Тёмный

Enno Raatrulostayi Song -- SP Balasubramanyam LIVE Performance || Maestro Ilaiyaraaja Music Concert 

iDream Ilaiyaraja Music
Подписаться 412 тыс.
Просмотров 7 млн
50% 1

Enno Raatrulostayi -- SPB & Priya Himesh
Here's the LIVE performance of Legendary playback singer SP Balasubramanyam, rendering his evergreen Telugu hit song Enno Raatrulostayi .
Click here to watch SPB Live Concert Full - • SP Balasubrahmanyam Ev...
'idi Sangeetha thirunallu' (this is a music festival) said the legend, musical maestro, Padmabhushan Ilaiyaraaja in one occasion, though he never speaks much about himself or his music to the nearly 10000 cheering audience in HP Pavilion, San Jose, California, on Friday, 1st March 2013 when he gave a non-stop musical performance from 7.30pm to 12 midnight.
The program started with Guru Brahma Guru Vishnu slokam and then Maestro dressed in traditional Dhovatti & Kanduva entered the stage amid thunderous applause by all the audience and started with wonderful song from "Thai Mookambikai"- the evergreen "Janani Janani". Maestro delivered the song in a commendable way.
For music lovers drawn from both Tamil & Telugu community in and around Bay Area, it is a feast to the eyes and ears as they could see all their favorite music celebrities at one go..namely S.P.Bala Subrarahmanyam, K.S.Chitra, Hariharan, Mano, Karthik, Yuvan Shankar Raja, Bhavatharini, Geetha Madhuri, Priya, Anita, Ramya, Priya Darshini, and above all the Music Maestro Ilaiyaraaja.
Ilaiyaraaja sir said that music is more than temple and people with their love for music shall not kindle it, someone in the auditorium rightly said that only Ilaiyaraaja is named as Maestro because he considers music as more than temple.
Highlights:
1. SP Balu & Ilaiyaraaja sir were engaged in some entertaining conversations to engage the audience. The two had great memories and experience to offer to the audience that was priceless. Their team work and common thoughts on stage was a feast to watch and enjoy.
2. SP Balu sang Lalitha Priya Kalalam (Rudra Veena). He said he tried to improvise it a bit. But said the original sung by Sri Yesudas was a classic. SP Balu enthralled the audience with his perfection in complex songs such as "Thakita Thathimi", "Oh Priya Priya", "Idhazhil Kadhai", "Keeravani", etc.
3. Mano sang many Telugu songs jointly along with SP Balu.
4. Among the songs sung by Chitra, "Ninnukori Varnam", "Thamthana thamthana", "Sundari Kannal", "Oo Priya Priya" were brilliant.
5. In addition to the legend singers, the large orchestra and backing vocals was a feast to hear and watch. Over 70 musicians on the stage with different instruments really took the songs to the utmost high-level leaving the audience speechless and glued to the chairs for entire concert till the end.
Some of the songs performed:
In Telugu:
Jagadananda Kaaraka- (Sreerama Rajyam), Ninnu Kori Varnam - (Gharshana), Mounamela Noyi (Saagara Sangamam), Enno Rathrulostayi (Dharma Kshtram), Balapam Patti Bhama (Bobbili Raaja), Lalitha Priya Kamalam (Rudra Veena), Prathi kshnam nee -(Anumanaspadam), Chukkalu temanna --(April 1st Vidudala), Priya Priyatama raagalu --(Killer), O Priya Priya --(Geetanjali), Botony Patamundi--(Siva), Ade Neevu -- (Abhinandana), Keeravani --( Anveshana) , Priyatama Nanu --(JVAS), Thakita Thadimi --(Saagara sangamam)

Видеоклипы

Опубликовано:

 

13 фев 2014

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@pradeept4234
@pradeept4234 3 года назад
మా తెలుగు భాష గురుంచి ఇంకెవరు మాట్లాడుతారు...😢😢😢మిస్ యు బాలు గారు🙏🙏🙏🙏
@aravindsamy7071
@aravindsamy7071 2 года назад
@PUPU MEMES o mm
@sureshduvvi904
@sureshduvvi904 Год назад
😭😭😭😭😭😭
@nagarjunakkadiyala6610
@nagarjunakkadiyala6610 Год назад
Well said ,
@lavanyavajrapu6274
@lavanyavajrapu6274 Год назад
😢😢
@ChinnaChinna-ov5nj
@ChinnaChinna-ov5nj Год назад
Esbah
@suryasamar8520
@suryasamar8520 3 года назад
గొంతు నిండా అమృతం నింపుకున్న నిండైన తెలుగు పాట బాలు సంగీత సామ్రాజ్యంలో మరువలేని మరపురాని మధుర జ్ఞాపకం బాలు చెరిగిపోని మధుర సంతకం బాలు మా ప్రియమైన బాలు..😭😭🙏
@pagadalaravinder222
@pagadalaravinder222 3 года назад
😭😭😭😭
@vasantharamesh2647
@vasantharamesh2647 2 года назад
😭😭😭
@suneelkumar-hs4tv
@suneelkumar-hs4tv 2 года назад
🙏
@mareers
@mareers 2 года назад
@@pagadalaravinder222 9889
@shyamch4156
@shyamch4156 2 года назад
We miss u Balu sir💐💐 😔
@jampanianil3786
@jampanianil3786 2 года назад
ఎన్నో గొంతులొస్తాయి గాని....రాదే మీ గాత్రంలో లో మాధుర్యం ఎవరికి 🥰🥰🥰🥰🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏
@HarishPrajapathiBikkanoori1228
Super bro
@srinudrrs3311
@srinudrrs3311 Месяц назад
Very Good
@vloggerr
@vloggerr 3 года назад
Ilayaraja music is life , spb voice is breathe anyone agree with me like it
@thehighwayman7942
@thehighwayman7942 3 года назад
Add one more thing Janakiyamma.
