Тёмный

Ammaku Prematho || అమ్మకు ప్రేమతో... by Ramaa Raavi ||| Exclusive on SumanTV Mom 

SumanTV MOM
Подписаться 1,1 млн
Просмотров 432 тыс.
50% 1

Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear.A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parent(s) better. ... When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 573   
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 2 года назад
తాయారమ్మ గారు తొమ్మిది మందిని కని పెంచి పోషించారు అంటే ఆమె నిజంగా దేవతే గర్భ శ్రీమంతురాలు 🙏🙏🙏🙏🙏
@hridayaravalivaranasi4650
@hridayaravalivaranasi4650 2 года назад
రమా గారు.. మీరు మీ అమ్మ గారి గురించి చెప్తుంటే మా అమ్మ ని గురించి చెప్తున్నట్టే ఉంది🙏🙏🙏🙏
@simplesisters321
@simplesisters321 2 года назад
ఈ ఫోటోలో ఉన్నది మా నాన్నని నిజంగా మా నాన్న కూడా మీ అమ్మ గారిలా చాలా మంచి వ్యక్తి మా నాన్న. మా నాన్నగారు చనిపోయి మూడు సంవత్సరాలు పూర్తి. మా నాన్న మళ్ళీ పుడతాడు ఎక్కడో మంచిదో గాపుడతాడు అనుకున్నాను కానీ మీరు చెప్పిన విధంగా మంచివాళ్ళకు మళ్ళీ జన్మ ఉండదేమో . భగవంతునిలో లీనమై పోతార. రామారా వి గారు మీకు చాలా థాంక్స్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మా నాన్నగారంటే మీ అమ్మలాగే ప్రతి ఒక్కరికీ మాకు అనేకాదు ప్రతి ఒక్కరికీ చాలా చాలా ఇష్టం మేము మా నాన్న గారిని చాలా మిస్ అవుతున్నాను 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@simplesisters321
@simplesisters321 2 года назад
మా నాన్నగారు కూడా అంతే సునాయాసంగా తన ప్రాణాన్ని వదిలేసారు గంట క్రితం మాతో మాట్లాడారు సంక్రాంతి కి రమ్మని చెప్పారు మార్నింగ్ దేవుడికి టెంకాయ కొట్టుకుని వచ్చాయని అన్నారు కానీ గంటల్లోనే ప్రాణాలు వదిలేసారునమ్మలేకపోయాం ముందు ఇది నిజమా అనుకున్నాం . నమ్మలేకపోయాం. బాగా చక్కగా ఉన్న మనిషికి మరణమా. జలుబు లేదో జ్వరం లేదు నొప్పి లేదు ఏమీ లేదు మరి ఏమిటి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@bhavanimanuru5079
@bhavanimanuru5079 2 года назад
రమ గారు అమ్మ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారండి మీ అమ్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఇంత మంచి కూతురి ని కన్నదంకు 🙏🙏🙏
@padmajarani72
@padmajarani72 2 года назад
మాతృ దేవోభవ.🙏🙏🙏 మీరు చెపుతుంటే నాకు నా బాల్యం గుర్తొచ్చింది రమా గారు . అమ్మ ఎప్పుడూ బంగారమే . ఎందుకంటే తన జీవితం మొత్తం పిల్లల కోసమే తపిస్తుంది. అలాంటి అమ్మలందరికీ శతకోటి వందనాలు👏👏👏🥰🥰🥰
@boppellachaithu5968
@boppellachaithu5968 2 года назад
వెరీ గుడ్ పోస్ట్
@danthulurisanthisanthi6255
@danthulurisanthisanthi6255 2 года назад
Me mother metho lara
@rajashekharamdonthula6578
@rajashekharamdonthula6578 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@pkonkisa
@pkonkisa 2 года назад
Rama garu Inka meeku chala age undhi, mee ammanu michi povalani aa devunni prardhistutaamu. Ainaa hanumanthudi balam hanumanthudiki teluyadhu , alaage mee bhalam meeku theluvadhu. Mee passion yeh meeku sriramaraksha🙏🙏👌👌❤️❤️👏👏. Dharmo Rakshitha Rakshithaha🙏.
