Real hero's ni vadhilesei e dammi vallani chupistharendhuku sir ma time weast ఇప్పటికే మీకు గుర్తు రావాలే రియల్ హీరో ఎవరన్నది అది కూడా తెలియక పోతే ఇంకా నాకు తెలిసి మీరు ఇండియన్ కాదు
సార్ మీరు హీరో ల సంపాదన ఎంత ,వాళ్ళు తినే తిండి విలువ ఎంత ఎలా వుంటారొ దాని గురించి కాదన్న Real hero SONUSOOD అన్నయ్య గురించి ఇంటర్వూ చేయండి వీళ్ళు ఎలా వుంటే మాకు ఎందుకన్నా ఆయన గురించి చెప్పండి వింటాము
తమ్మి నాకు కూడా ఉంది ఎందో ఏరికేనా style లూక్ అన్ని ఉన్నాయ్ 2ఎకరాల భూమి ఉంది గండ్ల మస్తు పంటలు పందిస్తాం కానీ లాభం ఏమి ఉండాది మన దేశానికి బువ్వా పెట్టేటోళ్ళం.. మా గురించి చెప్పు వయ్య... ఎవ్వానికి వయ్య లాభం గిది....
గొప్ప గొప్ప మేధావులకి శాస్త్రవేత్తలకు ఇవ్వాల్సిన సౌకర్యాలు, మర్యాదలు, స్థాయిలు ఈ దేశం ఇలాంటి రంగులు పూసుకుని బ్రతికే పగటి వేశగాళ్లకి ఇస్తోంది. అందుకే మన పెద్దలు అన్నారు కనకపు సింహాసనం పైన సునకము అని.
Hard work tho mee dhammento chupinchukondira jealous fellows, feel good, not feel jealous 😃 Alllu Arjun fame money happy life.... Bcoz of his hard work and passion ❤❤❤❤👏👏👏👏👏👌👌👌👌👌
@@rajusattu3560 background unna intlo puttaka poina kuda bunny is bunnny, thana hard work tho same fame undedhi, puttukanu Manam decide cheyalemu kada, ala ayithe back ground unna intlo puttina heroes chala mandi ki fame raledu mari just think. Background is not matter, matter manalo undali.
Leanee vadee paresththi cheputhea nuvu help chesthva? broh Broh eee rojuloooo leanee vadee nee evvaru patenchukoruu broh Don't be serious take it positive Carryvan annaru ganukyeaa ee video chusaru broh leane vade guranchee cheaputhuea eavdu vintadu broh Anyways your thinking is too good
@@somanathmadu8721 not correct bro not ,alaitae vunavaramta burra unavala? Mari emthomandi film industry people unavalu kuda road meda padinavalu unaru mari valamdariki burra ledu anlemkada ,should not judge like that ,parististe and family background will make status
@@kasiviswanadh3854. టాపిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వచ్చింది కాబట్టి అన్నాను.ఇక్కడ ప్రతి ఫీల్డ్ లో వాళ్ళను నమ్ముకున్నవాడికి ఏదైనా చేయవచ్చు కదా అనేది నా అభిప్రాయం బ్రో.
Luxury life anubhavinchadam 100 years saripoinatlu undhi. But 100 years lo covid years 20 20-21 so years two months nundi covid vachi chanipoina varu entho mandhi unnaru....... Kon tha mandhi small children undi fathers chanipoi anadhala thallula daggara unnaru ee two months aina vallakii help cheyamanandi ...... Devudu ee janme kadhu janma janma ki e life vasthadhi. Covid 😷 lo chanipoina varki help chyandi elanti heroes.
దేశమంతా కరుణ వ్యాధి అల్లకల్లోలంగా ఉన్న ఈ రోజుల్లో మీడియా వాళ్ళు ఏ మాత్రం బాధ్యత లేకుండా అల్లు అర్జున్ యొక్క కార్వాన్ మరియు తిండి కోసం ప్రజలకు చూపిస్తున్నారని టీ మీడియా ఈ దుస్థితి లో ఉన్న అర్థం చేసుకోవాలి. అల్లు అర్జున్ అనే వాడు ఒక సినిమా యాక్టర్ అతని వృత్తి అతను చేసుకుంటాడు దానిని ప్రత్యేకంగా ఏం తింటాడో ఎక్కడ పడుకుంటాడు అతను కూడా డబ్బులు కోసం కష్టపడే ఒక సినిమా యాక్టర్ గతంలో ఎంతో మంది హీరోలుఇతనొక యాక్టర్ వీళ్ళందరూ కూడా టాక్స్లు దేశానికి ఎగ్గొట్టి ప్రజల దగ్గర నుంచి ఎక్కువ రేటుకి టికెట్లు అమ్ముకొని సంపాదించి ఆస్తులు కూడా పెడుతున్నారు. అది వాళ్ళ వృత్తి ప్రజలకు ఎందుకు ఇదంతా మీరు చూపించడం
నికు chepinda టాక్స్ కటలేదు అని అరేయ్ నువు akuva మాట్లాడకు అల్లు అర్జున్ అనే వాడు కాదు అల్లు అర్జున్ గారు అను reapect echi మాట్లాడు Akuvamatladaku రా. Pagulthadi నీ fav hero gurinchi మాట్లాడితే నువ్వు urukuntava రా