నిజం చెప్పాలంటే "' శ్రీదేవి డ్రామాకంపెనీ "' ప్రతి తెలుగు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తూ వారిని ఆనందపరచడంలో 100% విజయం సాధించింది thanks to ఈtv, మల్లెమాల &అల్ కమెడియన్స్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro ❤
We want Sudheer anna again in sridevi drama company Sudheer anna is superb anchor ,actor ,singer,all in one annayya nuvvu nv malli mallemala entertainments ravali anna Once again we are wishing you anna nv 💯 years happy undali R❤️S
పండు అన్నా.. మీరు బాధపడకండి... చనిపోయిన మీ అమ్మ మరియు మీ అమ్మాయి ఇద్దరు కలిసి మీకు మంచే చేస్తారు ఎల్లప్పుడూ... వారిలాగే మిమ్మల్ని చూసుకునే అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది 👍👍♥️లవ్ యూ పండు అన్న ❤❤❤❤❤