sir ani anadam, ali mimmalni nuvvu ani anadam matram assalu nachaledhu. Ur fully entertainer baba garu.
Baba bhaskar master meru free soul..good human being..melaa undataniki try chestunnanu.entha happyga untaru me chuttu unna vallani kuda chala happyga unchali anukuntaru... U r so great9