@swapnasony1849
@swapnasony1849 3 года назад
I agree
@mranjith1
@mranjith1 3 года назад
Yes miss you sir
@preethichaitanya5873
@preethichaitanya5873 3 года назад
Yes
@preethichaitanya5873
@preethichaitanya5873 3 года назад
Wee miss melody voice..
@sv8211
@sv8211 3 года назад
సంగీత సరస్వతి పుత్రులు. మనం ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఇలాంటి మహానుభావుల ప్రఙ్ఞ ని ఆస్వాదించే భాగ్యం కలిగింది
@pradeepn8326
@pradeepn8326 3 года назад
Avunu balu garu chanipoyadu ante kallalo kannnilu agatledu
@balakrishnarajam8690
@balakrishnarajam8690 2 года назад
Right
@kishoresamala835
@kishoresamala835 Год назад
WE LIVED IN ERA OF ILLAYARAJA + K WISHWANTH + SP BALU GARU = My GOD
@kumarswamysthavarad6956
@kumarswamysthavarad6956 3 года назад
South India is blessed with legends like spb sir , illayya Raj’s sir , Chitra mam , kJ yesudas sir .. without them we wouldn’t have heard search melodious track . We are lucky and blessed with this legend born in our country .
@garlapatihemalatha9031
@garlapatihemalatha9031 2 года назад
Where is janaki , sp shailaja ?
@kumarswamysthavarad6956
@kumarswamysthavarad6956 2 года назад
@@garlapatihemalatha9031 absolutely they too are legend cannot ignore them , I respect your concern for veterans .
@sasiGanapathi21
@sasiGanapathi21 2 года назад
❤️
@HingeChandu
@HingeChandu 2 года назад
AR rahman also
@sasidharkarumathil7519
@sasidharkarumathil7519 2 года назад
Absolutely you said it we r fortunate to live in these eras
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 года назад
నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద.. #ilayaraja #SPB #Manisharma
@kaleraja1201
@kaleraja1201 Год назад
Nenu kids anthe
@kaleraja1201
@kaleraja1201 Год назад
Nenu kuda anthe
@vgj9176
@vgj9176 Год назад
It's great to see that you like his music very much..he is the real music composer that his music touches our soul.also in that period all the music composers did live recording and not much digitised..also recorded with stereo types not electrified..if you get a chance to hear his songs in tape recorder with cassette the you will feel divinity..not only his ,.songs of old composers..else you try to listen in old Sony Ericsson w810i mobile phone..else in only Sony ot takai walkmans.. you're the true music lover man.enjoy listening n never bothered about old man comments.
@joshuvaemmanuel9403
@joshuvaemmanuel9403 Год назад
నేను 80 లలో రేడియా లో , క్యాసెట్స్ లో రాజా గారి పాటలు విని ఆయనకు వీరాభిమాని ని అయ్యాను సర్..ఇళయరాజా గారి బర్త్ డే సందర్భంగా హైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరి ఫిబ్రవరి 25,26 జరగబోతుంది..సంగీతాభిమానులకు ఇదో గొప్ప అవకాశం.. తప్పక ప్రయత్నించండి... టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి..అల్రెడీ నేను బుక్ చేసుకున్నాను.🎼🎼🎵🎵🎵🎸🎸🎺🎺
@manandkumar4358
@manandkumar4358 Год назад
Good bro
@vdurgaraovdurgarao6212
@vdurgaraovdurgarao6212 3 года назад
బాలూ గారు మీ పాట‌లు వింటూ పెరిగాను సార్ మీరు లేరు అనుకుంటేనే గుండె దిగులుగా ఉంటుంది మా ఇంట‌్లో మనిషి వెళ్ళిపోతే ఎలా ఉందో అలా ఉంది 😢😢😢😢 ఓంశాంతి
@chinna945
@chinna945 4 месяца назад
Makuda alage undhi
@srikumar8677
@srikumar8677 2 месяца назад
@rtfcrtfs9637
@rtfcrtfs9637 3 года назад
இசை என்ற சொல்லுக்கு அர்த்தம் புரிய வைத்த நம் இசை கடவுளுக்கு கோடி நன்றிகள் ஈடாகாது.
@jagadeshkulala1995
@jagadeshkulala1995 3 года назад
Panasonic tape recorder, moon light, outside house, wooden cot, school days omg ,,, same feeling any body got????
