Тёмный

Allah Sri Rama Song |Vijay Yesudas Performance | Samajavaragamana | 25th October 2020 | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 1,6 млн
50% 1

#samajavaragamana #TeluguShow #ETVWin
Vijay Yesudas sings Allah Sri Rama song and delights the viewers with his graceful performance.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Развлечения

Опубликовано:

 

25 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 609   
@kokilapata
@kokilapata 3 года назад
ప్రసాద్ గారూ అంత పెద్ద పార్ట్ ఎంతో గొప్పగా పాడారు.....కానీ యాంకర్స్ విజయ్ గారి సోలో పెర్ఫారమెన్స్ అని చెప్పడం ....foolish.... కనీసం సింగర్ ప్రసాద్ గారి పేరు కూడా చెప్పలేదు.....ఎంత అద్భుతమైన వాయిస్ సార్ మీది....హేట్సాఫ్
@rajuKondepati-ke5sr
@rajuKondepati-ke5sr 5 месяцев назад
Prasadannani tokkasarU
@anithasurya6204
@anithasurya6204 5 месяцев назад
Hats off prasad gaaru Good voice🎉
@user-vb4uh6mv1y
@user-vb4uh6mv1y 5 месяцев назад
Yes
@user-ys4cj8bc5o
@user-ys4cj8bc5o 2 месяца назад
Great job Prasad garu What a performance by you
@rkbompalli1719
@rkbompalli1719 3 года назад
Prasad anna even though they didn't mention your name you nailed the song
@PurnachandMedisetty
@PurnachandMedisetty 3 года назад
I was going to say that though I didn't even know his name.
@SrinisPhotography
@SrinisPhotography 3 года назад
Completely agree with you they must have mentioned his name...Amazing voice Prasad garu
@karthikreddy9503
@karthikreddy9503 3 года назад
True
@phanindrareddy594
@phanindrareddy594 3 года назад
I do observe the same
@raazwritings9789
@raazwritings9789 3 года назад
Yes I agree. Shame on etv channel . please mention all talented people name.
@bharathivempati
@bharathivempati 3 года назад
In telugu అల్లా ఆ... శ్రీ రామ................ శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడు కళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.... ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి ఏ మూర్తి నిరవాణ నిజధర్మ సమబర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి..... ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగని రసమూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్రముర్తి తాగారా ఆ ఆ................... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ప ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ.... ప ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ కోందండ రామ.... మ ప ని స రి స ని ప ని ప మ సీతారామ.... మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ ఆనంద రామ.... మ మ రి మ రి మ రి స రి మ రామ... జయరామ... స రి మ రామ స ప మ రామ పావన నామ ఏ వేలుపు ఎల్ల వెలుపులును గొలిచెడి వేలుపు ఏ వేలుపు ఏడేడు లోకాలకే వేలుపు ఏ వేలుపు నిట్టుర్పు యిలను నిలుపు ఏ వేలుపు నిఖిల కల్యాణముల కలగల్పు ఏ వేలుపు నిగమ నిగామాలన్నిటిని తెలుపు ఏ వేలుపు నింగి నేలను కలపు ఏ వేలుపు ద్యుతిగొల్పు ఏ వేలుపు మరుగొల్పు ఏ వేలుపు దే మలపు లేని గెలుపు ఏ వేలుపు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఏ వేలుపు దాసానుదాసులకు కై వోర్పు తాగారా... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము
@humble7154
@humble7154 3 года назад
Thanks bro
@dhanujarugulla1988
@dhanujarugulla1988 3 года назад
Tanks bro.
