Тёмный

Anadha jeevini nenu yesayya// heart touching latest christian song// 4k //Suguna 9705882232 

Ashraya durgama
Подписаться 1,8 тыс.
Просмотров 245 тыс.
50% 1

Vocals suguna
Music immi johnson
Flute pramod
Mix and master cyril raj
#teluguchristianlatestsong
#latest2024christiansong

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 399   
@YaparlaVijay-qk3sw
@YaparlaVijay-qk3sw 3 месяца назад
/ప/ అనాధ జీవిని నేను యేసయ్య ఆదరించు వారు లేరయ్య... యేసయ్య ఓ యేసయ్య నీవైన నాపై జాలి చూపయ్య 1. కట్టుకున్నవారు నను త్రోసివేసినారు దిక్కులేని నేను ఏ దరికి చేరగలను? నా బ్రతుకే నకు భారమైనది ఈ బ్రతుకే బహు ఘోరమైనది /యేసయ్యా / 2. కట్టుకున్న గూడు కూలిపోయే నేడు నిలువనీడ లేక ఇల్లిళ్లు తిరుగుతున్న ఈ అనాధ జీవికి చోటు ఇవ్వలేదే నా బ్రతుకే నడి వీధి పాలయే /యేసయ్యా / 3. కన్న బిడ్డ మొరను నువు ఆలకించినావు జీవజలము ఇచ్చి నాకు బ్రతుకునిచ్చినావు నా తండ్రీవి నీవై చేరాదీసినవే ని బండపైన నా ఇల్లు కట్టినావే //యేసయ్యా ఓ యేసయ్యా చూచుచున్న దేవుడవు నీవైయా //
@BenthukuriMartha
@BenthukuriMartha 2 месяца назад
😮😮😮😮
@RathnammaV-tw5ih
@RathnammaV-tw5ih 2 месяца назад
God bless you Akka
@dasariapparao1330
@dasariapparao1330 21 день назад
Vinay,❤❤
@asaduisaku9239
@asaduisaku9239 14 дней назад
ఎంత మంచి స్వరము దేవుడు నీకిచ్చాడు అమ్మ గారు
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
​@@asaduisaku9239Dainik stotra Mandi Prabhu Namami Chandra ke vandanam Telugu cinemalu
@k.s.jyothimanohar.manohar2156
@k.s.jyothimanohar.manohar2156 8 дней назад
Wow,, fantastic super natural sweet వాయిస్ ఫైన్ లిరిక్స్ బెస్ట్ మ్యూజిక్ Glory to Almighty God Amen
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
🙏🙏🙏
@prabhavathigoli4979
@prabhavathigoli4979 4 месяца назад
అమ్మ చాలా బాగా పాడి దేవుని ఘనప రిచారు తల్లీ క్రైస్తవ సమాజం ఇంతకాలం దేవుడు మీకిచ్చిన మధురమైన గాత్రాన్ని మిస్ అయింది ఇక ముందుకు దేవుని ఘనపరుస్తూ మరెన్నో మధురమైన గీతాలు ఆలపించి మమ్మల్ని ఆనందింప చేయాలని కోరుకుంటూ క్రీస్తు పేరిట శుభముల తల్లి 🙏🙏🙌💐🎤🎤
@ushaushajalem2894
@ushaushajalem2894 3 месяца назад
@jaggilahanumanthu9742
@jaggilahanumanthu9742 3 месяца назад
తల్లీ నీకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏, అమ్మ మీ స్వరం అద్భుతం, ఈ పాటను అందించిన టీమ్ అంతటికి congratulations 🎉🎉🎉, నీవు ఇలాగే దేవుని మహిమ పరిస్తే, కొందరి హృదయమైన ప్రభువు వైపు త్రిప్పగలవు తల్లీ 🌹🌹🌹.
@shworiabuamen9623
@shworiabuamen9623 3 месяца назад
Amma praise the Lord🙏🙏
@kasulammabongula
@kasulammabongula Месяц назад
In
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
Prabhu Naam yad rakhna
@jemmylaxmijemmylaxmi-mn2qh
@jemmylaxmijemmylaxmi-mn2qh 3 месяца назад
అమ్మ ఎంత మంచి స్వరము దేవుడు నీకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు దేవుడు నీకు ఇంకా మంచి ఆయురారోగ్యం నుంచి అనేక పాటల పడాలని నిజంగా దేవుడు నీకు ఇంత మంచి స్వరము ఇచ్చిండు అంటే ఆ దేవునికి మహిమ మీకు హృదయపూర్వకముగా వందనాలు అమ్మ
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
Devendra stotram in Andhra Pradesh
@sathibabukare1729
@sathibabukare1729 3 месяца назад
జానకి గారు పడుతున్నారేమో అనిపించింది! దేవునికి మహిమ కలుగునుగాక!
