In guntur and krishna districts, crda will not touch agriculture lands for other purpose because they are declared agriculture cone. Then how the rates will increase in agrl zone
అమరావతి ఖచ్చితంగా అభివృద్ది చెందుతుంది.కానీ అమరావతి చుట్టుప్రక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం కర్రవిడిచి సాము చేసినట్టుగా విపరీతంగా హైప్ చేస్తన్నారు .అమరావతికి ఓకప్రక్క నది మిగిలిన మూడువైపుల భూములే .హైదరాబాదులా కొండలు లేవు .నీటివసతి ఉంది.అటు సత్తెనపల్లి..ప్రత్తిపాడు ..తెనాలి..ఉయ్యూరు..నందిగామ దాకా నిదానంగా అమరావతి పెరుగుతుంది.భూములరేట్లు విపరీతంగా పెంచుతున్నారు.కరెక్టుకాదు.ప్రస్తుతం కనపడేది వాపు..బలపుకాదు .అంటే ఇది standard కాదు.రేట్లు చాలా తగ్గుతవి ..నిదానంగా పెరుగుతాయి.