@rajamv6812
@rajamv6812 3 года назад
Yes. I had a sony tape recorder. Blissful feeling listening to those songs
@itsmechandu5
@itsmechandu5 3 года назад
Wow superb superb...love you friend 🥰🥰🥰
@shekhark6416
@shekhark6416 3 года назад
Yeah, Had same Panasonic Tape Recorder.. My Favorite Music Director Ilayraja & Singer SPB 🎵 🎶 combination songs are pleasant to Hear and takes Us back to 80's & 90's
@vamsythaidala7897
@vamsythaidala7897 3 года назад
Ya same feel
@Naveen_kumar_001
@Naveen_kumar_001 3 года назад
Yaa😊
@ashoknulu6706
@ashoknulu6706 2 года назад
ఇద్దరూ ఇద్దరే... 🙏🙏 చుస్తానికి చిన్న రూపం అయినా సంగీత ప్రపంచంలో ఈయనే రాజు.. ఆయనే ఆబాల గోపాల బాలుడు 🙏🙏
@gshankar535
@gshankar535 2 года назад
ఎన్ని రాత్రులు పగలు వచ్చినా మీలాంటి వారు మాత్రము రారు సార్ your are LEGEND బాలు గారు 🙏🙏🙏🙏👍👍👍👍
@suruguchinnu579
@suruguchinnu579 Год назад
Haaas
@RamGundapu
@RamGundapu 2 года назад
చెవుల్లో తేనె పోసినట్టు... పసిపాపకి తల్లి జోలపాట పాడినట్టు... హృదయాంతరాలలో ఉన్న మనసుని చిలిపిగా గిల్లి వదిలేట్టు ఉండే గాన గంధర్వుడి గాత్రము అజరామరం. ఆయన లేరని ఎవరన్నారండి... ఈ పాటల్లో ఈ మధురగానాలలో ఆయన మన గుండెల్లో పదిలం!!! శాశ్వతంగా!!!
@AlluInthi
@AlluInthi 2 года назад
ఇళయరాజా గారు ====> LEGEND ❤️🙏 కోటి గారు ====> KING MAKER 💗🙏 ఆయన శిష్యుడు మణిశర్మ గారు ====> KING 💗💗 ఆ తరువాత మెలోడీ బీట్ కొట్టాలి అంటే మణిశర్మ గారి శిష్యుడు ఒన్ అండ్ ఓన్లీ దేవీ శ్రీ ప్రసాద్ {PRINCE}💗💗💗💗
@mehaboobbasha3394
@mehaboobbasha3394 2 года назад
Only one Dsp
@pendemmanisai526
@pendemmanisai526 Год назад
Missed Mainly The Great Music director Ar rahman gaaru aftr ilayaraaja sir
@lookmyvlogs2614
@lookmyvlogs2614 3 года назад
బాలు గారు ఇళయరాజా గారు, మీరు ఇద్దరు సంగీతాభిమానులకు మీ పాటల ద్వార ఎంత మనఃశాంతిని ఇస్తారో మీకు తెలియదు సర్, we miss you Baalu Gaaru🙏
@ksrksr941
@ksrksr941 2 года назад
Mine. use. SBl
@abharathiv4319
@abharathiv4319 2 года назад
@@ksrksr941 ilike this song
@devadaschavali6148
@devadaschavali6148 Год назад
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ పాట. బాలు, చిత్ర గార్ల గొంతుల్లో అమృతదా రల ప్రవహించిన ఈ పాట కీ ఇళయరాజా ప్రాణం పోశారు. అద్భుతమైన మెలోడీ
@varutharajramasamy1751
@varutharajramasamy1751 3 месяца назад
ஏசூதாஸ்தமிழில்
@sukumarcgs6661
@sukumarcgs6661 4 года назад
Two greatest legends maestro ilayaraja and spb. Melody at its peak
@ravindrab8429
@ravindrab8429 4 года назад
OSoe sa eyyp piop
@rajeevraj28
@rajeevraj28 Год назад
Super song
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 года назад
👉I born in 1995. 👉I love Manisharma Music. 👉 I'm Manisharama Fan. 👉From 2009 - I'm Addicted To ILAYARAAJAA Music..Become DEVOTEE of ILAYARAAJAA.. 👉 IlayaRaja - Devudu Saami Neevu. 🙏🙏🙏🙏🙏🙏
@bhargavareddy2623
@bhargavareddy2623 3 года назад
I am DSP fan Rock 🤘
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 года назад
@@bhargavareddy2623 Ok..Dsp Die hard Fan of ilayaraja..
@geetharavichandra8917
@geetharavichandra8917 3 года назад
🤣
@musiclove4887
@musiclove4887 3 года назад
Only Ilaiyaraja music is real music...the rest r just fakes n copycats of each other...
@musiclove4887
@musiclove4887 3 года назад
@@bhargavareddy2623 dsp music is waste...nothing new, nothing original, nothing to shout about...he wont last long in industry...
@out_on_roads
@out_on_roads 3 года назад
who came here after his death😭..miss u boss
@puppalasrinivas4243
@puppalasrinivas4243 3 года назад
He is not dead!!! Sir is here!!!!!!!!!