@hemanthkumar1805
@hemanthkumar1805 Месяц назад
Correct
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
Pravin Ishq kis naam se Andhra Telugu
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@YelleshamChinthakindhi
@YelleshamChinthakindhi 2 месяца назад
అమ్మ నీకు అద్భుతమైన స్వరాన్ని దేవుడు ఇచ్చి అమృతమైన యేసయ్య పాట పాడడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యురాలు తల్లి ఇంకెన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ nsb nsb 🙏🙏🙏🙏🙏👍👍👍👍💯💯💯💯💯✋✋✋✋🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏🙏✋✋✋
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 День назад
Prabhu naam manane ko Vandana
@karunakumarulli
@karunakumarulli 3 месяца назад
What a wonderful song దేవుడు నన్ను ఆదరించాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 День назад
🙏🙏🙏
@johnwesleyjohnwesley5595
@johnwesleyjohnwesley5595 3 месяца назад
అమ్మ చాలా బాగా పాడారు సంగీతం కూడా సూపర్ ఈ పాట ద్వారా దేవుడు అనేకులకు ఆదరణ కలుగచేయును గాక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@ASHOKREDDYPOGU-ru5gr
@ASHOKREDDYPOGU-ru5gr 3 месяца назад
సంగీతము... సాహిత్యము... గానము చాలా బాగున్నాయి దేవునికే మహిమ కలుగును గాక..... మీరు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 День назад
Prabhu Naam Prabhu Naam
@BBheema-i1m
@BBheema-i1m Месяц назад
వందనాలు చెల్లి పాట బాగుంది అర్ధలతో కూడిన పాట అర్ధలతో కూడిన మాటలు మనకు ఎంతో విలువైనది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదించును గాక ✝️ఆమెన్
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
🙏🙏🙏
@georgeboui2953
@georgeboui2953 13 дней назад
చాలా బాగా పాడారు అక్కయ్యగారు వందనములు
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
Prabhu Naam
@ophiraparanjirani7105
@ophiraparanjirani7105 3 месяца назад
ఏమని వార్ణించగలను అమ్మ పాటలో అర్ధం, స్వరం ఈ పాట విని దేవుడే మన దగ్గర దిగి వచ్చేలాగుంది
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@nsamoviechannel6146
@nsamoviechannel6146 4 месяца назад
అమ్మ చాలా బాగా పాడారు.....దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.....ఆమెన్
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@vincenty.n.vincent5594
@vincenty.n.vincent5594 2 месяца назад
కంచుకంఠం. చక్కని స్వరం. సహాదరి చాలా చక్కగా పాడింది.Praise the Lord
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@RoothBandi
@RoothBandi Месяц назад
WONDERFUL Singing. Praise the Lord..God bless you Sisters.
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 6 дней назад
Sister garu chala chakkaga padaru pata god bless you🙏🏼🙏🏼🙏🏼
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@Geniusenterprises-so8uo
@Geniusenterprises-so8uo 3 дня назад
Super singing nice song Jesus bless you 👌👌👌👌❤❤❤❤
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
Ishq Ishq Namami gange
@gundlasudakar2354
@gundlasudakar2354 4 месяца назад
👌 చాలా ఆత్మీయంగా ఉంది మంచిగ పాడారు దేవునికి మహిమ కలుగును గాక
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@varmadts789
@varmadts789 4 месяца назад
వందనాలు అక్క మీ గొంతులో మాధుర్యం అద్భుతం
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@kunchevenkateswararao4514
@kunchevenkateswararao4514 3 месяца назад
Very nice amma
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@MESSIAHCHRISTIANASSEMBLY
@MESSIAHCHRISTIANASSEMBLY Месяц назад
Good job sister and very nice singing God bless you sister and nice music
@jesurajumallapu3862
@jesurajumallapu3862 2 месяца назад
Super super great singing ❤❤💐💐🌹🌹👏👏💝💝 Mumbai Maharashtra 🌹💐
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 23 часа назад
🙏🙏🙏
@jhansimedabalimi4199
@jhansimedabalimi4199 4 месяца назад
అచ్ఛం జానకి voice లా ఉంది.. very nice
@ManoharManumala
@ManoharManumala 4 месяца назад
Price alert
@sreeramsrinivasulu2835
@sreeramsrinivasulu2835 3 месяца назад
🙏🎉
@shilohrisingministriesindi2849
@shilohrisingministriesindi2849 4 месяца назад
మ్యూజిక్ డైరక్టర్ గారికి వందనాలు మ్యూజిక్ చాలా బాగుంది మనసుకు నెమ్మది గా ఉంది god bless you immi Johnson🎉🎉🎉
@karunakumari975
@karunakumari975 4 месяца назад
Nice singing
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 23 часа назад
🙏🙏🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@gantasrinivas130
@gantasrinivas130 3 месяца назад
పాట చాలా బాగుంది. ఒక ప్రొపెషనల్ సింగర్ జానకిగారు పాడినట్లు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక!..ఇంక ఇలాగే చాలా పాటలు పాడాలని దేవునికి ప్రార్ధిస్తున్నాను.
