Тёмный

Analyst Appasani Rajesh Shocking Comments CM Chandrababu | YS Jagan | YS Viveka | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 33 тыс.
50% 1

Analyst Appasani Rajesh Shocking Comments CM Chandrababu | YS Jagan | YS Viveka | TV5 News
#tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 197   
@kameswararaotalluri5510
@kameswararaotalluri5510 7 часов назад
రాజేష్ గారు మీరు హండ్రెడ్ పెరసెంట్ కరెక్ట్ వెంటనే సాక్షి పేపర్ అండ్ టీవీ మీద యాక్షన్ తీసుకోవాలి
@RajasekharVJA
@RajasekharVJA 4 часа назад
టీడీపీ ఇసుక దోపిడీ మీద వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి మీద యాక్షన్ తీసుకోరా??
@srilakshmi9217
@srilakshmi9217 6 часов назад
Yes correct 100%, నిజం చెప్పారు 👍👍
@kotavenkateswararao9360
@kotavenkateswararao9360 6 часов назад
రాజేష్ గారు మీ విశ్లేషణ కి కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహాకి ఒక కోటి లైక్స్ 🌹🙏
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 7 часов назад
అవును అప్పసాని రాజేష్ గారు చెప్పింది నిజం ఇంకా ఎన్నాళ్లు సుద్దులు చెపుతారు కొరడా విదిలించండి అప్పుడు తోక ముడుస్తారు ఇక ఉపేక్షించ మాకండి ప్లీస్ సీబీన్ గారు పవన్ గారు లోకేష్ బాబు గారు మీరు గట్టి ఏక్షన్ తీసుకోండి లేకపోతే వీళ్లు ఏమీ చేయరు అని ఇప్పుడే బయటకు వస్తున్నారు మీ అలుసు చూసుకొని
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 6 часов назад
Correct 💯
@RajasekharVJA
@RajasekharVJA 4 часа назад
ఇసుక బ్లాక్ లో అమ్ముతున్నాం, ఇది మంచి ప్రభుత్వం 🤣🤣
@jrambati
@jrambati 4 часа назад
Luchha pandi naa ko yekkadra isuka​ black mail @@RajasekharVJA
@subbaraogubba-c3b
@subbaraogubba-c3b 7 часов назад
సార్ మీరు ఎన్ని అయినా చెప్పండి సీబీన్ గారు అంతే అధికారం లేని అప్పుడు అన్ని రకాలుగా చెప్తారు అధికారం వచ్చి న తరువాత ఇలాగే వుంటారు కానీ ఈ సారి అధికారం కోల్పోతే చాలా కష్టం ఇది నా కామెంట్ కాదు నేను బాధ ఆవేదన తో చేస్తున్న కామెంట్ ప్లీజ్ ఏమి అనుకోవద్దు లాస్ట్ కి యాంకర్ శ్యామల కూడా ఆ విదంగా విమర్శలు చేస్తుంటే కూడా కామ్ గా వున్నారు
@pangaseshu1760
@pangaseshu1760 5 часов назад
Correct
@bhargav330
@bhargav330 7 часов назад
సార్ అప్ప సన్ రాజేష్ గారు సార్ మూర్తి గారు మీకు ఒక్క మాట ఒక్క మాటగా చెబుతున్నారు నా విన్నపం నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం దుల్ల అనే గ్రామం నేను 241 బూత్ ఇన్చార్జిని నెంబర్ వన్ స్కూల్ చైర్మన్ మీరు చెప్పినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు సార్ కార్యకర్త బలైపోవాల్సిందే
@srikamalanjaneya
@srikamalanjaneya 7 часов назад
గతంలో టిడిపి అధినాయకత్వం చూపిన ఉదాసీనత వల్లే 2019-2024 మధ్య రాష్ట్రం 30 సం"వెనక్కి వెళ్ళిందనేది నిజం 💯.
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 7 часов назад
Rajesh గారు మీరు చెప్పింది 100%కరెక్ట్. CBN గారి కి. భయం ఎక్కువ. అంత భయం పనికి రాదు ఇకనైనా బాబు గారు మారాలి. చెత్త పోస్ట్ పెట్టిన వేదవల్ని బొక్కలో వేస్తే కానీ బుద్ది రాదు. కళ్ళు తెరవండి CBN గారు. ...
