Тёмный

Alitho Saradaga | Muthyala Subbaiah (Director) | 19th September 2022 | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 437 тыс.
50% 1

#alithosaradaga #telugushow #etvwin
Ali interviews prominent director Muthyala Subbaiah who shares his experiences from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Развлечения

Опубликовано:

 

18 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 292   
@venkatrocky3694
@venkatrocky3694 Год назад
Family అంతా సరదాగా చూసే సినిమాలు చేసిన మా ముత్యాల సుబ్బయ్య గారికి నమస్కారం... ఎన్నో ఆణిముత్యాలు చేసిన ముత్యాల గారికి పాదాభివంధానం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
@1m2j
@1m2j Год назад
ముత్యాల సుబ్బయ్య గారి పవిత్ర బంధం ఎంతమందికి ఇష్టం
@sriramprasad6283
@sriramprasad6283 Год назад
నాకు ఇష్టమైన డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు
@Innocent_Boy_Local
@Innocent_Boy_Local Год назад
Hi guru i like you 😘😘😘😘
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
Hi, Hello, Good Guruuu Garu 🤣👌‼😂🥰💕🥰💕🥰
@rameshnannapaneni6392
@rameshnannapaneni6392 Год назад
​@@Innocent_Boy_Local
@sridevireddy3914
@sridevireddy3914 Год назад
Avnu Naku kuda
@devarakondaanjaneyulu9880
@devarakondaanjaneyulu9880 Год назад
@@Innocent_Boy_Local Okomomokokomookmmomomomkomoomomomomoommkokoommmoommoomo.oooomkokmlmmomommomomommkomkmoommoommoomomomoommomooomoomkmokokommok.klokm.moommoom.kokokokokomoomkmomomkomoomomokommo.kkomoookmkommomoomommmmkloo.oomommkomo.omomoomoookomomkmlokokok ok mokokmkoomomokomlmomokok on lokomookokmoomomommkokokok.omomkoko mm mm okokokokm ok ok ok omkommool.kommmk.kokkm kk kk.kok.ommk.kommokok. Kk kmoml.kokmom.Ok. Kk kkkonmkkkk kk kkkk kk kk kkkk kk kkkkkkkk kk kkkkmkkomomommomomomoomokommomom
@rajashekar7043
@rajashekar7043 Год назад
ఆలీ గారు ముత్యాల సుబ్బయ్య గారి తో ఇంటర్వ్యూ చాలా బాగుందండి ముఖ్యంగా ఆయన అందరు గురించి మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంది డైరెక్టర్ టీ కృష్ణ గారి గురించి చెప్పేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి పెద్దలు అంటుంటారు చెడు చేసిన వారిని మరిచిపోయినా అన్నం పెట్టిన వారి గురించి మరచిపోకూడదని మనిషి ఉన్నప్పుడు పొగడ్తలు కాదు టి.కృష్ణ గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా ముత్యాల సుబ్బయ్య గారు చాలా గొప్పగా చెప్పారు అది నిజమైన వ్యక్తిత్వం
@Ramakrishna1
@Ramakrishna1 Год назад
నాకు ఇష్టమైన డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు చాలా సంతోషం అండి ఆలీ గారు 🙏🙏🙏👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
@ss19766
@ss19766 Год назад
