Тёмный

Amma Sampangi Video Song || Shatruvu Movie || Venkatesh, VijayaShanthi 

Movietimecinema
Подписаться 3,5 млн
Просмотров 9 млн
50% 1

Subscribe For More Full Movies: goo.gl/auvkPE
Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
Like us on Facebook : / movietimecinema మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 620   
@SHASHIKUMAR-ci6pp
@SHASHIKUMAR-ci6pp Год назад
All time hit song... ఈ పాట ఇప్పటికీ వినేవారు ఒక లైక్ వేసుకోండి
@shivaa6195
@shivaa6195 2 года назад
ఇంకేమి ఇవ్వాలో.... తమకేమీ కావాలో... ఒకటైతే మనసివ్వు.. రెండైతే ఒక్కటవు.
@sangamkishan3840
@sangamkishan3840 Год назад
అప్పట్లో ఈపాట కోసం వేంకటేశ్ విజయ శాంతి కోసం కొడిరామకృష్ణ దర్శకత్వంలో సుపర్ హిట్ మూవీ శత్రువు పది సార్లు చుశను చాలా బాగుంది మువీ 💕💕👍👍👍👌👌👌🌺🌺🌺🌷🌷😊
@chitralahari5361
@chitralahari5361 7 месяцев назад
Bagundi kadu, block buster movie
@vviraat7779
@vviraat7779 2 года назад
వెంకటేష్ విజయశాంతి ఫెయిర్ 💞
@chitralahari5361
@chitralahari5361 7 месяцев назад
Chiru/bala/nag/venky 4 stars ki perfect jodi vijaya mam
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 года назад
యెన్నటి కి మరువలేని పాటలని మనకి అందించారు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ కోసం ఒక్కసారి లైక్ కొట్టండి భయ్యా
@hariprasadbhukya2219
@hariprasadbhukya2219 4 года назад
Nice
@swathireddy3552
@swathireddy3552 4 года назад
Telugu industry vallu andisthe meeku enduku like kottali 🤔😛
@mohangoud7885
@mohangoud7885 4 года назад
Super
@adivijay478
@adivijay478 4 года назад
@@swathireddy3552 hahaha 😀
@rambabukumpatla1015
@rambabukumpatla1015 4 года назад
Super
@gopilingampally8590
@gopilingampally8590 3 года назад
ఈ పాట చూస్తూ వింటుంటు ఉంటే చాలా రొమాంటిక్ feell ఉంటుంది కథ ఫ్రెండ్స్👍👍👍👍👍
@polavoapusankaraiahplp
@polavoapusankaraiahplp 11 месяцев назад
b
@budigiramakrishna7269
@budigiramakrishna7269 2 года назад
కొన్ని పాటలు అలా కుదురుకుంటాయి అనుకుంట.విజయ శాంతి,వెంకటేష్ సూపర్ గా వున్నారు.
@user-tb8gh2sv4f
@user-tb8gh2sv4f 3 года назад
1990 లో నేను పుట్టడం చాలా అదృష్టంగా భవిస్తున్నాను. ఎందుకంటే 2021 లో కూడా ఇలాంటి పాటలు వింటూ ఆనందాన్ని పొందుతున్నాను
@skidsteer7129
@skidsteer7129 2 года назад
There is a joy in every music but they are all limited fir a generation... The real beauty of our music is they are evergreen. Our next generation also enjoys the same only it’s matter of time and mood... Nice to see your comments.