@bhargav330
@bhargav330 7 часов назад
సార్ అప్ప స్వామి రాజేష్ గారు మీరన్నది నూటికి నూరుపాళ్లు కరెక్ట్ సార్ ఆనాడే చర్యలు తీసుకోవాలి సార్ ఇప్పటికీ తీసుకోవడం లేదు ఆయన మీద అసలు కార్యకర్తలు కూడా చాలా బాధలో ఉన్నాడు టిడిపి గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత బూత్ ఇన్చార్జిలు గ్రామ కమిటీ సభ్యులు విలువ లేకుండా పోయింది సార్ టిడిపి అధికారంలోకి వస్తే కార్యకర్తలని గుర్తు ఇన్చార్జిల్ని నటి రోడ్లో వదిలేస్తారు సార్ ఇది వాస్తవం
@subrramaniam3389
@subrramaniam3389 7 часов назад
దీని వెనుక ఉన్నది ఎవ్వరని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అవగాహన ఉంది. లేకపోతే అంతధైర్యం జగన్ కి ఎక్కడ?
@scrayudu6541
@scrayudu6541 7 часов назад
100% కరెక్ట్
@srikamalanjaneya
@srikamalanjaneya 8 часов назад
Exactly 💯
@arjunneelapu8398
@arjunneelapu8398 6 часов назад
Sir you are right talk
@venkateswarlumuni6991
@venkateswarlumuni6991 7 часов назад
Super speech
@khajashaik3279
@khajashaik3279 5 часов назад
Very good Message Sir,
@jayashankar7979
@jayashankar7979 8 часов назад
Correct
@donepudiprasad1975
@donepudiprasad1975 7 часов назад
100/. Curact. Sir
@ssivabs
@ssivabs 5 часов назад
Exactly
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 5 часов назад
ఏ నేరానికి ఎవర్ని శిక్షించడు అదే అతను చేసే అతి పెద్ద తప్పు
@raghugude2747
@raghugude2747 7 часов назад
Rajesh garu u r 100 % correct.
@padmavathich4822
@padmavathich4822 5 часов назад
Yes correct Rajesh Garu.
@AnjametiSubramanyam
@AnjametiSubramanyam 7 часов назад
మూర్తి గారు రెషన్ కార్డులు ముందా? లెక పెన్షన్లు ముందా?
@umamaheswarvejalla3449
@umamaheswarvejalla3449 6 часов назад
Exactly correct
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 5 часов назад
అదే ఉపేక్ష ఈరోజుకి కొనసాగుతూనే ఉంది
@santunukala4034
@santunukala4034 7 часов назад
ఇలాగే కనుక సీబీన్ గారు మేతక వైఖరి అవలంబిస్తే మీరు మంచిగానే ఉంటారు పార్టీ నాయకులు కార్యకర్తలను చిత్రహింసలు పెడతారు పెట్టారు... అయినా కూడా సీబీన్ గారు ఇలా మేతక వైఖరి అవాలంబిస్తే టీడీపీ సంకనాకిపోతే మి నాయకులకే నష్టం కానీ వైసీపీ వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు.. మీకు చేతకాకపోతే సీబీన్ గారు మీరు దిగిపోయి పవను కళ్యాణ్ గారికి లేదా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పడవి ఇవ్వండి సీబీన్ గారు మి చేతకాని తనాన్ని ఇప్పటికైనా ఆపేయండి లేదా దిగిపోండి
@SathyaDora
@SathyaDora 5 часов назад
మీరు ఎంత గొంతు చించు కున్న వాళ్ళని ఏం చెయ్యరు వైసీపీ ఉన్నప్పుడు వీళ్ళు చేసేవారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అది తప్పుడు ప్రచారం అయితే వెంటనే యాక్షన్ తీసుకొనేవాళ్ళు 😂
@kastoorisrinusrinu5568