అలీతో సరదాగా కార్యక్రమంలో పాతతరం నిర్మాతలు, దర్శకులు, నటీనటుల తో మీ ఇంటర్వ్యూ లో వారి అనుభవాలు చెబుతూ వుంటే మనసు కి ఉల్లాసంగా వినాలి అని పిస్తుంది. సాధ్యమైన వరకు పాతవరి తోనే ఇంటర్వ్యూ చెయ్యండి సార్.💐💐💐💐💐
@bijjamvenkataramireddy809
@bijjamvenkataramireddy809 Год назад
మాకు కావలిసింది ఇలాంటి ఇంటర్వ్యూలు
@sridevi-jq8mj
@sridevi-jq8mj Год назад
తొలి వలపు సినిమా నేను మూడు సార్లు చూసా... చాలా మంచి సినిమా తీసారు గురువు గారు 🙏🙏
@gnr4694
@gnr4694 Год назад
Kani adi poindi
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
Yes sssssssssssssssssssssssssss Ali Garu, ThankQ. ‼‼👌👌👌
@thrinadhm2174
@thrinadhm2174 Год назад
gopichand hero na
@srikanthreddy2271
@srikanthreddy2271 Год назад
Hi
@lakshmipilla-id7ot
@lakshmipilla-id7ot Год назад
కలికాలం ఏం సినిమా సర్ సూపర్
@DURGAPRASAD-jw6zz
@DURGAPRASAD-jw6zz Год назад
మూడు ముళ్ల బంధం .. ఇప్పుడూ తియవలసిన సినిమా అప్పుడెప్పుడో తీసేసారు మీరూ గురువా..... కలికాలం సినిమా ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయ్ .... ఏదైనా మీ సినిమా లు కొన్ని మా మనసులో చెరగని ముద్ర వేశాయి..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గురువా.... మీరూ నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలి అనీ కోరుకుంటూ.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@undamatlaraju3922
@undamatlaraju3922 Год назад
మామగారు..... అద్భుత హాస్య, కుటుంబ చిత్రం 🙏🙏👍👍👍
@suryateja2402
@suryateja2402 Год назад
మన తెలుగు దర్శకులలో ఒక మంచి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారు
@sathishpathem5201
@sathishpathem5201 Год назад
అలీ అన్న మేము మీ షో చూసేది old హీరోయిన్ హీరో directrs వాళ్ల గురించి తెలుసుకోవడానికి చూస్తునం కానీ ఈ మధ్యలో మాత్రం ఎదో ప్రమోషన్ల గురించి మాత్రం షో చేస్తురు అనిపిస్తుంది
@starsmusicone3036
@starsmusicone3036 Год назад
మంచి సినిమాలు తీసిన ఆ ముత్యాల సుబ్బయ్య గారికి ధన్యవాదాలు
@Nellore.Nellore.143
@Nellore.Nellore.143 Год назад
నిజంగానే నెల్లూరు ఆణి"ముత్యం"సుబ్బయ్య"..... గారు
@kollajagantelugufilmactor7963
ఉత్తమ చిత్రాల దర్శకులు...🌹🌹🌹
@ammapallyrakesh8657
@ammapallyrakesh8657 Год назад
సూర్యుడు సినిమాలో బాబీ క్యారెక్టర్ (ఆలిగారు )చనిపోవడం సీన్ చూసి ఏడవకుండా ఎవ్వరు ఉండరు గ్రేట్ క్యారెక్టర్ సార్
@ramudurga1148
@ramudurga1148 Год назад
చాలా చక్కగా ఉంది సుబ్బయ్య గారు రావడం
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j Год назад
బోయపాటి శీను లాంటి అద్భుతమైన దర్శకుడు న్నీ అందించిన సుబ్బయ్యా గారికి ధన్యవాదాలు
@Master..88
@Master..88 Год назад
అద్భుతమైన ఆ!!
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j Год назад
@@Master..88అవును రా ఎర్రి పుకా
@vijaykumar-oe8hr
@vijaykumar-oe8hr Год назад
Enti bro anta mata annav
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j Год назад
@@vijaykumar-oe8hr తప్పు ఏమి ఉంది బ్రో