@anithapathipaka3918
@anithapathipaka3918 2 года назад
రమాగారు నమస్కారం మీరు మీఅమ్మగారి గురించి చెపుతుంటే నాకు మాఅమ్మ గుర్తుకు వస్తువుంది అమ్మ మాకందరికి నేర్పిన మంచి బుద్ధులు ఎంతటి బాదనైనా ఓర్చుకోవాలి తప్ప ఎదుటివారిపై కోపం చూపించవద్దు అనేది మాఅమ్మ మనతలరాతకు ఎవరు బాధ్యులు కాదు అనేవారు స్వార్దం లేకుండా మంచితనంతో అందరి మన్ననలు పోందలిగాని గడుసు తనంతో ఎం సాధించలేం అని మాకు చేప్పె వారు అమ్మ మమ్ములనైనా మా వదినల నైనా ఒకేలా చుసే వారు మాఅమ్మ బందువులతో గాని పరాయివాళ్ళతో గాని దురుసుగా మాట్లాడటం మేము చేడలేదు మాఅమ్మ ఎంతసేపు మాసుఖ సంతోషలగురించే అలోచించేవారు తప్ప తన గురించి తాను ఏనాడు ఆలోచనచేయలేదు నాకాళ్ళు ముందు మీరంతా బాగుంటే నేను బాగునట్లే అనేవారు మాఅమ్మ మంచి మనసుకు సాక్షిగా ఎవరితో చేయించుకోకుండ భగవంతున్ని చేరుకున్నరు
@annapurnagandrakota5895
@annapurnagandrakota5895 2 года назад
అమ్మ గురిఃచి మీరు చెప్పిన తీరు మా కళ్ళలో నీళ్ళు తెప్పించాయి రమగారు. మనుషులలో దేవుణ్ణి చూసేతత్వం మరువలేనిది. ఆచరించ తగినదీ...కానీ...ఇప్పుడలా ఉంటే..పిచ్చివాళ్ళని చూసినట్లు చూస్తున్నారు జనం...మనలో మంచి గ్రహించటానికి ఎదుటివారిలోకూడా..ఎంతో కొంత మంచి ఉండాలి కదమ్మా...
@vasantavemuri2302
@vasantavemuri2302 2 года назад
Adbhutamaina Program andi. I am happy that a human being like Rama garu exists in this world. She is guiding many of us to think righteously and lead righteous life ..Thank you for sharing about your mother. Thank you Jaya garu for facilitating this. this program .
@mayuribotte922
@mayuribotte922 2 года назад
Great andi meeru mi mother gurunchi chepthunte challa happy anipichindi .ma lanti vallu entho nerchikovali mi lanti vallanu chusi hatsup madam👏👏
@kimmivedula6522
@kimmivedula6522 2 года назад
రమగారు మీరు మీ అమ్మగారి గురించి చెబుతుంటే మా అమ్మగారి గురించి చెబుతున్నట్టే వుంది. మా అమ్మగారి విషయంలో కూడ same to same . మేము కూడ 10 ని. నేను చిట్టచివరి దాన్ని. మీకు చాలా చాలా ధన్యవాదాలు
@padmareddy4713
@padmareddy4713 2 года назад
ఈవీడియోలో చివర చెప్పిన మీ మాటలు నాకు బాగా నచ్చాయి మీరు పూర్వజన్మ సుకృతి వలననే ఇంతటి జ్ఞానాన్ని పొందగలిగారు మాలాంటి వారికి సంస్కృతం నేర్పించండి రమక్క
@neelimakrishna3247
@neelimakrishna3247 2 года назад
చాల బాగ చెప్పారు వింటుంటే మా అమ్మ అత్తయ్యే గుర్తువచ్చారు మీలాగే మాదికూడ పెద్దకుటుంబం 4 అక్కచెల్లెల్లం 3 అన్నయ్యలు మాఅత్తయ్యకి 7కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు సేమ్ టు సేమ్ మాఅమ్మ అత్తయ్య,మీలాగ మాకు చెప్పరాదు వింటున్నంత చేపు నేను చెపుతున్నాననిపించింది ధన్యవాదాలు రమగారు జయగారు సుమన్ టివి గారికి హృదయపూర్వక నమస్కారం 🙏💐🙏
@satyavenireddy1170
@satyavenireddy1170 2 года назад
మీ మాట అద్భుతంగా అనిపిస్తుంది. అమ్మ దేవత నిజంగా...
@SuperCoolmist
@SuperCoolmist 2 года назад
Thanks Rama Garu. The slokam mentioned at 13:52 has such a deep meaning 🙏 अनायासेन मरणं विनादैन्येन जीवनं । देहि मे कृपया शम्भो त्वयि भक्तिं अचन्चलं ॥ Anaayesaena maranam , Vinaa dhainyaena jeevanam Daehi mae Kripayaa shambho , Thvaya bhakthim achanchalam Meaning : Requesting Lord Shiva to kindly grant three wishes:- To give a peaceful death without any bodily troubles A life without any trouble for the basic needs Total Bhakti to Lord shiva.