@ramkishore3199
@ramkishore3199 3 года назад
I came after his, legendry man
@sunilalsuku1531
@sunilalsuku1531 3 года назад
😭😭😭😭
@govardhanchandolu1297
@govardhanchandolu1297 3 года назад
Balu sir .......no words. His voice always melts all our hearts and he is a guru as he describes every note in songs with meaning. Rip sir.
@rahulhebbar7240
@rahulhebbar7240 3 года назад
Body can die but not soul...his voice is his soul
@sankarvisinigiri9631
@sankarvisinigiri9631 3 года назад
ఎందరో గాయకులు ..రావచ్చు..గానీ మీ లాంటి గాయకులు ఇంక మేము చూడలేము....మీ ఆత్మకు శాంతి కలుగు గాక...
@lakshmankaru9915
@lakshmankaru9915 3 года назад
ఇలాంటి సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@yourchakri
@yourchakri 4 года назад
మేల్కొన్న వాణ్ణి ఆనందడోలికల్లో ఊరేగించారు నిద్రపోవాలి అని అనుకుంటున్న వాణ్ణి జోకొట్టారు చురుకుగా ఉన్న వాణ్ణి ఉర్రూతలూగించారు
@bhaascer
@bhaascer 4 года назад
Keka meeru
@yourchakri
@yourchakri 4 года назад
మనల్ని మురిపించి మైమరపించి మెప్పించే ఈ కోవిదుల నోటి వెంట ఉల్కల వలె పల్కులు రాలి సొగసైన సొంపులు పోవటానికి వారిది ప్రారబ్దం వినటానికి మన ప్రాప్తం
@anandyadav-ly2hz
@anandyadav-ly2hz 4 года назад
Ati uttama pogadta ... Nenu chesina vaatillo
@gousbasha1398
@gousbasha1398 4 года назад
Super. Song
@samadhanarajuchikkala2230
@samadhanarajuchikkala2230 4 года назад
Female singer voice super
@FearlessSanathani
@FearlessSanathani 3 года назад
There are only few people where lord Saraswati ma will give her complete blessings. He is one among them. Om Shanthi, hailing the man who has entertained 3 generations and many more generations to come.
@SHOBHAN224
@SHOBHAN224 3 года назад
ప్రతి అక్షరం పురుడు పోసుకుంటుంది ...ప్రతి వాక్యం ప్రాణం సంతరించుకుంటుంది...ప్రతి పల్లవి తరించి పోతుంది...
@Raaju_meesala
@Raaju_meesala 3 года назад
కొందరు వస్తారు మనతోనే ఉంటారు ఎక్కడికి పోరు...Dear Subbu “You will remain in our hearts forever”
@ganeshkoguri8199
@ganeshkoguri8199 3 года назад
పల్లవి : ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో చరణం : 1 ఎన్ని మోహాలు మోసీ ఎదలు దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా ॥ చరణం : 2 గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో అంతే ఎరుగనీ అమరిక ఎంతో మధురమే బడలిక ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ॥
@laxmiganesh945
@laxmiganesh945 3 года назад
Nice
@saiharish8979
@saiharish8979 3 года назад
Tq
@subbaraokoti350
@subbaraokoti350 3 года назад
Super
@relangivenkatrao9638
@relangivenkatrao9638 2 года назад
సూపర్
@RakumarTurumella-ln3ue
@RakumarTurumella-ln3ue Год назад
Super song❤️❤️❤️❤️
@chiliverupranavi7669
@chiliverupranavi7669 3 года назад
I dont knw who hav such broken hearts to dislike this song performed by the GREAT LEGENDARIES like SPB garu,ILAYARAJA garu ...i really pity them... We indians blessed alot with yu sir's 🙏🙏🙏
@MadhuK9999
@MadhuK9999 2 года назад
Really we can't find such great melodies in these days...
@johnsonjo8454
@johnsonjo8454 2 года назад
Hi
@chandrasekhargenji
@chandrasekhargenji Год назад
Truly said
@mahendargoud353
@mahendargoud353 Год назад
TRUE.
@anushavaranasi9907
@anushavaranasi9907 Год назад
Ika ituvanti melodies vinalemu....
@srinivasaraorao4339
@srinivasaraorao4339 2 года назад
బాలు గారు, ఇళయ రాజా కాంబనేషన్లో ఎన్నో ఆణి ముత్యాలు బాలు గారు కి ఇవే మన శ్రద్దాంజలి🙏🙏🙏
@narendrag2322
@narendrag2322 3 года назад
ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం నభూతో న భవిష్యతి
@lallipops6544
@lallipops6544 3 года назад
గొప్ప గా చెప్పారు సర్ .. సెల్యూట్ ఇండియా తెలుగు చానెల్ లో నా ఆవేదన చూడగలరు సర్
@RamaKrishna-ny9fg
@RamaKrishna-ny9fg 2 года назад
దేవుడే దిగి వచి పాట పాడితే బహుశా SPB గారి గొంతులా ఉంటుందేమో
@sivasubramaniangovindaraju1882
SPB sir, உங்களை ரொம்ப மிஸ் பன்றோம் சார். We miss you lot SPB sir.