@maheshmahesh662
@maheshmahesh662 2 года назад
Sorry bro 1988 bro
@cmkmchannel5255
@cmkmchannel5255 2 года назад
Neenu 1986 lo puttanu monisha
@user-tb8gh2sv4f
@user-tb8gh2sv4f 2 года назад
@@cmkmchannel5255 Ho అవునా మీరు నాకంటే 4years పెద్ద 😜
@jangamsrinivas2488
@jangamsrinivas2488 2 года назад
@@nehajulka be louppkkl
@Sippy1508
@Sippy1508 4 года назад
అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకూ జై మదనకామ నా ప్రేమ ఈ భామ సయ్యంటె మోతరో నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అమ్మ సంపంగి రేకూ... కలే కలై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే సయ్యంటే నీ కళ్ళూ సందిళ్ళే పందిళ్ళూ ముద్దంటే చెక్కిళ్ళూ సన్నాయి మద్దెళ్ళూ మాపటేల దీపమేలా చందమామలాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకూ యమో యమో చలి ఉపాయమో కసి కథాకళీ తెలిసే నమో నమో మరుని బాణమో విరిదుకాణమో తెరిసే నీ చూపులు ఛూమంత్రాలై సాయంత్రా లాభాలు కోరేనులే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో ఒకటైతే మనసివ్వూ రెండైతే ఒకటవ్వు మంచిరోజూ పొంచిఉంది మావిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకూ జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటె మోతరో నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో అమ్మ సంపంగి రేకు అబ్బ కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకూ.. చిత్రం. : శత్రువు (02.01.1991) తారాగణం : వెంకటేశ్, విజయశాంతి సంగీతం. : రాజ్-కోటి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర
@satyaparam9803
@satyaparam9803 3 года назад
సూపర్ బ్రో👌
@dmokshith5694
@dmokshith5694 3 года назад
Thank you so much brother...🙏🙏
@ramakrishnapalla9971
@ramakrishnapalla9971 3 года назад
Brother korieo graper yavaro cheppandi
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 3 года назад
Su parsong
@sureshgunda4887
@sureshgunda4887 3 года назад
B
@upendar6084
@upendar6084 4 года назад
మాస్ట్రో ఇళయరాజా గారి మధురమైన సంగీతం ఇష్టపడే వాళ్ళు ఒక like వేసుకోండి.
@shankarb8035
@shankarb8035 2 года назад
Music. Raj koti
@Nainika_B_Venki
@Nainika_B_Venki Год назад
Music Raj-Koti
@hemanth7119
@hemanth7119 Год назад
యం.యస్.రాజు గారు నిర్మాతగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి విజయశాంతి గారి అభినయం వర్ణనాతీతం.
@jagadeeshbrnv3108
@jagadeeshbrnv3108 4 года назад
Andaru vijayasanthi fans ye na.... Ma Venky mama fans oka like veskondi. Star with no ego and with no controversies.
@arunyama5920
@arunyama5920 3 года назад
సూపర్ వెంకటేష్ గారు
@s.satishkumar4491
@s.satishkumar4491 4 месяца назад
2024 low evaraina vinnara 💞💞
@prasadvara3752
@prasadvara3752 3 месяца назад
Nenu una 27-05-2024 pure venky fan
@paradesirao6836
@paradesirao6836 3 месяца назад
Naa favorite
@Reddys8555
@Reddys8555 3 года назад
90's సాంగ్స్ వింటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 года назад
శ్రీ రాగం చిందులు వేసే నా పాటకు నీ పైటా జారిందిలే ..... వాట్ ఏ లిరిక్......
@surendrab9643
@surendrab9643 Год назад
❤❤
@surendrab9643
@surendrab9643 Год назад
❤❤❤❤❤❤❤
@venugopalreddyreddy487
@venugopalreddyreddy487 Год назад
​@@surendrab9643 AA❤❤
@mydadsheart4579
@mydadsheart4579 Год назад
Koti gari composition highlight
@shivacharanshivacharan925
@shivacharanshivacharan925 Год назад
@@surendrab9643 eeee
@rajeshchiru5984
@rajeshchiru5984 Год назад
వెంకీ విజయశాంతి సూపర్ జోడి టాలీవుడ్ జంట
@rjuyhbih
@rjuyhbih Год назад
Vijayshanthi is always a bomb
@annagounivijaykumar7681
@annagounivijaykumar7681 5 месяцев назад
చాలా అద్భుతమైన పాట వెంకటేష్ విజయశాంతి యాక్షన్ సూపర్ సూపర్ సూపర్ ఇలాంటి పాటలు చరిత్రలో నిలిచి పోతాయి ఈ పాట వింటుంటే అలా అలా గాలిలో తేలి పోయినట్టు ఉంటుంది
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 4 года назад
విజయశాంతి గారి అభినయం,అందం,నృత్యం .....అబ్బాబ్బామాటలు చాలవు.
