Тёмный

Alitho Saradaga | Kota Srinivasa Rao & Babu Mohan | 30th November 2020 | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 8 млн
50% 1

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews prominent actors Kota Srinivasa Rao and Babu Mohan where they share their life experiences and memories from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Развлечения

Опубликовано:

 

29 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,4 тыс.   
@RamaKrishna-ud5gh
@RamaKrishna-ud5gh 3 года назад
Time సరి పోలేదు ఇంకో ఎపిసోడ్ కావాలి అనే వారు లైక్ చేయండి.
@nageshnomesh3110
@nageshnomesh3110 3 года назад
S👍
@gurralaprem4772
@gurralaprem4772 3 года назад
S
@shanthakka9262
@shanthakka9262 3 года назад
Yes 👍
@ammaamma7327
@ammaamma7327 3 года назад
Yes
@chennakesavulukommineni6370
@chennakesavulukommineni6370 3 года назад
@@gurralaprem4772 o
@thipparapuaravind8472
@thipparapuaravind8472 3 года назад
మామగారు సినిమాలో వీళ్ళిద్దరి కామిడీ అంటే ఇష్టపడేవారు ఒక లైక్ వేసుకోండి
@ramya132
@ramya132 3 года назад
@@mupendar5791 anduke saduvuko manedi...like ante telida neku
@g.achibabu9455
@g.achibabu9455 3 года назад
Sir eddaru nijamga great
@g.achibabu9455
@g.achibabu9455 3 года назад
IAM fan of Kota sir. And babu sir
@madhumandli
@madhumandli 3 года назад
Chunnarayudu lo kuda
@vemaiahabp6660
@vemaiahabp6660 3 года назад
😀@@ramya132
@rajeshguggilla7300
@rajeshguggilla7300 3 года назад
ఎంత నవ్వు తెప్పించిందో అంతే ఏడుపు తెప్పించింది... మహానుభావులు,, తెలుగు జాతి గర్వించదగ్గ నటులు..🙏🙏🙏
@sureshdavara7323
@sureshdavara7323 Год назад
@telugumahesh6190
@telugumahesh6190 2 года назад
కలమశమే లేని బాబు మోహన్ గారి నవ్వు 😘😘😘 super sir 🙏🙏
@subbaraop8152
@subbaraop8152 2 года назад
Chaaaa
@amalakatikala5533
@amalakatikala5533 2 года назад
xsp
@sureshdavara7323
@sureshdavara7323 Год назад
L
@aravindhreddy6025
@aravindhreddy6025 3 года назад
ఇంకొక ఎపిసోడ్ కావాలి అని డిమాండ్ చేసేవారు like చేయండి
@shaikfathima837
@shaikfathima837 3 года назад
B76klllpp90p9
@kvnganesh8606
@kvnganesh8606 3 года назад
Yes
@sugunadamagatla2935
@sugunadamagatla2935 3 года назад
@@kvnganesh8606 o66 B. .. 8 . -
@sugunadamagatla2935
@sugunadamagatla2935 3 года назад
@@kvnganesh8606 bm. --u
@madhavsingle5241
@madhavsingle5241 3 года назад
Chesina no Problem broo... Any way Keep it up 💪😉
@msm8452
@msm8452 3 года назад
ఇద్దరు లెజెండరీ యాక్టర్స్.. ఎపిసోడ్ సూపర్ అనుకునే వాళ్ళు ఒక like ఇవ్వండి ఫ్రెండ్స్...👍👍
@anjim9399
@anjim9399 3 года назад
both are legendry actress including Ali Also
@kingmakerms
@kingmakerms 3 года назад
Edharu kadhu muguruuu legends of comedy
@kondavetivenkatasubbamma556
@kondavetivenkatasubbamma556 3 года назад
An
@kondavetivenkatasubbamma556
@kondavetivenkatasubbamma556 3 года назад
Y
@kondavetivenkatasubbamma556
@kondavetivenkatasubbamma556 3 года назад
Un
@bujjigadudevara8674
@bujjigadudevara8674 3 года назад
తెలుగు సినిమా చరిత్రలో ఆమాటకొస్తే యావత్ భారతీయ చలనచిత్ర చరిత్ర లో "కోట శ్రీనివాసరావు" గారి లాంటి కేరెక్టర్ నటుడు లేడు ఇకముందు రాడు . అమితాబ్ లాంటి నటుడే వంగి నమస్కారం చేసిన గొప్ప కళాకారుడు.