@vijaykumar-oe8hr
@vijaykumar-oe8hr Год назад
Ante boyapati kala khandalu chusava ani
@indian-1983
@indian-1983 Год назад
Thank you ETv Ali garu and the team. ఇంతటి వాళ్ళని ఇంట్లో కూర్చుని, వాళ్ళ అనుభవాలు, జ్ఞాపకాలు వింటూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 😃😃😃🙏🙏🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Год назад
ముత్యాల సుబ్బయ్య గారి సినిమా అంటే ముత్యాల్లాంటి సినిమాలు అనే వారు.వీరికి మరో పేరు Sentiment Subbaih గారు.మొదట గోపిచంద్ గారి తండ్రిగారైన టి.కృష్ణ గారి దగ్గర కో-దర్శకులుగా చేశారు.నేటి భారతం,నవయుగం,వందేమాతరం, రేపటి పౌరులు, దేశం లో దోంగలు పడ్డారు.వంటివి.అప్పుడే భీమనేని శ్రీనివాస్ గారు అసిస్టెంట్ గా చేసేవారు. ఒకే సంవత్సరంలో రెండు సార్లు 5 సినిమాలు విడుదలైనాయి.1992 లో ఐదు.1997లో ఐదు. అవి 1992 లో బంగారు మామ పెళ్ళంటే నూరేళ్ళ పంట పర్వతాలు-పానకాలు రేపటి కోడుకు మాధవయ్య గారి మనవడు. అలాగే 1997 లో పవిత్రబంధం హిట్లర్ ఒక చిన్న మాట గోకులంలో సీత పెళ్ళి చేసుకుందాం ఒక సంవత్సరంలో మూడు-నాలుగు సినిమాలు విడుదలైనవి కూడ ఉన్నాయి. వినోద్ కుమార్ గారికి కూడ మంచి Life ఇచ్చారు.మామగారు,బంగారు మామ, భారతనారి,శ్రీవారి ప్రియురాలు వంటివి. మామగారు సినిమాలో దాసరి నారాయణరావు గారు నిజంగా జీవించారు.లంకేశ్వరుడు దాసరి గారి 100వ సినిమా.మామగారు సినిమాలో సినిమా బండి వెనకాల వెంబడించే సన్నివేశం బాగ పండించారు. మమతల కోవెల సినిమాలో Latest గా వచ్చిన కార్లు చాలా చూపించారు ఆ సినిమా లో. పెళ్ళిగోల సినిమా సురేష్ గారితో తీశారు.పిల్లల్ని మార్చే సన్నివేశాల్లో బాగ నటించారు సురేష్ గారు.కమేడియన్ ఉత్తేజ్ గారు. అన్న సినిమా మొదటి 10 రోజుల వరకు చాలా మందికి టికెట్లు దోరక్క,మహిళలచేత టికెట్లు కోనిపించి సినిమా చూశారు. బి.గోపాల్ గారు ముత్యాల సుబ్బయ్య గారు పోటీపడేవాళ్ళు.వీరిద్దరి దగ్గర పనిచేసింది భీమనేని శ్రీనివాస్ గారు.కోండా సుబ్బారావు గారు. గోకులంలో సీత పవన్ కళ్యాణ్ రాశి హరీష్ రాళ్ళపల్లి గారు కలిసి నటించిన సినిమా సన్నివేశం చూడాల్సిందే. అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి ప్రతిబింబం తో సన్నివేశాలు,పాట కూడ తీశారు.దీని ఆధారంగా చేసుకుని చాలా సీరియల్స్ లో మహిళలు వారి వారి ప్రతిరూపాలతో ఇప్పటికీ వస్తున్నాయి.అసలు ఇలాంటి సన్నివేశాలు మొదలైంది గుండమ్మకధ సినిమాలో జమున గారితో ఎర్రోడు సినిమాలో ఆర్.నారాయణమూర్తికి జోడిగా ఇంద్రజ గారు నటించారు.ఒక డ్యూయట్ సాంగ్ కూడ ఉంది. సూర్యుడు సినిమాలో ఆలీగారు ఊరు తగలబెట్టించిన సన్నివేశం రాజశేఖర్ గారు చరణ్ రాజ్ గారి సన్నివేశాలు నేను ఇప్పటికీ చూస్తుంటారు. పాటలు నాకు బాగా నచ్చినవి ఇప్పటికీ వినపడుతున్నవి తెలియని రాగం-మమతల కోవెల ఇనాడే అచ్ఛమైన దీపావళి-మామగారు అరే ఏందిరన్న బందు-అన్న అపురూపుమైనదమ్మ ఆడజన్మ-పవిత్రబంధం సంక్రాంతి వచ్చిందే-సోగ్గాడి పెళ్ళాం నడకకలిసిన-హిట్లర్ కోకిల కోకీల-పెళ్ళి చేసుకుందాం ఆటకావాలా పాటకావాలా-అన్నయ్య ఆలీగారు యాక్షన్ కీంగ్ అర్జున్ గారిని పిలవండి.
