Тёмный
No video :(

Anantapuram Famous Ragi Sangati | Goat Head Curry | Rayalaseema Special Traditional Food | Food BooK 

Food Book
Подписаться 158 тыс.
Просмотров 349 тыс.
50% 1

కాలానుగుణంగా భారతీయ పాక శాస్త్రానికి ప్రాశ్చాత్య నవ్యత మిళితం అవుతున్న నేపథ్యంలో
కాలక్రమంలో అలనాటి వంటలైన రాగి సంగటి,జొన్న సంగటి,కొరన్నం, జొన్నన్నం,జొన్నరొట్టె ఇలా మరెన్నో బలవర్ధకమైన,ఆరోగ్యానికిమేలైన ఆహారాలు కనుమరుగు అవుతున్నాయు.
ఆయా వంటకాల జన్మస్థలాల్లో మాత్రం నేటికి విశేష ఆదరణ లభిస్తుంది.అందుకు ఉదాహారణే రాయలసీమ రాగి ముద్ద..
రాగి ముద్దగా రాయలసీమ వాసులు పిలిచే రాగి సంగటిని సీమ పల్లెల్లో, పట్టణాల్లో ఇప్పుటికీ రోజు వారి ఆహారంగా తీసుకునే వారు అత్యధికులు.తమ ప్రాంతానికి వచ్చిన మిత్రులకు సైతం రాగి ముద్ద, నాటుకోడి కూర తొలుత గా వడ్డించి రాయలసీమ ప్రాచీన వంటకం యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఆత్మీయత చాటుతారు.
అల్పాహార,భోజన శాలలో వలే రాయలసీమలో ఎక్కడ చూసిన రాగి ముద్ద ఆహార శాలు తరుసుపడతాయు.సీమ సోదరులకు ఈ ప్రాచీన వంటకం పట్ల ఎంతో మక్కువ కనుక.
ఆరోగ్యానికి మేలు చేస్తూ,రాయలసీమ కు వంటల పరంగా ప్రపంచ స్థాయి లో గుర్తింపు తెచ్చిన రాగి ముద్ద గూర్చి కార్యక్రమం చేయాలనుకున్న తరుణంలో అనంతపురం లోనే గడియార స్తంభం వద్ద గల ప్రసిద్ధి చెందిన నరసయ్య గారి ఆహారాశాలను ఎంచుకున్నాను. మారుతి హోటల్ పేరిట ఉన్న ఈ ఆహార శాల నరసయ్యగారి హోటల్ గా అనంతపురం వాసులకు సుపరిచితం.
అనంతపురం సమీపాన గల ఓ గ్రామం నరసయ్య గారిది వంటల తయారీలో నైపుణ్యం గల వారు. 42 ఏళ్ల క్రితం జీవనోపాధికై అనంతపురం వచ్చి ఆహారశాలను ప్రారంభించి రుచి, శుచితో కూడిన ఆహార పదార్థాలను తక్కువ ధరకే అందిస్తూ మంచి పేరు గడించారు.వారి తదుపరి ఆహార శాల బాధ్యతలు స్వీకరించిన వారి సోదరుడు ఆంజనేయులు గారు తమ అన్న బాటలో పయనిస్తూ అదే తరహాలో వండి వడ్డిస్తూ అనంతపురం వాసుల నుండి విశేష ఆదరణ పొందుతున్నారు.
ఆంజనేయులు గారు,వారి సహా ధర్మచారిని గారు వంటలు తయారీ చేస్తుండగా వారి కుమారుడు లోకేష్ గారు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.
ఇక్కడ రాగి ముద్ద, తలకూర,భోజనం తిన్న నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.ఇంత మంచి ఆహార శాలను నాకు పరిచయం చేసిన మా అన్న రవీంద్ర నాధ్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
#Anantapur
#Ragimuddanatukodikura
#Foodbook
#Food Book
#ragi sangati
#Rayalaseema
#rayalaseema ragi sangati
#rayalaseema famous food
#Anantapur
#anantapuram
#anantapuramfamousfood
#anantapurameggdosa
#shekareggdosa
#rayalaseemafoods
#rayalaseemaeggdos
#oliga
#anantapuramstreetfood,
#gunturfamousfoods
#anamthapuram oliga
#rayalaseema special Food
#anamthapuram famous uggani bajji
#traditional food recipes
#ragi sangati in telugu
#ragi sangati combination curries
#natukodi kura

Опубликовано:

 

11 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 228   
@ntr5761
@ntr5761 2 года назад
ఇలాంటి అచ్చమైన తెలుగు వింటుంటే మన తెలుగు భాష ఎంతటి గొప్పదో అర్ధం అవుతుంది. దేశ భాషలందు తెలుగు లెస్స.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Polo-hy4vy
@Polo-hy4vy 2 года назад
మన రాయలసీమ 👍 మన అనంతపురం … సూపర్ లోకనాథ్ గారు 🙏
@explorewithuandme7012
@explorewithuandme7012 3 года назад
లోక్ నాథ్ గారు మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంది అండి అభినందనలు.