@amarnathamarnathkumar4179
@amarnathamarnathkumar4179 2 года назад
Anna kannada cerectar artist Balakrishnan mundhu kotagaru juniyar
@bujjigadudevara8674
@bujjigadudevara8674 2 года назад
@@amarnathamarnathkumar4179 జూనియర్ సీనియర్ కాదు ముఖ్యం నటనా చాతుర్యంలో ఎవరు నిష్ణాతులు అనేదే ప్రాముఖ్యతాంశం. మీరన్న ఆ కన్నడ నటుడు పేరు మొహం కూడా నేనెప్పుడూ చూడలేదు
@amarnathamarnathkumar4179
@amarnathamarnathkumar4179 2 года назад
Dhurantham idhe kannad Balakrishnan mundhu mi kotagaru yantha😂😂
@VenteshavenkiVentesha
@VenteshavenkiVentesha 2 года назад
Iddaru.iddare
@venkatakrishnaseera2167
@venkatakrishnaseera2167 2 года назад
Seera venkata Krishna yadav Right pakka Kota Srinivasa garu very very brilliant actor.
@survirajugoud8053
@survirajugoud8053 3 года назад
తెలుగు సినిమా చరిత్రలో ది బెస్ట్ కాంబినేషన్ కోటాగారు & బాబుమోహన్ గారు
@maahi_tkd
@maahi_tkd 3 года назад
అలీతో సరదాగా లో థి బెస్ట్ interview అనుకున్నవాళ్లు ఒక లైక్ కొట్టండి
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 3 года назад
Kodite...enti..kottakapote enti??
@maahi_tkd
@maahi_tkd 3 года назад
@@saduuuuuuuuuuu kodithe like ledante light 🚨
@manjuveturi1498
@manjuveturi1498 3 года назад
Like
@narachitra6202
@narachitra6202 3 года назад
P
@balusubbu81
@balusubbu81 3 года назад
Kota Gari timing em thaggaledu navvaleka sacha . . . . Pure family comedy asalu
@khanumanthareddy7832
@khanumanthareddy7832 3 года назад
మనకు పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే కుదరదు... ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి 👍 విశ్వ సత్యం ❤️❤️
@kavyasrikavya862
@kavyasrikavya862 3 года назад
Ha correct ga cheparu
@KavyacgKala
@KavyacgKala 3 года назад
S. That is Kota
@gabbersingh3256
@gabbersingh3256 3 года назад
Idi 1000% nijam
@saikiran7116
@saikiran7116 3 года назад
@@gabbersingh3256 .
@handsomyash2908
@handsomyash2908 Год назад
Absolutely crt
@lakshminarayanabalusu8384
@lakshminarayanabalusu8384 3 года назад
మీ ప్రతి స్పందన వర్ణన అచ్చ తెలుగులో ఎంతో అద్భుతంగా ఉంది కోట గారు
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 2 года назад
కోటగారు బాబు మోహన్ గారు ఇక్కడ ఫుల్ ఎంట్టైన్మెంట్ ఇచ్చారు కడుపుబ్బ నవ్వుకున్నాము🙏 లవ్ యూ సార్😘
@bhadradristudios336
@bhadradristudios336 3 года назад
వయసు పెరిగిన కామెడీ టైమింగ్ లో ఎక్కడా తగ్గలేదు అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@gonuguntlaramanji9497
@gonuguntlaramanji9497 3 года назад
అలీ తో సరదాగా బాగ. ఉంది
@galisuresh7629
@galisuresh7629 3 года назад
±! |mmmmmm|mmmmmmmmmmm|mPmp Molli mmmm MP mppm Pmp 0pp Pp Pppppm 0 M | |pmmmmppppppppmp
@rajeshmamidi7384
@rajeshmamidi7384 3 года назад
Yes
@beekybalaji117
@beekybalaji117 3 года назад
Super
@vdvfcdxf642
@vdvfcdxf642 3 года назад
@@rajeshmamidi7384 7
@Pawan-kg2rs
@Pawan-kg2rs 3 года назад
ఇంత వాయసు వచ్చినా కోటా గారి timing మారలేదు...super..How many of u agree?