@seenusss4999
@seenusss4999 4 года назад
SSS..... Nijam.....👌👌👌👌
@raghavareddy6767
@raghavareddy6767 3 года назад
@@seenusss4999 rrrrrerrererrrrrrrrrrrrrrrrrrreeeeerrerrerrerrrrrtf5t555
@ramesh4664
@ramesh4664 2 года назад
విజయశాంతి fan నేను
@vijayach728
@vijayach728 Год назад
@@raghavareddy6767 bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb
@vijayach728
@vijayach728 Год назад
@@raghavareddy6767 Bbbbbbbbbbbbbbb
@narsimhakatam5112
@narsimhakatam5112 Месяц назад
2024 వినే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@ashakumar3744
@ashakumar3744 Год назад
శత్రువు సినిమాలోని పాటలు . వెంకటేష్ అభినయం అమోఘం. విజయశాంతి అభినయం అత్యద్భుతం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఇలాంటి ద్వందార్ధాలు ఉన్న పాట రాయడం ఏమిటా? అని ఒక నిమిషం ఆలోచించి నా; ఎంతో హృద్యంగా రాశారు.
@mutyalakamalamma2097
@mutyalakamalamma2097 Год назад
ibhjbjj😅
@gayatriramineni4872
@gayatriramineni4872 11 месяцев назад
​@@mutyalakamalamma2097qqq 2:23
@bhaskaramudhraj4963
@bhaskaramudhraj4963 3 года назад
శ్రీ రాగం చిందు లు వేసే నా పాటకు నీ పైట జారింది లే .....wow ఎం పద జాలం
@bharath33
@bharath33 3 года назад
Vijayasanthi really lady super star, Thana movies lo ekkada exposing cheyyaleedu..
@gopilingampally8590
@gopilingampally8590 3 года назад
విజయ శాంతి గారి అందం డాన్స్ epati హీరోయిన్ లో ఎవరు ఉండరు👍👍👍👍👍👍
@venkateshnirmala7817
@venkateshnirmala7817 3 года назад
👍
@rameshricky7850
@rameshricky7850 3 года назад
Exactly bro
@ramakrishnaseelam9265
@ramakrishnaseelam9265 3 года назад
@@venkateshnirmala7817 aààààa
@ramakrishnaseelam9265
@ramakrishnaseelam9265 3 года назад
@@venkateshnirmala7817 aaa
@ramakrishnaseelam9265
@ramakrishnaseelam9265 3 года назад
Aa
@suseelabalgola4221
@suseelabalgola4221 9 месяцев назад
Venkatesh. Sir. Nenu. Eee. Patalu. Roju. Ventanu. Yenni. Saarnlu. Venna. Tenivi. Teera. Ventanu. Yandukatey a. Mee. Naa. Feavaret. Sir. ❤❤❤❤❤❤Anni. Patalu. Super. Sir ❤❤❤❤
@boyathimmayya4155
@boyathimmayya4155 2 года назад
ఇద్దరి డ్రెస్సు సూపర్
@chittibabu3340
@chittibabu3340 Год назад
చందమామ లాంటి పిల్ల చందనాలు జల్లిపోతే అన్ని పదాలు సూపర్
@dronacharybanala2840
@dronacharybanala2840 2 года назад
( hatssof to .Sirivennela gaaru Rajkoti gaaru.. Kodiramakrishna gaaru.& Baalu & Chithra gaau. Venkey & Vijaya shanthi ..)//#
@venkib_mca
@venkib_mca 6 месяцев назад
Lady Super star Vijayashanthi appatike star actress ayina upcoming actors Venki, nag garlatho pair ga chesindi. She is the major part in success of the movie. Kodi Ramakrishna gariki one of the best movie. KOTI gari music and SPB & CHitra gari vocal.
@narayanaswamybavannagari4795
@narayanaswamybavannagari4795 5 лет назад
మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాటలలో, ఇది ఒక హిట్ సాంగ్
@smuraswethi7918
@smuraswethi7918 5 лет назад
Murari&toopranmaydakgella(13-10-2019)(10-35pm
@boyathimmayya4155
@boyathimmayya4155 4 года назад
ఈ పాటని తెలుగులో రాయండి చాలా అందమైన పాట వెంకటేష్ విజయశాంతి చాలా చక్కగా నటించింది
@ramanag9111
@ramanag9111 4 года назад
Ramana
@tirupathirao2724
@tirupathirao2724 4 года назад
Tirupathirao481
@neelapuprameela750
@neelapuprameela750 4 года назад
Nice song akka super
@narasimhanelakurthi8500
@narasimhanelakurthi8500 4 года назад
V. Shanti Madam laanti vaaru inka vastharo ledo theliyadu , she is all rounder, what an expressions, hats off to you madam, we know about hero sir, and thanks to who worked to this movie, especially music and dance!!