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 23 часа назад
🙏🙏🙏
@apparaopallikonda2098
@apparaopallikonda2098 3 месяца назад
అమ్మా చాలా బాగా పాడారు దేవుడు మీకుమంచి స్వరం ఇచ్చారు సంగీతం చాలా బాగుంది మీకు నా వందనాలు
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@padmapadma6830
@padmapadma6830 4 месяца назад
అమ్మా చాలా, చాలా బాగా పాడారు. మీ గానం మేమూ ఇన్నాలు వినలేదు అమ్మా god bless u అమ్మా. ఇంకా మీరు చాలా చాలా సాంగ్స్ పాడాలి తల్లీ.
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@passunilpaulwarangal1457
@passunilpaulwarangal1457 3 месяца назад
అమ్మ నీకు వందనాలు 🙏మంచి స్వరం మంచి పాట దేవునికి మహిమా కలుగును గాకా 🙌 ఆమెన్
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
🙏🙏🙏
@sushmaajitjalady2285
@sushmaajitjalady2285 2 месяца назад
She had written and sung her life... ❤
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@Sumanth-wl7bf
@Sumanth-wl7bf Месяц назад
Supar. Amma🙏
@AR11-xp2us
@AR11-xp2us 25 дней назад
Very good sister God bless you 🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@thurkanihemalatha3560
@thurkanihemalatha3560 2 месяца назад
Great singing
@eminammap2392
@eminammap2392 3 месяца назад
Amen wonderful song in Jesus Christ name Amen Glory to Jesus Christ name Amen
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@swarnakumarimanthri777
@swarnakumarimanthri777 3 месяца назад
అమ్మ మీ వాయిస్ సింగర్ జానకి లా ఉంది Praise the lord jesus 👌👌👌💯
@syamalarao5537
@syamalarao5537 2 месяца назад
Good, excellent singing, praise the lord
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@ajjapagadevaraju5832
@ajjapagadevaraju5832 20 дней назад
చెల్లి చాలా బాగా paadavu తల్లి 👏👏👏
@chandrap3875
@chandrap3875 4 месяца назад
Devunike mahima chakkati madhuramaina svaram
@pulseemergencyhospitalkkd
@pulseemergencyhospitalkkd Месяц назад
Amma god bless you devudu Inka padatani ki thodai vundali chakkani swram ichadu devudu🎉🎉🎉
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@benarjitarapatla1851
@benarjitarapatla1851 3 месяца назад
మీ స్వరం దేవుని ఇచ్చిన బహుమానం. అనుభవం లోనుండి వచ్చిన రచన. చాలా చక్కగా పాడారు అమ్మా... మీ కుటుంబం నుండి మీ స్వరం నుండి మరి కొన్ని పాటలు రావాలి
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@samsonarza2928
@samsonarza2928 3 месяца назад
అమ్మ ఏమని వర్ణించను హృదయాన్ని తాకింది మీరు పాడిన పాట మీతోపాటు సహకరించిన వారికి నా అభినందనలు తెలియజేయుచున్నాను God bless you all abundantly
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 2 дня назад
Rabindranath Nandi
@PrattipatiSrinu-c2g
@PrattipatiSrinu-c2g 3 месяца назад
వందనాలు అమ్మ పాట చాలా బాగుంది దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చారు దేవుని దయతో అనేక పాటలు ఇంకను పాడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ god bless you 🎉🎉🎉🎉
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@nageshakurdi4988
@nageshakurdi4988 Месяц назад
Super Song👌👌👌
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@actsoftrinityministries413
@actsoftrinityministries413 2 месяца назад
Glory to God. Excellent music. Anointed voice. S. Janani in Christian music world. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 23 часа назад
🙏🙏🙏
@stephenstella7399
@stephenstella7399 3 месяца назад
అమ్మ చాల బాగా పాడారు దేవుడు మీమ్మును దీవించును గాక