@mrgods4577
@mrgods4577 3 года назад
Anni punches vastunnaro super kotta garu
@sudhaguvvala8984
@sudhaguvvala8984 3 года назад
@@mrgods4577 free
@narasimharaju6914
@narasimharaju6914 3 года назад
Legendary actor kota garu
@shailajasweety8937
@shailajasweety8937 3 года назад
Timing super sir👏👏👏
@SK-wp9hq
@SK-wp9hq 3 года назад
మీరు ముగ్గురు మనసు నిండుగా మాట్లాడారు, మీ ముగ్గురిని చూస్తే కడుపు నిండిపోయింది....🙏
@gayathrisri280
@gayathrisri280 3 года назад
కోట గారిని బాబు గారిని చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంది ఆరోగ్యం జాగ్రత్త కోట, గారు బాబు గారు మీ గురించి మాట్లాడే హర్హత కూడా మాకు లేదు నాకు తెలిసి అంత గొప్ప యాక్టర్స్ మీరు
@shaikbasha6086
@shaikbasha6086 3 года назад
Sp బాలసుబ్రమణ్యం గారి ఇంటర్వ్యూ నే కాదు మీ ఇంటర్వ్యూ చూడటం కూడా మా అదృష్టం
@sumayakarimulla8811
@sumayakarimulla8811 3 года назад
Yes
@harisudheerrao1222
@harisudheerrao1222 3 года назад
🙏🙏🙏well said true❤❤❤❤❤❤
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 3 года назад
Avunu
@alokswar8384
@alokswar8384 3 года назад
Avunu
@pittidhana1829
@pittidhana1829 3 года назад
🙏🙏🙏
@murthysudha778
@murthysudha778 3 года назад
బాబు మోహన్ గారు, కోటా గారికి ఎంత మర్యాద ఇచ్చారో. పెద్ద వాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి ఇద్దరు సంతోషంగా ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాము
@vinodpawarvislaa8394
@vinodpawarvislaa8394 3 года назад
Ee age lo kuda kota gari punches and timing 👌🙏 kota garu and babu gari combo 🔥❤ really old is gold 💯
@andhravala793
@andhravala793 3 года назад
అలీతో సరదాగా అనే ప్రోగ్రాం లొ బెస్ట్ ఇంటర్యూ ఇదే నిజమైతే లైక్స్ కొట్టండి,,,,,,,,, మహా కామెడీ నటులు,,,,, మనసులో బావాలు నిర్మలంగా చెప్పిన ఈ మహానుభావులకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@johnnydatla6454
@johnnydatla6454 3 года назад
సరదాగా పుల్ల విరుపు మాటలు-చిన్న అలకలు-చిలిపి తగాదాలు-నవ్వులు-కంటతడి పెట్టించే గతాలు... మొత్తంగా ఈ ఎపిసోడ్ EVER GREEN CLASSIC ❤️❤️
@SambraajOggula
@SambraajOggula 3 года назад
Super
@srinivasummaneni5902
@srinivasummaneni5902 3 года назад
Q
@swamydasuerravelli8019
@swamydasuerravelli8019 3 года назад
Super
@mmanoharyadav4522
@mmanoharyadav4522 3 года назад
Baaga chepparandi.
@jhansilakshmi7010
@jhansilakshmi7010 3 года назад
Pu
@ANANDHALOGILI1
@ANANDHALOGILI1 3 года назад
లెజెండరీ యాక్టర్ మన కోటగారు, అలాగే బాబు మోహన్ గారి కాంబినేషన్ ఇంకా చూడాలి అనుకునే వారు ఒక like కొట్టండి
@sondesayappa1517
@sondesayappa1517 3 года назад
Hi 👋
@SathishKumar-dn4hr
@SathishKumar-dn4hr 3 года назад
@@sondesayappa1517 0
@sanjumanjumukesh8747
@sanjumanjumukesh8747 3 года назад
@@SathishKumar-dn4hr and we
@harihemanth2424
@harihemanth2424 3 года назад
N,n,
@balamdurgarao5154
@balamdurgarao5154 3 года назад
Sir ఆలీ గారు వచ్చే కార్యక్రమంలో మన అసలు సిసలైన తెలుగు దర్శకుడు కాశినాధుని విశ్వనాధ్ గారు రావాలని మా ఆశ మరియు మా కోరికను తొందరలోనే నిజం చేస్తారని శెలవు అలీతో సరదాగా please 🙏🙏
@chpremsudha5490
@chpremsudha5490 3 года назад
జీవితంలో మీ ఇద్దర్ని మర్చిపోలేము ఇంకా దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@lakshmikanth3078
@lakshmikanth3078 3 года назад
అలీ, "గుమ్మడికాయ అంతా talent ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి." కోట గారు చెప్పింది అక్షర సత్యం.
@vanisri8180
@vanisri8180 3 года назад
Yes 🙏🙏🙏🙏
@bhavanishankar8843
@bhavanishankar8843 3 года назад
Ss...👍
@PavanAaashiqPujya
@PavanAaashiqPujya 3 года назад
ఈ ఎపిసోడ్ చాలా బాగుంది ఇంకా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఒక Like 👍.......!
@tataprima7755
@tataprima7755 3 года назад
నాకు ఎపిసోడ్ వదు నువ్వే కావాలి రా
@deepayadav771
@deepayadav771 3 года назад
HJK hhmm Nnnnnnn mum nl
@Lokesh-ws9mo
@Lokesh-ws9mo 3 года назад
"Kinda Nenu Paina Fanu", King Of Sense of Humour in TFI - Kota Gaaru 👏👏👏🙏🙏🙏
@thirumalabhaskar4435
@thirumalabhaskar4435 3 года назад
Old is Gold ee kaadhu Gold Cannot become Old❤
@beautifulcrafts8478
@beautifulcrafts8478 3 года назад
నటనలో ఇద్దరూ ఇద్దరే, ఒకరికి ఒకరు, ఒకరిలో ఒకరు, ఇద్దరూ ఒక్కరే. అద్భుతమైన నట చక్రవర్తులు.