@teamalone2023
@teamalone2023 3 года назад
Balu garu మీరు మిగిల్చిన మధుర సుమధుర స్మృతులు మమ్మల్ని జీవితాంతం అలరిస్తాయి.. మీరు ప్రతిరోజూ నా వెంట ఉంటారు.. తీవ్రమైన ఉన్న ఒత్తిడి ఉన్న పనిలో మీరు ఇళయరాజా గారే నాకు ఎంతో ప్రశాంతతను ఇస్తారు. లేదంటే నాకు నాకు ఉన్న ఒత్తిడి లో ఎపుడో బుర్ర బద్దలైపోయేది
@athipallishashikala166
@athipallishashikala166 3 года назад
Definitely SPB will recover&come on stage again &sing.we all praying.
@goodcitzenofindia9824
@goodcitzenofindia9824 Год назад
శృంగార సాహిత్యం ఇంత బాగా రచించిన కవి గారికి, అంతే మాధుర్యం తో పాడిన లెజెండరీ గాయని గాయకులు కు శత కోటి నమస్కారాలు. బాలు సర్ we are missing a lot 😥😥
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 3 года назад
మి మరణం తిరని లోటు సంగిత ప్రియులకు
@harishm7587
@harishm7587 3 года назад
Correct
@dandavaramsudhakarhappybir8196
@dandavaramsudhakarhappybir8196 3 года назад
SPB SIR howall of a sudden U left this world.Just like amagic U left to swargalokam.
@koteswararaomekala117
@koteswararaomekala117 3 года назад
మీ మరణం సంగీత ప్రియులకి తీరని లోటు బాలు గారు
@nayininarashimarao4799
@nayininarashimarao4799 3 года назад
I miss you balu
@shameenkumar3534
@shameenkumar3534 3 года назад
Raja sir and SPB.... many Indian music lovers lives are very much incomplete without you both... I always used to hope for longlife for you both....🙏🙏
@muralikrishna6592
@muralikrishna6592 Год назад
వాళ్ళు లెజెండరీ లు కాదు సంగీత ప్రపంచ దేముల్లు
@LakshmiAddepalli
@LakshmiAddepalli 3 года назад
Enno patalu vastayi.. Entho mandi vastaru padataniki.. Kani spb garu malli raru.. Ilaanti animutyalu palike gontu mugaboyindi.. Miss u sir.. 😭😭😭
@sriramranganathan4658
@sriramranganathan4658 3 года назад
Wow nicely put Lakshmi.
@pradeepmuniandi
@pradeepmuniandi 3 года назад
His laugh in between lyrics oh my god there should be separate fan base for it.
@pappurp
@pappurp 3 года назад
There is 😀.
@srinivasboggavarapu1509
@srinivasboggavarapu1509 3 года назад
.. M... ... . ,,, ,,
@sureshkumar-gy3cm
@sureshkumar-gy3cm 3 года назад
It is that liveliness he would live forever in our hearts...
@MrThilalangadi
@MrThilalangadi 3 года назад
Yes. My whole family was addicted to his laugh, we enjoy together when he giggles. Almost all songs he giggles was his trademark.
@nasar195
@nasar195 3 года назад
😭
@mohankrishnagarikapati1305
@mohankrishnagarikapati1305 3 года назад
మీరు లేకపోయినా మాకు మీరు ఇచ్చిన ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. Hatsoff sir
@nvkmr218
@nvkmr218 4 года назад
Esaignani గారు మీరు నిజంగా లెజెండ్ sir meru compose jesna ee song 100 years varaku వింటూనే ఉంటారు మీరు అన్నీ years ee song రూపంలో ప్రజల గుండెల్లో lifelong nilchi ఉంటారు హ్యాట్సాఫ్ sir🙏🙏🙏🙏🌩️
@vishakhleela
@vishakhleela Год назад
ILLAYARAJAA SIR + SBP SIR + DASETTAN The legendary combo 🥰🥰🥰🥰
@vsssarma
@vsssarma Год назад
When a legend SPB meets another legend Ilayaraja it is a heavenly feeling all the way. Proud feeling that we lived in their times.
@kadiyalapurna937
@kadiyalapurna937 3 года назад
ఎన్ని రాత్రులు వచ్చిన మీరు రారని ఆశ నమ్మకం లేదు సారీ సార్
@etamsettysatish9582
@etamsettysatish9582 3 года назад
ఎదో తెలియని కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్ళి పోయె పాట.. విన్నప్పుడల్లా ఒళ్లు జలదరిస్తుంది స్టార్టింగ్ music..,
@jagarapuchiru4633
@jagarapuchiru4633 3 года назад
Exactly
@pnsreedevi1628
@pnsreedevi1628 4 года назад
Spb n ilayaraja ....both like inseparable souls of music.