@neelimakadavala1140
@neelimakadavala1140 2 года назад
Amma kosam Chala baga chepparu rama garu, I am a big fan of you
@kanakadurga3285
@kanakadurga3285 2 года назад
అన్నపూర్ణ..లాంటి అమ్మను....ఎన్నటికీ...మర్చిపోలేను.... అందరినీ...సొంత పిల్లలుగా ఎంతో ఆప్యాయంగా...చూసుకొనే వారు... ఇలాంటి అమ్మ...ఎంతో పుణ్యం చేసుకుంటేనే.. దొరుకెఉతుందేమో.. అమ్మతో మాకున్న అనుబంధం... వర్ణనాతీతం....అమ్మా.... 🙏🙏 ధన్యవాదాలు రమా...
@swapnabalu5037
@swapnabalu5037 2 года назад
BEAUTIFUL SOUL..BEAUTIFUL HUMAN BEING...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Tq suman T.v and jaya garu..
@srisupraja7927
@srisupraja7927 2 года назад
Rama garu me Amma gari kosam chbutunte ma Amma gurtukosuthundi thanks
@pavanivicharapu2748
@pavanivicharapu2748 2 года назад
తాయమ్మగారి లాంటి మనుష్యులు భూమి మీద నేనూ ఇంతవరకూ నేనూ ఇంతవరకూ చూడలేదు కానీ అలాంటి వారు ఇంకా దొరకరు
@anupamasaranya8247
@anupamasaranya8247 2 года назад
Ur great andi🙏🙏🙏
@naturalvlogs1633
@naturalvlogs1633 2 года назад
Meku elaa thelusandi
@anupamasaranya8247
@anupamasaranya8247 2 года назад
@@naturalvlogs1633 naaku theliyadu andi peddavaru anna vari gurinchi matalu annaa vallu anubhavalu manam thelusukovalandi
@anupamasaranya8247
@anupamasaranya8247 2 года назад
@@naturalvlogs1633 entha mandhi vachina pedda valu raru kadhandi
@abhikingp9431
@abhikingp9431 2 года назад
Me gurinchi ramagaru chepparandi
@mathangimamatha3055
@mathangimamatha3055 2 года назад
Amma gurichi challa baga cheparu Amma garu...mi ammalla laga undali ani god bells you...👌🙏🙏🙏
@n.srinuvas2139
@n.srinuvas2139 2 года назад
Thank you jaya garu meeru chala manchi video chesaru , meeru cheppinattu rama gari vi animuthyalu lanti maatalu .
@padmavathimokasi1591
@padmavathimokasi1591 2 года назад
Baga chapinaru rama garu me way of talking very nice na mind relax ga undhi me matala tho thank you so much
@prathimavemula9060
@prathimavemula9060 2 года назад
Amma meru cheppey manchi matalu vintey chalu manasuki happy ga anipisthundhi kasepu anni marchipoyi relief ga vuntundhi🙏🙏🙏🙏 Thanks amma
@ksruthi2537
@ksruthi2537 2 года назад
Entha baga chepparu Rama garu , naku me matalu vini ma ammama gurtocharu Chala 🙏🏼🙏🏼
@pavanivicharapu2748
@pavanivicharapu2748 2 года назад
రమా....... జయలక్ష్మి...... సుమన్ చానల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు ............తాయమ్మగారూ..... అక్కాలూ.... చాలా చాలా హేపీ..... రమా...... 🙏
@satyavani6289
@satyavani6289 2 года назад
Rama garu cheppadu me Peru 🙏
@VishwaBharath798
@VishwaBharath798 2 года назад
Meeru Ramaa gaari ki em avutharu mam?