@vemnithin5772
@vemnithin5772 3 года назад
S
@dsureshkumar5588
@dsureshkumar5588 3 года назад
నూటికో కోటికో ఒకరు పుడతారు ఇలాంటి మహానటులు మల్లీ చూడలేము కోట శ్రీనివాస్ రావు గారు బాబు మోహన్ గారు 💗💗💗💗💗🙏🙏🙏🙏🙏
@shailaja1871
@shailaja1871 3 года назад
నెక్స్ట్ జెన్మలో కూడా మీ కబినేషన్ ఎల్లనే రావాలని కోరుకుంటున్న సర్
@ajayambiri2435
@ajayambiri2435 3 года назад
అన్న వాళ్ళు ఇద్దరు ఎప్పటికీ నంబర్ 1 actors and I love you అన్న నీ ఆక్టింగ్ కూడా సూపర్ అన్న
@naveenchilaka6515
@naveenchilaka6515 3 года назад
అన్నా... తమ్ముడు.... బామ్మర్ది కూర్చుని మట్లాడుకున్నట్లు హాయిగా ఉంది ❤️❤️❤️
@narehanumantha4317
@narehanumantha4317 3 года назад
ఇద్దరినీ ఒకేసారి చూడ్డం చాలా సంతోషంగా ఉంది....😍😍
@veeraprathapsrirama804
@veeraprathapsrirama804 3 года назад
🥰😍🙏🥰🥰
@Funhunt143
@Funhunt143 3 года назад
ఇక్కడ కూడా కోటా సూపర్ timings 🎉❤️
@VK-pz6gk
@VK-pz6gk 3 года назад
కాలం మారినా కలియిక మారలేదు సినిమాలో లానే చాలా సరదాగా ఉంది మీలాంటి నటులు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏🙏🙏
@yesuriraj5250
@yesuriraj5250 3 года назад
ఎంత ఎలా వున్నా... బాబూమోహన్ గారు కోటగారికి ఇప్పటికి ఇచ్చే respect చూస్తుంటే చాలా బాగుంది చూడ్డానికి
@suryapratapmavuduri
@suryapratapmavuduri 3 года назад
యాక్టర్స్ తో అలిగారికి ఉన్న అనుబంధం వల్లనే ఈ షో పెద్ద హిట్ అయింది👍👍👍👍😊😊😊☺️☺️☺️
@venkatasivasankarasastryku537
@venkatasivasankarasastryku537 3 года назад
Very nice. Pray God for giving you good health to mr. Kota and paayee
@nikhilniks1194
@nikhilniks1194 3 года назад
how can ppl dislike this video such a legendary actors god bless thr health
@krishnaram6848
@krishnaram6848 Год назад
These two people are living legends ...i really like them from my bottom of my heart....i have seen kota srinivas Rao garu ...only once in my live ....when sir was supporting the TDP rally ...i was 18years old....now i m 34 years ...
@parimalasharoon8231
@parimalasharoon8231 3 года назад
ఇంత సినీ అనుభవం ఉన్న నటులతో ఇంటర్వ్యూ చేయడం వారు అంతసేపు కూర్చుని ఓపిగ్గా మాట్లాడడం సూపర్బ్ 👌
@bhagavatamnarasimhamurthy4245
@bhagavatamnarasimhamurthy4245 3 года назад
కొటా గారు అంత ఆరోగ్యంగా అగుపించడం లేదు . మాట కూడా తడబడుతోంది . భగవంతుడు వారికి మంచి ఆయురారొగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను .🙏
@naughty686
@naughty686 3 года назад
Ayana abbayi chanipoyinappati nundi baga padayipoyaru.
@prasadsivarathri708
@prasadsivarathri708 3 года назад
Bhaket thannuthadu
@nithinkandukuri1445
@nithinkandukuri1445 3 года назад
@@prasadsivarathri708 😡😡😡😡
@nithinkandukuri1445
@nithinkandukuri1445 3 года назад
😠😠😠😠
@rp4885
@rp4885 3 года назад
Avnu chala dull unat
@sshiva3649
@sshiva3649 3 года назад
కోట శ్రీనివాస్ గారు బాబు మోహన్ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్ని రోజులు మీరు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉంటారు సార్ ఇదే అంశంపైనా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్స్
@rajubanje8770
@rajubanje8770 2 года назад
After many years I watching babumohan Garu ,kotasreenivasaravugaru , Ali garibaldi combination chustunte chala Happy ga undi
@srinupallipamu47
@srinupallipamu47 3 года назад
ఆలిగారు మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారో తెలియదో కానీ, అన్ని ఇంటర్వ్యూలలో ది బెస్ట్ బెస్ట్.... ఇంటర్వ్యూ.