@ramesh4664
@ramesh4664 2 года назад
విజయశాంతి తో చేయాలి అంటే అదృష్టం నువండాలి
@kumarct6941
@kumarct6941 3 года назад
Venkatesh garu looks so handsome in this entire movie, especially in this song. Vijayashanthi garu looks really gorgeous. Totally both of them made awesome.
@lathareddy7025
@lathareddy7025 3 года назад
Vijayashanthi gari expressions too good 👌..Venky gari dance superb
@satishxoxox
@satishxoxox 2 года назад
Best time of her career.
@siripurapu.ramakrishna.8765
Location beautiful. Vijayashanthi గారు saree పింక్ & గ్రీన్ సూపర్
@mahesheraveni
@mahesheraveni 5 лет назад
My favourite song 😘💞 my favourite heroine Vijaya Santhi,,madam🥰🥰😘😘😘😘 ఈ రోజుల్లో వింటున వాళ్ళు like వేయండి,,
@smuraswethi7918
@smuraswethi7918 5 лет назад
Murari&toopranmaydak&supersang
@karimullar6943
@karimullar6943 5 лет назад
Song evergreen hit
@KrkRk-mw7hx
@KrkRk-mw7hx 4 года назад
Vlmyfavouritesoh
@guntupalliyashwanth4664
@guntupalliyashwanth4664 4 года назад
I am also hearing
@kaleeshisammaiah7027
@kaleeshisammaiah7027 4 года назад
@@karimullar6943 P0ppppppppp
@allesanthosh2339
@allesanthosh2339 4 года назад
Vijaya mam ni dance styles ni eyes nice ga unnaai yoch💋💋💝💝💚💚💘💘👁️👁️superb
@saiduluedulakanti6875
@saiduluedulakanti6875 5 лет назад
లేడి సూపర్ స్టార్ విజయశాంతి సూపర్ యాక్టింగ్
@nandurivenkatasatyaganesh1445
Victory venkatesh is awesome
@venkyvcp1983
@venkyvcp1983 6 месяцев назад
Okataithe mansivvu Rendaithe okattavu Excellent lyrics
@rameshsamba1687
@rameshsamba1687 4 года назад
venky and vijaya shanthi super dance 🕺 ever green 🥗 song. 🐔 kodiramakrishna well directed. 👍 🤝🏼 👍
@ramesh4664
@ramesh4664 2 года назад
విజయశాంతి శారీ లో డాన్స్ 👌
@lakshminarayana9096
@lakshminarayana9096 4 года назад
Em songra babuuuu ennisarlu chusina fresh gavuntadii.vijayanthiii .❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mavillapatisekhar6606
@mavillapatisekhar6606 4 года назад
Victory Venkatesh handsome . super song . victory Vijay Shanthi super nice
@venkateswarluvanama7576
@venkateswarluvanama7576 3 года назад
Venkatesh, vijyashanthi janta super👫
@GopalGopal-un4hj
@GopalGopal-un4hj 4 года назад
అద్భుతమైన సంగీతం 👌
@sureshmanulu8212
@sureshmanulu8212 4 года назад
Indian super star Vijasanthi garu
@durgeshthakur2769
@durgeshthakur2769 3 года назад
One and only Vijayashanti madam .. Glamour , style and performance.. Peaks .. Evergreen Lady super star of south..
@chaitanyaadama5237
@chaitanyaadama5237 4 года назад
Nice combination Vijayshanti garu 🎩
@g.saisrinivas2346
@g.saisrinivas2346 4 года назад
Evergreen Lovely Song.. All time Beauty Vijaya santhi.. 💗💗💗💗💗💗💗💗💗💗💗
@sureshmanulu8212
@sureshmanulu8212 4 года назад
Vijasanthi Garu Indian super 🌟 I'm became famous for Vijasanthi Garu wounded warrior Actor godbless ever since you
@checkfurniture
@checkfurniture 3 года назад
Evergreen Vijayasanthi .....beatuy, dance and performance
@vemurirajesh2851
@vemurirajesh2851 5 лет назад
పుచ్చుకుంటా........లే...... మీ.......ఒక్క. లైకు
@naveengadagoti7001
@naveengadagoti7001 4 года назад
🍊🍎
@seenusss4999
@seenusss4999 3 года назад
What a.. lyrics....👌👌👌👌👌
@prasadarjun4404
@prasadarjun4404 Год назад
80s, 90s Telugu Cinema ki Swarnayugam
@akkvja
@akkvja 6 месяцев назад
Puchukuntaale nee poothareku, Vichukuntaale kaa nee veedipoku........ Lyrics by VSR gaarenaa😊🙏🙏🙏
@rosedawsonvlog23
@rosedawsonvlog23 Год назад
Nijam cheptunna Vijay shanti garu diamond acting beauty and boldness
@devarajuperly7177
@devarajuperly7177 4 года назад
రాజకోటీ సూపర్ హిట్ సాంగ్.