@lalithaallinonecreations3780
@lalithaallinonecreations3780 2 года назад
Oh meerena medam rama garu chepparu😊
@swathifromsrikakulam6536
@swathifromsrikakulam6536 2 года назад
Great meeru
@vuyyuruuma5898
@vuyyuruuma5898 2 года назад
Pavani akka meru rama gari friend avvatam ,naynu me sister kavadam naku chala happy ga vundi.akka rama garu matladinaaa nuvvu matladina naku okay laga anipistundi
@deviammulu847
@deviammulu847 2 года назад
రమగారు నేను అప్పుడు చాలా చిన్న పిల్లని కానీ నాకు మీ అమ్మగారి గురించి తెలుసు మీ ఇంట్లో టీవీ చూడటానికి వస్తే కూర్చోబెట్టి ఏదో ఒకటి పెట్టే వాళ్ళు మాకు నిజంగా ఆవిడ బంగారు తల్లి
@shobhap127
@shobhap127 2 года назад
Super mam Chala bagundi meeru cheppina amma goppatanam🙏👌👌💚🌹
@swathisriramula1931
@swathisriramula1931 2 года назад
amazing video which took to my mom's memories .. amma Ane pure soul ❤
@lakshmimanikyanivas7351
@lakshmimanikyanivas7351 2 года назад
Hi akka ,peddamma gurinchi,thatha gaaru,andaru akkayyalu,Babu annayya,chittiguduru gurinchi nuvvu cheputhunte ennenno memories gurthuku vachhayi.Feel like still fresh those memories. We are all blessed akka.
@chandrakalag1054
@chandrakalag1054 2 года назад
అంతటి సుగుణాలు గల అ మ్మకు పుట్టటం మీ అదృష్టం రమ గారు అందరికీ వుండదు ఆ భాగ్యం
@sa.creations520
@sa.creations520 2 года назад
Plz Jaya garu u come with ur mom and do interview .that will be nyc for all people to see u with ur mom.
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 года назад
రమాగారు. ....మీరు చెప్పిన చివరి మాటలు. ...నాకు చాలా బాగా నచ్చాఇ.....అంటే మనిషి మానవతతో జీవించడం.
@srivanisriramoju1206
@srivanisriramoju1206 2 года назад
Great Rama garu mi matal vintunte maa nanamma gurthochindi thanukuda mi amma gari lanti vare chala thanks Andi 🙏🙏🙏🙏🙏
@srilathananduri2195
@srilathananduri2195 2 года назад
Enduko theliyadu naku kalla neellu aagaledamma ee conversation choosthunte!! Thanks Rama Raavi garu entho aathmeeyamayana vishyalu maa andaritho panchukunnanduku!!🙏
@sadarlalaxmi622
@sadarlalaxmi622 2 года назад
Amma Manaki Real God 🙏🏽🙏🏽🙏🏽 Màthrudevobhava 🙏🏽🙏🏽🙏🏽 Rama garu mee matalu Really Muthyalu 🙏🏽🙏🏽🙏🏽.
@subhanookala8015
@subhanookala8015 2 года назад
Rama Raavi garu, one more person like your mother,. My mother is the same as your mother. . She passed away 2yearx back,we miss her a lot.
@jyothipyla6231
@jyothipyla6231 2 года назад
Edipinchesaru ramagaru... Tanu kuda edupu apukolekapoyaru .... Alanti amma kosam inka telusukovalani undi Jaya garu... Shes really great mother nd 100% fulfilled human being ... Hats off to tayaramma garu meeku ...
@saradhaerothi4181
@saradhaerothi4181 2 года назад
రమగా
@saradhaerothi4181
@saradhaerothi4181 2 года назад
రమ. గారుఅ
@saradhaerothi4181
@saradhaerothi4181 2 года назад
అమ్మ. గారు బంగారం,🙏🙏
@dowhatyoulike6910
@dowhatyoulike6910 2 года назад
Yes mam helping Nature very great Ur mom and r really great Nijam ga alanti vala childrens healthy ga valla life's chala god blessed ga untai mam ma mother and dad also like that but me daddy salary others kosam sacrifice is really great 👌👌👌👍🙏🙏🙏
@perambadurrevathi382
@perambadurrevathi382 2 года назад
Very excellent program Suman tv, maa ammakuda thayamma gari lanti manishe, padmavathamma,🙏🙏🙏
@annamlalithamma2161
@annamlalithamma2161 2 года назад
Amma meeru chepe matalu vintunte chalaprasanthaga untundi .nenu prathiroju meevideos chusthuntanu.
@srinivasulumadhuvarsu6418
@srinivasulumadhuvarsu6418 2 года назад
Super speech heart touching Rama Ravi garu
@thasneemayesha8970
@thasneemayesha8970 2 года назад
Jaya garu meku chala chala thanks meru maku Rama Raavi gari ni parichayam chesinanduku memu ento adrushtam ga bhavistunamu. 🙏🙏🙏
@sasikalaVijayakumar
@sasikalaVijayakumar 2 года назад
Chaala baagachepparu rama gaaru thaayamma gaaru akkayalu andariki suman tv vaariki rama gaariki jayagaariki dhanyavaadamulu
@lalithaallinonecreations3780
@lalithaallinonecreations3780 2 года назад
Great video suman Tv garu thank you so much rama garu mee life viewers tho share chesukunnandhuku🙏 ..