@sanjaysanju2458
@sanjaysanju2458 3 года назад
Awesome
@harshaalso8295
@harshaalso8295 3 года назад
Tq
@mapcreatorsarchana4692
@mapcreatorsarchana4692 3 года назад
Tq sir I learnt this song
@user-xb9os3nr3j
@user-xb9os3nr3j 3 года назад
అల్లా....శ్రీరామా.... శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ కళ్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడూ అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ ఆనంద నందనుడు అమృతరసచందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం(2) ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జేగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తి తాగరా....తాగరా శ్రీనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం(2) పాపాప మపనీప మపనీప మపసనిప మాపామా శ్రీరామా పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండరామా .. మపనిసరిసానీ పానీపామా సీతారామా మపనిసరిసారీ సరిమరిస నిపమా ఆనంద రామా మా...మా....రిమరిమరిసరిమా రా...మా..జయ...రా...మా... సరిమా రామా...సపమా...రామా.. పావన నామా ఏ వేల్పు ఎల్లవేల్పులను గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగినేలలను కలుపు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సేతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు తాగరా...తాగరా శ్రీరామనామామృతం... ఆ నామమే దాటించు భవసాగరం
@bhoomikamarothu4527
@bhoomikamarothu4527 3 года назад
Super
@kirankumar-xd5bs
@kirankumar-xd5bs 3 года назад
Yenta opika ra ayya....thanks
@santhibh3120
@santhibh3120 3 года назад
Tq
@harshaalso8295
@harshaalso8295 2 года назад
Tq
@yuvathicollections7248
@yuvathicollections7248 Год назад
Super andiiiiiiiiiii
@dnsprasad79
@dnsprasad79 3 года назад
Don't Judge A Book By It's Cover.... Literally I am speachless .....What a voice PRASAD Bro..... 🙏🙏🙏🙏
@balakrishna9288
@balakrishna9288 Год назад
No body tried to judge other than urself
@saiprudhvi4315
@saiprudhvi4315 Год назад
Racist comment
@ramunaidu1511
@ramunaidu1511 3 года назад
ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది జై శీరామ్
@udaykiranpichika1106
@udaykiranpichika1106 3 года назад
Prasad Warangal Voice is also very good.. Looks like he sang without much effort. very talented guy. And Vijay Yesudas is blessed with his father's voice.
@kajalhrtecra3918
@kajalhrtecra3918 2 года назад
@@vinaychakravarthi lklllollo
@sayednoor746
@sayednoor746 3 года назад
అన్న మీలాంటి వాళ్లకి ఇవ్వాలి నంది అవార్డులు. అన్న హ్యాండ్ సాఫ్ మీ ఇద్దరికి
@maheshmangali8094
@maheshmangali8094 2 года назад
శిషుర్వేతి పషుర్వేతి వేతి గానం రసం పని.. అనే విధంగా ఉంది మి ఇరువురి గానం... జై శ్రీ రామ్
@rajeshbuddula6006
@rajeshbuddula6006 Год назад
Even I'm Christian, to listen this song I'm feeling like in heaven, wonderful and speechless song n voice...
@balakrishna9288
@balakrishna9288 Год назад
Ur nt true Christian bro
@banjaraboy_starmaker_smule
@banjaraboy_starmaker_smule 2 года назад
అల్లా… శ్రీ రామా… ఆఆ ఆ శుభకరుడు సురుచిరుడు… భవహరుడు భగవంతుడెవడూ కల్యాణ గుణఘనుడు… కరుణా ఘనా ఘనుడు ఎవడూ అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ ఆనంద నందనుడు… అమృతరస చందనుడు రామచంద్రుడు కాకా ఇంకెవ్వడూ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘన మూర్తి… ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తియును గానీ రసమూర్తి ఆ మూర్తి శ్రీ రామచంద్రమూర్తి Advertisement తాగరా… ఆ ఆ, తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ, శ్రీ రామా పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా, కోదండ రామా మపనిసరి సానీ పానీపామా… సీతారామా మపనిసరి సా రీ సరిమరిస నిపమా… ఆనందరామా మా మా రిమరిమరిసరిమా… రామా జయరామా సరిమా రామా సపమా రామా… పా ఆఆఆ వన రామా Advertisement ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను గల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు… ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు తాగరా ఆఆ ఆఆ… తాగరా శ్రీ రామా నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం Boda vamshi
@balabala1638
@balabala1638 3 года назад
💐 ఎంత హాయిగ పాడు తున్నారు ప్రసాద్ గారు. భగవంతుడు ఎంత గొప్ప వాయిస్ ఇచ్చారు మీకు.👍.💐💐🙏
@saisaii5779
@saisaii5779 Год назад
Àà
@user-yx7co3dk3s
@user-yx7co3dk3s 3 года назад
జై హింద్ కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం
@saikumarsingoi7189
@saikumarsingoi7189 3 года назад
I'm glad that comment section is loving prasad Anna
@chatlasrinivasarao2861
@chatlasrinivasarao2861 3 года назад
సింగర్ ప్రసాద్ అన్న, Excellent వాయిస్. amazing
@nanivijs
@nanivijs 3 года назад
Yes...a jewel
@venkatfaraday
@venkatfaraday 3 года назад
ప్రసాద్ అన్న వాయిస్ చాలా చాలా మెచ్యూర్ వాయిస్ ల వినిపిస్తుంది...సూపర్
@mks4905
@mks4905 3 года назад
Many in the comments section are discussing about the disrespect given by anchors towards prasad, the second singer. But Mr. Vijay yesudas respected Mr. prasad by his namaskar after the performance which means alot. That's enough, no need of this pitty anchors respect.