@durgarao562
@durgarao562 2 года назад
దూరదర్శన్ యాంకర్ గారి లాగ ఉంది మీ వాక్చాతుర్యం ధన్యవాదములు
@prawingoskula3975
@prawingoskula3975 3 года назад
Background music 🎶🎶 super. Mee తెలుగు భాష inka super
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు అండి
@prawingoskula3975
@prawingoskula3975 3 года назад
ధన్యవాదాలు అన్న
@tulasidas5429
@tulasidas5429 2 года назад
@@LOKFOODBOOK llllllllllll"ll"lllllll"lll
@chintasrinivas3116
@chintasrinivas3116 3 года назад
నీ ప్రతి వీడియోలో వాటి యొక్క ధరల వివరాలు తప్పనిసరిగా తెలపండి వీడియో బాగుంది
@sknagur9899
@sknagur9899 2 года назад
అచ్చతెలుగు... వింటుంటే... చాలా బాగుంది
@sudhaguntapalli6544
@sudhaguntapalli6544 3 года назад
లోకనాథ్ గారు చాలా చక్కగా వివరించారు. అలాగే location పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం.
@madigasudhar5204
@madigasudhar5204 2 года назад
Anantapur tower clocrk daggara
@giribabusurisetty4956
@giribabusurisetty4956 2 года назад
Voice suuuper bro
@pagidepalliyallappa4496
@pagidepalliyallappa4496 2 года назад
అడ్రస్ ఎక్కడ తెలిసినవాళ్లు చెప్పండి
@shyampuli2307
@shyampuli2307 11 месяцев назад
I had Ragi mudda & Naatu Koti today, teast was super
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 2 года назад
వంట రుచి గురించి మి విశ్లేషణ చాలా బాగుంది అలగే మి తెలుగు బాషా ఉచ్చారణ అద్బుతం👌👌👌
@somegowdasomegowda7985
@somegowdasomegowda7985 2 года назад
ಪ್ಯೂರ್ ರಾಗಿ ಮುದ್ದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅದರಲ್ಲೂ ಮೈಸೂರು, ಹಾಸನ ಭಾಗದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಇರುತ್ತೆ 😍 ನಿಮ್ಮ ಪುಡ್ ರಿವೀವ್ ರೀತಿ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಬದಲಾಗಲಿ 😎
@rkmaharaj9452
@rkmaharaj9452 2 года назад
రాయలసీమ రాగిముద్ద వేరు కర్ణాటక ముద్దా వేరు ఇఅం ప్రౌడ్ తో బె బోర్న్ ఇన్ అర్ స్
@Anil_chowdary_pr
@Anil_chowdary_pr 2 года назад
స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడే యాంకర్ మీరు మాత్రమే అన్న
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@kalisettybalasubramanyam2859
@kalisettybalasubramanyam2859 2 месяца назад
super🎉ana🎉🎉🎉madikuda🎉anantapur🎉😅🎉🎉
@helpingforpeople9249
@helpingforpeople9249 3 года назад
Super hotel I ate 3 years while I am studying degree during 1998-2000
@cma3699
@cma3699 3 года назад
Meeru prathi padardam gurinchi vivarinche vidanam chala bagundhi
@NagarjunReddy369
@NagarjunReddy369 3 года назад
మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంది అండి అభినందనలు...