@srimanparavastuanand5790
@srimanparavastuanand5790 3 года назад
No spbs
@venugopalrao4698
@venugopalrao4698 3 года назад
3 అగ్ర హాస్యనటులు ఒక వేదిక పై అద్భుతం..మా అదృష్టం 🙏🙏🙏
@dhanusri8321
@dhanusri8321 3 года назад
/
@chinthalarajendar.9937
@chinthalarajendar.9937 3 месяца назад
మీలాంటి Jodi Telugu industry లో రాదు రాలేదు సూపర్ కాంబినేషన్
@yogeeswaruduboya8130
@yogeeswaruduboya8130 3 года назад
ఇలా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే గొప్పవాళ్ళు ఇప్పోట్లో ఉండరేమో ... చాలా సరదాగా ఉంది అలీ గారు .. మీకు ధన్యవాదాలు ..
@shobhavatidharmapuram2279
@shobhavatidharmapuram2279 3 года назад
1
@rakeshcreativethoughts4266
@rakeshcreativethoughts4266 3 года назад
ఆలీ గారు మీరు కోట గారు,బాబుమోహన్ గారు ,బ్రహ్మానందం గారు మీ నలుగురు కలిసి ఒక షో చెయ్యండి సర్ 🙏🙏🙏
@rajireddymuthyala9927
@rajireddymuthyala9927 3 года назад
🌹
@madupojusrinivas4148
@madupojusrinivas4148 3 года назад
Super
@yadagiricheviti6446
@yadagiricheviti6446 3 года назад
Brammananddham oppukoru cheyyadaniki
@RambabuLakavath
@RambabuLakavath 3 года назад
Yes
@theurbandust6548
@theurbandust6548 3 года назад
@@yadagiricheviti6446 why
@kandukuridastagiri1809
@kandukuridastagiri1809 3 года назад
ఆలీ గారు లేజండ్ కమీడియన్స్ తో ఇంటర్యూ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు
@bandarisanthosh5286
@bandarisanthosh5286 3 года назад
Evergreen comedyans Kota Srinivas&Babu Mohan🙏😂
@nallamachegaribayareddy5723
కోటగారు మాటలు అమృతాలు. మాకు చాలా గొప్పది ఈసమ్మేళనం అనిపించింది వీరు ఇక్కడ కూర్చుని పరిచయం చేసిన అలీ మీకు శతకోటి వందనాలు 🙏. వారని చూసి మాకు కళ్ళనీళ్ళు తిరిగాయి.
@suryapratapmavuduri
@suryapratapmavuduri 3 года назад
ఎంత అద్భుతంగా ఉంది ఈ ఎపిసోడ్..... నిజంగానే గ్రేట్.....అలీగారు మీరు ఇలానే గొప్ప గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి
@venkatrao1509
@venkatrao1509 3 года назад
Jai bjp బాబు మెహను
@Yedruramyasri
@Yedruramyasri 3 года назад
Old is gold.. Gold can not become old.. And you both are best. 90's kids perigindhi mimmalni chuse..
@nareshchary5231
@nareshchary5231 3 года назад
Yes
@praveenpraveen4259
@praveenpraveen4259 3 года назад
Hi Ramya Sri how r u
@ravivirat4373
@ravivirat4373 3 года назад
@Laxmi Laxmi uh haa bb jh B"&. -ñm.mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmop up
@dhileep2007
@dhileep2007 3 года назад
What a friendship I'm feeling jealous not having a friend like that
@spbkapoor6685
@spbkapoor6685 3 года назад
ఐ లవ్ యూ కోట శ్రీనివాసు గారు, బాబు మోహన్ రావు గారు మీ లాంటి కళా కారులు మా తెలుగు వాళ్ళు అవ్వడం మా అదృష్టం
@saikrishnaguptha-dx7fw
@saikrishnaguptha-dx7fw 11 месяцев назад
@dubbakishore1052
@dubbakishore1052 3 года назад
"మనిషి జీవితంలో టైమ్ బాగుంటే అసలు టైమ్ ఉండదు" సూపర్ కోట శ్రీనివాసరావు గారు
@chandukeesari9581
@chandukeesari9581 3 года назад
కోట శ్రీనివాస్ రావు గారు నటనలో ఒక గ్రంధాలయం లాంటి వారు 🙏
@naidunaidu1349
@naidunaidu1349 3 года назад
Lp
@naidunaidu1349
@naidunaidu1349 3 года назад
P
@naidunaidu1349
@naidunaidu1349 3 года назад
P
@naidunaidu1349
@naidunaidu1349 3 года назад
P
@sudheerkumar4421
@sudheerkumar4421 3 года назад
right!!