@PrashanthKumar-be6qf
@PrashanthKumar-be6qf Год назад
చాలా బాగా వివరించారు 👍 ధన్యవాదములు 🙏
@mallikarjunmannam72
@mallikarjunmannam72 Год назад
Super
@naidut4040
@naidut4040 Год назад
Industry lo sentiment movies talks lo ekkuv hero's n artists remain chysukunna name Director mutyalu subbaiah garu ney 👌👌👌👌👌🥰🥰🥰
@p.v.8775
@p.v.8775 Год назад
5 CMT super 💓 program
@kayalaranga8936
@kayalaranga8936 Год назад
@@p.v.8775 J
@allabakshushaik9576
@allabakshushaik9576 Год назад
మాది నెల్లూరు జిల్లా నేను పెద్ద లు ముత్యాల సుబ్బయ్య గారిని నెల్లూరు సింహపురి హోటల్ లో కలిసి నాను హిట్లర్ సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు వారి కుటుంబం తో కలసి సింహపురి హోటల్ లో దిగిఉన్నారు నేను నాప్రెండ్స్ వెళ్లి కలిసాము అలాగ కలిసే అధుృష్టం కలిగింది
@vamsikrishnabusarapalli
@vamsikrishnabusarapalli Год назад
ఆలీతో సరదాగా ఫ్యాన్స్ 👍
@anupamakale4965
@anupamakale4965 Год назад
Muthyala subbaiah gari directional chesina movies dadapu Anni chusanu. Subbaiah garini choodatam ide modatisari. Aligaru TQ Andi. 👏👏👏
@patavindia4306
@patavindia4306 Год назад
Great Director of Tollywood 👍
@veerankicoincollection2807
@veerankicoincollection2807 Год назад
టి కృష్ణ గారి మంచి మనసు మీకు వచ్చింది సుబ్బయ్య గారు, అందుకే మీరు అందరి డైరెక్టర్ అయ్యారు
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
Yes sssssssssssssssssssssssssss ముత్యాల సుబ్బయ్య గారు చాలా మంచి డైరెక్టర్ గారు, :: Hats off Subbyya Garu 👌👌👌👌👌‼‼
@patansalmankhan1465
@patansalmankhan1465 Год назад
అన్నయ్య సినిమాలో ఆత్మారాం క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో అని అడగాల్సింది.
@satyapitani3372
@satyapitani3372 Год назад
అక్కడ చిరంజీవి గారి పాత్ర ప్రకారం ఇద్దరు తమ్ముళ్ళకి భాద్యత గల అన్నయ్య , సమాజ పరంగా చూసిన హుందాగా ఉండాల్సిన పాత్ర, కానీ అభిమానుల పరంగా చూసినా , సినిమా పరంగా చూసినా చిరంజీవి గారి నుంచి ఉండాల్సిన అల్లరి మిస్ అవ్వకుండా ఆ పాత్ర పుట్టింది. ఆ పాత్ర లేకపోతే సందడే ఉండేది కాదు.
@narasimhareddymule9963
@narasimhareddymule9963 Год назад
👌👌👌👌 show and great Director Please call Raviraja pinisetty garu
@jagadeeshchandu8068
@jagadeeshchandu8068 Год назад
I still remember crying in the theater watching ammai kapuram
@mudurakolalaxman524
@mudurakolalaxman524 Год назад
ముత్యాల సుబ్బయ్య గారు మీ ఇంటర్వూ చూశాక కలికాలం మూవీ చూసాను సార్ Super sir
@rajesya179
@rajesya179 Год назад
Ee interview meeru matladina theeru naku Chala bags nacchindi.
@srinivasaraog4755
@srinivasaraog4755 Год назад
నాటి దర్శకుల లో ఆణిముత్యం ఇంటి లోని కుటుంబ సభ్యులు అందరూ చూడ దగ్గ సినిమాలు తీసి ప్రేక్షకుల మన్నలను పొందిన దర్శక ఆణిముత్యం ముత్యాల సుబ్బయ్య గారిని మన ముందుకు తీసుకు వచ్చిన అలీ గారికి మరియు ఈ t v వారికి కృతజ్ఞతలు.
@chintupeddapelli5639
@chintupeddapelli5639 Год назад
Legendary director
@grajendrareddysaireddy2921
@grajendrareddysaireddy2921 Год назад
Legend director ముత్యాల గారు..........
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Год назад
అన్న ముత్యాల సుబ్బయ్య గారికి పాదనమస్కారములు
@dsouzatommy9255
@dsouzatommy9255 Год назад
Ali garu producer praveena garu Anil garu interview chala bagundi chala rojulakey oo manchi program chusa ❤️u guys all the best 🙏🙏🙏🙏🌹
@sreenikatteboyina4719
@sreenikatteboyina4719 Год назад
He is very practical director.