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@DurgaraoSavara-hc3sh
@DurgaraoSavara-hc3sh 4 месяца назад
అమ్మ చాలా బాగుంది, పాటలు
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@c.rebekahmarlyn9528
@c.rebekahmarlyn9528 4 месяца назад
Amma glorygaaru meerachana chaala bagundi sugunagaaru chaala Baga paadaru nakunaamanasuku takindi god bless you
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@DJayaofficial777
@DJayaofficial777 4 месяца назад
Praise the Lord amma. చాలా బాగా పాడారు
@hemanthmamidi8394
@hemanthmamidi8394 4 месяца назад
సూపర్, సాంగ్... Singing Good. God bless you🙌💐💐💐🙏
@gujjelarajeswari6915
@gujjelarajeswari6915 3 месяца назад
Amma chala Baga paduthunaru vandhanalu Amma devudu ninu deevinchunugaka
@sanjayravaneditz7478
@sanjayravaneditz7478 3 месяца назад
Amma miku vandanalamma miru padina patali na jeevitam vundamma chala baga padaramma 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@madasisuvarna2858
@madasisuvarna2858 28 дней назад
Sweet voice amma
@ashokbhandari9684
@ashokbhandari9684 4 месяца назад
Jesus Love You God Bless You 🙏🏻🙏🏻🙏🏻Good Songs 🎤🎸🎶Amma🙏🏻🤝🏻💐👑
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@muligedevadas8020
@muligedevadas8020 2 месяца назад
Amen praise God 🙏
@psrajababu2492
@psrajababu2492 4 месяца назад
చాలా చాలా బాగుంది 👩‍💼👌👍🙏మీగానం 👌👌👌👌
@srini8806
@srini8806 3 месяца назад
Wounderful song heart touching song, God bless you Amma 🙏🙏🌷🌷🌷
@varmadts789
@varmadts789 Месяц назад
🙏🏾వందనాలు అక్క ఈ గొంతు దేవుడు నీకు ఇచ్చినందుకు దేవుడే మహిమ 🙇🏾‍♂️
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@koletinagaraju9432
@koletinagaraju9432 4 месяца назад
లిరిక్స్ చాల బావున్నాయి
@bhavanichebrolu8132
@bhavanichebrolu8132 3 месяца назад
క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఇది ఒక ఆణిముత్యం
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 17 часов назад
🙏🙏🙏
@gracemani5097
@gracemani5097 3 месяца назад
Glory to God. Very nice singing God bless all team🙏🙏🙏,
@rachelradha2865
@rachelradha2865 4 месяца назад
Amma chala baga padaru mee voices chala chala bagavunnadi inkka aneka patali padali❤❤❤❤
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 4 месяца назад
Super song super singing 👌 musical super 👍🙏👏👏👏👏👏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@malladiravikumar2989
@malladiravikumar2989 3 месяца назад
మాకోసం మళ్ళీ ఒక మంచి పాట try చేయగలరు.......... వందనాలు
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 дня назад
Christmas pandit songs
@prabhakarbharmavathu1857
@prabhakarbharmavathu1857 2 месяца назад
Supar song akka
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 18 часов назад
🙏🙏🙏
@j.vijayavarma208
@j.vijayavarma208 Месяц назад
God bless you 🙏
@rajudovari27
@rajudovari27 14 дней назад
Super Voice Nice Song 🙏🏻
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 2 дня назад
🙏
@vasudaniel2581
@vasudaniel2581 17 дней назад
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾✝️🙏❤💐
@gantepogunagaraju8769
@gantepogunagaraju8769 4 месяца назад
అక్క చాలబాగా పాడారు మీ స్వరము బాగుంది దేవుడు నిన్ను దీవించును గాక!🎉🎉🎉👌👌👌💐💐💐
@gantepogunagaraju8769
@gantepogunagaraju8769 4 месяца назад
అక్క చాలబాగా పాడారు, దేవుడు నిన్ను దీవించును గాక.