@murali2787
@murali2787 2 года назад
Venkatesh was superb in this movie He out played senior actress in every ehich way . Climax was best ecample of his growimg stature of acting skills .
@vamsipavan1347
@vamsipavan1347 4 года назад
Vijaya sanghi super beauty
@havishyahavishya7312
@havishyahavishya7312 3 года назад
Vijaya shanthi amma sampa regu
@swathikongara8615
@swathikongara8615 3 года назад
Vijayashanti garu is a great actress of many decades
@jampabhaskarrao8993
@jampabhaskarrao8993 Год назад
Chukkalee e song 👍👍👍👍👍👍👍👍👍🙏
@rameshricky7850
@rameshricky7850 4 года назад
One of the legendary actress of Telugu industry
@punemprathap9942
@punemprathap9942 4 года назад
Vijayashanti my favorite heroin
@bhonagirisureshyadav456
@bhonagirisureshyadav456 Год назад
Its very melody song of venki,Vijaya shanthi
@mandatigopal9706
@mandatigopal9706 3 месяца назад
విజయ శాంతి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి.
@JKThoughts9
@JKThoughts9 5 лет назад
Vijayashanti expressions...,👌 so beautiful
@nareshchinthala7391
@nareshchinthala7391 4 года назад
Venkatesh is vijayasanti looks cute
@seenusss4999
@seenusss4999 3 года назад
SSS she is very very very cuteeeeeee 👌👌👌👌👌
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
Mimalni chusi whizzle veyadanki waiting in theatre. Love you vijayshanthi Garu. I song chudakunda nidraponu daily.
@kalayanapuramesh4574
@kalayanapuramesh4574 5 лет назад
Very good 👍 song
@seenusss4999
@seenusss4999 3 года назад
She is no alternative....one and only only vijayashanthi.........
@lakshmireddy5318
@lakshmireddy5318 4 года назад
Vijaya my darling
@palojusathish986
@palojusathish986 5 лет назад
విజయ శా౦తి సుాపర్
@seenusss4999
@seenusss4999 3 года назад
She is ever Green 👌👌👌👌👌💐💐💐
@erannanaik4649
@erannanaik4649 4 года назад
Excellent song venky&Vijayashanthi
@gangularameshyadav1848
@gangularameshyadav1848 4 года назад
Super hit song 2020 లొ కుడ బెస్ట్ song
@sharathm2416
@sharathm2416 5 лет назад
Raj kothi music super 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏
@smuraswethi7918
@smuraswethi7918 5 лет назад
Murari&toopranmaydak&
@arunyama5920
@arunyama5920 3 года назад
2021లో వింటున్న
@bhagyananagarinanagari156
@bhagyananagarinanagari156 4 года назад
No one beat Vijaya Santhi in beauty as well as performance,my ❤️ ful heroine
@swathikongara8615
@swathikongara8615 3 года назад
No one can match her beauty superb actress vijayashanti garu
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
Music is awesome and my darling vijayshanthi Garu looks gorgeous
@chinnapativada4415
@chinnapativada4415 4 года назад
Divya Bharathi hi
@VictoryVijay1808
@VictoryVijay1808 4 года назад
HBD Vijayasanthi (24th June 2020)
@pratapvadlamudi7617
@pratapvadlamudi7617 Год назад
One of my all time favourite song.What a phenomenal music composed by Raj-Koti 🙏🙏🙏
@aravpallirenuka6739
@aravpallirenuka6739 4 года назад
Hats off to music director n choreographer
@vishalartist6154
@vishalartist6154 4 года назад
Vijayashanthi cheeralo baagundi cheeralopali puvvu loni makarandam inka taste
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
My favourite actress vijayshanthi Garu and waiting for her re-entry and my darling vijayshanthi Garu I admire you. U r my darling. I'm waiting eagerly waiting to book tickets to watch her on screen in theatre. Lady missile is coming back to rock the tfi. And my one of all time favourite song, without watching this songs I won't sleep daily.