@kastoorisrinusrinu5568 7 часов назад
జగన్ దగ్గర నుంచి ఎన్ని డబ్బులు ముట్టాయి బాబు గారికి అని అనుకోవలసి వస్తుంది జైలుకు పంపించిన ఇంకా ఇంత దుర్మార్గం చేసిన ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి ఎన్నిసార్లు చెప్తారు బాబు గారు మారండి మీరు మారండి
@csrao6639
@csrao6639 7 часов назад
సాక్షి ఛానల్ అన్నా పత్రిక అన్నా జగన్ అన్నా మాకు భయం
@onepluslatest
@onepluslatest 4 часа назад
దోపిడీ చేసిన వైసిపి నాయకులకు ఏమీ అవ్వదు దీనికి ప్రధాన కారణం టిడిపి - వైసిపి కి మధ్య రహస్య అవగాహన కుదిరింది అందుకే తేలిగ్గా బైల్ వచ్చే కేసులు నమోదు చేస్తారు కేసులు పెట్టినట్టు ఉంటుంది వైసిపి కి రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది మొత్తానికి నేను గిచ్చినట్టు చేస్తా నీవు ఏడ్చినట్టు చేయి .... అల్టిమేట్ గా జనాన్ని ఫూల్ చేస్తే సరిపోతుంది ఇది అగ్రిమెంట్ ఇప్పుడు చాలా మందికి అర్థం కాకపోయినా త్వరలో అవగతం అవుతుంది
@jayaramp3986
@jayaramp3986 4 часа назад
100% మీరు చెప్పింది నిజమే
@RSA-s2f
@RSA-s2f 7 часов назад
Sir Rajesh garu we are tired with anticipation that Babu will change his sluggish behaviour towards YSRCP and Sakshi and bring accountability for the society by now. It is causing further damage to society at large
@prabhakarratnam6212
@prabhakarratnam6212 5 часов назад
సాక్షి టీవీ ఛానల్ పేపర్ వరెస్ట్ న్యూస్ అ పేపర్ అలాగ కొంటున్నారు న్యూస్పేపర్ పోటాలు కట్టుకోటానికికూడా పనికిరాని పేపర్
@dayanandraotangeda1708
@dayanandraotangeda1708 5 часов назад
Well said Rajesh garu action should be initiated against false allegations against government
@madhuphanindranathappaji8923
@madhuphanindranathappaji8923 7 часов назад
Well said sir. Leaving criminals without timely punishment is a big crime.
@bujjiraopabbisetty1694
@bujjiraopabbisetty1694 6 часов назад
Hats off Rajesh garu,u r very very right. No more soft pedalling
@Swathi-l8k
@Swathi-l8k 5 часов назад
👏👏amazing speech
@dappuraju6236
@dappuraju6236 7 часов назад
చంద్రబాబు పిరికోడు జగన్ కి ఏమిచేయ్యలేదు చంద్రబాబు కి గుండెదైర్యం లేదు అనవసరం గా టీడీపీ కి ఓటు వేసాము ఛీ ఛీ
@Swathi-l8k
@Swathi-l8k 5 часов назад
💯percent true
@chinnanarayanameesala2240
@chinnanarayanameesala2240 7 часов назад
Yes your comment 100 percent correct bro. Vaaru tdp. Govt. nu care cheyyadam ledu,inkanu cheppali ante baya peduthunnaru tdp ni
@mallikarjunam-f9q
@mallikarjunam-f9q 6 часов назад
You are mostly correct
@venkatanarayanasarmaakella7980
@venkatanarayanasarmaakella7980 6 часов назад
నేటి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షవహించడం సమర్ధనీయంకాదు. ధర్మద్రోహులకు చట్టరీత్యా శిక్ష విధించాలని మనవి!