@jahnavimaddula4636
@jahnavimaddula4636 3 года назад
Good observation bhiah
@rajithapriyarajithapriya5504
@rajithapriyarajithapriya5504 3 года назад
Left Prasad sir,Right Vijay yesudas aa. ???
@ramunaidunaidu7237
@ramunaidunaidu7237 Год назад
జై శీరామం ఎమి సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలి వినాలి అనిపిస్తుంది
@balabala1638
@balabala1638 3 года назад
💐 ప్రసాద్ గారు మధురమైన voice. ఇద్దరూ బాగా present చేశారు.🙏🙏🙏
@sravanthigopannagari7912
@sravanthigopannagari7912 3 года назад
Vijay yesudas is super,another singer is fantastic, Give credit to him too What a singing bro
@mohanboddu292
@mohanboddu292 2 года назад
Very nice never think
@anjichukka7845
@anjichukka7845 3 года назад
నాకు విజయ్ ఏసుదాస్ ఎక్కడ కనబడేలా గొప్పగా పాడారు ప్రసాద్ గారు..... గ్రేట్ సింగింగ్
@balabala1638
@balabala1638 2 года назад
🌹 excellent 👌 voice prasad గారు. మీ పేరు చెప్పక పోవడం సోచ నియం.చాలా గొప్పగా పాడారు.👌👌👌👏👏👏💐💐💐🙏🌹
@gopik5884
@gopik5884 3 года назад
2nd singer kummesadu anthe simply and all the best bro
@harshaalso8295
@harshaalso8295 3 года назад
పడినవారు గొప్పగా పాడారు..! రాసిన వారు చాలా గొప్ప గా అద్భుతం గా... ఎం చెప్పిన తక్కువే.. అన్నట్టు వ్రాసారు.. 👌.!ఆ మెదశక్తి కి 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavenderraghu8709
@raghavenderraghu8709 12 дней назад
ప్రసాద్ అన్నా voice superb 🙏🙏 & vijay bro also very nice performance.
@rans1747
@rans1747 Год назад
Prasad garu aa hanuma anugraham tho ramamrutham miru e pata rupamulo pancharu Jai Sriram miku na namaskaralu elantivi marenno ganamu cheyalani aa bagavanthuni krupa mi mida vundalani ashisthu jai Sri Rama !!
@chanduramramchandu3876
@chanduramramchandu3876 14 дней назад
Prasad anna you nailed this song take a bow your voice 🙏🙏🙏
@cnaivlogs6356
@cnaivlogs6356 3 года назад
Prasad nailed the song. Not sure why his name wasn't mentioned! ఏ... పక్కన 'జేసుదాస్ కొడుకుంటే' వేరేవాళ్ళు, అందునా తెలుగు వాళ్ళు కనపడరా?
@sreetheja612
@sreetheja612 3 года назад
movie lo evaru padaro valla names a mention chestaru sir
@samapras
@samapras 3 года назад
@@sreetheja612 movie lo vijay yesu das paadaledu kada
@gayathribalakrishnan7312
@gayathribalakrishnan7312 2 года назад
@@samapras Vijay yesudas and sankar mahadevan paadaru
@samapras
@samapras 2 года назад
@@gayathribalakrishnan7312 ya correct.after my reply i checked and found it but missed to edit my post.
@govardhanntr6964
@govardhanntr6964 2 года назад
ప్రసాద్ అన్న అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
@leelakumargurram6560
@leelakumargurram6560 3 года назад
Prasad anna.. What a voice man....! I was amazed the way you sang the song.
