Loved the interview Ali annaya and Kona Garu..I am watching the interview 2nd time..entha enjoy chesa ante eeh interview na life lo cheppalenu antha enjoy chesa..thanks annaya..
HIALiBRO ILve this program very much am following only 3programs like jabardast, dhee, and Ali tho saradaga, so its very good program to know everything and about everyone, my request is bring the old animuthyalu like SV Krishna reddy, Music director SA Rajkumar the great music director he is, and actors like Vadde Naveen, Venu, if this young generation knows about them, they will also start their 2nd generation like Jaggu bhai, please try to bring them on this great stage, and also please try to bring our Action king Arjun garu on this stage please, its my humble request..............TaQ ur's brother....................Govind
కోన వెంకట్ గారు కధ,మాటలు,నిర్మాత,దర్శకులు అని అందరికీ తెలిసిందే.అయితే వేసుకోండి ఒక like. వీరు 19-2-1965 గుంటూరు జిల్లా బాపట్ల లో జన్మించారు. 1997 లో తోకలేనిపిట్ట నిర్మించారు నరేష్ హిరో కధ బాగుంటుంది.ఆ సినిమాకి కధ,screen play,సంగీతం,దర్శకత్వం ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చేశారు.ఆదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత Story & Dialogue writer గా చేస్తూవచ్చారు.అలా అలా డైరెక్షన్ స్ధాయికి ఎదిగారు.లౌక్యం సినిమా వీరిదే. నిర్మాతగా నిన్నుకోరి నిర్మించారు. శ్రీనువైట్ల గారికి కోన వెంకట్ గారికి బాగుండేది జోడి.వెంకి,దుబాయ్ శ్రీను,దూకుడు,ఆగడు వంటివి. 2008 లో రెడి(రామ్ & జనీలియా)సినిమాకి సంతోషం సినిమా అవార్డు వచ్చింది. రవితేజ గారి Body Language కి తగ్గట్టుగా రాశారు డైలాగులు.అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి తో వీరి ప్రయాణం మొదలైంది.పవర్ వరకు వచ్చింది ఎందుకంటే ప్రేమంట సినిమాలో నటించారని మీకు తెలుసా. 1997 తర్వాత 2003 లో మళ్ళి career start చేశారు. ఒకరికి ఒకరు(శ్రీరామ్ - ఆర్తిచాబ్రియా)తో మొదలైంది.2003 లో కధ-మాటలు వ్రాశారు.ఏక్కడున్నావమ్మా పాట బాగ popular అయింది. మంచు విష్ణువర్ధన్ తో ఢీ దేనికైనా రెడి Jr.NTR తో సాంబ అదుర్స్ బాద్ షా జై లవకుశ మహేశ్ బాబు,రవితేజ తో సినిమాలు అందరికి తెలిసినవే. ధ్యాంక్యూ ఆలీగారు కోన వెంకట్ గారిని పిలిచినందుకు ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
అంతా బాగుంది సార్ కాని మీరూ మీ depression టైం లో సహాయం చేసిన RGV గారికి చెప్పా పెట్టకుండా వచ్చేయడం ఎమన్నా బాగుందా. కాని 2 yrs తరవాత RGV స్వయంగా call చేసి మాట్లాడటం ఆయన గొప్పదనం. ఇలా కృతజ్ఞతలు లేకే మీరూ శ్రీను వైట్ల గార్ని కూడా వదిలేసారు. ఇంటర్వ్యూ మొత్తం లో best ఏంటి అంటే Seetarama Sastry గురించి... ఆయన మన మధ్య పుట్టడం ఇండస్ట్రీ కి దొరకడం మన అదృష్టం వారి అణుకువ లో సగం కూడా లేదు ఇప్పుడు Music ఇండస్ట్రీ వాళ్లకి. ఇంకో సంగతి Sir మీకు పెళ్లి ఈడుకి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు మరి ఎందుకు Sir చాన్సు ఇప్పిస్తాను అని Industry లో అమ్మాయిలతో ఆడుకుంటారు. ఇది Gossip అయితే మంచిది మీ కుటుంబం పెరిగి సంతోషంగా ఉండాలి. కోనా గారి telivi తెలియాలంటే interview last లో చూడండి