@syamalakumari2318
@syamalakumari2318 2 года назад
ఒక గొప్ప ఇంటర్వ్యూ మ అమ్మ మే నెలలో నే పోయారు నాకు చాలా గుర్తొచ్చారు😭😭😭
@MRDevisGruhalakshmi
@MRDevisGruhalakshmi 2 года назад
Tappakunda Rama garu Mi korika neraveralani korukuntunnanu 🙏🙏 mi ammagaru cinnappude tallini kolpovadamu badakaram.miru mi ammagari gurinchi chebutunte kallamundu chusinattuga anipistundi .Matrudevobhava 🙏🙏
@jhansivanikari3896
@jhansivanikari3896 2 года назад
అమ్మ అనేపదం అమృతం ఆ అమృతాన్ని ఆస్వాదించినది మాతాయమ్మగారి దగ్గర .ఆ అమ్మని నేను బ్రతికి నంత కాలం మరిచి పోను.ఆప్రేమ ,ఆ మమకారం ఎప్పటికీ మరుపుకి రావు.
@kanchadapusridevi856
@kanchadapusridevi856 2 года назад
Chala Manchi vishayalu cheptaru.e topic ayina meerkat chestnuts inka Vitali anipist vuntundi.meeru chala... great mam.eppudu meeru inka enno topics cheptu undali.vini memu kuda manchiga inspire a valid.tq mam .
@vippartiambica4005
@vippartiambica4005 2 года назад
Rama garu you are such a amazing human being and I believe that slowly and eventually you will be transforming your self into a godly human beings very soon. I am also having the same ideology ,but our karmas play a very important role.All the best.
@malothjyothi2683
@malothjyothi2683 2 года назад
Chala bagachepparandi amma gurinchi, mi videos anni chustanu Rama garu
@sreelakshmi7327
@sreelakshmi7327 2 года назад
Superb ramagaru, me ammagaru & meru kuda, chala nerchukovali memalini chusi, great ramagaru
@sreenivasvarmanampelly8310
@sreenivasvarmanampelly8310 2 года назад
తల్లిని మించిన దైవం లేదు 🙏🏻 కానీ తండ్రి పాత్ర గురించి కూడా ఒక కార్యక్రమం కూడా చేస్తారని ఆశిస్తున్నాము 🙏🏻
@burelaramadevi884
@burelaramadevi884 2 года назад
రామా గారు మీరు అమ్మా గురించి చెప్తుంటే మాకు మా అమ్మ గుర్తు కు వస్తుంది కన్నిలు ఆగలేదు అండి
@kumaryadavgaddam5306
@kumaryadavgaddam5306 2 года назад
Amma meeru chebuthunte Maa amma laane anipinchindhi really alanti vaallu chaala great 🙏🙏🙏
@lakshmiigade5403
@lakshmiigade5403 2 года назад
Amma gurinchi meeru matladte naaku baadha vochchindi . Challa baaga matladaru ... Mee bhaasha , Mee maatalu , Meeru matladte padati anni challa baagunaayi....
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 года назад
ఈ పేరు ప్రతిష్టలు అన్నీ నా గొప్పతనం అని చెప్పుకోకుండా...పెద్దవారి నుండి వచ్చాయి అని చెప్పారే, నిజంగా మీకు 🙏🙏💐💐
@krishnaprasad9848
@krishnaprasad9848 2 года назад
Aaqq
@sridevin1519
@sridevin1519 2 года назад
@@krishnaprasad9848 9⁹⁹99999io
@sameerapolsani
@sameerapolsani 2 года назад
Oåååïæ
@leelagaddipati3933
@leelagaddipati3933 2 года назад
Happy mother day
@ashb3291
@ashb3291 2 года назад
I am one person who never care to comment but when i saw this video my heart was soo heavy and tears were rolling down!! Amma ki inkoka synonym vundadu.