@siddharthroy7078
@siddharthroy7078 3 года назад
Prasad is a very talented singer he can sing better than many of
@SUNRANA123
@SUNRANA123 2 года назад
Vijay yesudas s/o. Kj yesudas Das....lv uuuu from telanganA 🌞 priya
@ramunaidu1511
@ramunaidu1511 2 года назад
రాముడు దిగివచ్చినట్టు పాడారు జై శీరామ్
@ramaraju2306
@ramaraju2306 Год назад
Prasad gaaru superb Andi Mee voice.. ee pata paadutunte goosebumps vachaayi.. Hats off prasad gaaru . Vijay yesu daasu gaari voice amazing . Manalni maname marchipoye tanmaytvam Loki vellipoyaanu
@krishnaganta9135
@krishnaganta9135 2 года назад
Both are good but my dear brother prasad voice amazing.....iam wordless and speechless...
@yuvathicollections7248
@yuvathicollections7248 Год назад
Prasad sir naku mire ekkava kanipincharuu e song lo.... very sweet voice 😘
@srinuramadugu6726
@srinuramadugu6726 Год назад
Anchors should mention Prasad Garu name also..He sang Very well 👌👌👌 Vijay Yesudas Garu mi voice ki 🙏🙏🙏🙏🙏
@maryadaramanna471
@maryadaramanna471 3 года назад
The guy in the blue blazer has got a mountaneous voice. absolutely nailed it.
@saisaraswati6748
@saisaraswati6748 2 года назад
నాకు చాలా యిష్టం ఈ పాట అంటే చాలా బాగా పాడారు విజయ్ 👌👌
@krupasingarapu5766
@krupasingarapu5766 2 года назад
Mana vallu Mana singers ki eppudu support chesaru Eppudaina Telugu talent ni gurtinchandi Super voice Prasad bro
@madhumohanification
@madhumohanification 3 года назад
Actually for this.. Creadit go's to Prashad bro...he nailed it...
@shambasiva5678
@shambasiva5678 2 года назад
Movie lo voice kaana .. e voice baagundhi. Prasad bro u proved it 🙏
@VSMSS
@VSMSS 3 года назад
Prasaad Anna l like very very very very much sing a song suberb exlliant singing🎤🎤 marvelous
@achyutram1239
@achyutram1239 3 года назад
I don't understand why they didn't mention Prasad's name.. He is amazing
@sairampanguluri888
@sairampanguluri888 3 года назад
second singer's voice is so sharp and crisp..hatsoff bro
@padma2207
@padma2207 3 года назад
అల్లా ఆ... శ్రీ రామ................ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణ ఘనా ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.... ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి..... ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్రముర్తి తాగారా ఆ ఆ................... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ప ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ.... ప ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ కోందండ రామ.... మ ప ని స రి స ని ప ని ప మ సీతారామ.... మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ ఆనంద రామ.... మ మ రి మ రి మ రి స రి మ రామ... జయరామ... స రి మ రామ స ప మ రామ పావన నామ ఏ వేలుపు ఎల్ల వెలుపులును గొలిచెడి వేలుపు ఏ వేలుపు ఏడేడు లోకాలకే వేలుపు ఏ వేలుపు నిట్టుర్పు యిలను నిలుపు ఏ వేలుపు నిఖిల కల్యాణముల కలగల్పు ఏ వేలుపు నిగమ నిగామాలన్నిటిని తెలుపు ఏ వేలుపు నింగి నేలను కలపు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మలపు లేని గెలుపు ఏ వేలుపు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఏ వేల్పు దాసానుదాసులకు కై వోర్పు తాగారా... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము
@mohanbabu902
@mohanbabu902 3 года назад
Vijay voice is same as yesudas We are so lucky bcoz we got another legendary singer
@Harishkumarneha.1435
@Harishkumarneha.1435 3 года назад
Prasad garu ur the best singer
@sarathedutech7368
@sarathedutech7368 3 года назад
Prasad excellent singer...love u bro
@laxminarayanaeligeti9458
@laxminarayanaeligeti9458 8 месяцев назад
ప్రసాద్ అన్న మే వాయిస్ వావ్ గ్రేట్ వాయిస్ సూపర్
@sureshtiktok4785
@sureshtiktok4785 7 месяцев назад
ఎంత హాయిగా ఉందొ పాట వింటుంటే
@praneethreddy210
@praneethreddy210 3 года назад
Yesudaash gari pakkana vunna person .. simply superb .. what a presentation ..goose bumps 👌👌
@sarvanichejerla7086
@sarvanichejerla7086 2 года назад
Ee paata vintunte Shri Rama Ramaa Ramaa 🙏🏻🙏🏻 Anakunda undalemu.. Chaala baga padaaru .. Eddariki 🙏🏻🙏🏻🙏🏻 God bless you both. Vijay yesudas garu and Prasad Garu 🙏🏻🙏🏻 👌👌👌singing..