@SivaSiva-iz3py
@SivaSiva-iz3py 3 года назад
Super
@sumathik-px6xy
@sumathik-px6xy Год назад
💯
@shivakolipaka566
@shivakolipaka566 2 года назад
బాలు గారు , ఇళయరాజా గారు వీరి ఇద్దరి కాంబినేషన్ అంటే అమృతమే 🙏 వింటున్నకొద్దీ వినాలి అనిపిస్తుంది లెజెండ్స్ 🙇🙏
@SsgoudSs
@SsgoudSs 3 года назад
కళామ్మ తల్లి బిడ్డలు మీరు సార్ మీ పాదాలకు వందనాలు సార్ ss గౌడ్
@Sahumerchant
@Sahumerchant 2 года назад
కళామ్మ తల్లి కాదండి. కళా మతల్లి.
@mylaprakash5936
@mylaprakash5936 2 года назад
Yevaru chepparu bro... Kalaama talli muddu bidda mohan babu ithe....!! 😛😝
@bv.rathakrishnanbv.rathakr3256
இது இசை ஞானி யின் இசை விருந்து இதை கேட்டு மகிழ்ந்தாள் மனதுக்கு மருந்து இசை கடவுள் இசை ஞானி இளையராஜா ஐயா விற்க்கு என் மனமார்ந்த வாழ்த்துக்கள் கோடி கோடி கணக்கில்லா நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி
@ganjairaju3624
@ganjairaju3624 3 года назад
E month lo ఎన్ని సార్లు వినరు ఈ పాటని నిను ఇప్పటికి 10 times వినను
@Dr-keshavulu-MD-Neuro-psy
@Dr-keshavulu-MD-Neuro-psy 3 года назад
SPB Sir MUST be honoured with Bharat Ratna.. How many people support Please like it... support for..
@chinmaiponna9302
@chinmaiponna9302 2 месяца назад
Only Ilayaraja
@dibakarhajong2737
@dibakarhajong2737 20 дней назад
He already got Padma Vibhushan
@rafi6746
@rafi6746 Год назад
పాటకు ప్రాణం ఉంటే దానికి ఆయువు బాలు సార్, ఆ పాటని బ్రతికించేది ధ్వని. అలాంటి ఆ ధ్వనిని లయకి తగ్గట్టు పాడుతారు బాలు గారు- ధ్వనిని ఇచ్చేది ఇళయరాజా గారు, ఎన్నో గుండెలు ఒడిదుడుకులు మరచిపోయే పాటలకు సంగీతం అందించిన మీకు ఆ పాట పాడే గొంతులకు, పాట రాసిన కవులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraodarla4292
@srinivasaraodarla4292 3 года назад
🙏🙏🙏🙏We miss you sir so much.... What a singing sir....యౌ are the real Singing ICON to whole World ... you both are Deserves BHARATHA RATNA Award .🇮🇳🇮🇳🇮🇳🙏🙏
@CristiesKitchen
@CristiesKitchen 3 года назад
Who came here after his death.. Miss U Balu sir😥😥
@shavinkumar200
@shavinkumar200 3 года назад
Really miss him.. my treatment for my loneliness
@subramanyakalkur9554
@subramanyakalkur9554 3 года назад
Magicians, musicians once in lifetime, v r lucky to born in this era of SPB, YESUDAS, ILAYARAJA!!!!
@subbaraomanthasrivenkata5321
@subbaraomanthasrivenkata5321 24 дня назад
బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు గారి గాన జీవితంలో ఇళయరాజా గారి ప్రవేశం నూతన అధ్యాయం. తెలుగు పాటలకు కొత్త ఒరవడి.
@Satya_780
@Satya_780 4 года назад
వేటూరి సుందర రామా! ఎక్కడున్నావ్ అయ్యా 🙏
@jasithsfunwithlearning-fun4783
@jasithsfunwithlearning-fun4783 3 года назад
👌👌A tribute to balu garu.pehla pehla pyar hai on piano..🙂ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pCGLbY8ZkCw.html
@gangadharn7107
@gangadharn7107 3 года назад
ఆయన రాసిన పాటల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారు
@battulamallesh9690
@battulamallesh9690 2 года назад
Evergreen Balu garu
@miriyalasrinivas790
@miriyalasrinivas790 2 года назад
Tribute to Andhra kalidas, Andhra Shakespeare, Andhra Socrates, Andhra Aristotle & Andhra 's songs dictionary none other than The Venturi Sundararamanurthy gaaru......JAHAPANA TUSSI GREAT HO👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
@shreyas2145
@shreyas2145 2 года назад
@@miriyalasrinivas790 Sabda sastravetha Veturi garu.
@prabhujesudoss5207
@prabhujesudoss5207 4 года назад
இளையராஜா பாடல்கள் சூப்பர்
@jagarapuchiru4633
@jagarapuchiru4633 Год назад
Never before ever after spb garu ....voice vintu nidra loki vellipovadame ..jola paata voice..yuganikokkru spb garu ..great legend ...
@Krishnasarda85
@Krishnasarda85 3 года назад
Could not understand the conversation, but understood one thing - both legends had terrific respect for each other
@vivekpaul1585
@vivekpaul1585 3 года назад
Krishna kumar Sarda. You are right. Ilaiyaraja is a legend and I don't see any present day music directors come close to him.