@manojkondaveeti1641
@manojkondaveeti1641 3 года назад
Your Telugu reminded me back to my school days- also Telugu medium student ikkada- from VERMONT, USA
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు
@peeranayak522
@peeranayak522 3 года назад
Sir meku kuda eshtame na rayalasema ruchi
@sekharreddychandra3232
@sekharreddychandra3232 10 дней назад
టవర్ క్లాక్ దగ్గర వున్న ' మారుతి లాడ్జి ' కి ఎదురుగా ఉంటుంది. ఈ హోటల్...నేను అనంతపురం వచ్చిన ప్రతిసారి నామిత్రుడు 'చంద్ర ' ఈ హోటల్ కు తీసుక వెళ్ళేవాడు. చక్కటి యాంకరింగ్.."
@2024reddy
@2024reddy 6 дней назад
ఎప్పుడు ఓపెన్ గా ఉంటుందో ఎప్పుడు క్లోజ్ లో ఉంటుందో తెలియదు ఫిష్ మాత్రమే బాగా ఉంటది.అని విన్నా కానీ తినలేదు ఎన్నిసార్లు వెళ్లిన క్లోజ్ లో ఉంటంది అడ కంపుకి ఎంత కమ్మగా ఇచ్చిన వేస్తే బట్ నేను పార్సెల్ కోసమే వెళ్లా బట్ ఎప్పుడు వెళ్ళినా క్లోజ్డ్
@Nani_YT31
@Nani_YT31 3 года назад
Good telugu bro nuc inka ilanti vedios ennenno cheyalani korukuntunnanu, I love ananthapur and rayalaseema food
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు నాని బాబు గారు
@balagamkiran
@balagamkiran 3 года назад
Telugu bagundi
@therandomthings6933
@therandomthings6933 3 года назад
Your voice and Telugu dictation super bro. 👌 Narsaiah ragi mudda and thala kura super
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు అండి
@kalyanchakravarthichoudary5034
@kalyanchakravarthichoudary5034 3 года назад
Subscribed for one reason..... Pure and fluent Telugu.... Good brother....
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు కళ్యాణ్ చక్రవర్తి గారు
@fashionworldforall7736
@fashionworldforall7736 3 года назад
Maa anantapur😍
@prasadm7486
@prasadm7486 3 года назад
మీ తెలుగు చాలా బాగుందండి
@laddobhavani7206
@laddobhavani7206 3 года назад
Mee videos chuddam chaalaa Santhoshangha vundhi we miss Anantapur
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు అండి
@kaalikurrolu9488
@kaalikurrolu9488 2 года назад
మీ తెలుగు బాషా చాలా బాగుంది అన్నయా
@pillarisettylakshmibhavani8152
@pillarisettylakshmibhavani8152 3 года назад
Food Chala Bagundi Nenu Taste Chesanu Ragi Sangati Mutton Curry Super Must Try 👍👍👍👍😋😋😋
@venkatsreekanthpv7242
@venkatsreekanthpv7242 3 года назад
Address ekkada madam
@viswasrao6653
@viswasrao6653 2 года назад
Lakshmi Bhavani how r u madam we
@ntr5761
@ntr5761 2 года назад
మీ తెలుగు విన్నాక subscribe చేయకుండా ఉండలేక పోయాను.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@zilandeshmukh7
@zilandeshmukh7 3 года назад
అనంతపురం లో ఎక్కడ హోటల్ వుంది బ్రో
@pagidipalliyellappa201
@pagidipalliyellappa201 2 года назад
అడ్రస్ ఎక్కడ అన్నా తెలిస్తే చెప్పండి
@rbnalluri
@rbnalluri 3 года назад
Mee telugu bhasha mariyu vachakam chala bagundi.
@saic8495
@saic8495 3 года назад
Wow sir , you speak fluent Telugu . Now a days it is very rear to see . Keep it up 👍 sir .
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు సాయి గారు
@shankarbandi5284
@shankarbandi5284 2 года назад
లోక్ నాథ్ గారు మీరు తెలుగు లో మంచి పదాలను ఉపయోగిస్తూ మంచి వాఖ్యానం చేస్తున్నారు ,సందర్భం లో అనే ,పదాన్ని ఎక్కువ గా ఉపయోగిస్తున్నారు ,వీడియో చూసే వారి కి ,ఉత పదం గా అనిపిస్తుంది ,ఒక సారి గమనించండి ,,,
@hemanthjagirdar2591
@hemanthjagirdar2591 3 года назад
I love your diction keep it up....1st ever perfect telugu diction channel
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు హేమంత్ గారు
@hemanthjagirdar2591
@hemanthjagirdar2591 3 года назад
@@LOKFOODBOOK sir oka chinna vinnapam...meeru valla daggara mic pettinappudu me voice miss authunnam so meeru permanent ga oka mic pettukomdi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ఇక మీదట ఆ విషయంలో జాగ్రత్త వహిస్తాను హేమంత్ గారు...