@dasavala1234
@dasavala1234 3 месяца назад
Chaka Chakkaga padaru . manchi ardham.samanyulu kuda padukogalige paata.praise god
@bhagyammaprabamekathoti6754
@bhagyammaprabamekathoti6754 3 месяца назад
Vandanalu chala baga padaru amma
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@harishhh248
@harishhh248 28 дней назад
Good song
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 4 месяца назад
Prabhu namamunaku andhariki vandhanalu devunike mahima kalugunu gaka😊
@obhallojubhagya8387
@obhallojubhagya8387 4 месяца назад
Glory to God 🙏 God bless you amma chala Baga padaru
@KarunaSagar333
@KarunaSagar333 4 месяца назад
Praise the lord 🙏 voice and Song' Chala bagundi Amma ......
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@prasanthroy6106
@prasanthroy6106 3 месяца назад
అధౌబుతం అమ్మా లిరిక్స్ పెట్టండి 😊❤
@hepsyanandeda9275
@hepsyanandeda9275 3 месяца назад
Hepsy Anand from Kuwait 🇰🇼 praise the Lord very beautiful voice amma may god bless you 🙏
@nagarajusali9080
@nagarajusali9080 2 месяца назад
🙏🙏🙏
@jairajuchinthala1290
@jairajuchinthala1290 4 месяца назад
Abba entha bagundi mi voice devudu balamuga vadukonunu ga amma❤ God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌🙌🙌
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 23 часа назад
🙏🙏🙏
@arunaedla153
@arunaedla153 3 месяца назад
Yes same voice like Janaki garu.God bless you sister nd thanks for everyone God bless you all.
@DeborahTalari
@DeborahTalari 3 месяца назад
Praise the lord, chala baga padaru
@ravivijay8046
@ravivijay8046 3 месяца назад
Meaningful song.singing awesome.Glory to god
@LakshmiYerramsetti-h7q
@LakshmiYerramsetti-h7q 3 месяца назад
🙏🏻🙏🏻🙏🏻 దేవుడు కృప నీకు ఉండును గాక
@mohannakkin5538
@mohannakkin5538 3 месяца назад
Nijamga Jana ki Amma lane vundhi voice. Chala bagha paadaru. Inka Marenno padi prabhuvunu Ghanaparachandi.
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@Evannolan754
@Evannolan754 4 месяца назад
Dhevunike mahima kalugunu gaaka... 🙏Amen
@geethageetha3964
@geethageetha3964 День назад
Very good song❤❤
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 15 часов назад
🙏🙏🙏
@marygollapudi
@marygollapudi 3 месяца назад
Many times I see this song I loved it
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 16 часов назад
🙏🙏🙏
@vijayakumarsettipalli3813
@vijayakumarsettipalli3813 2 месяца назад
🎄✝️🎄🙏
@archanajoyinchrist1667
@archanajoyinchrist1667 4 месяца назад
God bless you unty..Baga paderu.. glory to God..
@daveedurajuGonuguntla
@daveedurajuGonuguntla 3 месяца назад
Good song amma chalabaga padinaru God bless you
@talluriprabhavathi8325
@talluriprabhavathi8325 3 месяца назад
Amma Super . God bless you Chala baaga padaaru .Sing more songs for the glory of God.
@deevenamasku4318
@deevenamasku4318 4 месяца назад
Every nice ga padaru sister God bless u
@nainanaina5435
@nainanaina5435 3 месяца назад
Amma chala super 👌 ga padaru naku chala nachindi e song
@LachaiahPulluri
@LachaiahPulluri 2 месяца назад
adhbthamaina gonthu god bless you thali
@allampallibullabbai5126
@allampallibullabbai5126 4 месяца назад
సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంది
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 3 месяца назад
Praise the lord 🙏🙏
@sanjayshamala-uj6ik
@sanjayshamala-uj6ik 3 месяца назад
చాల బాగున్నది అమ్మ పాట డేవునికి మహిమ
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 14 часов назад
🙏🙏🙏
@nimmadhisuguna4796
@nimmadhisuguna4796 4 месяца назад
Ee anada nu adharinchi nanduko andhariki vandhanalu 😊
@sobharanipidakala8259
@sobharanipidakala8259 3 месяца назад
God bless you ❤
@MohanRaoKancharla
@MohanRaoKancharla 4 месяца назад
వందనాలమ్మ చాలా చక్కగా పాడారు
@prajwalanalluri5131
@prajwalanalluri5131 4 месяца назад
Please encourage this sister with more songs she has very beautiful voice. God bless you sister with more songs. All the best for team
Далее
🎙ПОЮ для ТЕБЯ ВЖИВУЮ!🍁
3:12:31
Просмотров 437 тыс.