@thanislausm4288
@thanislausm4288 2 года назад
SPB KIDDING ILARAJA WHETHER HE HAS WRITTEN ANY TELUGU.SONG( AS HE WROTE SOME TAMIL CINE SONGS) BUT ILLARAJA NEVER WRITTEN ANY TELUGU SONG. HE NEVER WANT TO EXPOSE THE TRUTH BUT SAID SOME OTHER THINGS RELATED TO THE SONG.
@ramtakur7744
@ramtakur7744 3 года назад
Music cheyamante ilayaraajaa magic chesadu music thoo
@mahalakshmib1076
@mahalakshmib1076 3 года назад
நீங்கள் ரெண்டு பேரும் சூப்பர் ஸ்டார் . சகலகலா வல்லவன்
@amutharahul9425
@amutharahul9425 3 года назад
டேய் ராஜா மாமா💋💋💋💋🌹 இசையாலே ஈர்க்கும் ஈசனே💃 💟💋💋💋💋💋💋💋💋💋💋💟 மாசி மாசம் ஆளான பொன்னு மாமன் எனக்குத் தானே திருடா ஐ லவ் யூடா மாஸ்ட்ரோ மாமா👄 🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@satyanarayanaraogmail560
@satyanarayanaraogmail560 6 месяцев назад
Look at the vibration , the moment he says- Maase maase, Kudos- Maestro 🙏🏻🙏🏻
@mohammad_theprophet5860
@mohammad_theprophet5860 3 года назад
South is south ,North is north .every language and music is unique . I enjoy both 😁
@kvsspavankumar
@kvsspavankumar 2 года назад
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో చరణం : 1 ఎన్ని మోహాలు మోసీ ఎదలు దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా ॥ చరణం : 2 గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో అంతే ఎరుగనీ అమరిక ఎంతో మధురమే బడలిక ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ॥
@Sunil_11986
@Sunil_11986 3 года назад
This man has no death.. this is how one can win over death ... By living so beautifully that even death says... You Mr SBP.... Not today... Not tomorrow.... Not forever... Because I love ur voice 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshwardande4696
@rajeshwardande4696 3 года назад
Sir meru greatsir
@manikyammanikyam7447
@manikyammanikyam7447 3 года назад
R.I.P to LEGENDARY SINGER S.P. BALASUBRAMANYAM garu.
@sureshsurya9035
@sureshsurya9035 3 года назад
ಈ ಹಾಡನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಸುಮಧುರ ಅನುಭೂತಿಯಾಗುತ್ತದೆ. Really superb song sir.
@rameshthamankar1544
@rameshthamankar1544 3 года назад
Ilayaraja creates magic !
@sureshsowndappan6702
@sureshsowndappan6702 3 года назад
Quick recover I pray for spb ji🎶🎶🌿🌿🌿
@srinivasulureddy4831
@srinivasulureddy4831 3 года назад
Yes
@dreamworld6341
@dreamworld6341 3 года назад
God : Sorry my son. I am so depressed. I need him right now to hear his songs.
@dhanushathkar2499
@dhanushathkar2499 3 года назад
Rip sir
@varunreddy1547
@varunreddy1547 3 года назад
Sorry😢😢
@vivassunitha6820
@vivassunitha6820 3 года назад
I too..,..lost..what could we do🙏
@srikanthgv123
@srikanthgv123 Год назад
These legends.. How lucky are we that we are in same era as them.. Thank you God
@swachamarianmadanu6262
@swachamarianmadanu6262 Год назад
This man has made my childhood so memorable .....love his songs forever
@nagukrithi
@nagukrithi 3 года назад
one and only spb. Somewhere deep down there is an unexplainable deep pain that brings tears automatically.
@chetkum22
@chetkum22 4 года назад
Look at the orchestra uff... Man it shows his love fr sound n output.. respect 🙏 ilayaraj sir
@harikalwa
@harikalwa Год назад
అమృతమైన గొంతుతో మళ్ళీ పుట్టి మహానుభావుడు ఎవరో బహుశా బాలసుబ్రమణ్యం సార్ కారణజన్ముడై ఉండాలి అతను ఒక అనంతమైన మధుర గాన సంపద కలిగిన అమృతమూర్తి బహుశా కొన్ని వందల సంవత్సరాలు ఎస్పీబీ సార్ పా టలు వింటూనే ఉంటామేమో అతనికి అతని గొంతుకు ఆ గొంతును ఇచ్చిన భగవంతునికి వేలాది వేల పాదాభివందనములు
@sathishchary9525
@sathishchary9525 3 года назад
సంగీతానికీ చింతకాయలు రాలుతాయ,లేదో గాని,మనస్సులోని బాధలకు మాత్రం ఒకరకమైన ఓదార్పును ఇస్తాయి...బాలు సార్ మీ అత్మకి మనఃశాంతి చేకూరాలని భగవంతునీ కొరుకుంటున్న..ఓం శాంతి..
@mythoughts9687
@mythoughts9687 3 года назад
కొందరు వస్తారు మనతోనే ఉంటారు ఎక్కడికి పోరు... 😭
@jagarapuchiru4633
@jagarapuchiru4633 3 года назад
Golden words for all ........