@srinivaspeddibhotla4810
@srinivaspeddibhotla4810 6 часов назад
Excellent ❤
@venkatvenkat9937
@venkatvenkat9937 7 часов назад
వేస్ట్ ఫెలో సీబీన్, నమ్ముకువాళ్ళని బలి ఇస్తాడు
@tonymudiraj
@tonymudiraj 7 часов назад
కరెక్ట్ చెప్పారు sir నేను కూటమి రావాలని కోరుకున్న కానీ ఇది ఏంది sir ఇంత వరకు ఒకరి మీద చేరియా లేదు బొంగు లేదు, బాబు ki అసలు రోషం లేదు chi
@kadirimohan8663
@kadirimohan8663 7 часов назад
రాజేష్ గారు చంద్రబాబు గారు పరిపాల తీరి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఐదు సంవత్సరాలు నాకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసుకుందాం అని ఇద్దరు అగ్రిమెంట్ రాసుకున్నట్టున్నారండి
@hihonestindian1648
@hihonestindian1648 7 часов назад
Very well said sir
@Kumar14042
@Kumar14042 6 часов назад
Nice analysis
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s 6 часов назад
Definately Apsani you are right
@nagarajyalakshmiveluvolu5663
@nagarajyalakshmiveluvolu5663 6 часов назад
విన టానికే బాధ గా ఉంది చంద్ర బాబు గారి ఉద్దేశం ఏమిటో తెలియదు
@kastoorisrinusrinu5568
@kastoorisrinusrinu5568 7 часов назад
అసలు ప్రెస్ మీట్ లు పెట్టకండి బాబు గారిని ఊరికే సర్వనాశనం చేసిండ్రు సర్వనాశనం చేసిండ్రు అని అనడం తప్పిస్తే వాళ్ళ మీద చర్యలు లేవు
@suryaprakasaraoguntupalli7630
@suryaprakasaraoguntupalli7630 7 часов назад
Rajesh garu what you said is cent percent correct
@cherukurisrinivasarao4379
@cherukurisrinivasarao4379 7 часов назад
Good sir
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s 6 часов назад
You are right Apsani garu
@phani6156
@phani6156 6 часов назад
Every criminal applying for bail from Hon’ble courts & getting bails who involved in scams. In fact, no respect to public money to anybody & negligence is showing clearly.
@kiran46664
@kiran46664 7 часов назад
Yes what he is saying is 100% true
@prakashreddybg
@prakashreddybg 7 часов назад
I am agreed with you appasani gaaru
@vasantkumarchunduri496
@vasantkumarchunduri496 5 часов назад
అప్పసాని రాజేశగారు చెప్పింది నిజం.
@ajaydevkandikatla9097
@ajaydevkandikatla9097 4 часа назад
100% correct .. Sakhi n their medias meeda case veyali
@phani6156
@phani6156 6 часов назад
Perfectly said A.Rajesh garu - correct words - what’s the reason for showing soft corner towards Jagan the public unable to understand when he had CID & E.D.cases no action against him from the above said esteemed organizations. Even in A.P.scams also there is no speed up.
@nallamrajendragandilgand-qg6bq
@nallamrajendragandilgand-qg6bq 6 часов назад
Ok good 100.
@anuradhapuvvada692
@anuradhapuvvada692 5 часов назад
You are currect appasani garu
@chimmitirajuraju8847
@chimmitirajuraju8847 6 часов назад
Correct ga cheppru
@sekhargn9767
@sekhargn9767 6 часов назад
You are right. If CM can't find time, he shall entrust the job of responding YCP allegations to another efficient person
@govardhankondeti5469
@govardhankondeti5469 7 часов назад
Correct speech Mr.A.R. sir
@srinubandla4817
@srinubandla4817 7 часов назад
100%correct
@JadduSrinivasrao
@JadduSrinivasrao 6 часов назад
Namaste Appasani garu
@durgaprasaddhanekula5158
@durgaprasaddhanekula5158 6 часов назад
TDP should take action on syco batch.
@haricharanadevikadiyala6554
@haricharanadevikadiyala6554 7 часов назад
C.b.n. gariki meeroka letter rayandi sir Daya chesi.
@smd.yusuff1122
@smd.yusuff1122 6 часов назад
CBN మంచితనం వల్ల తానే కాక.కాయకర్తలు నష్ట పోతారు.😂
@adinarayana7711
@adinarayana7711 6 часов назад
నేను ముందే చెప్పాను బాబు గారిదే తప్పు.నారాసుర రక్తచరిత్ర అని అన్నప్పుడే.ఆ పేపర్ వారిపైన చర్యలు తీసుకొని ఉండవలసినది.ఇప్పటికీ వారు సాక్ష పత్రికలో ఇష్టము వచ్చినట్లు వ్రాస్తున్నారు.ఇప్పటికైనా చర్యలు తీసు కోండి
@drtprchowdary266
@drtprchowdary266 6 часов назад
Appasani Rajesh garu, What you said about the soft attitude of Chandra Babu garu,it is absolutely correct and he is putting the TDP cadre in a great trouble because of the unabated criminal of YCP cadre and its leadership.