@lrsreddy1709
@lrsreddy1709 2 года назад
Good to see my hometown videos
@kissanindia6014
@kissanindia6014 3 года назад
ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏంది స్వామి వేరే లెవెల్
@mangaliveeresh888
@mangaliveeresh888 2 года назад
మటన్ పులుసు రాగిసంగటి ఆహా ఏమి రుచి
@dineshkumar-ky4og
@dineshkumar-ky4og 2 года назад
Your pure telugu is good Sir.
@balashankarnuthimadugu3963
@balashankarnuthimadugu3963 2 года назад
Bro mee swacchamaina Telugu maatlaadatam super maymu vegetarians veg Lo chupinchandi
@easyrecipesbymanju226
@easyrecipesbymanju226 3 года назад
Very nice
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు
@madhumodupalli1870
@madhumodupalli1870 2 года назад
I will try definitely
@ravindranathreddy7925
@ravindranathreddy7925 2 года назад
Super Lok...... Great complements from public...
@aripellikarthik9285
@aripellikarthik9285 2 года назад
Telugu Chala Baga matladuthunnaru
@ramakotiadariadari8467
@ramakotiadariadari8467 2 года назад
Mi basa super Anna. Music🎤🎼🎹🎶 kuda
@narendrababu3291
@narendrababu3291 2 года назад
Fell in love with your slang and voice andi much love
@allbankscollectionrecovery7190
@allbankscollectionrecovery7190 2 года назад
U r explaination is super👍👍👍
@subhash2358
@subhash2358 2 года назад
Mee Telugu super bro
@6484mohan
@6484mohan 3 года назад
Karnataka famous food ragi sankuti ❤️❤️
@durgaprasad5670
@durgaprasad5670 3 года назад
Me telugu chala bagundi andi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు దుర్గ ప్రసాద్ గారు
@naresh-79
@naresh-79 2 года назад
Wow mana anantpur 😃😃😃😃😃👌👌👌👌👌👌👌
@sharmipriya6810
@sharmipriya6810 3 года назад
Bro maa intlo prathi roju raagi sanganti untundhi meeru kaaram girinchi cheppandi adhi mukhyam
@harikishore7968
@harikishore7968 3 года назад
Anchor gari language very nice good
@naniv7971
@naniv7971 3 года назад
Full fledged telugu good
@salahari
@salahari 3 года назад
Mee bhasha chaalu....
@lakshmiv4496
@lakshmiv4496 11 дней назад
మీ తెలుగు భాష సూపరండీ
@koradasirisha6144
@koradasirisha6144 2 года назад
Varitho cheyinchi yelaa cheyali chupinchandi dayachesi
@raviravindra6117
@raviravindra6117 3 года назад
Ma friend Lokesh gari hotel chala baga chestunnaru vantalu
@sirajali784
@sirajali784 3 года назад
Background music is awesome
@nalokam3216
@nalokam3216 3 года назад
Kirpal aman channel lo di
@potturuvenkataramesh1549
@potturuvenkataramesh1549 3 года назад
One of the best is fish curry here
@MsBalayya
@MsBalayya 3 года назад
Very Good Video
@Abhishekabhi21821
@Abhishekabhi21821 3 месяца назад
ఈ భాష ని ఎక్కడో విన్నట్టు గా ఉంది..... అది తెలుగేనా సార్....😂
@reddysekhar7419
@reddysekhar7419 3 года назад
Supar. Anna
@somasekhar2914
@somasekhar2914 3 года назад
Anna Kalyanadurgam ramalinga hotel oka video thiyadi plz
@shrikanthtirukkovalluri3071
@shrikanthtirukkovalluri3071 3 года назад
Ur voice & Telugu to chalachala bagunnadhi sir
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు శ్రీకాంత్ గారు
@bnaveen.kumarreddy804
@bnaveen.kumarreddy804 3 года назад
సుపర్
@TelanganaChtistian
@TelanganaChtistian 2 года назад
Yummy food.. But also like your telugu.. It's been long since someone spoke so fluent telugu bro.. 🙂😊☺ Namaskaram bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@eddupurushothameddupurusho915
@eddupurushothameddupurusho915 2 года назад
