నన్ని నవ్వించి కవ్వించే జబర్దస్త్ లు గాని మరే ఇతర సన్నివేశాలు కానీ బహుశా నాకు కనిపించలేదు ఈ ఒక్క సినిమాలోని సన్నివేశాలు నన్ను చాలా నవ్వించే గలిగే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి
babu mohan gaari dressing style & dialog appearance and kota gari action ultimate comedy stuff inko 30 years aiaaa ee comedy track ni full gaaa enjoy chestharu
Kota gaaru and babu mohan gaaru. Mee natana amogham. Maatallo varninchalemu. Navvi navvi kallaventa neellocchay. Guruvu gaariki oka like vesukondi boss.
వాళ్ల ఇద్దరి కాంబినేషన్, అలాగే వాళ్ళకి డైలాగ్స్ రాసిన రైటర్, డైరెక్టర్ కూడా గొప్పవాళ్ళు, వీళ్ల కామెడీ ఎన్ని సార్లు చూశానో, కోట శ్రీనివాసరావు ,బాబు మోహన్ అద్భుతమైన నటన....
Babu mohan and KOta are excellent; Babu mohan acting is goosebumps; Today producers and directors are doing injustice to Babu mohan for not giving chance to such a great versatile actor