@durgakumari979
@durgakumari979 2 года назад
ఎవరి అమ్మ వాళ్లకి గొప్ప మా అమ్మ వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తమున అందునా అమ్మ కిష్టమైన శనివారం వైకుంఠ ప్రాప్తి పొందింది .. ఆ వైకుంఠ వాసుడు పుష్పక విమానం పంపించాడు మా అమ్మ కోసం అంటే మా అమ్మకి ఇక జన్మ లేదు. అలాంటి దేవునికి ఇష్టమైన అమ్మని పొందిన నేనెంత అదృష్టవంతురాలిని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmitiwari9099
@lakshmitiwari9099 2 года назад
I have not seen a programme like this .I belongs to marathi chandr and oohaganam kathaa period. At this age of 76 I feel as if I am reading prakashaman in andhra prabha Thankyou rama for this video
@laxminarayanarompicharla5170
@laxminarayanarompicharla5170 2 года назад
Tq,Suman TV, and Rama Garu, chala baaga Chepparu Maa ammagarini mee maatalo Chisinau undhi, meelaaga cheppatam naaku teriyaki, Tq. so much I am a big fan of you
@ravithokalaofficial8211
@ravithokalaofficial8211 2 года назад
"మా అమ్మే బంగారం.."🥰🥰 ఏం చెప్పారు రమా గారు... మీకు ధన్యవాదాలు..🙏🙏❣️
@ashatalkstelugu
@ashatalkstelugu 2 года назад
Chala super words
@ramamaniramamurthy4695
@ramamaniramamurthy4695 2 года назад
Pmadam wen you talk about ur mother iamreminded about my mother she islike ur mother thin fair Once again tended
@ramamaniramamurthy4695
@ramamaniramamurthy4695 2 года назад
Reminded of her Thankyou madam My ame also Rama
@ramamaniramamurthy4695
@ramamaniramamurthy4695 2 года назад
Ican sing worked assc techer You remind pur musictr Forgive me for my intrusion
@ramamaniramamurthy4695
@ramamaniramamurthy4695 2 года назад
I usedto hear yourlecture inmy phone I am85yrs old We like some without ourthougt You are one among them
@raos.p.5788
@raos.p.5788 2 года назад
Rama Raavi garu....meeroka maatala putta...anni manchi maataley ....God blessed person.
@sujathanallam4715
@sujathanallam4715 2 года назад
చాలా స్పూర్థిదాయకంగా ఉంది అండి అమ్మ గారి గురించి మీరు చెప్పిన విశేషాలు... జీవిత సాపల్యం తెలుసుకునే మంచి మాటలు చెప్పేరు రమ గారు 👌😊👏🏼👏🏼👏🏼👏🏼👏🏼💖🎊🕊
@srimanseshu1626
@srimanseshu1626 2 года назад
Chala chala baga chepparu rama garu. Meeru cheppea prathi mata hradhayaniki thakayi. Ee vedio chusinanthaseapu naku theliyakundane kallalo neellu thirigayi. Alanti goppa vyakthitvam Vunna parents ki puttadam valla meeku antha manishi ga yedhigaru. Amma ichhina gunamea asthiga bhavincharu.anthakanna goppa gift inkeamuntundhi.nijamga mee ammagarea kadhu meeru kuda bangaru thalli.great mother great douter.
@penumarthylakshmikumari8963
@penumarthylakshmikumari8963 2 года назад
Your last sentence in this video is worth watching . To be like your mother. Yes my dad is like that we are also middle class Brahmins , but my dad also was just like your mom. He passed away 4 yrs back I wish to be like you dad. I miss you Thank you
@divyachintada4022
@divyachintada4022 2 года назад
Rama Garu ee okka video tho me place heart lo fix iypoyindi ...Naku ma ammama Garu gurtuvacharu..me Nataly vintuntey...Meku, mimmalni kanna tallitandrulaku ma hrudaya poorvaka dhanyavadalu🙏🙏🙏
@bhavanachenna7658
@bhavanachenna7658 2 года назад
Meeru chepthunte ma Amma gurthuku vachindhi 🙏thanq Rama akka ma Amma kuda sathvikuralu
@jyotin9090
@jyotin9090 2 года назад
🙏🙏🙏 Ramagau meeru mee ammagari gurinchi cheputunte oka devatha Katha la undi alanti varigurinchi vinatam ma luck emo ur mother is ur god gift
@rathi...8566
@rathi...8566 2 года назад
Nenu ee episode ni 2 times chusanu chala haayiga undi na mind soul tnq madam ☺
@ravindarmaddela9576
@ravindarmaddela9576 2 года назад
👌 rama garu mi amma gurunchi cheputunte kalalo nillu vochinayi tayamma garu🙏🙏🙏
@kavithay3231
@kavithay3231 2 года назад
అమ్మ 🙏🙏🙏
@satyaveni1983
@satyaveni1983 2 года назад
అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తీరనిది అమ్మ రుణం తీర్చుకోలేము 😭😭😭
@shobhaamballa2799
@shobhaamballa2799 2 года назад
Wow..antha baga chepparandi amma gurunchi..vintunte kallu chemarchai..tnq ramagaru🙏🙏🙏🙏🙏🙏
@vipanchigaraga9588
@vipanchigaraga9588 2 года назад
999⁹
@tarunrj9
@tarunrj9 2 года назад
P
@tarunrj9
@tarunrj9 2 года назад
P
@sirishakaladharkongara3169
@sirishakaladharkongara3169 2 года назад
Very beautiful thoughts and feelings about your mother, Madam.she is indeed a great human being.