@anilkumarpappala1730
@anilkumarpappala1730 3 года назад
Prasad garu e song vinnaka miku fan aipoyanu.... Such a wonderful Voice
@raviv6388
@raviv6388 2 года назад
Thanks ETV for these type of programs
@no1creators456
@no1creators456 8 месяцев назад
Excellent prasad gaaru. Metho 13,14 years back kalisi work chesaanu. Iam verhappy meru enkaa goppagaa adagaalani korukuntunnaanu.
@appusujirao1585
@appusujirao1585 3 года назад
ప్రసాద్ అన్న మీరు super
@akesh150
@akesh150 2 года назад
Prasad anna ...U naild the song anna
@nanisredapaka1217
@nanisredapaka1217 4 месяца назад
ఇద్దరు exalent గా పాడారు good voices
@shriyasiddharth4767
@shriyasiddharth4767 3 года назад
Prasad Warrangal divine rendition🙏🙏. Vijay Yesudas too wonderful singing🙏
@Sasithoprasad
@Sasithoprasad Год назад
ప్రసాద్ అత్యద్భుతం గా పాడారు ..
@MyNagendrababu
@MyNagendrababu 2 года назад
Prasad anna u performed very well because of you the song 🎵 is beautiful
@kondalaraok8326
@kondalaraok8326 3 года назад
Its far better than orignal song, prasad anna meeru superb , i dont know about other songs but in this your the best singer....May god bless you for bright future
@sureshkalla1986
@sureshkalla1986 3 года назад
Prasad anna mimmalni gurtinchani ee industry yentho papam chesukundi me voice chala grate anna me lanti vallu kavali industry ki
@user-de7th9ny6e
@user-de7th9ny6e 3 месяца назад
what a combo singers ... prasad ji .... wonderful
@venumadhav3808
@venumadhav3808 3 года назад
Prasad u r there. God's blessings on u always. Excellent talent.
@vehiclegaming9
@vehiclegaming9 3 года назад
Prasad anna voice... ❣❣
@nrlpt
@nrlpt 3 года назад
Second singer sung very beautifully.. పిట్ట కొంచం కూత ఘనం.... And both are very very nice
@nagarajpidamarthi8900
@nagarajpidamarthi8900 3 года назад
Prasad anna u nailed it
@visshnupr3594
@visshnupr3594 2 года назад
Prasad garu meeku paadabhivandanam Brilliant sir Great sir
@kunishettykavitha3520
@kunishettykavitha3520 3 года назад
Babu prasad you are blessed by Srirama Chandra murthy. May God bless you chiranjivi prasad.
@rajaraoveeramachaneni6350
@rajaraoveeramachaneni6350 2 года назад
Prasad Singer has nailed the song.But I don't know why the etv has not mentioned his name.
@vinaygoud761
@vinaygoud761 3 года назад
Vijay yesudas mesmerizing for Prasad anna voice ....as he continued singing.. It's absolutely suits you bro...super singing
@vinaykasturi5430
@vinaykasturi5430 3 года назад
Prasad garidi telangana (warangal) kabatti highlight cheyyaledhu, adhe anakapalleno, amalapuramo, burripalemo yerripalemo ayithe perunu padhi sarlu chebutunde. Cine filed motham valle yelutunnaru. Telangana vallu chala takkuva unnaru.
@maheshsingaraboina4362
@maheshsingaraboina4362 3 года назад
🤣
@girijapasam5160
@girijapasam5160 2 года назад
super voice prasad garu.