@SdiwakarSdiwskar
@SdiwakarSdiwskar 6 часов назад
Action against criminals going beyond limits creating your selves week point don't allow cheaper people to blame your selves
@user-jh7rl2hn5j
@user-jh7rl2hn5j 2 часа назад
ఒక్కడైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడాడు పిల్లల ఫీజులు లేవు ప్రతిపక్షంలో వున్నప్పుడు రోడ్లు గుంతలు పడ్డాయి ప్రజలు ప్రయాణికులు వాహనదారులు అటోల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు వేస్తారా రేపు వేస్తారా అని ఇప్పుడు నిద్ర పోతున్నారా కాలువలు రీపేరు ఇసుకలో ఉచితం లేదు ప్రెస్ మీట్ లు పెట్టి ఎడ్లబండమీద లేక నెత్తిన పెట్టుకొని తీసుకొని వెళ్ళాతారో మీ ఇష్టం అని ఎన్ని మాయమాటలు చెప్పి తడిగుడ్డతో గొంతు కోసారు ఇదంతా మోసం కాదా 162మంది AC ల లో కొందరు ఫారిన్ ట్రిప్ లో ఏంటి సేవా చేయడానికి కాదా మీరు గెలిచింది పదవులు కోసమా
@jrambati
@jrambati 4 часа назад
Just case veste chalu
@KPrabhakarRao-os1nv
@KPrabhakarRao-os1nv 5 часов назад
సాక్షి చీడపీడనుంచి ఏపి ని కాపాడండి. ఎంత తొందరగా జరిగితే అంత మంచిది.
@srinivasmssp
@srinivasmssp 6 часов назад
Action to be taken on sakshi paper,tv, and on all ysrcp leaders those who are talking nonsense including their party head
@AlexPereiraUFC
@AlexPereiraUFC 5 часов назад
NDA కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వుందా లేక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారము లో వుందా ప్రజలు విసిగి వేసారి కూటమి ప్రభుత్వము కు క్లియర్ విక్టరీ ఇచ్చారు అయిన ఆ రోత పత్రిక రోత మీడియా అబద్ధాలు రాస్తూ ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమి చేస్తుంది కూటమి ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారు సాక్షి పేపర్ సాక్షి మీడియా మీద ప్రభుత్వం కఠినతి కఠిన మైన చర్యలు తీసుకోవాలని మనవి SAVE AP BOYCOTT YCP SAVE AP BOYCOTT YCP SAVE AP BOYCOTT YCP 🙏🔥
@acharyabhardwajsatsangam2303
@acharyabhardwajsatsangam2303 5 часов назад
ఒక అనవసర అభియోగం చెయ్యాలంటే, ఒక తప్పుడు పోలీసు కేసు పెట్టాలంటే, సాటి మనిషిని అకారణంగా తిట్టాలంటే భయపడాలి. రామాయణంలో శ్రీరాముడు శంబూక వధ చేసింది ధర్మ విరుద్ధముగా ప్రవర్తించి నందుకే. అలా ప్రవర్తించిన వారిని వధించ నక్కర్లేదు. మళ్ళీ అలా చెయ్యాలంటే భయపడేలా శిక్షిస్తే చాలు. అదే ధర్మ పాలన. అలా చెయ్యడంలో CBN ది వైఫల్యమే. అటువంటి దుష్ప్రవర్తనతో గత ఐదేళ్ళ పాలనా కాలంలో పెట్రేగి పోయిన ప్రతి నాయకుడూ శిక్షింప బడితే, కామన్ మ్యాన్ కి భయం కలిగి ధర్మంగా ప్రవర్తిస్తాడు. అదే రామ రాజ్యం అంటే. అలా చెయ్య లేనప్పుడు రాముడు మంచి బాలుడు అని చెప్పుకోవడమే తప్ప ఆ పాలన రామ రాజ్యం అనిపించుకోదు.
@NageshKalavalapalli-d9q
@NageshKalavalapalli-d9q 7 часов назад
Rajwsh garu meeru cheppindhe 💯 nijam chepparu
@phani6156
@phani6156 6 часов назад
If TDP continue like this we are fearing about future
@vasugunakala2355
@vasugunakala2355 6 часов назад
Chalabaga cheparu cm garu actions teesukovali lekapote mee chetakani Sanam avutundhi
@SanjeeviniKaredla
@SanjeeviniKaredla 7 часов назад
మీరు మాట్లాడిన ఒక్క మాట అయినా వినే పరిస్థితి లేదు. పూర్తి వ్యతిరేక దీసలో సీబీన్ గారు వెళ్తున్నారు. సీబీన్ గారి ప్రెస్ మీట్ లు పబ్లిక్ విసుగు చెందారు. మంత్లీ ఒక్క ప్రెషమీట్ చాలు.