@gopibeldari7648
@gopibeldari7648 3 года назад
Correct ga chepparu
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 года назад
Yes fact
@prasannak5211
@prasannak5211 3 года назад
Super ga cheppav bro..
@shaikhfiroz3258
@shaikhfiroz3258 3 года назад
Nijame
@muthukumargowsic7048
@muthukumargowsic7048 3 года назад
No one can fullfill that voice..my heart 💓 beat swarnalatha
@dhanushkumar8188
@dhanushkumar8188 3 года назад
Literally no one could! Thalaivi is irreplaceable
@uniquevoice198
@uniquevoice198 3 года назад
Yes
@nareshsmile7546
@nareshsmile7546 2 месяца назад
గట్టి వత్తిల్లా కోసం గాలి కౌగిల్లు తెచ్చా, నీ చోటి గిచుల్లా కోసం బుగ్గ చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జాతకే ఓ ఓ ఈ సాంగ్ లో రొమాన్స్ చాలా ఉంది. ఇళయరాజా మాములు వ్యక్తి కాదు
@kavvampallykumar5459
@kavvampallykumar5459 3 года назад
ఇండియాలో పుట్టిన వజ్రాలు
@santosh34554
@santosh34554 Год назад
Amrutha maina songs
@c.k.alwaystruth3691
@c.k.alwaystruth3691 2 года назад
Humans can fly whenever listening ilayaraja+sp balasbramanyam songs
@dantalasubhash8019
@dantalasubhash8019 3 года назад
Na Bhootho Na Bhavishyath. SPB was the greatest Singer of all the times who sung in no of languages.
@busambhadraiah2185
@busambhadraiah2185 2 года назад
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా ఓ .. ఓ .. ఓ .. ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా హో .. ఓ .. ఓ .. ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
@gallabalu6896
@gallabalu6896 Год назад
Bro last lo mistket undhi bro alane madyalo kudaa
@bindug163
@bindug163 3 года назад
Can't even accept Ur no more ..RIP
@sramakrishnan3212
@sramakrishnan3212 3 года назад
Yes correctly said. Not able to digest that the great legend is no more.
@sandhya2647
@sandhya2647 3 года назад
Yes he is not dead ..soul n song .lives on...
@kiranakarkala
@kiranakarkala 3 года назад
Currect Sister
@malleshanemoni5157
@malleshanemoni5157 3 года назад
Hi 9948085893
@d8sasi
@d8sasi 3 года назад
Magical music composition 🥰😍🤩
@gogreen8228
@gogreen8228 3 года назад
I heard so many voices but SP voice stands up among all voices , there is some magic in his voice !!🌟🌟🌟
@amruthagorle9398
@amruthagorle9398 3 года назад
Great voice balu garu ...its a god gift ....nobody like u neverbefore and ever after....i heartfully prays god live long .....your mesmairing voice a lot of time keep me out of stessful moments ....hatsoff sir ilayaraju garu for giving such uniquie and unforgotble music....
@rrm3077
@rrm3077 2 года назад
బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
@asnookalanvsm2660
@asnookalanvsm2660 3 года назад
Super melody of Music song Mayestro Ilayaraaja from Great Gandharva gaayaka, "S. P. Baalu".
@nareshsubbaiah35
@nareshsubbaiah35 Год назад
Nectar to the burdened life......the legend lives on...
@bhanuchowdary7732
@bhanuchowdary7732 3 года назад
God sent one legendary singer into earth for people satisfying with songs.Great Balu ji.sweet Shop.
@lakshmankaru9915
@lakshmankaru9915 3 года назад
అద్భుతమైన పాటలు బాలు కే సొంతం
@ravikumarkandikanti6508
@ravikumarkandikanti6508 4 года назад
Sangeetha samrajyaniki raraju ..ilayaraju garu.. excellent song ..and spb garu
@shaikbasha7869
@shaikbasha7869 3 года назад
Never before, never after two legends
@desibabluvlogs2646
@desibabluvlogs2646 Год назад
I bet no one literally no one can do this kind of live performancein this era or coming generations..
@thallasubbu4978
@thallasubbu4978 2 года назад
బాలూ గారు అంటే బాలూ గారే మరొకరు లేరు ఆమహనుబావుడు తిరిగిరావాలి
@mka4379
@mka4379 4 года назад
No one can give the feel like swarnalatha version "malli malli".
@ragavm4745
@ragavm4745 4 года назад
I am Awestruck spellbounded got goose bumps and lost completely
@NKS1982
@NKS1982 2 года назад
Ilayaraja sir is inspiration to so many upcoming music directors.
@raveendransivaraman3165
@raveendransivaraman3165 3 года назад
This song has wonderfully been adorned by Maestro.
Далее
Жидкие носки)))
00:19
Просмотров 605 тыс.
The Best Mimicry By Sonu Nigam
14:11
Просмотров 15 млн
Gulinur - Chaki chaki (Official Music Video 2024)
3:32
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Просмотров 5 млн
Toxi$ - I GOT U
3:30
Просмотров 1,4 млн
Red Velvet 레드벨벳 'Cosmic' MV
3:50
Просмотров 6 млн