@singapuramakhila3793
@singapuramakhila3793 2 года назад
Amma!! Chala baga chepparu amma. Namaskaram thalli🙏🙏🙏🙏
@sridevisuryamaddipati8251
@sridevisuryamaddipati8251 2 года назад
Madam chala baga chepparu.amma gurinchi. Mii matalu vinekoddi vinalanipistayi madam 🙏🙏
@rajashrikrishna5077
@rajashrikrishna5077 2 года назад
So nice conversation, being Vaishnava, am so proud of you Rama gaaru,,,,
@gracebhel
@gracebhel 2 года назад
So inhuman of you to attach yourself to two cheapest words on Earth ( caste and race) Grow up and appreciate someone by their character & credibility!!
@VinayKumar-it2pb
@VinayKumar-it2pb 2 года назад
Yes
@saveripriya76
@saveripriya76 2 года назад
Amma ,🙏 memu kuda bander vallame.. chala santhisham ga vundi.. e roju...me matalu valla nenu chalaa nerchukuntunaa. Na jivitam ki meru ammavari laga vunaru...... Meku sathakoti vandanalu..m
@vijayavallabhaneni8488
@vijayavallabhaneni8488 2 года назад
Ramaagaru meeru cheptunte Maa Ammani gurinchi cheptunnate vundandi. Chala santhosham. Mee Amma gariki 🙏
@shanthipradeep1452
@shanthipradeep1452 2 года назад
🙏🙏🙏🙏 Rama garu chala baga chepparu meru I generation valaki inspiration ...
@thasneemayesha8970
@thasneemayesha8970 2 года назад
Amma meku satakoti vandanallu 🙏🙏🙏nenu mee programmes chala follow avutanu amma. 💐💐💐💐💐💐
@shravani.devanooridevanoor4862
@shravani.devanooridevanoor4862 2 года назад
Rama gaaru chala happiga undalani korukuntunnanu. Kathala roopam lo entho knowledge ni isthunnaru. Asalu maa laanti vaalla kosame meeru unnaru
@sudharanitata352
@sudharanitata352 2 года назад
Rama తాయమ్మ గారిని చూపించావు ధన్యవాదములు. దేవత తయామ్మ గారు అన్నపూర్ణ
@bagichinthakayala7293
@bagichinthakayala7293 2 года назад
Ammma miru nijam gaa chala great 👍 mikanti vallu society lo undatam maa adrustam
@sathyavani8836
@sathyavani8836 2 года назад
Exlent
@maddikavitha8225
@maddikavitha8225 2 года назад
May your wish fulfil Rama garu you are an inspiration we are blessed to hear from you 🙏🙏
@madhuriravulkar3349
@madhuriravulkar3349 2 года назад
Chala baga chaparandi me amma jeevitham danyam Mee korila naraverali manaspoorthiga korukontunna
@sivanisubramani7350
@sivanisubramani7350 2 года назад
🙏🙏🙏
@sridevigumma6591
@sridevigumma6591 2 года назад
Amma antene AMMA 🙏🙏so happy to watch this. Yes I too agree with the work sharing you mentioned. I work along with my maid and have my breakfast too along with her !!