Plz bro naperu Purushotam (Army) from YSR District Badvel thaluka Porumamilla lo okkasari Gurraiah sangati hotel ki vachi chudandi Chala baguntundi
@bunnyvijyavani3763
@bunnyvijyavani3763 3 года назад
Anna meru telugu yantha chakkaga matladuthunaru 👌👌👌🙏
@bhargavitk9068
@bhargavitk9068 3 года назад
Language is quite funny...pure Telugu
@tirupatiraosasanapuri3688
@tirupatiraosasanapuri3688 2 года назад
Super
@sharmipriya6810
@sharmipriya6810 3 года назад
Anna mee telugu chaala baagundi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు అన్న
@sramuramu5478
@sramuramu5478 2 года назад
Good vibes 👍👍👍👍👍😊😜😜
@NareshKumar-jm4hk
@NareshKumar-jm4hk 3 года назад
Voice super radiolo news laga
@sudhakarroyal7314
@sudhakarroyal7314 2 года назад
Super Anna
@HariKumar-ro3zj
@HariKumar-ro3zj 3 года назад
Location plz
@rajureddy7977
@rajureddy7977 3 года назад
Supar anna
@srividyavidya5708
@srividyavidya5708 3 года назад
Healthy food ..
@fayazhabibulla6249
@fayazhabibulla6249 Год назад
Hi vidya
@kishanraomb7746
@kishanraomb7746 6 месяцев назад
ఫస్టు రోడ్ హోటల్స్ టూర్ చేయండి
@MalleshMallesh-ol4wx
@MalleshMallesh-ol4wx 3 года назад
Bro meeru telugu chala baga matladutunaru
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు శ్రీ రామ్ గారు
@drvalmiki007
@drvalmiki007 3 года назад
Very good anchoring. Good telugu. Do more videos sir
@raghudlng4556
@raghudlng4556 3 года назад
Sprb hotel in ATP
@volojuradha7233
@volojuradha7233 3 года назад
I visited the Anantapur many times, but very unfortunate to have it. If I come certainly I will have the food here.
@vidhya2077
@vidhya2077 3 года назад
First tym mi voice ki mi mata ki fida ayyanandi entha vinasompuga undo telsa mi voice ❤️
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు అండి
@RaviKumar-xz1ix
@RaviKumar-xz1ix 3 года назад
Intro music evarikaina telusthey cheppandi
@sivakumarguntakalpatil4876
@sivakumarguntakalpatil4876 2 года назад
If u have shared d location,dat would be great and easy to visit
@naladisubhash7059
@naladisubhash7059 3 года назад
శుభ సాయంత్రం లోకనాథ్ గారు.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
శుభోదయం సుభాష్ గారు
@josephmala6634
@josephmala6634 3 года назад
Supar👌👌👌👍
@thotasudha9533
@thotasudha9533 2 года назад
Super bro
@sivasankar7890
@sivasankar7890 2 года назад
చక్కటి తెలుగు మీది
@sapurunagaraju7761
@sapurunagaraju7761 3 года назад
I am coming soon matsuri hotel
@mohanss646
@mohanss646 3 года назад
Try Empire Biryani in Anantapur
@chantichanti7853
@chantichanti7853 2 года назад
I love my Telugu ❤️
@nanikumar503
@nanikumar503 3 года назад
Please post the address details in the description bro
@rajavennapusa3083
@rajavennapusa3083 2 года назад
మీ ఆంకరింగ్ చాల బాగా ఉంది ప్లేసు ఏక్కడ చెప్పండి అన్నా
@ircreddy4620
@ircreddy4620 3 года назад
What an excellant speach bro, way of style is awesome
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు అన్న
@manjuprasadmp625
@manjuprasadmp625 3 года назад
Hello Anantapurm hi
@ramcheran6370
@ramcheran6370 2 года назад
Bro naaku estamyna food raagi mudda any sambar...daani valana naa body kuda fit gaa vundi
@rebalraghu.8769
@rebalraghu.8769 2 года назад
Iam from ananthapur
@kandukuriharibhushana1086
@kandukuriharibhushana1086 3 года назад
First viewer.
Далее
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Просмотров 1,1 млн