@RamuRamu-jf7gp
@RamuRamu-jf7gp 2 года назад
కోట గారు బాబు మోహన్ బాబు గారు మీరు ఇద్దరూ ఈ జన rection కి మళ్ళీ మీరు సినిమా లు చేయాలి మీరు నిజంగా legends 🙏🙏
@ravivikastp8286
@ravivikastp8286 3 года назад
It's a heartwarming interview with these legends who have a special place in the hearts of all the Telugu cinema lovers. God bless them all! 👏🏽🙏🏽💕😁
@ivvsldurgaprasad7266
@ivvsldurgaprasad7266 3 года назад
కోటా గారి టైమింగ్ వేరే లెవెల్👏👏 బాబుమోహన్ గారు కోటా గారి combo ఒక అద్భుతం.
@padaladurgareddy671
@padaladurgareddy671 3 года назад
No
@suryakumar4135
@suryakumar4135 3 года назад
ఈరోజు అలీతో సరదాగా టైటిల్ కి తగ్గట్లు గా ఉంది సరదాగా 😜😀
@pavanigayathri4737
@pavanigayathri4737 3 года назад
Kota garu and Babu mohan garu proved that sense of humour has no age limits.. such versatile actors more over.. Sometimes i feel like these kind of actors should be eternal..
@srikanthgembali8144
@srikanthgembali8144 3 года назад
Hi pavani
@prasadatozacts
@prasadatozacts 11 месяцев назад
Kota Srinivas garu and Babu e e episode enni saarlu chusina malli malli chudalanipisthundi..😍Mohan gari combination oka sensation appatlo.. iddarini kalipi chudadam Telugu audience ki oka Anandam..😍😍❤️💙 Meeru iddaru ilage Santhoshamga anandamga Vundaalani korukuntunna..❤💐🎉
@lokeshchinna500
@lokeshchinna500 3 года назад
మీరు అంతా కష్టపడినారు కనుక మీరు ఇంత గొప్ప నటులుగా మా మనసులో మిగిలిపోయినారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏మీ నటనకు మేము దాసోహం 🙏🙏🙏🙏🙏🙏
@harishkaleru1399
@harishkaleru1399 3 года назад
ఈ ముగ్గురి డైలాగ్స్ 1.బూచుకి బూచుకి(బాబుమోహన్) 2. ఇందా చాట(అలీ) 3. ఏనుగు పేడ(కోట శ్రీనివాసరావు)
@Sahumerchant
@Sahumerchant 3 года назад
మూడు డైలాగులు చెప్పించిన కృష్ణారెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాలి
@lakshmikanth3078
@lakshmikanth3078 3 года назад
Meeru Warisguda naa?
@lakshmikanth3078
@lakshmikanth3078 3 года назад
@@harishkaleru1399 ok ok thankyou
@sadikmassrtffansikkada2243
@sadikmassrtffansikkada2243 3 года назад
Ali garu meru chesina episodes lo andi edhe... Legend's andi vallu for ever♥️
@lightningrahul2804
@lightningrahul2804 3 года назад
Bramhanandam sir ni kuda interview cheyyandi...Ali garu.. waiting to see both of you in one frame
@syamsundar3150
@syamsundar3150 3 года назад
ఎపిసోడ్ అప్పుడే అయిపోయింద అనిపించింది.నవ్వుతూ నవ్వుతూ కళ్ళల్లో నుంచి. నీళ్లు వచ్చాయి.
@bojjakrishnavirit8949
@bojjakrishnavirit8949 3 года назад
సొంత అన్నదమ్ములు లాగా ఉన్నారు ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలనిఆ భగవంతున్ని కోరుకుంటూ
@duddukurinaveena9439
@duddukurinaveena9439 3 года назад
Super Kota garu babu Mohan garu
@vinaymadasu3516
@vinaymadasu3516 3 года назад
True word: Artist ki time vasthey time undadhu... Wah 🔥🔥
@Vishnu-ti5gr
@Vishnu-ti5gr 3 года назад
Best video I saw till date in alitho saradaga ,need 1 more episode of legend kota gaaru😘😘😘😘
@RAVINDARts.1
@RAVINDARts.1 3 года назад
కోట గారి ఫ్యాన్స్ ఒక్క లైక్ వేసుకోండి
@pillinareshkumar2784
@pillinareshkumar2784 3 года назад
ఈ వయసులో కూడా ఆయన మాటలు ముత్యాల ఉన్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏కోట శ్రీనివాసరావు గారు &బాబూమోహన్ గారు ఈ కలయిక తెలుగు సినిమాకి ఒక వారం 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@hemanthnaidu9116
@hemanthnaidu9116 3 года назад
Legend's 😎,I even watch their combo when feeling low.