@rambabuboppudi7726
@rambabuboppudi7726 Год назад
Great Director mutyala subbaiah garu
@Bnh-gd7hb
@Bnh-gd7hb Год назад
Family sentiment director, superb 👌
@lankasrinivas243
@lankasrinivas243 Год назад
Dear Ali this is only the best selection of the guest in your show these days . Subbayya Garu is a big Book of successful direction in the film Industry
@neelakantach9614
@neelakantach9614 Год назад
Venki sir movie lo subbaih gari peru tho song undi...pellichesukundam movie
@yandavavasu6630
@yandavavasu6630 Год назад
My favourite director
@rajeshrangineni7145
@rajeshrangineni7145 Год назад
డైలాగ్స్ కి మొగుడు బాలయ్య సెంటిమెంట్ కి మొగుడు సుబ్బయ్య 👌👌
@rk8176
@rk8176 Год назад
He is a great director. thank you
@veerankicoincollection2807
@veerankicoincollection2807 Год назад
ముత్యాల సుబ్బయ్య గారికి పాదాభివందనం 🙏
@sarmadaprasad5215
@sarmadaprasad5215 Год назад
Chaala baavundi ..anni vishayalu chaala clear ga chepparu 🙏🙏
@dommanarasimharaonarasimha2204
సార్ మీ మూవీస్ అనింటికి శతకోటి వందనాలు
@au1947
@au1947 Год назад
great director
@hiroall7863
@hiroall7863 Год назад
Pavitra Bandham ever green ❤
@lakshmiyakkanti6918
@lakshmiyakkanti6918 Год назад
What movie you did Sar all your movies my favorite 🙏🙏👏👏👏
@ChalapathiKVChala
@ChalapathiKVChala Год назад
legendary director 🙏🙏🙏
@prasannamuthyala8274
@prasannamuthyala8274 Год назад
MUTHYALA subhaiah garu true legendary director
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Год назад
సుబ్బయ్య గారు...అలిగారు... మంచి... interview 👍👍
@venkatraj5491
@venkatraj5491 Год назад
ali garu manchi programs istunnaru.. really hatsoff sir..
@saleembasha5594
@saleembasha5594 Год назад
ముత్యాల సుబ్బయ్య గారికి చిత్రాలు ఆణిముత్యాలు
@sudhakarp6647
@sudhakarp6647 Год назад
Super sentiment director
@shaikpeervali1684
@shaikpeervali1684 Год назад
Super genuine person hats off sir
@shrii1857
@shrii1857 Год назад
Female oriented movies and heros acting in such movies are always a hit. Even chiru acted in such stories.
@DrSatyaKalyani
@DrSatyaKalyani Год назад
Great director 🙏 he made many memorable movies
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl Год назад
Dear, ETV variki 🙏 Dear, Gnapika Entertainment's varik 🙏, Dear Ali Gariki 🙏, Sir, Legendary Director, Muthyala Subbaiah Gariki 🙏🙏
@vamshikrishna298
@vamshikrishna298 Год назад
His most of the movies are really good with tremendous feel and emotions and unique comedy
@vaddiparthiprasad4434
@vaddiparthiprasad4434 Год назад
గురువర్యా ధన్యవాదములు 🙏🌹
@valiveti.pushpalathalatha3218
Tqs for the episode sir
@mohammadrafishaik4959
@mohammadrafishaik4959 Год назад
Mutyala subbaiah gari chala cenemalu chusanu chala baguntai
@sheikfayazbasha5140
@sheikfayazbasha5140 Год назад
Super entertaining
@annamsatish3677
@annamsatish3677 Год назад
Adbhutamaina cinemalu tisaru subbaiah Garu, god bless you
@karaganameena853
@karaganameena853 Год назад
Love you subbayya garu🙏🙏🙏🙏🙏🤍🤍🤍🤍🤍
@gundlurukhajapeer9974
@gundlurukhajapeer9974 Год назад
Super alli garu
@sushmithagolla8245
@sushmithagolla8245 Год назад
Pavitra bandhan all time block buster cinema 🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥
@sreenivasuluveera7984
@sreenivasuluveera7984 Год назад