@gurusai4323
@gurusai4323 2 года назад
In a week I heard 21 times..... killing performance. I would be better if prasad anna name also mentioned
@bourothubharatkumar17
@bourothubharatkumar17 2 года назад
Super voice vijay yesudas garu
@varlakashmipeela5259
@varlakashmipeela5259 3 года назад
Superb
@vineelgunti7379
@vineelgunti7379 5 месяцев назад
Prasad Garu is the show stealer for this song.. 100%
@kartheekravula4274
@kartheekravula4274 2 года назад
Vijay Yesudas superb voice
@d.ramadasud.ramadasu1177
@d.ramadasud.ramadasu1177 2 года назад
Prasad bro ur voice is assam superb
@Veera-family
@Veera-family 3 года назад
Telugu lo prantham base chesukkoni fame vastundi, no one sees the real talent. what a voice bro, u have such an amazing voice. You should deserve fame &name. Desha bashaladnu telugu lessa annaru peddayana, but eppudu telugu kakunda evarina we encourage and support. Telugu vache sariki oke prathanike pradanyatha. Balu garu me needalo chala mandi uncharu, meru matrame veligaru sir thanks for being such a good life. Meru realize iye encourage chese time ki mana telugu vallu music ni give up chesaru oka 3 generation music collapse iyendi. Meru matram swargam lo rest thisukondi sir. Last 10 years nudi music lo telugu valla kante other place vally matrame chala baga paduthunnaru endukani sir?
@firozahmadsk345
@firozahmadsk345 3 года назад
Prasad garu chala sunayasam ga paadaru All credit goes to prasad
@harshavardhan4005
@harshavardhan4005 3 года назад
I was just floating in the ocean with full of Sri Rama wordsss
@bharathichakravaram3595
@bharathichakravaram3595 3 года назад
Thelugu vaallani ghurthincha di. Prasad garu super
@MrBoneraviteja
@MrBoneraviteja 2 года назад
Excellent prasad garu
@neelimapopuri4871
@neelimapopuri4871 3 года назад
Second singer voice also very nice
@user-xb3xg4fv2b
@user-xb3xg4fv2b 3 года назад
Goose bumps
@Balu-wx7dd
@Balu-wx7dd 3 года назад
Prasad Anna nailed this song
@girijapasam5160
@girijapasam5160 3 года назад
prasad sir singing excellent.
@dhanumjayar3249
@dhanumjayar3249 2 года назад
Superb Prasad Garu
@venkatk9119
@venkatk9119 9 месяцев назад
Excellent singing, sounds much better than the original, ETV should apologise for not mentioning the other singer's name, who has equally excelled. Fine jester from Vijay yesudas for showing respect to the co singer ,by bowing his head in appreciation. Memorable singing by Vijay and Prasad. God bless you both many more such songs.
@Arulvarathan-notes
@Arulvarathan-notes 3 года назад
Sri Prasadh is showing a great voice and talented performance... Humble respect given by KJ V is a great sign of respect to both. 😲
@raghuattanti
@raghuattanti Год назад
తన్మయతమం అంటే ఏంటో తెలియాలి అంటే ఈ పాట వింటేచాలు..
@sowjanyatalluri9807
@sowjanyatalluri9807 2 года назад
What a performance prasad garu.. you nailed it 👍
@1am_goodboy
@1am_goodboy 2 года назад
Oh my god prasad sir...mind blowing
@reddyseenu4248
@reddyseenu4248 2 года назад
Excellent voice annayya lu
@samteja8407
@samteja8407 Год назад
Mr. Prasad...💥💥💥💥💥👌👌👌👌👌 what an ease in singing in right pitch.
@prasadbandaru1777
@prasadbandaru1777 3 года назад
Prasad voice is awesome 🎧🎧🎧🎧🎧🎧
@komuraiahpothula6434
@komuraiahpothula6434 2 года назад
గాయకులు అందరూ గానము లో లీనమై అమృతం ప్రవహించిన రు
@nikhileshkamisetty6225
@nikhileshkamisetty6225 2 года назад
Very nice song.
Далее
Rose Burrito #shorts
00:35
Просмотров 6 млн
FUN&SUN | Update 0.29.0 Trailer | Standoff 2
02:32
Просмотров 1,2 млн
naa pata panchamrutham - allari mogudu
6:57
Просмотров 2,6 млн
Салам алейкум
0:57
Просмотров 2,8 млн