@sandeepkanathala5436
@sandeepkanathala5436 3 года назад
Abbabba goppavallu puttina mana thelugu gadda medha puttinandhuku chala proud ga vundhi🙏inka time vunte bagundedhi anipisthundhi me interview ki,full happy🙏🙏🙏💐💐😘😘
@praveenkumar-wv5iy
@praveenkumar-wv5iy 3 года назад
బ్రంహనందం గారితో ఒక ఇంటర్వ్యూ చేయండి ఆలి గారు.... Plz plz Its my humble request to Etv and aali tho saradhaga team 🙏🙏🙏
@satyasreematta2463
@satyasreematta2463 3 года назад
కోట శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు🙏🙏🙏
@sangalatha4477
@sangalatha4477 3 года назад
మీ ఇద్దరి తో ఇంటర్వ్యూ మాకు ఆనందం అయ్యింది.. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ 💐💐🙏🙏
@praveengangaputravlogs1202
@praveengangaputravlogs1202 3 года назад
నేను 12times చూస్తున్న ఇంత కూడా బోర్ రాలేదు.
@janakhiram
@janakhiram 3 года назад
Nenu kuda😊😊😊❤❤❤❤
@Sameer-nz6jx
@Sameer-nz6jx 2 года назад
Second time chustuna nenu
@pvrramana9029
@pvrramana9029 3 года назад
ఎన్ని జన్మలెత్తినా వీళ్ళిద్దరూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను
@sravanbomma7514
@sravanbomma7514 3 года назад
Sem feling brother 🥰
@veerababusurisetti6511
@veerababusurisetti6511 3 года назад
వీరిద్దరూ జీవితంలో అత్యంత బాధని అనుభవించి,మనకు హాస్యాన్ని పంచారు. మనసు విప్పి మాట్లాడారు..
@manikantabheema9137
@manikantabheema9137 3 года назад
Wonderful interview with legends...
@ranganathaniyer8653
@ranganathaniyer8653 3 года назад
Legend is always legend 🎉🎉 Hats off 🔥🔥
@adarikumari6105
@adarikumari6105 3 года назад
ఇలాంటి మహనుబావులు అందరు పెద్దవాళ్లు అవుతున్నారు. కొందరు ఇప్పటికే లేరు. అలాంటి వాళ్లని మల్లి చూసే అవకాశం ఈ తరానికి రాదు. ఆ సంస్కారం, మంచి చెడు చెప్పేవాల్లు.. ఉండరు.. 🙏🙏🙏
@sekharroyal6047
@sekharroyal6047 3 года назад
రావు గోపాల్ రావు గారు అల్లు రామలింగయ్య గారి తరువాత కోటగారు బాబు మోహన్ బాబు గారి కాంబినేషన్ చాలా బాగుంది
@nruthu6243
@nruthu6243 3 года назад
Yes. Yes. Yes
@kalyanivenkatmarapangu2526
@kalyanivenkatmarapangu2526 3 года назад
S
@jyothinaidu902
@jyothinaidu902 3 года назад
మీరు చెప్పింది నిజమే 🙏
@ramakrishnareddyb6819
@ramakrishnareddyb6819 5 месяцев назад
అబ్బా,చూసినంత,వరకు,నవ్వే, నవ్వు నవ్వి,కండ్ల,నీళ్ళు,వచ్చేస్తున్నాయి,ఆలిగారూ,నీకూ,వాళ్లకు,వెయ్యి,నమస్కారాలు
@vedanaidu5700
@vedanaidu5700 2 года назад
Na life lo nenu choosina maha adbhuthamayina program episode. ❤️❤️❤️😍😍😍🤩🤩🤩....kotagaru satire lu vintuu navvithu ne unnaa. Asalu TV program la ledu. Oka family tho koorchuni vaalla maatalu vintunnatte undi. Kshanam lo emotional ayyaa...kshanam lo kantathadi pettadam....ventane navvulatho manasantha nindipoyindi. Outstanding program. Superb...Thank you Ali garu. 👏👏👏❤️❤️🤩🤩
@isrolympiad459
@isrolympiad459 3 года назад
సినిమాలోనే కాదు బైట కూడా కోట గారి స్పీడ్ చమత్కరమ్ బాబు మోహన్ తోడు అలాగే నవ్విస్తూనే ఉన్నాయ్
@bhanutejachekkala8805
@bhanutejachekkala8805 3 года назад
Onvs
@bhanutejachekkala8805
@bhanutejachekkala8805 3 года назад
7uuj. Zs§session 54w2wiiih v nm
@rameshpagilla7037
@rameshpagilla7037 3 года назад
@@bhanutejachekkala8805 f
@himanikrishnaiahbhiffijr2880
@himanikrishnaiahbhiffijr2880 3 года назад
@@bhanutejachekkala8805 mmmm.jlpp
@SRR1823
@SRR1823 3 года назад
బ్రహ్మానందం గారిని కూడా వీరితో పాటు పిలిచి ఉంటే మహాద్భుతంగా ఉండేది ఆలిగారు. మీతోపాటు వారు ముగ్గురినీ చూడటం మరింత ఆనందం గా ఉంటుంది మాకు
@KiranKumar-hc7jp
@KiranKumar-hc7jp 2 года назад
S
@srikanthchary2776
@srikanthchary2776 3 года назад
Sir, Ali garu this was the extradinory interview with fabulous people. Long live this combination. Love you kota sir and love you babu sir. You people are living legends. Ayya meeru manchigundali ayya🙏🙏🙏🙏🙏🙏
@manju4816
@manju4816 3 года назад
Two Legends of Telugu Industry....
