ఒరేయ్ శుభమా అనీ ఎంతో సంతోషం గా ఎంజాయ్ చేస్తూ స్కిట్ చుస్తుంటుంటే - సుదీర్ గాడూ బొంగు గాడి గురించీ ఎందుకు రా చెత్త ఎదవ . ఈ శావాల పై చిల్లర ఏరుకునే బ్యాచ్ (సుదీర్ ఫ్యాన్స్) ఎదవ గోల ఏందిరా తు నీ.......
మనం నవ్వుతూ ఎదుటివాడిని నవ్వించడం చాలాకష్టం, ఆదికేవలం"' జబర్దస్త్, శ్రీదేవి డ్రామాకంపెనీ"' ఆర్టిస్టులకు, కమెడియన్లకు మాత్రమే సాధ్యం thanks to ఈtv &మల్లెమాల 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@@jinnendrasrinivas982 chala varaku paid comments ani na doubt. ee paid comments vachake sudheer ki baga offers vachai so who knows. naku ayte chala varaku paid comments anipisthundi
ఏంటో ఈ షో కి సుదీర్ లేకుంటే చాలా బాధగా ఉంది సుధీర్ అన్న ఎప్పుడు వస్తాడు ఏంటో చాలా నెలలు అయిపోయినాయి ఇంకెంత కాలం దూరం పెడతారు అర్థం కావట్లేదు సుధీరునిని.. నేను చాలా చాలా బాధపడుతున్నాను.😞😟😵😵. Miss you.. Sudheer Anna..
Aslu sudheer dance, acting,magic ivvani Baga chestadu bu but sudheer em comedy chestadu ra Nayana.....ippudu chestunnadu ga verey show....andulo comedy kuda generate avvatledhuu
Ram Prasad Garu lekunda Single hand tho Adhi Garu ee roju show ni next level ki tesukoni vellaru Yee stage nundi yee stage ki vacharu Adhi Garu Meeru inka heights ki reach avalani korukuntunam Adhi Garu u always rocks