@AnilKumar-mv6fh
@AnilKumar-mv6fh 4 года назад
Vijay Shanti is the only heroine who acted, danced equally to heroes in 1990s, lady super star
@ashokreddythummala8584
@ashokreddythummala8584 2 года назад
ఇళయరాజా గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు
@shankarb8035
@shankarb8035 Год назад
మ్యూజిక్ రాజ్ కోటి.
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
My favourite actress vijayshanthi Garu and I admire you vijayshanthi Garu u r my darling. And waiting for her re-entry to watch her on screen as I didn't get a chance to watch her films in theatre in my childhood and later , so I'm eagerly waiting for sankranthi. Love you vijayshanthi Garu. Lady missile.
@dronacharybanala2840
@dronacharybanala2840 3 года назад
( divya baarathi gaaru meeru Soundarya gaaru fevarete Kooda kadha)
@chanduk9915
@chanduk9915 2 года назад
I💓 Raj Koti music director garu super
@pallapuraju8986
@pallapuraju8986 4 года назад
I am a big fan of venky sir...this is one of my favourite song
@mahendarb4505
@mahendarb4505 5 лет назад
Vijayashanthi evergreen drlg abhooo
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
Vijayshanthi Garu Ni chuste Edo teliyani trans Loki velipota, pranam Naku. My role model too. Love you vijayshanthi Garu.
@chinnapativada4415
@chinnapativada4415 4 года назад
Divya Bharathi hi
@venkatsubbareddynelaturi8027
@venkatsubbareddynelaturi8027 4 года назад
Divya how are you
@seenusss4999
@seenusss4999 4 года назад
SSS....eado...cheppaleni ....... magic vundi..... vijayashanthi...lo.... soooparoo Sooper 👌👌👌
@lakshminarayana9096
@lakshminarayana9096 4 года назад
Too
@rajaraorajarao7395
@rajaraorajarao7395 5 лет назад
ఈ పాట ఏన్నిసార్లు విన్నా కొత్తగా నే అనిపిస్తుంది.
@boyathimmaiah1686
@boyathimmaiah1686 5 лет назад
ఈ పాటలో ఉన్న వెంకటేష్ విజయశాంతి సూపర్ గా నటించారు
@boyathimmaiah1686
@boyathimmaiah1686 5 лет назад
దయచేసి పాటలు తెలుగులో ఇవ్వండి
@chiranjeevilokini6854
@chiranjeevilokini6854 4 года назад
Good music given by Rajkoti
@naraumamahesh3596
@naraumamahesh3596 4 года назад
Vijaya Shanti gari Express is super in the song.
@prasadpollakayala198
@prasadpollakayala198 4 года назад
Super
@kiranvarasala1343
@kiranvarasala1343 4 года назад
SP Balu Chitra Garu super singing Hat sap
@Pavan-bvn2
@Pavan-bvn2 Год назад
One of the My favoriete song
@sureshyadavbhonagiri364
@sureshyadavbhonagiri364 3 месяца назад
Superrr song VS ji + Venkatesh,
@saikrishnaputti4043
@saikrishnaputti4043 5 лет назад
Venkatesh vija santhe super jode and excelente dance and super song
@sureshmanulu8212
@sureshmanulu8212 4 года назад
Victoria 🌟 Venkatesh Garu wounded warrior Actor godbless you ever
@RajuRaju-yh9ds
@RajuRaju-yh9ds 2 года назад
💞💞💞🌹🌹🌹
@nandurivenkatasatyaganesh1445
Great of Raj koti
@ramadevipanithi3017
@ramadevipanithi3017 3 года назад
Vijayashanthi gari expressions super
@sureshtada3225
@sureshtada3225 3 года назад
తెలుగు ఇండస్ట్రీనా మజాకా
@ramuseethu3516
@ramuseethu3516 10 месяцев назад
Nice song, balu sir, chitramma vice
@SatishKumar-qd4ey
@SatishKumar-qd4ey 7 месяцев назад
Victory Venkatesh is my all time favourite HERO
Далее
Running With Bigger And Bigger Lunchlys
00:18
Просмотров 31 млн
Venkatesh Heart Touching Love Songs - Volga Videos
50:36