@sandhyakaky1064
@sandhyakaky1064 2 года назад
మా అమ్మ పేరు కూడా రత్న మంగ తాయారు మా నానమ్మకి మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం తాయారు ఎప్పుడూ తయారుగా ఉంటుంది అనేది అంత నీట్ గా ఉండేది మా అమ్మ ఎప్పుడు ఎంత పని చేసిన చీర నలిగేది కాదు పట్టు చీర కట్టుకునే పులిహార కారప్పూస లడ్డూలు చేసేది మా వదిన కి మా అమ్మ అంటే ప్రాణం మీరు చెపుతుంటే మా అమ్మ గురించే చెపుతున్నట్లు ఉంది
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 2 года назад
Chala emotional subject for interview. Rama garu meeru chestunna seva emi takkuva kadu. In this present situation headmistress laga cheptene manchidi. Amma ki 🙏🙏
@kvaralakshmigem6954
@kvaralakshmigem6954 2 года назад
Rama garu I respect u a lot e generation lo manchi kante chedi thoraga alavatu padutunaru me lanti valu machi vishayalu andariki cheptu manchijaragali me prayathnani Danya vadalu🙏🙏🙏
@chakravenimedepalliveni4674
@chakravenimedepalliveni4674 2 года назад
Chala chala baga chepparu amma . Miru kannilu pettukunte chuse valla kantlo nillu thirigela chepparu amma . Amma kosam miru cheppina vidanam chala bagundi amma we love u amma
@shirikallem3512
@shirikallem3512 2 года назад
Chala baga cheparu amma gurichi rama garu
@poola.susheelaranigmail.co5845
@poola.susheelaranigmail.co5845 2 года назад
Very nice matter about mother madam thank you
@shakunthala9399
@shakunthala9399 2 года назад
Namaste Ramaa garu and Jaya garu 🙏🙏 Chala baga chepparu madam garu amma gari koraku 👌🌹ammalandhariki 🙏🙏🙏🙏 tq andi 🌹👍
@srivallinanduri2762
@srivallinanduri2762 2 года назад
Ramagaru, you are awesome... amma ni baaga describe chesaru....👌🙏🙏🙏🙏
@padmjan6417
@padmjan6417 Год назад
Mee ammagari gurinchi cebuthu, maa vadinatho visigipoyi maa daggaraku raledu. Mee vadinaku joharllu. Amma bagavanthudi icina varam. Mee matalaku chala Ananda paddamu. Santhosham.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@vijitha1701
@vijitha1701 2 года назад
Me Amma gurunchi cheptunte ma Amma gurthu vachhindi rama garu
@radhanarayana4645
@radhanarayana4645 2 года назад
Rama garu Amma medha chala baga cheparu
@radhanarayana4645
@radhanarayana4645 2 года назад
🙏🙏🙏
@sugunaranikommu6795
@sugunaranikommu6795 2 года назад
Amma ane matalone amrutham undhi( Amma 😘😘😘😘😘😘😘😘😘)
@komalakumari2322
@komalakumari2322 2 года назад
Chala Manchi vishayalu Andariki Amma Gurinchi Entha manchiga Ramagaru Yentha Baga Chebuthunnaro Chala Anadham 👏👏👌👌👌
@satyavathidevi7477
@satyavathidevi7477 2 года назад
Konta mandi public ga cheppaleni tallulu untaru valla paristiti emiti there is no solution only god can save them omsairam
@monalolo2547
@monalolo2547 2 года назад
Amma goppatanam telusukunna mee lanti biddani kannanduku mee ammagaru nijamga goppavaru🙏
@swa5425
@swa5425 2 года назад
Really this kind of people we need now a days to make the world better place to live🙏 lot of inspiration.
@chandrabaga4558
@chandrabaga4558 2 года назад
Hu hu send video 49 ft
@rajeshwariraji9434
@rajeshwariraji9434 2 года назад
Rama Garu Ki inspiration ga oka 5% unna na janma danyam Rama Amma me ammaki padabhi vandanam 🙏🙏
@valivetinagamani7163
@valivetinagamani7163 2 года назад
అందరు అమ్మలకు నమస్కారం
@lakshmimanikyanivas7351
@lakshmimanikyanivas7351 2 года назад
Akka photos ala scroll avuthunte entha baagundo. My heart 💕💓 feel so blessed akka. She was there with us in every function, ceremonies in our house. I never ever forget her she is always in our hearts akka.
@mayankfunnyvideo5628
@mayankfunnyvideo5628 2 года назад
Meru matlathunty chalasanthosham🙏🙏🙏
@chandrakalabhimanadham1678
@chandrakalabhimanadham1678 2 года назад
మరొక సారి మరో మాటలేకుండ ఎందుకంటే మాటలకు అందని అనిర్వచనీయమైన 🙏🙏🙏🙏🙏 అనుభూతి
@amalarangakanduru3561
@amalarangakanduru3561 2 года назад
Namaskaraalu pinni gaaru.maa taatagaru mutthupalli agraharam vaare. Sriman kanduru narasimha charyulu gaaru.mee stories daily vintunnamu chaala adbutam ga unnay.naa kooturuki 7 months tanaki cheptunna vintondi chakkaga. Tq for ur awesome stories.
Далее