నాలెడ్జ్ సిటీ,హెల్త్ సిటీ అని చెబుతున్నారు, ఈ ప్రభుత్వాలు ఇప్పటికీ మారవా? విద్యతోటి, వైద్యంతోటి వ్యాపారం చేయకూడదనే జ్ఞానం ఈ ప్రభుత్వాలకి కొత్తగా పెట్టే ఇనిస్టిట్యూట్ లకు ఎవరు చెబుతారు. అభివృద్ధి ముసుగులో ఇలా వ్యాపారం చేయడానికా ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది, కనీసం జనసేన నాయకులైనా ఈ దోపిడి ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి.
Amaravati it's self fit for boating , night Safari with wild snakes , take a drone video of 29 villages u will understand it's Singapore or srilanka . But rates are newyork.. papam evado malli Nara bali.