@rajeshv6540
@rajeshv6540 6 часов назад
మా వెర్రి పువ్వులు అంతే మీరు ఏమైన చెయ్యగలరా
@nagarajuchowdaryalapati5994
@nagarajuchowdaryalapati5994 4 часа назад
రాజేష్ గారు మీ గోంతు నొప్పి తప్ప ఏం ఉపయోగం లేదు
@murtysiri
@murtysiri 5 часов назад
he is correct
@SATYANARAYANA-f7v
@SATYANARAYANA-f7v 7 часов назад
Why Chandra Babu is not taking action? Shame.... Shame !!! Definitely Chandra Babu is responsible!!!
@boyalakuntlasreedevi1700
@boyalakuntlasreedevi1700 3 часа назад
సీబీన్ , లోకేష్ వైసీపీని ఏమి పీకలేరు అని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అంతా ఉత్తరకుమారుడి ప్రగల్బాలు. 👎🏻
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 6 часов назад
Mi weakness chusi, emi cheyarane alochanalo unnaru. CBN garu you must take action
@madhuphanindranathappaji8923
@madhuphanindranathappaji8923 7 часов назад
If Jagan was reelected to power, he should have arrested all the TDP leaders immediately even before taking oath.
@phani6156
@phani6156 6 часов назад
What happened madanspalle files fire case?
@Hikee12
@Hikee12 4 часа назад
Perfect analysis TDP should do this immediately otherwise again AP gorralu will fall in 420 Yrap
@challakrishnagiri4865
@challakrishnagiri4865 7 часов назад
Why CBN is inactive? It reflects very poor opinion on him. Why you blame Sakshi and fake you tubers? Take very strict action against them. Very much disappointed. No room should be given for them to open their filthy speeches.
@jaganrao5837
@jaganrao5837 7 часов назад
TDP has miserably failed in countering all the negative propoganda against visionary ncbn n dedicated party leaders by Andhra drohulu with full force. Cbn is not at all fit for today's aggressive and dirty politics
@venkatesulumodupalli7634
@venkatesulumodupalli7634 5 часов назад
Appasani garu CBN garu CM ayithane Anni marchipothadu
@padmanabhamp9682
@padmanabhamp9682 7 часов назад
రాజేష్ గారు మీ విశ్లేషణ కరెక్ట్. వైసీపీ విష ప్రచారం పై, జగన్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి వాగే వాగుడు పై ఏ విధమైన చర్యలు తీసుకోక పోవడం ముమ్మాటికీ చంద్రబాబు గారి తప్పే. ఇప్పటి కైనా చర్యలు తీసుకోవాలి.
@pangaseshu1760
@pangaseshu1760 5 часов назад
Aounu
@bhavithacollege9420
@bhavithacollege9420 3 часа назад
Devudi manobalena, manushulu, karyakarthala manobhavalu avasaram leda.
@thirumalabasimi5861
@thirumalabasimi5861 2 часа назад
సార్ మీరు ఎన్ని చెప్పిన చంద్రబాబు మారదు 2029 రిపీట్ ఐతే అప్పుడు జగన్ చేతిలో జైలు పోతారు అందరూ
@aarushgaming5561
@aarushgaming5561 Час назад
Correct 👍
@3811-K
@3811-K 6 часов назад
అవునండి మీరు గుడ్లప్పగిచ్చి చర్యలు తీసుకోకుండా ఉంటే వాళ్ళు అలానే రెచ్చిపోతూ ఉంటారుప్రజలలో విముఖత రాకముందే కూటమి మేలుకుంటుంటే మంచిది. అధికారులు పోలీసులు విర్రవీగుతారు ప్రజల ముందు ఏడిచి లాభంలేదు
@ravi1bikkasani797
@ravi1bikkasani797 5 часов назад
Epudu anipisthundhi babu ni aruest correct anipisthundi Babu Inka marledhu
Далее
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
Просмотров 303 тыс.
نترس تو برق نبود😅😅
00:17
Просмотров 1,4 млн
9 PM | ETV Telugu News | 9th October 2024
21:02
Просмотров 123 тыс.