My favourite 😊 director
@lakshmansinde8077
@lakshmansinde8077 Год назад
Mutyala subbayya supar saar
@starsmusicone3036
@starsmusicone3036 Год назад
నేను టీవీలో తొలివలపు సినిమా చూసినప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్ సూపర్ గుడ్ ఫిలిం తొలివలపు
@mchanchahmchanchah7825
@mchanchahmchanchah7825 Год назад
చాలా బాగుంది
@kurakulashyamsunder8792
@kurakulashyamsunder8792 Год назад
Dr,Raja Shekar And Muthyala Subbaiah Combination Super
@SudarshanCh
@SudarshanCh Год назад
కలికాలం సూపర్ సినిమా సార్…
@kalyanbhogadi6645
@kalyanbhogadi6645 Год назад
Muthyala subbaiah garu
@mohanshivaram9203
@mohanshivaram9203 Год назад
హిట్లర్, గోకులంలో సీత, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం ..మై Lovable Hits
@p.v.8775
@p.v.8775 Год назад
super 💓 program 5 CMT
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj Год назад
మంచి దర్శకులు,,, వాయిస్ సుత్తివేలు గారిలాగా ఉంది
@undavallisrinu1029
@undavallisrinu1029 Год назад
సెంటిమెంట్ సుబ్బయ్య గారు టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది...
@dronacharybanala2840
@dronacharybanala2840 Год назад
( Great Director. muthyaala Subbaiah, Annaiah. moovie is Super hit Chiranjeevi. & Soundarya.hit Combination)//#
@msitaram2184
@msitaram2184 Год назад
Legendary.Directer.super..sir
@ramudurga1148
@ramudurga1148 Год назад
యాక్షన్ కింగ్ అర్జున్ గారిని తీసుకొని రండి
@anjalir1294
@anjalir1294 Год назад
Mahanubavulu... 🙏🙏🙏 Dear team kindly invite lyricist Mr. kulashekar garu to this show
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 Год назад
En tha open sir meeru hats off
@balajirayadurgam
@balajirayadurgam Год назад
Great Interview....
@shannu539
@shannu539 Год назад
Hii guys subbaih dhi maa village heyy k.bitragunta, Zarugumalli mandal, Prakasam District.
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Год назад
Nice interview on senior director
@sachaindia8081
@sachaindia8081 Год назад
Super 👌
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 Год назад
My favorite direct is Mutyala subbaiah Is a great direct
@kathinarasimha1087
@kathinarasimha1087 Год назад
ಮುತ್ಯಾಲ ಸುಬ್ಬಯ್ಯ గారు డైరెక్షన్ లో చిరంజీవి హీరో ఎంటి అనుకున్నాం కానీ నెల్లూరు దెబ్బ అబ్బా అనిపించి మెగాస్టార్ కే 2 మెగా హిట్లు ఇచ్చిన ఘనత హిట్లర్ తో చిరు కి పునర్జన్మ ఇచ్చారు
@darlingdarling798
@darlingdarling798 Год назад
Super director
@kishoreravi5625
@kishoreravi5625 Год назад
After this episode Yesterday day night I watched kali kalam movie really good msg movie
@vishnuimmanni7137
@vishnuimmanni7137 Год назад
Tarun kumar , Tarun master , Rekha Prakash master
@srvtarakesh8478
@srvtarakesh8478 Год назад
Thanks sar
@sivakrishnayadav8429
@sivakrishnayadav8429 Год назад
మా నెల్లూరుకు చెందిన డైరెక్టర్ గారు. ముత్యాల సుబ్బయ్య గారికి....నా ధన్యవాదాలు.
@suneelmakthala2669
@suneelmakthala2669 Год назад
Great director telugu film industry
@brahmajikattoju4547
@brahmajikattoju4547 Год назад
TQ ETV Ali Garu
@alluriphanivarmasuper3500
@alluriphanivarmasuper3500 Год назад
Prabhas Anna too yapudu show chestaruu Ali Anna watingg
Далее
HUMAN BASKETBALL! 👀🏀🤣 | Triple Charm #Shorts
00:15
He turned a baseball into a stylish shoe😱
00:59
Просмотров 622 тыс.
Освежился в жаркий день
0:59
Просмотров 2,6 млн