స్వాగతం.. నమస్కారం.. నాపేరు లోక్ నాధ్..
అనంతపురం లో ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలలో ప్రధమ వరుసలో ఉంటాయి తపోవనం వద్ద జిలాన్ గారు నిర్వహణ చేస్తున్న M.S.R కబాబ్ కేంద్రంలోని కబాబ్.
సూక్ష్మ చిత్రం లో అనగా తమనైల్ లో నేను వ్యక్తం చేసినట్లు. తింటున్న కొద్ది..తినాలనిపిస్తుంది జిలాన్ గారి కబాబ్. ఓ సారి రుచి చూస్తే ఎప్పటికీ ఆ రుచిని మరవరు.వకే రోజు అనేక ఆహార కార్యక్రమాల చిత్రీకరణ ఉంటుంది కనుక ఆయా ఆహార పదార్థాలను మితంగా తింటాను.కానీ జిలాన్ గారి కబాబ్ విషయంలో మాత్రం నేను నిర్ధేశించుకున్న పరిధి దాటేను.అంత బాగున్నాయి జిలాన్ గారి కబాబ్స్. నాకే కాదు మా అన్న రవీంద్రా రెడ్డి గారికి,మిత్రుడు శ్రీనుకి,మా భాగ్య రెడ్డికి మరియు వివేక్ క్కి ఎంతగాను నచ్చాయి ఈ కబాబ్స్.
నూనె ఏ మాత్రం ఇంకి ఉండదు కబాబ్ లో . చూస్తే అసలు నూనెలో వేయించారా అన్న సందేహం కలుగుతుంది.అత్యంత పెలుసుగా,కరకరలాడుతూ ఉండే ఈ కబాబ్ కమ్మటి మసాలా పరిమళం వేదజల్లుతూ పసందైన రుచి కలిగి ఉంటుంది.
ముడి పదార్థాల విషయంలో సూక్ష్మ పరిశీలనతో ఉంటానని నాణ్యత లో ఏ
మాత్రం రాజీ పడనని కనుకనే అనంతపురం వాసులకు రుచికరమైన కబాబ్స్ అందించి వారి ఆదరణ పొందుతున్నానని అన్నారు జిలాన్ గారు. మంచి గుర్తింపు ఇచ్చిన అనంతపురం వాసులకు ఫుడ్ బుక్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఆహార శాల గూర్చి అనేక విషయాలను వారి మాటల్లోనే విందాం.
#Anantapuram
#Chikenkabab
#Foodbook
#anantapuram
#anantapuramnews
#anantapuramfamousfood
#anantapurameggdosa
#anantapurambiryani
#thadipatribiryani
#shekareggdosa
#rayalaseemafoods
#rayalaseemaeggdosa
#anantapuramstreetfood
#anamthapuram oliga
#rayalaseema special oliga
#anamthapuram famous uggani bajji
#traditional food recipes
#anantapuram kabab
#chiken kabab
#kabab recipe
#kabab recipe chicken
#chicken kebab street food
#indian street food
#chicken lollipop recipe
#chicken liver fry
#mutton kabab recipe
#foodbook
Music Credits:-
Desert City by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
16 сен 2024