@mudindlaanjianji3254
@mudindlaanjianji3254 3 года назад
సార్. మీరు నటించిన బావ బామ్మరది. సినిమాలో. బావాలుసయ్య. పాట. ఆంధ్ర. తెలంగాణ వారు. ఎప్పటికి మరచిపోరు
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 3 года назад
andulo "poona" ku velladu sooper
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ని ఒకే చోట చూపించిన అలీ గారికి, ఈటీవీ వారికి🙏 మామగారు మూవీలో ఈ జోడీ చేసిన కామెడీ never before ever after 😂
@rattirambabu4961
@rattirambabu4961 3 года назад
Avunu àkka
@praveenpraveen4259
@praveenpraveen4259 3 года назад
Hi madam
@madhudawarapudi9308
@madhudawarapudi9308 3 года назад
@@praveenpraveen4259 naku eduopostundi endukante nanna gurnchi cheptunte
@praveenpraveen4259
@praveenpraveen4259 3 года назад
Sorry madam
@chillbro656
@chillbro656 Год назад
Babu mohan garu and kota garu comedy lo okka magic untundi ante nenu valla peak tym lo nenu chudaledu nenu inka appatiki puttaledu tarvata tarvata tv lo chuuse vanni e madya nunchi youtube lo scenes chusaa valla iddari comedy timing tho Manalini maname marchipoyelaa chestaaru🙏🙏🙏
@jeevankorra
@jeevankorra 3 года назад
Old is Gold, but Gold can never be old....🙏🏼
@swathiraj7124
@swathiraj7124 3 года назад
అలీ గారు కమెడియను సుధాకర్ గారి ని పిలవండి Plzzz అందరూ కామెంట్ చేయండి చాలా రోజలయ్యింది ,తనకి ఏమైందో ఏమో తెలియకుండా ఉంది , అలీ గారు దయ చేసి పిలవండి.
@Chinnachinna-cm9rl
@Chinnachinna-cm9rl 3 года назад
avunu
@kingofsouthpspk9469
@kingofsouthpspk9469 3 года назад
Sss
@kavitha.p1947
@kavitha.p1947 3 года назад
Sudhakargaari last movie 'Gang' Anukunta.. Ramakrishnagaari husband role👍
@EVSKR786
@EVSKR786 3 года назад
ఏ గుహ్హ గుహ్హా
@narehanumantha4317
@narehanumantha4317 3 года назад
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ లో కోట గారు ఒక్కరు.....
@vadapallibhargava6154
@vadapallibhargava6154 3 года назад
Okkaru kadu anna okkadu
@surayyasirigineedi8071
@surayyasirigineedi8071 3 года назад
@@vadapallibhargava6154 a\\
@sandeepindia2571
@sandeepindia2571 3 года назад
కచ్చితంగా...
@dommatividyasagar9709
@dommatividyasagar9709 Год назад
ఆంధ్ర కుక్క
@mullamalikbasha7187
@mullamalikbasha7187 10 месяцев назад
​@@vadapallibhargava6154poroyr
@srinusuperwiz9507
@srinusuperwiz9507 3 года назад
Thank you Ali.. Thanks for this video 🙏.. Veelliddaru SUPER ASALU.. ❤️❤️❤️
@ramakrishnareddyb6819
@ramakrishnareddyb6819 5 месяцев назад
చాలా చాలా ధన్యవాదములు, ఆలిగారు వాళ్ళిద్దరినీ,చూపించినందుకు,నాకు,ఆనందంగా,వున్నాను,
Далее
ЗЕМЛЯ БЛИЗКО
0:17
Просмотров 1,7 млн